తలాతోకాలేని ఆర్కే విలాపం.. జగన్‌పై బురదే లక్ష్యం!

బెంగుళూరు యలహంక లోని ప్యాలెస్ ఎవరి ఆస్తి అనే విషయంలో ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది.

జగన్ మీద బురద చల్లే లక్ష్యంతో ఎంతటి దిగజారుడు రాతలు రాయడానికైనా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బరితెగిస్తున్నారని చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ.

బెంగుళూరు యలహంక లోని ప్యాలెస్ ఎవరి ఆస్తి అనే విషయంలో ఇప్పుడు రాద్ధాంతం జరుగుతోంది.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుంచి ఆస్తులను తన స్థాయికి మించి ఆశిస్తూ.. లీగల్ గా ఆయనను ఎదుర్కొనే చేవలేక, ఏదో ఒక ఇతర రూపంలో అయినా ఆయనను భ్రష్టుపట్టించడం ఒక్కటే ఎజెండాగా చెలరేగుతన్న చెల్లెలు షర్మిల ఇప్పుడు కూతురు అంజలి రెడ్డి పెళ్లిని అడ్డు పెట్టుకుని పెద్ద డ్రామాకు తెరతీసిన విషయం అందరికీ తెలిసిందే.

యలహంక ప్యాలెస్ జగన్ ది అని తెలిసి కూడా.. ఆయనకు కనీస సమాచారం లేకుండానే.. వైఎస్ షర్మల అక్కడ తనకు కూడా ఇల్లు ఉన్నది కదా అని అహంకరించి.. తనకూతురు పెళ్లి అక్కడే చేయబోతున్నట్టు శుభలేఖల్లో అచ్చొత్తించేశారు.

ఇది సహజంగానే ఇప్పటికే విభేదాలతో శత్రువులుగా మారిన ఆ అన్నాచెల్లెళ్ల మధ్య మరో కొత్త వివాదానికి బీజం వేసింది. ఇది నా ఇల్లు.. పైగా పెళ్లి లాంటి కార్యక్రమం ఇక్కడ నిర్వహించి వేల సంఖ్యలో మనకు తెలియని కొత్త వ్యక్తులు అందరూ ఇక్కడకు వచ్చి వెళితే.. నాకు భద్రతపరమైన సమస్యలు ఎదురౌతాయని, ఇక్కడ పెళ్లి జరగడం కుదరదని జగన్మోహన్ రెడ్డి చాలా సౌమ్యంగానే చెల్లెల్లికి లేఖలో తెలియజేసేశారు.

నిజానికి ఆ వివాదం ఒక్క అన్నాచెల్లెలు మధ్య ఉన్న ఆస్తి తగాదా. అలాంటి తగాదాలు రాష్ట్రంలో కోటి కుటుంబాలు ఉంటే.. కోటిన్నర తగాదాలు ఉంటాయి. అన్నింటి గురించీ మీడియా ఫోకస్ పెడుతుందా?

కానీ.. ఆంధ్రజ్యోతి పత్రికకు వేరే పనిలేదు. దీనిని మించిన ప్రజల కష్టం మరొకటి లేదన్నట్టుగా.. వారు కొన్ని రోజులుగా, వారాలుగా.. యలహంక ప్యాలెస్ లో షర్మిల కూతురు పెళ్లి జరుగుతుందా? లేదా? అనే అంశం మీద వరుస కథనాలు వండి వారుస్తున్నారు.

‘ఊళ్లో పెళ్లికి.. ఏదో హడావుడి’ అని ఒక మొరటు సామెత ఉంటుంది. ఆంధ్రజ్యోతి మరియు రాధాకృష్ణ హడావుడిని గమనిస్తే.. అచ్చంగా అదే సామెత గుర్తుకొస్తోంది. షర్మిల కూతురి పెళ్లికి ఆంధ్రజ్యోతి హడావుడి ఏంటని?

జగన్ చాలా విపులంగా చెల్లెలికి లేఖ రాశారు. ఆ తర్వాత ఇవాళ ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది. 2009లో షర్మిల యలహంక ఇంటిలో గృహప్రవేశం చేసినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి దంపతులు కూడా హాజరయ్యారుట. ఇంకా అనేకమంది బంధువులూ వచ్చారట.

ఆమె గృహప్రవేశం చేసింది గనుక.. ఆ ఇల్లు ఆమెదే అనేది రాధాకృష్ణ వాదన. జర్నలిస్టు కాబట్టి.. ఆయన తలాతోకా లేకుండా ఏది పడితే అది పత్రికలో కథనాలుగా రాయడానికి కుదురుతోంది.

ఒకవేళ లాయరు అయి ఉండినా కూడా.. ఎవరు గృహప్రవేశం చేస్తే వారిదే ఆ ఆస్తి అని వాదించి తన అజ్ఞానాన్ని కోర్టుల్లో ఆయన చాటుకుంటారో ఏమో తెలియదు.

షర్మిల గృహప్రవేశానికి వైఎస్ రాజశేఖరరెడ్డి దంపతులు హాజరు కావడాన్ని గమనిస్తే.. ఆ ఇల్లు ఆమెదే అని స్పష్టమవుతున్నదని బంధువులంతా అంటున్నారుట. ఇదీ ఆంధ్రజ్యోతి తెలివిడి! ఇంత మూర్ఖమైన వాదనలతో జగన్ మీద బురద చల్లడానికి వారెందుకు తెగిస్తున్నారో అర్థం కాని సంగతి.

జగన్ షర్మిల మధ్య ఆస్తుల పంపకాలకు సంబంధించిన రాతకోతలు ఎన్నడో పూర్తయ్యాయి. వాటికి సంబంధించి కూడా ఆమె కొన్ని వివాదాలను లేవనెత్తి న్యాయస్థానాల ద్వారా, ట్రిబ్యునల్స్ ద్వారా పోరాడుతున్నారు.

యలహంక ప్యాలెస్ ఇల్లు తనదే అయితే.. అందుకు సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు, డాక్యుమెంట్లు ఉంటే.. ఆమె ఎంచక్కా కోర్టుకు వెళ్లి.. ఆస్తి సంగతి ఎప్పుడైనా తేలుతుంది గానీ.. ఆలోగా కూతురు పెళ్లి నిర్విఘ్నంగా జరిపించుకోవడానికి అనుమతి కూడా తెచ్చుకోవచ్చు.

ఆస్తి తనదేనని చెప్పుకోడానికి తగిన ఆధారం ఒక్కటి కూడా లేదు. కానీ, జగన్ మీద బురద చల్లడానికి మేనకోడలి పెళ్లికి అడ్డుపడుతున్నాడంటూ చవకబారు ఆరోపణలు. వాటికి వంతపాడుతూ.. ఆంధ్రజ్యోతి దిగజారుడు జర్నలిజంలో కొత్త పాతాళాలను వెతుక్కుంటూ సాగిపోవడం.. ఇదంతా చాలా చిత్రంగా ఉన్నదని ప్రజలు అనుకుంటున్నారు.

76 Replies to “తలాతోకాలేని ఆర్కే విలాపం.. జగన్‌పై బురదే లక్ష్యం!”

  1. ఒరేయ్ బొకడియా….అన్నిటిమీద మీడియా ఫోకస్ పెట్టదు రా…వాడు ఒక మాజీ ముఖ్యమంత్రి…వాడు తన తోడబుట్టిన వారి పట్ల చేస్తున్న అన్యాయం కాబట్టి ఫోకస్. ఇంతకు abn RK చాలా వార్తలు రాస్తాడు…మరి నువ్వు ఈ ఒక్కటే ఎందుకు ఫోకస్ చేస్తున్నావ్

  2. నీ సొంత ఇళ్లు లేదా నీవు అద్దె ఉండే ఇళ్ళు కాకుండా ఊళ్ళో ఉన్న ఇంట్లో నువ్వు గృహప్రవేశం చేస్తే న’డ్డి మీద తంటారు రా సన్నాసి…షర్మిల గృహప్రవేశం చేశారు అంటే  అయితే సొంత ఇల్లు లేదా అద్దె. అద్దె ఇల్లు అయితే ప్రతి నెలా అద్దె కలెక్ట్ చేస్తున్నట్లు జగన్ ప్రూఫ్ తో చెప్పొచ్చు

  3. మా ఇంటి పక్కన ఖాళీ స్థలం వుంది.. నేను ఇళ్ళు కట్టుకుని గృహప్రవేశం చేస్తాను… ఎవరైనా అడిగితే జగన్ కట్టుకోమన్నాడు… అని చెపుతాను 

    1. అంత కష్టం ఎందుకు సార్…మన యెంకట రెడ్డి ఇంట్లో గృహ ప్రవేశం చెయ్యండి… గృహ ప్రవేశం చేస్తే ఇల్లు మీది అవుతుందా…హ్యాపీ గా అంగీకరిస్తాడు

  4. ఇంతకీ ఆ బెంగుళూరు పాలస్ కోసం జగన్, షర్మి ఎందుకు అంతలా పట్టు పడుతున్నారు , సొంత చెల్లియే కదా ఆమె కుమార్తె పెళ్ళికి ఇస్తే ఏమైంది జగన్ ?

  5. Sontha illu ayithe registration papers booth kittu ki isthe paper lo vesthadu kada. Ala kaakundaa gruhapravesam photos vunnayi ani mokali ki bodi gundu ki mudi vesthondi yellow media. Documents vunte ilanti chillara proofs enduku choopisthaaru?

    1. ఇదే మాట  విజయలక్ష్మి నీ చెప్పమను, ఆ ఇల్లు మా జగన్ బాబుదే శర్మి బేబీకి సంబంధం లేదు అని ఒక్క మాట చెప్పి అందరినీ నోళ్ళు మూయించొచ్చు

      1. ఇదిగో ఇట్లా ఔట్ ఆఫ్ సిలబస్ ప్రశ్నలు అడిగితే కష్టం…చాయిస్ లో వదిలేస్తాం… అయినా మేము ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ 

      2. Documents evidence adigithe, vallani cheppamanu, veellani cheppamanu ani mokaalink8 bodi gundu kinmudi vesthaaru mee guddi supporters.

        NTR ki vennupotu podichaadu ani Lakshmi Parvathy cheppindi. Meeru nammaaraa?

        1. మరి వాళ్ళు వాళ్ళు ఒకరిమీద ఒకరు రాసుకుంటుంటే ఒకరి తరపున వకాల్తా పుచ్చుకుని నువ్వు ఎందుకయ్యా కామెంట్ పెట్టడం. ముందు నువ్వు గట్టిగా మూసుకోవయ్యా!

    2. ఏ ప్రూఫ్స్ తో నందమూరి ఫ్యామిలీ మీద కథనాలు వండి వార్చింది మీ నీలి మీడియా.

        1. మరి వాళ్ళు వాళ్ళు ఒకరిమీద ఒకరు రాసుకుంటుంటే మద్యలో నీకుందుకయ్యా!ముందు నువ్వు గట్టిగా మూసుకుంటే మేము కూడా మూసుకుంటాం.

    3. మరి వాళ్ళు వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఒకరు రాసుకున్నప్పుడు నాతో పాటు నువ్వు కూడా మూడుకోవాలి కదయ్యా?

  6. పవన్ విషయం మాత్రం ప్రైవేటు కాదు, సాక్షి ఎన్నయినా రాస్తుంది కానీ ys కుటుంబం గురించి abn వ్రాయకూడదు అది ప్రైవేటు అంటావ్ అంతేనా

  7. Cbn ntr కుటుంబ సభ్యులని మోసం చేశాడు అని తెగ రాస్తావ్ మరి. అది వాళ్ళ కుటుంబ వ్యవహారం కదా?మరి ను అండ్ సాక్షి ఎందుకు తెగ రాస్తారు. మరి అది బురద జల్లడం కాదా? మనం ఏదైనా రాసేసి అవతల వాళ్ళని ఎలా అంటాం.

  8. అవతల వాళ్ళ కుటుంబాన్ని బజార్లో నుంచోపెట్టినపుడు, వాళ్ళకి అవకాశం వస్తె వాళ్ళు అదే చేస్తారు. అప్పుడు కుటుంబ వ్యవహారం మనకి ఎందుకులే అని మనం ఊరుకున్నామా?మళ్ళీ జర్నలిజం గురించి సుద్దులు చెప్తున్నావ్! 

  9. వాళ్ళ కుటుంబాన్ని బజార్లో నుంచోపెట్టినపుడు,అవకాశం వస్తె వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అవకాశం అన్న కల్పించాడు,రాసారు. మనం నీతులు కేవలం చెప్తాం,పాటించం కదా!

  10. నీ అన్నొక సుద్ద పూస ..నువ్వు వా డిమ ట్ట తేనె వేసుకొని జుర్రుకుంటే మాత్రం ఎవరూ ఏమీ రాయకూడదాఆనీ చుడి గురించి…

  11. ఏదో తమిళ్ సినిమాలో, విజయకాంత్ అనుకుంట, విలన్ ని ఎరా ఇది కుటుంబమా కూరగాయల మార్కెట్టా అంటాడు, YSR ఫ్యామిలీ ని చూసినా నాకు same feeling!! వాళ్ల ఉప్పు తిన్నదానికి వాళ్ళని support చేస్తున్నాడు మన ఎంకి, లేక పోతే ఇతనికి మాత్రం తెలియదా ఏంటి ఈ ఫ్యామిలీ ఎలాంటిదో!!

  12. ఏదో తమిళ్ సినిమాలో, విజయకాంత్ అనుకుంట, విలన్ ని ఎరా ఇది కుటుంబమా కూరగాయల మార్కెట్టా అంటాడు, Y *SR ఫ్యామిలీ ని చూసినా నాకు same feeling!! వాళ్ల ఉప్పు తిన్నదానికి వాళ్ళని support చేస్తున్నాడు మన ఎంకి, లేక పోతే ఇతనికి మాత్రం తెలియదా ఏంటి ఈ ఫ్యామిలీ ఎలాంటిదో!!

    1. వైస్సార్సీపీ లో only జగన్ కానీ చంద్రబాబు లో babu సీఎం కొడుకు 3 సకల మంత్రి  ఎక్కడ ఉందాసు జనసేన లో మొత్తం అందరు కీ పడవలు 

    2. NTR కు డజను మంది పిల్లలు చేసిన ద్రోహం కంటే కాదులే…..పెట్టిన పార్టీ నుండి బహిష్కరించారు….. గొప్ప ఫ్యామిలీ….

  13. నిన్నే abn రాధాకృష్ణ family గురించి ఆర్టికల్ రాసావు. ప్రతి ఫ్యామిలీ లో ఏదో ఒక సమస్య ఉంటుంది. మరి వాళ్ళ ఫ్యామిలీ మేటర్ గురించి ను ఆర్టికల్ రాయొచ్చు. ఎవడు ఇచ్చాడు మరి నీకు ఆ హక్కు. అలాగే abn వాళ్ళు రాసారు. దానికి ఎందుకు ఉలికిపాటు. 

  14. గ్రేట్ఆంధ్ర లాంటి విష పురుగులు కూడా నీతులు చెబుతుంటే ఈ దేశం ఏమైపోతుందో అని భయమేస్తుంది

  15. జగనంటే అభిమానం పోయిన మాట వాస్తవే కానీ…

    ఆయన అధికారం పోయాక కలుగలో ఉండే ఎలుకలు వచ్చి తొడగొట్టడం చూస్తే…ఉన్న వాస్తవం మాట్లాడనిపిస్తుంది….

    మీ కన్నింగ్ బాస్ ను రెండు నెలలు స్నేహ బ్లాక్ లో పడబెట్టిన వాడు….30 రకాల రోగాల లిస్ట్ చెప్పుకుంటే కానీ..పోన్లే పాపం అని వదిలేశారు..

    15 కాదు బాబోయ్…25 సంవత్సరాలు బానిసగా ఉంటానని చెప్పించిన వాడు…

    సో భయపడ్డాడు…పారిపోయాడు అని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్పితే..మరేం లేదు…

    మీరు 2014 నుండి చెప్తున్నారు ఆయన పార్టీ ఉండదని….ఇప్పటికీ అదే చెప్తున్నారు….

    కొత్తగా ఏదైనా ట్రై

  16. 2021 స్తానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా పారిపోయిన టీడీపి నాయకులు ఇప్పుడు తోపులు అయిపోయారు. అప్పడు పోటీకే బయపడ్డ వారు ఇప్పుడు భూమి మీద ఆగడం లేదు.

    అధికారం శాస్వతం కాదు..ఎంత రెచ్చిపోతారో అంత రెచ్చిపోండి..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..అధికారం చేతులు మారక తప్పదు..మళ్ళీ పోటీ చేయలేక పారిపోకా తప్పదు🤣🤣

  17. 20@21 స్తానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయకుండా పారిపోయిన టీడీపి నాయకులు ఇప్పుడు తోపులు అయిపోయారు. అప్పడు పోటీకే బయపడ్డ వారు ఇప్పుడు భూమి మీద ఆగడం లేదు.

    అధికారం శాస్వతం కాదు..ఎంత రెచ్చిపోతారో అంత రెచ్చిపోండి..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు..అధికారం చేతులు మారక తప్పదు..మళ్ళీ పోటీ చేయలేక పారిపోకా తప్పదు🤣🤣

    1. exactly ఇదే విషయం అప్పుడు ja*** గాడికి చెప్పి ఉంటే ఆ శుంఠ కి కనీసం ప్రతిపక్ష హోదా అన్నా వచ్చేది కదా బ్రదర్, ఇప్పుడు వాడు ఇంక లెగవ లేడు , తంతానే ఉంటారు గ్యాప్ ఇవ్వరు, వాడు మళ్లీ అధికారంలోకి రావడం కల్లే, సో మీరు రిలాక్స్ అవ్వండి!!

  18. బానిసలకు హక్కులుండవు… వెట్టి చాకిరీ చేసినందుకు జీతముండదు… ఇది తెలుసుకోకుండా అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చెయ్యకూడదు. కొడితే కొట్టించుకోవాలి… తిడితే తిట్టించుకోవాలి…. అంతేగానీ అమ్మో… అయ్యో…. అని అరవకూడదు… కుయ్యో మొర్రో అని మూల్గకూడదు.

  19. బెనామీ చట్టం కింద అది నేరం అవుతుంది కదా?

    .

    అసలు ఆ ఇంటి ఒనరు ఎవరు? జగనా? మరి జగన్ అయితె ఎన్నికల అఫిడవిట్ లొ ఆ ఆస్తి ఎందుకు చూపలెదు? ఆ ఆస్తి తన పెరున ఎందుకు లెదు??

    .

    ఒకవేళ ఈ ఆస్తిని జగన్ తన సొంత సంపాదనతో కొని, తన అత్తగారు (సుగుణమ్మ) పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి ఉంటే, అది ఖచ్చితంగా బెనామీ చట్టం కింద నేరం అవుతుంది. ఎందుకంటే చట్టం ప్రకారం భార్య, పిల్లలు, తోబుట్టువుల పేరిట చేసే కొన్ని లావాదేవీలకే మినహాయింపు ఉంటుంది తప్ప, అత్తగారి పేరు మీద చేసే లావాదేవీలకు ఎటువంటి మినహాయింపు లేదు.

    .

    ఒకవేళ జగన్ అలా కొనుగోలు చేసి, అది బెనామీ ఆస్తిగా కింది చర్యలు ఉంటాయి:

    • ఆస్తి జప్తు: ప్రభుత్వం ఆ ఎలహంక ఆస్తిని ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది.
    • కఠిన జైలు శిక్ష: బెనామీ లావాదేవీకి పాల్పడినందుకు జగన్‌కు, అలాగే దానికి సహకరించినందుకు (ఆస్తిని తన పేరు మీద ఉంచుకోవడానికి అంగీకరించినందుకు) అత్తగారికి ఇద్దరికీ 7 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
  20. జగన్ మోహన్ రెడ్డి గారి ఎన్నికల అఫిడవిట్లలో బెంగళూరులోని యలహంక ప్యాలెస్ ఆయన వ్యక్తిగత ఆస్తిగా నేరుగా చూపించబడలేదు.

    .

    జగన్, షర్మిల మధ్య జరిగిన ఆస్తుల వివాదం (NCLT పరిధిలో) సందర్భంగా వారి తల్లి విజయమ్మ గారు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో యలహంక ఆస్తితో పాటు సరస్వతి పవర్ షేర్లు వంటివి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి కుటుంబం కోసం సమకూర్చిన ఆస్తులని ఆమె పేర్కొన్నారు.

    .

    ఈ విషయం రాయవా గురువిందా?

  21. కొందరు అది జగన్ అత్త సుగునమ్మ ది అంట్టునారు. ఆమె ఒక సాదారణ MBBS డాక్టర్! అమె భర్త పులివెందెలల (ఒక చిన్న పట్టనంలొ) ఒక పెడియాట్రీసియన్. 1’0′ పడకల ఆసుపత్రి!

    .

    కాని మహా నగరాలలొ ఉన్న కార్పొరట్ చైల్ ఆసుపత్రుల ఒనర్లు కూడా కొనలెని సంపదని సుగునమ్మ గారు కొన్నారా? 22 ఎకరాలతొ పాటు అక్కడ ఉన్న ప్యలెస్స్ సుమారు పదిహెను వందల కొట్లు నుండి రెండు వెల కొట్లు ఉంటుంది అని ఒక అంచనా?

    .

    పైగా సుగునమ్మ కి మరొ కొ.-.డు.–.కు కూడా ఉన్నాడు! కొ.-.డు.-.కు కి ఇవ్వకుండా ఇంత పెద్ద ఆస్తి కూతురికె వాళ్ళు ఇస్తారా?

    1. అప్పట్లొ బెనామిగా సుగునమ్మ పెరు పెట్టి ఉండవాచ్చు! రాజసెకర్ రెడ్డి హటాత్తుగా చనిపొయాక, ఇది మా అత్తదె అని జగన్ తన బుద్ది చూపించాడు!

        1. Valla intlo dabbulathone konukkoni vunte evaroo adagaru. Mandi sommu kada akka. Andharoo aduguthaaru. Neekelaa thelusu anaku. Anne bayatapaduthaayi wait chey

  22. బురద / అడుసు లో పొర్లాడుతున్న పంది మీద ప్రత్యేకంగా బురద జల్లాలా ఏంటి వెర్రి కామెడీ కాకపోతే!!

  23. తన బ్యాచ్ బురదలో ఉంటే, మరకల్లేని వాళ్లను ఎలా వదిలిపెడతారు? ఎక్కువగా వాగేవాళ్ళు ఎలా మూసుకుంటారు? అధికారం దూరమైతేనే వీళ్ళు దారికొస్తారు.

  24. ఈ వెబ్సైటు లో డైలీ ఈ టాపిక్ మీద ఆర్టికల్ వేస్తూనే వున్నాడు అంటే అన్న చేతిలో లీగల్ పేపర్స్ లేని అవినీతి ఆస్తి అని క్లారిటీ ఇచ్చినట్టే..

  25. ఈ@వెబ్సైటు@లో@డైలీ @ఈ @టాపిక్ @మీద @ఆర్టికల్ @వేస్తూనే @వున్నాడు @అంటే@అన్న @చేతిలో @లీగల్ @పేపర్స్ @లేని @అవినీతి @ఆస్తి @అని @క్లారిటీ @ఇచ్చినట్టే..

  26. అదేదో మూవీ లో బ్రహ్మీ “తాతా..” అంటాడు కామెడీ గా..పాలస్ లో సేమ్ టు సేమ్ సీన్ డైలాగ్ మాత్రం “మేతా..”

  27. Tdp gorrelu valla properties gurinchi kuda patichukokunda jagan properties enti ela enduku entha ani thega ginjukoni chasthunnaru…orey versi dash , gorrellara.meerem arichi muddi rudhukonna mekem properties ivaru evaru…musukoni nusense cheyakunda pani chesukondi 

  28. “వైయస్ షర్మిల అక్కడ తనకు కూడా ఇల్లు ఉంది కదా అని అహంకరించి” – ఓహో! ఆ కాంపౌండ్ లో ఆమెకి కూడా ఇల్లు ఉన్నదన్నమాట?!

  29. యలహంకలోని ప్యాలెస్‌లో షర్మిల భాగం సైతం పూర్తిగా హస్తగతం చేసుకునే రహస్య ప్రణాళిక నడుస్తోందని షర్మిల ముఖ్య అనుచరులు సంచలన విషయాలను బయటపెడుతున్నారు. ప్రస్తుతం భారతి తల్లి పేరుతో ఉన్న ఈ8000కోట్ల భారీ ప్యాలెస్ ఆస్తిని, చాపకింద నీరులా జగన్ కుమార్తెలు హర్ష, వర్ష పేర్ల మీదకు శాశ్వతంగా బదిలీ చేయించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చెల్లెలికి దక్కాల్సిన న్యాయబద్ధమైన వాటాను పూర్తిగా తుడిచిపెట్టేసి, ఆ మొత్తం ప్యాలెస్‌పై సర్వాధికారాలు తమ కుమార్తెలకే దక్కేలా చేయడమే లక్ష్యంగా తాడేపల్లి వ్యూహకర్తలు ఈ స్కెచ్ గీశారని షర్మిల వర్గీయులు ఆరోపిస్తున్నారు.

    ఈ కుట్రలో భాగంగానే మేనకోడలు అంజలి వివాహాన్ని యలహంక ప్రాంగణంలో జరగకుండా జగన్ అన్ని రకాలుగా అడ్డుపడుతున్నారటా. అక్కడ గనుక ఈ వివాహ వేడుక అట్టహాసంగా జరిగితే.. రెండు తె

  30. సామాన్యులకి సెంట్ ఇల్లు కట్టుకోవడానికే జీవితమంతా కష్టపడాల్సిన  IT capital బెంగళూరు సిటీలో అదీ ఇంటర్నేషనల్  ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల్లో ప్యాలెస్ నిర్మించడం Ex PM దేవెగౌడ లాంటి పెద్ద పెద్ద  రాజకీయ నాయకులు, టాటా, బిర్లా, అంబానీ,అదానీ  ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలిస్టులకి కూడా సాధ్య పడలేదు కానీ 9లచ్చల్ ఆదాయం చూపిన మన   జ’గే’న్ గాడు కేవలం 5 ఏళ్లలో బెంగళూరు మేజెస్టిక్ బస్టాండ్ లో ఒంగోబడి దెంగించుకుని 8000కోట్ల విలువైన 25ఎకరాల ప్యాలెస్ నిర్మించి తన అత్తకే దానం చేశాడట..

  31. సామాన్యులకి సెంట్ ఇల్లు కట్టుకోవడానికే జీవితమంతా కష్టపడాల్సిన IT capital బెంగళూరు సిటీలో, అదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల్లో ప్యాలెస్ నిర్మించడం Ex PM దేవెగౌడ లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, టాటా, బిర్లా, అంబానీ,అదానీ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలిస్టులకి కూడా సాధ్య పడలేదు,కానీ 9లచ్చల్ ఆదాయం చూపిన మన  జ’గే’న్ గాడికి కేవలం5ఏళ్లలో 8000కోట్ల విలువైన 25ఎకరాల ప్యాలెస్ నిర్మించి తన అత్తకే దానం చేశాడట.. ఎలా సాధ్యం?

    బెంగళూరు మేజెస్టిక్ బస్టాండ్లో ఒంగోబడి దె0గించుకుని సంపాదించాడా?

    “లేక సిటీ మార్కెట్ లో రిచ్చా తొక్కి సంపాదించాడా?

    యువత కి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది..!

  32. సామాన్యులకి సెంట్ ఇల్లు కట్టుకోవడానికే జీవితమంతా కష్టపడాల్సిన IT capital బెంగళూరు సిటీలో, అదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల్లో ప్యాలెస్ నిర్మించడం Ex PM దేవెగౌడ లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, టాటా, బిర్లా, అంబానీ,అదానీ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలిస్టులకి కూడా సాధ్య పడలేదు,కానీ 9లచ్చల్ ఆదాయం చూపిన మన  జ’గే’న్ గాడికి కేవలం5ఏళ్లలో8000కోట్ల విలువైన 25ఎకరాల ప్యాలెస్ నిర్మించి తన అత్తకే దానం చేశాడట.. ఎలా సాధ్యం?

    బెంగళూరు మేజెస్టిక్ బస్టాండ్లో ఒంగోబడి దె0గించుకుని సంపాదించాడా?

    “లేక సిటీ మార్కెట్ లో రిచ్చా తొక్కి సంపాదించాడా?

    యువత కి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది..!

  33. తొర్రి పేర్నినాని ఎలహంక ప్యాలెస్ లో జగేన్  షర్మిలకి సపరేటేగా సర్వెంట్ క్వార్టర్లతో కూడిన రెండు భవనాలు ఉన్నాయ్..కానీ ఆ దొడ్లోకి పోవడానికి మాత్రం ఒకటే గేట్ ఉంది. So షర్మిల ఆమె ఇంట్లో పెళ్లి జరిపిస్తే అందరూ ఇదే గేట్ గుండా మావోడి ఇంట్లోకి కూడా వస్తారు, వచ్చి అంతా చూసేసి మావోన్ని డెంగీ, అక్కడున్న నేలమాలిగల  ఫోటోలు, వీడియోలు తీసి నానా రీల్స్ చేసి పెంట పెంట చేస్తారు.. 

    కావున సీక్రెట్ గా ఉన్న మావోడి లైఫ్ బజారున పడుతుంది అందుకే వేరే venue చూసుకున్నాడు.. ఇందులో తెప్పేముంది అన్నాడు.. 

    సో తొర్రి నాని తో చెప్పించిన పలుకుల ప్రకారం షర్మిలకి ఎలహంక ప్యాలెస్ లో సగభాగం ఉందా ledaa?

Comments are closed.