క‌ర్ణాట‌క‌లో ఓడిన మోడీ.. చంద్ర‌బాబు కాళ్ల ద‌గ్గ‌ర‌క‌ట‌!

క‌ర్ణాట‌క‌లో బీజేపీ ఓడిపోయింది కాబ‌ట్టి, ఇక మోడీ త‌గ్గుతాడ‌ట‌. అది కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో. అది కూడా ఇప్పటికిప్పుడు దేశంలో త‌మ‌ను ర‌క్షించేది చంద్ర‌బాబు త‌ప్ప మ‌రెవ‌రూ కాద‌ని, చంద్ర‌బాబుతో మోడీ కాళ్ల బేరానికి…

View More క‌ర్ణాట‌క‌లో ఓడిన మోడీ.. చంద్ర‌బాబు కాళ్ల ద‌గ్గ‌ర‌క‌ట‌!

ప‌వ‌న్ కంటే గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి తోపు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కంటే క‌ల్యాణ రాజ్య ప్ర‌గ‌తి ప‌క్ష అధ్య‌క్షుడు గాలి జనార్ద‌న్‌రెడ్డి తోపు అనే అభిప్రాయం వెల్లువెత్తుతోంది. గాలి జ‌నార్ద‌న్‌రెడ్డిని చూసి రాజ‌కీయంగా ప‌వ‌న్ ఎంతో నేర్చుకోవాల్సి వుంద‌ని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు సైతం…

View More ప‌వ‌న్ కంటే గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి తోపు!

నారా లోకేష్ కు ఊర‌ట‌నిచ్చిన నిఖిల్ కుమార‌స్వామి!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు, జేడీఎస్ ముఖ్య నేత కుమార‌స్వామి త‌నయుల మ‌ధ్య పోలిక క‌నిపిస్తోంది. క‌ర్ణాట‌క మాజీ సీఎం కుమార‌స్వామి, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు నాయుడు. వీరి మ‌ధ్య‌న మాజీ సీఎం,…

View More నారా లోకేష్ కు ఊర‌ట‌నిచ్చిన నిఖిల్ కుమార‌స్వామి!

క‌ర్నాట‌క ఫ‌లితాలు…గుణ‌పాఠం ఏంటంటే!

క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల నుంచి ఆంధ్రా రాజ‌కీయ పార్టీలు గుణ‌పాఠం నేర్చుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. క‌ర్నాట‌క‌లో ఎగ్జిట్ పోల్స్ చెప్పిన‌ట్టే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకుంది. క‌ర్నాట‌క‌లో బీజేపీ, కాంగ్రెస్‌, జేడీఎస్‌,…

View More క‌ర్నాట‌క ఫ‌లితాలు…గుణ‌పాఠం ఏంటంటే!

క్లారిటీతో తీర్పిచ్చిన క‌న్న‌డీగులు.. ఆప‌రేష‌న్లు లేన‌ట్టే!

ప్ర‌తి ఐదేళ్ల‌లో ఇద్ద‌రు ముగ్గురు సీఎంలు. మూడు నాలుగు సార్లు సీఎం ప్ర‌మాణ‌స్వీకారాలు. గ‌త ఐదేళ్ల‌లో నాలుగు సార్లు క‌ర్ణాట‌క సీఎంలు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. 2018 ఎన్నిక‌ల ఫ‌లితాలు రాగానే య‌డియూర‌ప్ప సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం…

View More క్లారిటీతో తీర్పిచ్చిన క‌న్న‌డీగులు.. ఆప‌రేష‌న్లు లేన‌ట్టే!

ప‌వ‌న్ రాజ‌కీయ నాయ‌కుడేనా?

రాజ‌కీయ వ్య‌వ‌స్థ చెడిపోయింద‌నే మాట నిజం. రాజ‌కీయాల్లో హూందాత‌నం లేద‌న్న‌ది వాస్త‌వం. డ‌బ్బు లేనిదే రాజ‌కీయాలు చేయ‌డం అసాధ్య‌మ‌న్న‌ది కూడా వాస్త‌వ‌మే. రాజ‌కీయాలు కులం కంపు కొడుతున్నాయ‌నేది కాద‌న‌లేని ప‌చ్చి నిజం. అవ‌కాశ‌వాద రాజ‌కీయాలే…

View More ప‌వ‌న్ రాజ‌కీయ నాయ‌కుడేనా?

ప‌ని చేయ‌ని మోడీ మ్యాజిక్..!

క‌ర్ణాట‌క‌లో మోడీ మ్యాజిక్ ప‌ని చేయ‌లేదు! దాదాపు నెల రోజులు ప‌నుల‌న్నీ మానుకుని క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీని గెలిపించ‌డ‌మే ప‌నిగా పెట్టుకుని.. ఏకంగా అటు ఇటుగా ఇర‌వై ర్యాలీలు, ఎన్నిక‌ల స‌భ‌లు, రోడ్…

View More ప‌ని చేయ‌ని మోడీ మ్యాజిక్..!

పవన్ ను అర్థం చేసుకోరూ!

అదేదో సినిమాలో భానుప్రియ డైలాగు ఒకటి వుంటుంది. ‘అర్థం చేసుకోరూ’ అంటూ దీర్ఘం తీస్తూ వుంటుంది. పాపం, పవన్ కళ్యాణ్ అవస్థలు చూస్తే అలాగే అనిపిస్తోంది.  Advertisement ఒక్కసారిగా చెబితే రివర్స్ అవుతారేమో? మెలమెల్లగా…

View More పవన్ ను అర్థం చేసుకోరూ!

కాపులు ఎప్పటికీ సిఎమ్ కాలేరా?

సిఎమ్ కావాలనే కోరిక జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ కు లేకపోవచ్చు. కానీ కాపులకు వుంది. చరిత్రలో కాపు వర్గం నుంచి ఒక్కరు అంటే ఒక్కరు కూడా సిఎమ్ కాలేదు. కాపు ఓట్ల కన్నా…

View More కాపులు ఎప్పటికీ సిఎమ్ కాలేరా?

ప‌వ‌న్‌లా చిరంజీవి అమ్మ‌లేదు గురూ!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ వైఖ‌రిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అంత‌న్నాడు, ఇంత‌న్నాడు…. చివ‌రికి చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయ‌డానికి సిద్ధ‌మ‌య్యాడ‌నే ఆవేద‌న ముఖ్యంగా కాపు సామాజిక వ‌ర్గంలో క‌నిపిస్తోంది.  Advertisement త‌న ఓటు బ్యాంక్ కేవ‌లం…

View More ప‌వ‌న్‌లా చిరంజీవి అమ్మ‌లేదు గురూ!

అదేంటి పవన్..అలా అంటారు?

2019 ఎన్నికల్లో ఓ ముఫై సీట్లు వచ్చి వుంటే ఇప్పుడు అలయిన్స్ లో భాగంగా సీఎం పోస్ట్ అడిగే అవకాశం వుండేది. అలా జరగలేదు కనుక అడగలేము అని తేల్చేసారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. …

View More అదేంటి పవన్..అలా అంటారు?

కర్ణాటక- మిశ్రమ సంకేతాలు

అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ను అనుకూలంగా వున్నాయి. అయితే అలా అని మరీ ఏకపక్షంగా మాత్రం కాదు. కాంగ్రెస్ ఎడ్జ్…

View More కర్ణాటక- మిశ్రమ సంకేతాలు

ఎల్లో గ్యాంగ్ ధోర‌ణి…వెరీ డేంజ‌ర్‌!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎల్లో గ్యాంగ్ ధోర‌ణి అత్యంత ప్ర‌మాద‌క‌రంగా త‌యారైంది. రాజ‌కీయాలెప్పుడూ స్థిరంగా వుండ‌వు. ప్ర‌భుత్వాలు శాశ్వ‌తం కాదు. ఐదేళ్ల‌కో, ప‌దేళ్ల‌కో అధికార మార్పిడి జ‌రుగుతూ వుంటుంది. తాము త‌ప్ప‌, మ‌రొక‌రు అధికారంలో వుంటే ఓర్చుకోలేమంటూ…

View More ఎల్లో గ్యాంగ్ ధోర‌ణి…వెరీ డేంజ‌ర్‌!

విడాకుల‌కు .. కొన్ని విచిత్ర కార‌ణాలూ ఉంటాయ్!

ఈ రోజుల్లో విడాకులు మ‌రీ విచిత్ర‌మైన‌వి ఏమీ కావు. అసాధార‌ణ కుటుంబ నేప‌థ్యం ఉన్న వారి విడాకుల అంశాలు వార్త‌ల్లో నిలుస్తూ ఉంటాయి. చాలా మంది సెల‌బ్రిటీలు కూడా కొంత కాలంలోనే విడాకులు తీసుకుంటున్న…

View More విడాకుల‌కు .. కొన్ని విచిత్ర కార‌ణాలూ ఉంటాయ్!

జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌స్తే…రామోజీకి మ‌హాప్ర‌మాద‌మే!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ను టీడీపీ మాత్ర‌మే ప‌రిపాలించాలి, అది కూడా త‌న శిష్యుడైన చంద్ర‌బాబే ముఖ్య‌మంత్రిగా ఉండాల‌నేది రాజ‌గురువు రామోజీరావు ఆకాంక్ష‌. ఏపీ సీఎంగా వైఎస్ జ‌గ‌న్ ఉండ‌డం రాజ‌గురువు ఏ మాత్రం ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఎన్నిక‌ల‌కు…

View More జ‌గ‌న్ ప్ర‌భుత్వం వ‌స్తే…రామోజీకి మ‌హాప్ర‌మాద‌మే!

కారుమూరి మాట‌ల‌కి అర్థాలే వేరులే!

మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావు ప్రెస్‌మీట్‌ Advertisement విలేక‌రులు ఏదో అడ‌గ‌బోతే “ఎర్రిప‌ప్ప‌ల్లారా” అని ముద్దుగా విసుక్కున్నాడు. మీరంతా జ‌ర్న‌లిస్టులే కానీ, లింగ్విస్టులు కాదు. లింగ్విస్టిక్ భాషా శాస్త్రం. ఎవ‌రి భాష వాళ్ల‌కి వుంటుంది. నా…

View More కారుమూరి మాట‌ల‌కి అర్థాలే వేరులే!

క‌ర్ణాట‌క‌.. సీమ స‌రిహ‌ద్దుల్లో కాంగ్రెస్ హ‌వా!

క‌ర్ణాట‌క-ఏపీ బోర్డ‌ర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సునాయ‌స విజ‌యాల‌ను సాధిస్తూ ఉంటుంది. ప్ర‌త్యేకించి రాయ‌ల‌సీమ‌తో స‌రిహ‌ద్దును పంచుకునే క‌ర్ణాట‌క ప్రాంతాల్లో కాంగ్రెస్ ఉనికి ఎప్పుడూ చెక్కు చెద‌ర‌దు. క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్ పార్టీ అధికారానికి ఆమ‌డ…

View More క‌ర్ణాట‌క‌.. సీమ స‌రిహ‌ద్దుల్లో కాంగ్రెస్ హ‌వా!

మోడీ మ్యాజిక్ కు ఇది సెమీఫైన‌ల్!

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల విష‌యంలో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఎన్ని చేసి, ప‌దివేల‌కు పైగా ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లు, ర్యాలీలు, రోడ్ షోల‌ను నిర్వ‌హించినా.. ఆ పార్టీ ఆశ‌ల‌న్నీ ఒక్క ప‌దం మీదే ఆధార‌ప‌డి ఉన్నాయి.…

View More మోడీ మ్యాజిక్ కు ఇది సెమీఫైన‌ల్!

‘కమ్మం’ అంటున్నారు

ఖమ్మం ..మరోసారి వార్తల్లోకి వస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మద్దతు వుంటుంది, వుంది అనుకునే ఖమ్మం తెలంగాణ విభజన తరువాత ఆ తరహా వార్తలకు దూరంగా వుంది. తెలుగుదేశం నుంచి తెరాస లోకి జంప్…

View More ‘కమ్మం’ అంటున్నారు

కొత్త పలుకు…కొత్త సంగతులు

ఆంధ్రజ్యోతి ఆర్కే కు తెగింపు వుంది. ఉన్నదైనా, లేనిదైనా రాయాలనుకున్నది రాస్తారు. ఎవరైనా గొడవకో, మరోదానికో దిగుతారనే జంకు, గొంకు లేదు. ఎంత అల్లరి అయితే అంతకు అంతా ఫేమస్ అయిపోతామని అనుకుంటారో..లేదా ఎంత…

View More కొత్త పలుకు…కొత్త సంగతులు

న‌ర్రెడ్డి సునీత రాజ‌కీయాల్లోకి వ‌స్తే..?

ఆమెను ప‌చ్చ‌మీడియా ఒక‌సారేమో న‌ర్రెడ్డి సునీత అంటోంది, మ‌రోసారి వైఎస్ సునీత అంటోంది. త‌మ అవ‌స‌రానికి త‌గ్గ‌ట్టుగా ఆమె ఇంటి పేరును ప‌చ్చ‌మీడియా అండ్ కో వాడుకుంటూ ఉంది. మ‌రి ఆమె రాజ‌కీయాల్లోకి అంటూ…

View More న‌ర్రెడ్డి సునీత రాజ‌కీయాల్లోకి వ‌స్తే..?

బాబుని పీకేవాడొచ్చాడేమో!

చంద్ర‌బాబు నెత్తిమీద నెరిసిన వెంట్రుక కూడా పీక‌లేర‌ని లోకేశ్ అన్నాడు. తండ్రి మీద గౌర‌వం వుండ‌డం న్యాయ‌మే. మ‌నంద‌రికంటే బాబు గురించి లోకేశ్‌కే ఎక్కువ తెలుసు కాబ‌ట్టి, ఆ మాట అన‌గ‌లిగాడు. Advertisement నిజ‌మే,…

View More బాబుని పీకేవాడొచ్చాడేమో!

వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం ఏదీ?

వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం అస‌లు క‌నిపించ‌డం లేదు. ఇదే టీడీపీ విష‌యానికి వ‌స్తే ద్వితీయ‌, తృతీయ శ్రేణి నాయ‌క‌త్వం బ‌లంగా వుంటుంది. అందుకే ఆ పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌మైన పునాదులు క‌లిగి వుంది.…

View More వైసీపీలో ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం ఏదీ?

గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌ని జ‌గ‌న్…అందుకే ష‌ర్మిల పార్టీని కాద‌ని!

ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి కీల‌క పాత్ర పోషిస్తున్నారు. 2014లో ఆయ‌న వైసీపీ త‌ర‌పున ఖ‌మ్మం లోక్‌స‌భ స్థానం నుంచి గెలుపొందారు. అనంత‌రం తెలంగాణ రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న ప‌రిణామాల్లో…

View More గ్రీన్‌సిగ్న‌ల్ ఇవ్వ‌ని జ‌గ‌న్…అందుకే ష‌ర్మిల పార్టీని కాద‌ని!

పులివెందుల రంగ‌స్థ‌లంలో అభిషేక్‌…అవినాష్ షేక్‌!

పులివెందుల రాజ‌కీయ రంగ‌స్థలంలో డాక్ట‌ర్ వైఎస్ అభిషేక్‌రెడ్డి ల్యాండ్ అయ్యారు. దీంతో క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి షేక్ అవుతున్నారు. త‌న నాయ‌క‌త్వానికి ముప్పు వాటిల్లుతుంద‌నే భ‌యం అవినాష్‌ను వెంటాడుతున్నట్టు స‌మాచారం.  Advertisement ఇటీవ‌ల…

View More పులివెందుల రంగ‌స్థ‌లంలో అభిషేక్‌…అవినాష్ షేక్‌!

ఆర్కే నిందను.. ఈ కోణంలో చూస్తే వారికే సిగ్గేస్తుంది!

బాబాయి వివేకానందరెడ్డి హత్య కు సంబంధించిన వార్త.. ఉదయం నాలుగున్నర గంటల సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఫోను ద్వారా తెలిసిందని, అప్పటికి ఆయన పార్టీ ముఖ్యులైన నలుగురు నాయకులతో కలిసి మేనిఫెస్టో మీటింగులో ఉన్నారని…

View More ఆర్కే నిందను.. ఈ కోణంలో చూస్తే వారికే సిగ్గేస్తుంది!

ప‌త్రికా స్వేచ్ఛ‌… ఆత్మ వంచ‌న‌!

ఇవాళ (మే 3) ప్ర‌పంచ పత్రికా స్వేచ్ఛ దినం. ఒక ప్ర‌ముఖ సంస్థ ప్ర‌తి ఏటా ప్ర‌క‌టించే ప‌త్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్‌లో భార‌త్‌కు 150వ స్థానం ద‌క్కింది. మాన‌వ హ‌క్కుల‌ను ప‌రిర‌క్షించే క్ర‌మంలో యునెస్కో…

View More ప‌త్రికా స్వేచ్ఛ‌… ఆత్మ వంచ‌న‌!