రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారనే లెక్క తేలింది. గెలుపోటముల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషిస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా మహిళలను ఆకట్టుకునే సంక్షేమ పథకాల్ని ఎన్నికల సందర్భంలో ఆయా రాజకీయ పార్టీలు ప్రకటిస్తుంటాయి. ఈ దఫా ఎన్నికల్లో కూటమి సూపర్‌సిక్స్ సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసిన సంగతి తెలిసిందే. సూపర్‌సిక్స్‌తో పాటు మరికొన్ని పథకాలు కూటమికి అపరిమితమైన అధికారం దక్కేలా క్రియాశీలకంగా పని చేశాయని వైసీపీ పదేపదే చెబుతోంది.
ఇప్పుడు ఆ హామీల్ని ఎందుకు అమలు చేయలేదని వైసీపీ అధినేత జగన్‌తో పాటు ఆ పార్టీ నాయకులు పదేపదే నిలదీస్తున్న సంగతి తెలిసిందే. కాసేపు వైసీపీ నిలదీతను పక్కన పెడితే, ఆ పార్టీ సొంత పత్రికలో వచ్చిన వార్త నిజమే అయితే, కూటమికి డేంజర్ సిగ్నల్స్ మోగుతున్నట్టే అని కూటమి నేతలు అంటున్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న ఉండి నియోజకవర్గంలో సోమవారం మంత్రి నారా లోకేశ్ పర్యటించారు.
ఇందులో భాగంగా లోకేశ్‌ను వివిధ సంక్షేమ పథకాల అమలుపై మహిళా లోకం నిలదీసినట్టు వార్త ప్రచురితమైంది. ప్రతి నెలా రూ.1500, అలాగే తల్లికి వందనం, రైతు భరోసా, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం తదితర పథకాల అమలు కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారనేది నిజం. రైతు భరోసా మినహాయిస్తే, మిగిలిన సంక్షేమ పథకాలన్నీ పూర్తిగా మహిళలకు సంబంధించినవే. మోసపోయామనే భావన మహిళల మనసుల్లో పడితే మాత్రం, ఎన్నికల్లో తీవ్ర మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది.
తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా పురుషుల ఓట్ల కంటే మహిళా ఓటర్లు 7,31,415 మంది ఎక్కువ వుండడాన్ని వాళ్లకు హామీలిచ్చిన పాలకులు గుర్తించుకోవాలి. మహిళలు ప్రతి హామీని గుర్తించుకుంటారు. అదుపు చూసి, వాతలు పెడతారు. ఏదో చెప్పాంలే, మన పబ్బం గడుపుకున్నామని తప్పించుకుని తిరుగుదామని అనుకుంటే, రాజకీయం అనేది ఐదేళ్లతో పోయేది కానేకాదు.
మహిళల ఆగ్రహానికి గురైతే ఏ రాజకీయ పార్టీకైనా మనుగడ కష్టం. కావున మోసగించడం తెలివైన పనిగా భావించే వాళ్లు, కాస్త హామీల అమలుపై దృష్టి సారించాల్సిన అవసరం వుంది.
Endhuku 6months ke ila restless ayipothunnaru Greatandhra Reddy… last time padhakalu teesukunnolu jagan ki veyabatte kadha 40 percent voting vachindhi.. padakalu ivvakapoina malli kootame vastundhi tdp worst ga 23 vachinappudu 40 percent voting eesari tdp jsp kalisi Piti chestai min 50 percent voting untadhi.. jagan gadi arachaka palana chusi kuda malli vastadanukuntunnava
😁😁😁😁😁😁😂😂😂Aithe issari kuda Evm machine magic thapadhaa inkka prajalu ni devudu kuda kapadaledu
Evm machine magic
Evm machine magic panichestundhi😁😁😁😁😁
Danger yama Danger. to kootami.
Well Yama Well to Y.x.P
Padakalu isthe avariki Ayana votami tappadu
Mari telangana lo revanth government padhakala isthunnaru
Padhakala pendyala.. ela ichina ee janalu votes veyyaru.. jagan ichadu em chesaru.. CBN ela padithe ala dabbulu pancharu ani janalaki telise votes vesaru… okka chance ani selective ga lakshala muddhulu petti vachina jagan chuinchina narakam.. sajjala reddy palana makoddhu ani eedchi kottaru.. edho mee aham reddy prema oppukoka evm la meedha oka vargam meedha oka media meedha edupu anthe.. nv entha ginjukunna.. kootami ki votes vesina vallu happy.. ika aa veyani 40percent nee lantollu edustuntaru.. go n cry 😂😂😂😂😂😂
అంటే ఇప్పుడు నువ్వు హామీలు అమలు చేయకుండా అన్నియ్య మోసం చేసాడు అంటావ్?
adhe mahilalaki vaari biddala bhavishyathu, raashtra abhivruddhi, udhyogalu kooda kavalanta
one year lo 1,12,000 kotlu appu, teachers agitating for salaries, GST gone to rock bottom. Intha abhivruddi yennadu choodaledu. This info is not from news channels, all can be found on govt platforms. I really struggle to understand what is development means in your opinion. Please I am not sarcastically here but just want to hear from one of you what is real development that was missing in the old government and what this government is doing differently
పేదవారికి పథకాలు ఇవ్వాలని vote bank పెంచుకుందమని మధ్య తరగతి వాళ్ళని అడ్డంగా దోచుకుని పంచుదామంటే కుదరదు. జగన్ మామయ్య ఓడిపోయిందే అందుకు. అరాచక పాలన.
మహిళల తాళి తెంచేసే మహమ్మారి మద్యపాన నిషేధం చేస్తానని జగన్ రెడ్డన్న హామీ ఇచ్చేస్తాడు.. మళ్ళీ అధికారం లోకి వచ్చేస్తాడు.. సింపుల్..
అధికారం లోకి వచ్చాక మధ్యపాన నిషేధాన్ని.. మద్యపాన నియంత్రణ గా మార్చేసుకొంటాడు.. సింపుల్..
మళ్ళీ భూమ్ భూమ్ తో రాష్ట్రాన్ని ముంచెత్తుతాడు..
..
ఏ చిన్న సందు దొరికినా.. కూటమికి డేంజర్ సిగ్నల్స్ అనుకోవడం అలవాటైపోయింది..
మీ జగన్ రెడ్డి కి వరస షాకులు తగులుతున్నా.. షాక్ ప్రూఫ్ అయిపోయాడని ఫీల్ అవుతున్నట్టున్నావు..
EP
కొండెఱిపూకా
Ippudu kuda tdp government madhya panaa nishedham cheyaledhu kadhaa
చేస్తాం అని వాళ్ళు ఎలెక్షన్స్ ముందర చెప్పలేదు.. మీకు ఏమైనా కల వొచ్చింద?
GA is restless as Jagan is still limited to his palace! Looks Y.-.C.-.P will be closed soon!
trp రేటింగ్స్ బట్టి వైసీపీ గెలిచేస్తుంది అన్నటుండి ఇదేదో …
Aa sambaram ayyindi election time lo. Viewership base cheskuni Jagan ki intha voting undani Edo rasadu.
kondarivi Dollar dreams.
inkondarivi Dolla dreams.
That’s the life.
The irony is you can’t and never ever able to change your stance as your leaders according to your foolishness.
. Kondarivi Dollar dreams.
inkondarivi Dolla dreams.
ha ha
ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు… సీ బి వర్క్
7 months nundi elagu cheyaledu…vote Vesina papaniki aa matram bada padali gaa ..