కొన్ని రోజులుగా పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో విభాగానికి చెందిన పోలీసులు, గుంటూరులోని ఓ దర్గాలో తలదాచుకుంటున్న మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు.
జూన్ 3న విజయవాడ రైల్వే స్టేషన్ లో డ్రగ్స్ తరలిస్తున్న సమయంలో పోలీసులు మస్తాన్ సాయిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే ఆ టైమ్ లో పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. అప్పట్నుంచి అతడి కోసం వెదుకుతున్న పోలీసులు, ఈరోజు అదుపులోకి అరెస్ట్ చేశారు.
రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మస్తాన్ సాయి పేరు ప్రముఖంగా వినిపించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో కూడా మస్తాన్ సాయి, లావణ్య నిందితులుగా ఉన్నారు. లావణ్యకు, మస్తాన్ తో ఎఫైర్ ఉందని, అందుకే కొన్నేళ్లుగా ఆమెకు దూరంగా ఉంటున్నానని రాజ్ తరుణ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని రాజ్ తరుణ్ కు స్నేహితుడిగా చెప్పుకుంటున్న శేఖర్ భాషా కూడా చెబుతున్నాడు. వాళ్లిద్దరికీ ఎఫైర్ ఉందని, ఇద్దరూ కలిసి మాదకద్రవ్యాలు సేవించడంతో పాటు, మాదకద్రవ్యాలు సరఫరా చేస్తుంటారని, రాజ్ తరుణ్ ఇంట్లో ఇద్దరూ కలిసి ఉన్నారని, ఒక దశలో రాజ్ తరుణ్ ను ఇద్దరూ కలిసి వేధించారంటూ ఆరోపించాడు శేఖర్ భాషా.
ఈ వివాదం నలుగుతున్న టైమ్ లో పలుమార్లు మస్తాన్ సాయి ఆడియో క్లిప్స్ కూడా లీక్ అయ్యాయి. కానీ అతడి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.
ఇక లావణ్య వెర్షన్ చూస్తే.. మస్తాన్ సాయి తనకు ఒకప్పుడు స్నేహితుడని చెప్పుకొచ్చింది. అయితే స్నేహం ముసుగులో గుంటూరులో తనపై అత్యాచారం కూడా చేశాడంటూ ఆమె పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసింది. ఆ కేసు ఇంకా ఓపెన్ లోనే ఉంది. వరలక్ష్మి టిఫిన్స్ కేసు గురించి మాట్లాడుకునేందుకు మాత్రమే లావణ్యతో తను కలుస్తుంటానని చెబుతున్నాడు మస్తాన్ సాయి.
మస్తాన్ సాయి అరెస్ట్ తో 2-3 డ్రగ్స్ కేసుల వ్యవహారాలు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి. అతడ్ని తమ రిమాండ్ కు ఇవ్వాల్సిందిగా తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసుల్ని కోరే అవకాశాలున్నాయి. పోలీసుల విచారణలో మస్తాన్ సాయి, లావణ్య గురించి ఏం చెబుతాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Sekhar basha rendu different names G. A
Sekhar Basha is a single name , he is RJ
OK
Lavanya matalu namalenivi
Call boy works 8341510897
మరకలకి లు – చ్చా పనులు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చేది మదరసాలలో ,ఆ పనులు చేసి దాక్కునేది ఏమో మదరసలలో
మరకలకి లు – చ్చా పనులు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చేది మ-ద-ర-సా-లలో ,ఆ పనులు చేసి దాక్కునేది ఏమో మ-ద-ర-స-లలో
మరకలకి లు – చ్చా పనులు చేయడానికి ట్రైనింగ్ ఇచ్చేది మ-ద-ర-సా-లలో ,ఆ పనులు చేసి దాక్కునేది ఏమో మ – సీ – దు – ల-లో
ఎవర్రా వీళ్ళంతా ?
Same thought…word for word!
drugs case importnant aa? or ee masala news importantn aa?
మస్తాన్ సాయి, శేఖర్ భాష ఈ Hybrid పేర్లు ఏంటి?? చాలా తేడా గా ఉన్నాయి.
మస్తాన్ సాయి, శేఖర్ భాష ఈ Hybrid పేర్లు ఏంటి చాలా ‘తేడాగా ఉన్నాయి.
Vc estanu 9380537747
Nee vc maaku vadhu
Shekar Basha …yentooo ee peru
Masthan Sai …ee peru kuda …
Sekhar basha okkapudu anchor ga chesadu TV channels lo
జనం పట్టించుకోరు
Nijame yento manaku thelidhu valla gurinchi no comments