ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రిలో మార్పు!

జ‌న‌సేన అధ్య‌క్షుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. ప‌వ‌న్ గురించి ఏమీ మాట్లాడ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. దీని వ‌ల్ల ప‌వ‌న్ ఉనికిని గుర్తించి నిరాక‌రించిన‌ట్టు…

జ‌న‌సేన అధ్య‌క్షుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైఖ‌రిలో మార్పు వ‌చ్చింది. ప‌వ‌న్ గురించి ఏమీ మాట్లాడ‌కూడ‌ద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్నార‌ని తెలిసింది. దీని వ‌ల్ల ప‌వ‌న్ ఉనికిని గుర్తించి నిరాక‌రించిన‌ట్టు కావ‌డంతో పాటు త‌మ నాయ‌కుడిని ఏమీ అన‌లేద‌నే భావ‌న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, మెజార్టీ కాపుల్లో ఏర్ప‌డుతుంద‌నే ఉద్దేశం అంటున్నారు.

ఇటీవ‌ల ఢిల్లీలో ధ‌ర్నా సంద‌ర్భంలోనూ, అలాగే తాజాగా మీడియా స‌మావేశంలోనూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడినే జ‌గ‌న్ టార్గెట్ చేయ‌డం గ‌మ‌నార్హం. కూట‌మిలోని టీడీపీని మిన‌హాయిస్తే జ‌న‌సేన‌, బీజేపీ ఊసే ఎత్త‌క‌పోవ‌డం వెనుక జ‌గ‌న్‌కు బ‌ల‌మైన వ్యూహం వుంద‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల్లో ఓట‌మికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై జ‌గ‌న్ స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేశార‌నేందుకు ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రిలో మార్పే నిద‌ర్శ‌న‌మ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు కంటే ప‌వ‌న్‌నే వైసీపీ నేత‌లు ఎక్కువ టార్గెట్ చేశారు. ముఖ్య‌మంత్రి హోదాలో జ‌గ‌న్ కూడా ప‌దేప‌దే ప‌వ‌న్‌క‌ల్యాన్‌ను ద‌త్త పుత్రుడ‌ని దెప్పి పొడిచేవారు. అంత‌టితో ప‌వ‌న్‌ను జ‌గ‌న్ విడిచి పెట్ట‌లేదు. ప‌వ‌న్ బ‌హు భార్య‌త్వం గురించి తీవ్ర‌స్థాయిలో జ‌గ‌న్ విమ‌ర్శించారు. ప‌వ‌న్ వ్య‌క్తిగ‌త జీవితాన్ని టార్గెట్ చేస్తుండ‌డంతో ఆయ‌న సామాజిక వ‌ర్గాన్ని హ‌ర్ట్ చేశామ‌నే వాస్త‌వాన్ని ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌గ‌న్‌కు తెలిసొచ్చింది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ గురించి ప‌ట్టించుకోక‌పోవ‌డమే ఉత్త‌మ‌మ‌ని జ‌గ‌న్ గ్ర‌హించిన‌ట్టున్నారు. దీని వ‌ల్ల రాజ‌కీయంగా రెండు ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని జ‌గ‌న్ భావ‌న‌. ప్ర‌భుత్వంలో ప‌వ‌న్ భాగ‌స్వామి అయిన‌ప్ప‌టికీ ఆయ‌న్ను ప‌ట్టించుకోక‌పోవ‌డం వ‌ల్ల ఆయ‌న సామాజిక వ‌ర్గాన్ని త‌ట‌స్థులుగా మార్చ‌డం, మ‌రోవైపు టీడీపీని ఏకాకి చేయ‌డమే ల‌క్ష్యంగా జ‌గ‌న్ పంథా సాగుతోంది.

రానున్న రోజుల్లో ప‌వన్ విష‌యంలో త‌న వైఖ‌రి స‌త్ఫ‌లితాలు ఇస్తుంద‌ని జ‌గ‌న్ న‌మ్ముతున్నారు. అందుకే అసెంబ్లీ స‌మావేశాల్లో ప‌వ‌న్ త‌న‌ను విమ‌ర్శించినా జ‌గ‌న్ మాత్రం సంయ‌మ‌నం పాటిస్తున్నారు. ఏదో ఒక రోజు చంద్ర‌బాబు వైఖ‌రిపై ప‌వ‌నే విసుగెత్తి గ‌ళం విప్పుతార‌ని వైసీపీ విశ్వ‌సిస్తోంది.

68 Replies to “ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రిలో మార్పు!”

  1. మొత్తానికి పార్టీ తలుపులు మూసేసుకొనేటప్పుడు జ్ఞానోదయం అయిందన్నమాట..

    అంటే.. అధికారం లో ఉన్నప్పుడు అందరినీ తూలనాడి..ఎగిరెగిరి పడి .. అధికారం పోగానే సంయమనం పాటించాలనే జ్ఞానం.. ఢిల్లీ లో భోధి చెట్టు కింద ధర్నా చేసినప్పుడు కలిగిందేమో..

    అంటే.. మా జగన్ రెడ్డన్న మళ్ళీ అధికారం లోకి రావాలంటే.. కూటమి పార్టీలు విడిపోవాలి.. లేకపోతే.. మా జగన్ రెడ్డి కి ఈ సారి కూడా గుండు సున్నానే .. అని అర్థమైపోయింది..

    ఈ రోజు ప్రెస్ మీట్ లో.. జగన్ రెడ్డి పథకాలన్నీ “డోర్ డెలివరీ” చేసాము అని చెప్పగానే.. రాష్ట్రం మొత్తం ఆ “డోర్ డెలివరీ” పదం వినగానే ఉలిక్కి పడింది.. అట్లుంటది జగన్ రెడ్డి పరిపాలన అంటే.. ఇంకో ముప్పై ఏళ్ళు ఈ పీడ కల వదలదు మనలను..

  2. “సైకో గాడు ఏం చేసినా…నీకు అందులో బలమైన వ్యూహం బొంగు బోషాణం కనిపిస్తాయి ఏంటో…ప్రపంచం లో సిగ్గులేని వాల్లకి పోటీ పెడితే GA రెడ్డి గాడికే First prize వస్తుంది

  3. “Leven చె’డ్డి”గాడు వారం రోజులు దొడ్డికి పోకుండా బాంబులేసి కంపు వాసన వదులుతాఉన్నా గ్యాస్ వెంకట్ గారికి అందులో పెద్ద వ్యూహం కనిపించడం very natural you know.

  4. “Leven చె’డ్డి”గాడు వారం రోజులు దొ’డ్డికి పోకుండా బాంబులేసి కంపు వాసన వదులుతాఉన్నా, గ్యాస్ వెంకట్ గారికి అందులో పెద్ద వ్యూహం కనిపించడం very natural you know.

  5. ఇలాగే రాసేవాడివి జూన్ 4 దాకా. బ్లూ బ్యాచ్ ఆహా ఓహో అనే వాళ్ళు. ఇప్పుడూ ఒక్కడూ లేడు. కొంతమంది పేర్లు మార్చేసుకొని ఇంకా కా మెంట్లు పెడుతున్నారు ఏదో కొత్త వాళ్ళలాగా బిల్డ్ అప్ ఇస్తూ.

  6. assembly గేట్ తొక్క నివ్వనన్నావు కదా, మూడు పెళ్లిలు , దత్త పుత్రుడు అని పిచ్చి పిచ్చి గా వాగావు కదా, రౌడీ, గుండా అన్నావ్ , ఏమి ఇప్పుడు భయం కలుగుతుందా ?? నువ్వు మాట్లాడక పోతే నీకు ఎందుకు సపోర్ట్ చేస్తాడు ?? are you doing any favor by not talking about him?? ముందు మగాడిలా అసెంబ్లీ కు వెళ్లి నిన్ను ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయి లేకపోతే రిసైన్ చేయి !!

  7. కులము లేదా వర్గము పక్కనపెట్టి ఆలోచిస్తే అంద్రబాబు హయం లో కన్నా అభి వ్రిద్ది జగన్ హయం లో ఎక్కువ జరిగింది. ముక్యంగా ప్రభుత్వ పాఠశాలలు హాస్పిటల్ లు పోర్ట్ లు బాగుపడ్డాయి. వైజాగ్ లో జగన్ ప్రభుత్వం నిర్మించిన భవనం ని ఎగతాళి గ మాట్లాడు తున్నారు కానీ అలంటి శాశ్వత నిర్మాణం నిర్మాణం బాబు గారి గత హయము లో లేదు. జగన్ చేసిన తప్పు చిల్లర జనాలకు మేనిఫెస్టో లో పెట్టాను అని క్రమం తప్పకుండ డబ్బులు ఇవ్వడం అది డైరెక్ట్ బ్యాంకు లలో. ఇప్పుడు బాబు గారు చెప్తున్నట్లు ఖజానా ఖాళీ అని సవత్సరమికి ఒకసారి అమ్మఒడి నేతన్న నేస్తం నేస్తం ఇచ్చిండాల్సింది. ఆ డీబీటీ ల్లో కొంత తగించి కార్యాకర్తలకు వాళ్ళ వ్యాపారాలకు కు ఆసరా గ బిల్ లు యిచ్చింటే తప్పకుండ మంచి పోటీ ఇచ్చేవాడు.

    1. వైజాగ్ లో జగన్ ప్రభుత్వం నిర్మించిన భవనం ని ఎగతాళి గ మాట్లాడు తున్నారు కానీ అలంటి శాశ్వత నిర్మాణం నిర్మాణం బాబు గారి గత హయము లో లేదు ///

      మీరు గొప్పగా చెప్పుకుంటున్న భవనము ఎందుకు కట్టారో కూడా చెప్పలేరు వాళ్ళు .. పోనీ ఎందుకు కట్టారో మీరు చెప్పండి .. వైజాగ్ కి 7 స్టార్ ఫెసిలిటీస్ ఉన్న రిసార్ట్ అక్కర్లేదు .. పోనీ కట్టారు ..ఎలేచ్షన్స్ ముందర జనాలకి ఎందుకు చూపించలేదు .. ఎందుకు దాచి ఉంచారు .. ??

  8. చంద్రబాబు చెప్పిన సెల్ఫ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ సిటీ అమరావతి ఏమైంది. అమరావతి లో ఇప్పటికి రియల్ ఎస్టేట్ భూమ్ లేదు వస్తుందని గ్యారంటీ లేదు. అందుకే అప్పులు తెచ్చి రింగ్ రోడ్ వేస్తామంటున్నాడు. చంద్ర బాబు జగన్ ల కాకుండా సొంత సామజిక వర్గ బాగు కోసం మరియు కార్య కర్త ల కోసం తప్పకుండ కొంత బడ్జెట్ కేటాయిస్తారు. కాపు యువత కుల స్పృహ ఉన్న పెద్దలు జస్ట్ పవన్ మ్మెల్యే గ గెలిస్తే కాపు కులం ఉద్దరించినట్టే అని అనుకుంటున్నారు. వేళ్ళు ఇలా పవన్ కు వోటెయ్యడానికి పూర్తి గ జగన్ నోటి దూలె కారణం. ముక్యంగా కులానికి ఒకరిని బ్రాండ్ అంబాసిడర్ గ చూసే ఆంధ్ర లో లో వ్యక్తిగత విమర్శలు చెసిండకూడదు. రాజకేయనగా విమర్శిండాల్సింది. కళ్యాణ్ నీతి నిబద్ధతత వచ్చే అయిదేళ్ల లో తెలిసిపోతుంది. కేవలం డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం అయితే కాపులు నెక్స్ట్ టైం మద్దతు ఇవ్వరు

  9. అరెరే… పెద్ద కష్టమే వచ్చిందే….మీ లే కి సపోర్ట్ లేకపోతే ఇబ్బందే….కనీసం నువ్వన్నా లే కి ఆర్టికల్స్ తో సపోర్ట్ ఇవ్వు GA…. please

      1. Ledu. Tanu naa daggariki vachindi, jilaga undani. Nenu pirrala meeda okatichhi inkeppudu itu raamaku, decoitgade bharthayina ila poruginti pullakooralu ruchi choodam tappani flight ticket book chesi pampesanu.

        Eeelopu, Kumar G gadi amma, chelli, akka, pellam, koothuru mottam katta gattukuni vachhesaru, orgy kosam. I vehemently denied to have any sort of engagement with this group of alaga women and they started dancing naked to lure me in.

        I still avoided the trap and called cops. They left them at a brothel where stuff like that were legal.

        *DISCLAIMER: A true event that happened if the ones who read this are YSRCP rabid dogs (oora kukkalu)*

  10. Arey, yerri hukka nuvvu pattikunchu kunthe enta, pattinchu koka poka enta…fake na kodaka…6093 na kodaka. Jagan gadu edo hero la matladutunav….vadini janalai kuda pattinchu kotu…Ongole Gutta movie lo prakash raj ipoyadu

  11. ఔనౌను ముఖ్యమంత్రిగా ఏం చేసినా పరదాలు కట్టుకొని పోలీస్ సెక్యూరిటీ తో తిరిగే అవకాశం ఉండేది. మరి ఇప్పుడు ఉత్తి MLA నే గా. తప్పదు మూసుకొని కూర్చోవలసిందే మరి.

  12. అమ్మకి ద్రోహం పథక అమలు చేయలేకపోవడం లో టీడీపీ, భజనసేన, బీజేపీ పాత్రలు ఎంత??

    దాని గురించి మాట్లాడిన పూలోకేశీ మీదనే నింద మొత్తం వెయ్యాలని చూస్తున్న భజనసేన, బీజేపీ??

    నేను మొదటినుండి చెబుతున్నా పావలా చెల్లదు అని…మోడీ అనే రూపాయి పక్కన వుంది కాబట్టి కొంచం గుర్తింపు. ఆంధ్రాలో జరిగే అరాచకాల, ఘోరాల గురించి కూడా పావలా సైలెంట్ గా ఉండటం టీడీపీ మీద పెద్ద వ్యూహమే….జరిగే తప్పులన్నీ టీడీపీ మీద తోసేసి….తాను సచ్చిలుడిగా ప్రజలలో వుందామని భజన క్యాడర్ ని కూడా సైలెంట్ చేసాడు.

    వాళ్ళు మంచిగా మట్టి, ఇసుక దోపిడీ చేసుకుంటూ సంపాయించుకుంటున్నారు. ఆర్ధిక పరిపుష్టి వస్తుంది…రేపు తప్పులన్నీ టీడీపీ మీదకి తోసేసి…ప్రజలముందుకు వెళ్లొచ్చు అని రెండు లచ్చల పుస్తకాల తెలివి…దానికి పచ్చ సాని పుత్రులు ఏమి చేస్తారో చూడాలి.

  13. ఇదే మాట మీద నిలబడాలి వైఎస్‌ఆర్‌సీపీ నేతలు మరియు శ్రేణులు – మనకు ఉనికి లేనప్పుడు వేరే వాళ్ళ ఉనికి గురించి ఆలోచించకూడదు – మంచి నిర్ణయం – ఇప్పటికైనా మనకు ఉనికి లేదని అని గుర్తుంచుకున్నందుకు.

  14. okka pawala nu tidite vimarshiste mottam kapu kulanni duram chesukodamaa?..eedu matram poi kamma gadda seekaite andaru kapulaku kammagaa sammagaa vuntundaa …good raa good

  15. పవన్ నీ చూసి ప్యాం*టీ లో ఉ*చ్చ పోసుకున్నాడు ప్యాలస్ పులకేశి అని జనాలు అనుకుంటున్నారు.

    అందుకే పవన్ పేరు ఎత్తలేదఆ.

    అది కాక మొగుడు పేరు, పెళ్ళాం బయటకి చెప్పడం మన ఆచారం కూడా కాదు కదా. అందుకే ప్యాలస్ పులకేశి , పవన్ పేరు చెప్పలేదు.

    ఇది నిజం.

Comments are closed.