ఎవరైనా నిశ్చితార్థం చేసుకున్న కొన్ని నెలల్లో పెళ్లి చేసుకుంటారు. కొంతమంది ఓ ఏడాది గ్యాప్ తీసుకొని పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం 9 ఏళ్ల కిందట నిశ్చితార్థం చేసుకొని, తాజాగా పెళ్లి చేసుకుంది. ఆ హీరోయిన్ పేరు తాప్సి.
అవును.. తాప్సి, మథియాస్ బో 9 ఏళ్ల కిందటే ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వాళ్లు 11 ఏళ్లు ప్రేమించుకున్నారట. 9 ఏళ్ల కిందట ఉంగరాలు మార్చుకున్నారట. ఈ ఏడాది పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాల్ని తాప్సి స్వయంగా వెల్లడించింది.
కలిసిన మరుసటి ఏడాదే తన ప్రేమ విషయాన్ని వెల్లడించాడట మథియాస్. దుబాయ్ లేదా డెన్మార్క్ కు ఫస్ట్ డేట్ కు తీసుకెళ్తానని అన్నాడట. అయితే తాప్సికి డెన్మార్క్ వీసా దొరకడం కష్టంగా మారిందట. దీంతో వీళ్లిద్దరూ తమ ఫస్ట్ డేట్ ను దుబాయ్ లో జరుపుకున్నారు.
9 ఏళ్ల కిందటే నిశ్చితార్థం చేసుకున్నప్పటికీ తమ మనసులు మారలేదని, ప్రతి ఏటా ఒకరిపై ఒకరికి ప్రేమ పెరిగింది కానీ తగ్గలేదని, అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలిపింది తాప్సి. పదేళ్లు ప్రేమించుకున్న తామిద్దరం, జీవితంలో విడిపోయే సమస్య తలెత్తదని అంటోంది.
పెళ్లి తర్వాత కూడా తాప్సి తన కెరీర్ ను నిరాటంకంగా కొనసాగిస్తోంది. పిల్లల్ని ఎప్పుడు కనాలనే అంశంపై తామిద్దరం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటోంది.
Vc available 9380537747
Call boy works 8341510897
Call boy jobs available 8341510897
gantaki tagga bontalu
అంత urgent గా పెళ్లి ఎందుకు చేసుకున్నారు?? సీనియర్ citizen’s ఐన తర్వాతనే చేసుకోవచ్చు కదా??
Iddaru magavalu laga vunnaru🤣🤣😬😬😁😁
దీనికి పైన జుట్టు, కింద బొక్క అంతే తేడా.. మిగతా అంతా same to same అంటావా??
Correct bro
deeniki ada maga kani denmark modda istapadindaa…india modda chaladaa
జనం పట్టించుకోరు