ఇటు రాజకీయాలు, అటు సినిమాలు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఎలాగో బాలకృష్ణను చూసి నేర్చుకోవాలి. ఇప్పటికే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారాయన. తాజాగా మరోసారి ఎమ్మెల్యే అయ్యారు. అయినప్పటికీ తన సినిమాలు ఆపలేదు.
పదేళ్లుగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఎమ్మెల్యేగా నెగ్గిన తర్వాత కూడా ఎంచక్కా తన సినిమాల్ని కొనసాగిస్తున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే, బాలయ్య మాత్రం తన కొత్త సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్ వెళ్లారు.
అలా అని ఆయన రాజకీయాలకు దూరంగా జరగరు. కొన్ని రోజులు షూటింగ్ చేస్తారు, ఆ వెంటనే రాజకీయాల్లో మునిగిపోతారు. దేనికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో ఆయనకు బాగా తెలుసు. ప్రతిరోజూ రాజకీయం అంటూ ఉండరు.
సరిగ్గా ఇదే మైండ్ సెట్ ను పవన్ కల్యాణ్ కూడా అలవర్చుకోవాలంటున్నారు అతడి ఫ్యాన్స్. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్యే, సీరియస్ గా సినిమాలు చేస్తుంటే, పవన్ ఎందుకు తన సినిమాల్ని పక్కనపెడుతున్నారనేది ఫ్యాన్స్ ఆవేదన.
నిజమే.. పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు ఉప-ముఖ్యమంత్రే. పైగా పోర్టుపోలియోలు కూడా చాలానే ఉన్నాయి చాలా బాధ్యతలున్నాయి. అలా అని సినిమాల్ని విస్మరిస్తే ఎలా?
కొత్త సినిమాలు ప్రకటించనక్కర్లేదు. ఒప్పుకున్న సినిమాలైనా పూర్తిచేయాలి కదా. దర్శకనిర్మాతల్ని అలా వెయిటింగ్ లిస్ట్ లో పెడితే ఎలా? రీసెంట్ గా పవన్ కాల్షీట్లపై చిన్నపాటి చర్చ జరిగింది. ఆ చర్చలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇంకా బయటకురాలేదు.
రాసి పెట్టుకున్న లే కి ఆర్టికల్స్ అన్ని waste ఐపోతున్నాయ్ అని ఫీల్ అవుతున్నావా GA…
neekendukura?
Maybe Jagan occupies Power star role in next 5 years
అనంతపురం జిల్లా కి మరో భారీ పరిశ్రమ.. చంద్రబాబు ప్రభుత్వం విజయం..
ఫ్రాన్స్ కి చెందిన “ఎయిర్ బస్” సంస్థ భారత్ లో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతుండగా.. చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ కి రావాలని చర్చలు జరపడం.. అందుకు ఎయిర్ బస్సు సంస్థ సంసిద్ధత తెలపడం .. స్థల సమీకరణ కి అనంతపురం లో చూసుకొంటున్నారు..
ఎయిర్ బస్ ప్రముఖం గా హెలికాప్టర్స్ తయారీ కోసం ఆంధ్ర లో పెట్టుబడులు పెడుతున్నారు..
సొల్లు నమ్మదు
చచ్చిపో ఐతే
చచ్చిపో
వైసీపీ 140 మాజీ ఎమ్మెల్యే తో పవన్ సినిమాకి టిక్కెట్ అమ్మే కాంట్రాక్ట్ యేమయినా తీసుకు న్నావా ?
Neekendukuraa naayee…
ఎమ్మెల్యేల కంటే మంత్రులకు బాధ్యతలు చాలా ఎక్కువ
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
మం గళవారం బాబు
50 రోజుల్లో 50 వేల కోట్లు అప్పు
మొత్తం k-బ్యాచ్ కె
సొల్లు నమ్మదు
Ante rojuki 1000kotla
Antha evaru istaru, emi chusi istaru
anna unnappudu jeethalake appu dirakatledu annattunnav
2 రోజులు భార్య మాస్టర్ డిగ్రీ కోసం సింగపూర్ వెళ్తే పవన్ కనపడుట లేదు అని రాశారు ఇప్పుడు మంత్రిత్వ శాఖను చూసుకుంటుంటే సినిమాలు చేయడం లేదు అని అంటారు పవన్ కళ్యాణ్ సినిమా KGTR లో లాగా ముందే రెండు మూడు రకాల స్క్రిప్టులు రెడీ చేసుకుని అదైతే ఇది అదైతే అది పోస్ట్ చేద్దాం అని కాచుకొని కూర్చుని ఉన్నారు కదా
హడావిడి చేసింది మన పచ్చ గుల మీడియా నే.
పిల్లల్ని కలవడానికి వెళ్తుంటే మీరు ఏమన్నారు?
మీ కర్మ మీకు తిరిగి వస్తే….నొప్పి తెలుస్తుందా….
మరి ఎలక్షన్స్ కి ముందు రహస్య ఈవీఎం ఒప్పందం కోసం ఎక్కడి వెళ్ళాడో ఎందుకని ఇంకా రహస్యంగా వుంది???
హడావిడి చేసింది మన పచ్చ గుల మీడియా నే.
!పి!ల్ల!ల్ని కలవడానికి వెళ్తుంటే మీరు ఏమన్నారు?
మీ కర్మ మీకు తిరిగి వస్తే….నొ!ప్పి తెలుస్తుందా….
మరి ఎలక్షన్స్ కి ముందు ర!హస్య ఈ!వీఎం ఒప్పందం కోసం ఎక్కడి వెళ్ళాడో ఎందుకని ఇంకా ర!హస్యంగా వుంది???
meeru ade trans lo vundandi EVM EVM ani
meeru ade trans lo vundandi *\/*E**V**M*\/* ani
baaga dengada ninnu….
sare kani nee pani eppudu complete chestavu ?? ade payakanalu clean ches e di palace mottam kampu kodutondi – tadepalli , bangalore
netizens talk
చేస్తే ఒక ఏడుపు చెయ్యకపోతే ఇంకో ఏడుపు…. గ్రాడ్యుయేషన్ సెర్మనీ కి వెళ్తేనే రచ్చ చేసేసావు …ఐన ఆ తలనొప్పులు ఆయన నిర్మాతలు చూసుకుంటారు …..కానీ అన్న సంగతి అఘోరి0చు
బాలయ్య ఒక సీనియర్ ఎమ్మెల్యే ..పవన్ ఒక పార్టీ అధ్యక్షుడు …పార్టీ చూసుకోవాలి అలానే ప్రభుత్వం లో తన పనులు చేసుకోవాలి…..సినిమా ల సంగతి నిర్మాతలు ఆయన చూసుకుంటారు లే
baali di mla level. PK di deputy CM level. tedaa untundi.
అరేయ్ ఇ..డి..య..ట్ ! సినిమాలు ముఖ్యమా ? రాష్ట్రం ముఖ్యమా? నిర్మాతల బాగోగులు పవన్ కళ్యాణ్ కి బాగా తెలుసు . నీ లత్కోరు సలహాలు కొంచెం ఆపేయ్.
బెల్లం కొండపై బాలకృష్ణ తుపాకీ ఎందుకు కాల్పులు జరిపారనే ప్రశ్న ఇప్పటికీ నా మనసులో ఉంది. ఎందుకు?
Manasu lo kada moda lo pettuko
sare kani talli chelli thu enduku annaru antavu
జనం పట్టించుకోరు
Balayya la Pawan ni EP ipomantava