ఏపీ సర్కార్ తప్పిదం వల్లే బుడమేరు వరద విజయవాడను ముంచెత్తిందనే విమర్శల వరకే పరిమితం కాలేదు. ఇప్పుడా వ్యవహారం ఏపీ హైకోర్టును చేరింది. బుడమేరు వరద విజయవాడను ముంచెత్తడం, భారీ నష్టం కలిగించడం తెలిసిందే. బుడమేరు వరద గురించి ముందస్తుగా జనానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.
బుడమేరు వరదపై విజయవాడ ప్రజానీకానికి ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. విజయవాడను గతంలో ఎన్నడూ లేని విధంగా వరదలు ముంచెత్తడం కేవలం ప్రకృతి విపత్తుగా కాదని, ప్రభుత్వ తప్పిదంగా చూడాలని విపక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎంతో ముందుగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది.
అయినప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. విజయవాడలోని మునక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. దీంతో ఆకస్మిక వరదలు రోజుల తరబడి కొందర్ని నిరాశ్రయుల్ని చేశాయి.
తమకు వరదల గురించి ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ, లక్షలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించడం సాధ్యం కాదనే ఉద్దేశంతో ఏం చేయలేకపోయామని సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియా చెప్పడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో బుడమేరు వరదపై ఏపీ హైకోర్టును ఆశ్రయించడం, వివరణ ఇవ్వాలని సర్కార్కు నోటీసు ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
“బుడమేరు వరద గురించి ముందస్తుగా జనానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నిస్తూ ఏపీ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.”
AP high court ఇంత గొప్పగా పనిచేస్తుంటే, ఇక్కడ కొందరేమో తమ channels ని బహిష్కరించారని ఢిల్లీ high court కి ఎందుకు పరిగెడతారో?
“తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఎంతో ముందుగా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసింది”
ఆ తర్వాత కూడా రెండు మార్లు అతి భారీ వర్షాలు కురుస్తాయని అదే వాతావరణ శాఖ హెచ్చరించింది. చీకట్లో రాయి విసిరినట్లు ఉంటాయి వారి హెచ్చరికలు.
Kootami leaders were busy creating new liquor policy, syndicates and constituency wise commissions chart.
సజ్జల రెడ్డి గాడ్ని ఢిల్లీ విమానాశ్రయంలో పారిపోతుంటే పట్టుకున్నారంట మరి ఇదేమి పాలసీ ?
Fakonanda ki jai policy.
ఇందుకేగా మీ 11 వచ్చాయి.. సన్నాసి..
ప్రతిపక్ష హోదా కావాలని కోర్ట్ కి వెళ్ళాడు.. ఏమైందో .. ఏమైనా తెలుసా..?
Anduke mee sannasulani monna SC and ivvala HC mettu tho kottindi. Ee saari velithe janalu kooda kodataaru mettu tho…
హి హి .. జగన్ రెడ్డి ని మెట్టుతో కొట్టిన అనుభవం మీకు బాగా ఉన్నట్టుంది ..
అయినా జనాలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారు..
మనకు వై నాట్ 175.. దీన్ని మెట్టుతో కొట్టడం కాదా..
Ledu Babu Hyderabad paaripoyaadu mettu ddebbalu tini 2019 lo ippati nundi vundi anubhavam.
అద్గదీ విషయం..
మనం అధికారం లో ఉన్నప్పుడు సింగల్ సింహాలు..
అధికారం పోతే.. చంద్రబాబు ని చూసి ఫాలో అయిపోవడం.. సిగ్గులేని జన్మలు..
Poddunne lechina kaadi nunchingatha prabhutvam nammakam smarana chesukuntu tama tappulani kappi puchukune sannasulavi neechamaina brathukulu.
ఇందుకేగా మీ 11 వచ్చాయి.. సన్నాసి..
ప్రతిపక్ష హోదా కావాలని కోర్ట్ కి వెళ్ళాడు.. ఏమైందో .. ఏమైనా తెలుసా.. .🤣🤣
Lekapothe meeru, meeru syndicates gaa form ayyindi dochesukuntaara?
అలా మీరు చేశారు కాబట్టే.. జనాలు మీకు 11 ఇచ్చారు..
వై నాట్ 175 నుండి ముష్టి 11..
Meeku 164 nunchi mettu debbalu.
ఈ చిలక జ్యోతిష్యం.. మన జగన్ రెడ్డన్న వై నాట్ 175 అన్నప్పుడు ఏమైంది.. చిలక సచ్చిందా…?
Ledu EVM lo votes taarumaaru cheyyataaniki vellindi.
Ledu E-V-M ni tamper cheyyataaniki vellindi.
Ledu-EVM-ni-tamper-cheyyataaniki-vellindi.
ఈ చిలక జ్యోతిష్యం.. మన జగన్ రెడ్డన్న వై నాట్ 175 అన్నప్పుడు ఏమైంది.. చిలక సచ్చిందా…?
Gatha prabhutvam chesukunna agreements ni tama katha lo vesukune sigguleni janmalu evarivo monna TCS vishayam lo choosaru.
అవును.. మూడు రాజధానులు కూడా జగన్ రెడ్డే తెచ్చాడు.. అందుకే.. విశాఖ లో క్లీన్ స్వీప్ అయిపోయాడు.. 🤣🤣 🤣🤣
Steel plant privatization ni ara cheyyi addam petti aapesthanu ani donga hameelani nammi iccharu Vizag. Ee saari mettu debbale ready gaa vundandi.
99.99% మేనిఫెస్టో హామీలు నెరవేర్చేసాం..
ఈసారి.. జగన్ రెడ్డి పులివెందుల లో కూడానా గెలవలేడు ..
Paccha sannasulamu memu, porapaatuna kooda nijam cheppamu, cheppindi edi kooda cheyyamu.
ఇందుకేగా మీ 11 వచ్చాయి.. సన్నాసి..
ప్రతిపక్ష హోదా కావాలని కోర్ట్ కి వెళ్ళాడు.. ఏమైందో .. ఏమైనా తెలుసా..?
Hahaha…court kaada time ekkada vundi? Mee sannasulani mettu tho kottadaanike saripovatam ledu time. Ivvala Budameru, repu 368 kotla Pulihora, yellundi liquor syndicates.
ఇందుకేగా మీ 11 వచ్చాయి.. సన్నాసి..
ప్రతిపక్ష హోదా కావాలని కోర్ట్ కి వెళ్ళాడు.. ఏమైందో .. ఏమైనా తెలుసా..?
Mari 23
మరి 2014 లో 60..?
మేము మీలాగా వై నాట్ 175 అనలేదు.. లక్షల కోట్లు పంచేసాం అని డప్పులు కొట్టుకోలేదు.. 99% హామీలు చేసేశాం అని అబద్ధాలు చెప్పలేదు.. అదీ మీ బతుకు..
నిన్న, మొన్న.. బెంగుళూరు, చెన్నై నగరాలు ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు..
ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలు కూడా తమకు విశాఖ ఉమ్మడి రాజధానిగా మార్చాలని కోరుకోబోతున్నారు..
Call boy works 9989793850
vc available 9380537747