మొత్తానికి మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ హీరో రవితేజను కూడా కదిలించింది. డబ్బులు, పారితోషికం దగ్గర చాలా ఖరాఖండీగా వుంటారు అని ఇండస్ట్రీలో పేరుపడిన హీరో రవితేజ నాలుగు కోట్లు వదులుకున్నారు.
మిస్టర్ బచ్చన్ సినిమా చాలా దారుణమైన డిజాస్టర్ అయింది. నిర్మాత, బయ్యర్లు కోట్లకు కోట్లు నష్టపోయారు. ఈ దారుణ పరాజయం తరువాత దర్శకుడు హరీష్ శంకర్ తన పారితోషికం నుంచి రెండు కోట్లు వెనక్కు ఇచ్చారు. ఈ వార్త కాస్త లేట్ గా అయినా మొత్తానికి బయటకు వచ్చింది.
ఇప్పుడు ఇదే సినిమా నష్టాలు పూడ్చే పనిలో జరిగిన మరో సంగతి వెలుగులోకి వచ్చింది. తన పారితోషికం నుంచి హీరో రవితేజ నాలుగు కోట్లు తగ్గించుకున్నారు. రవితేజ పారితోషికం బ్యాలన్స్ నాలుగు కోట్లు పీపుల్స్ మీడియా వద్దనే వున్నట్లు తెలుస్తోంది. సినిమా అరివీర భయంకర డిజాస్టర్ కావడంతో, తనకు ఇంక బ్యాలన్స్ ఇవ్వవద్దని రవితేజ చెప్పినట్లు తెలుస్తోంది.
ఇలా దర్శకుడు, హీరో కలిసి ఆరు కోట్లు తగ్గించుకున్నారు. ఇది ఒక విధంగా నైజాం బయ్యర్ కు వచ్చిన నష్టాల భర్తీకి సరిపోవచ్చు. నైజాంలో తొమ్మిది కోట్ల మేరకు బయ్యర్ కు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఇది కాక ఏపీ, సీడెడ్ నష్టాలను నిర్మాత భరించాల్సి వుంటుంది.
vc available 9380537747
Mr Bachchan రీ రిలీజ్ లో నష్టాలు కవర్ అవుతాయేమోలే
😀
ha ha ha
Golf ball under the chin?
Call boy jobs available 8341510897
Call boy works 8341510897
రవితేజ ఇక నిర్మాతలకు ఎదురు డబ్బులిచ్చి సినిమాల్లో నటించాల్సిందే, గత్యంతరం లేదు
అలాగే జనాల టికెట్ డబ్బులు వెనక్కు ఇచ్చేయండి
Raviteja pani ipoindhi anni flops movies