జగన్ చేసినది.. సగం తప్పు! సగం హక్కు!

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక మామూలు ఎమ్మెల్యే. ఈ సత్యాన్ని జీర్ణించుకోవడం ఆయనకు కొంత కష్టంగానే ఉండవచ్చు కానీ తప్పదు. ఎమ్మెల్యేగా ఉండడాన్ని కూడా ఆయన నేర్చుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా తమ రాజకీయ ప్రత్యర్థుల…

జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక మామూలు ఎమ్మెల్యే. ఈ సత్యాన్ని జీర్ణించుకోవడం ఆయనకు కొంత కష్టంగానే ఉండవచ్చు కానీ తప్పదు. ఎమ్మెల్యేగా ఉండడాన్ని కూడా ఆయన నేర్చుకోవాలి. ప్రభుత్వం ఖచ్చితంగా తమ రాజకీయ ప్రత్యర్థుల పట్ల దుర్మార్గంగానే వ్యవహరిస్తుంది. అణచివేయడానికి ప్రయత్నిస్తుంది. వీటి పట్ల నిరసనలు తెలియజెయడం, పోరాడడం తప్ప చేయగలిగింది లేదు. ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి స్పృహలో ఉండాలి.

కానీ జగన్మోహన్ రెడ్డి సోమవారం నాడు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వ్యవహరించిన తీరు, రేకెత్తిన వివాదం భిన్నంగా ఉన్నాయి. ఆయన చర్యలు, స్పందించిన తీరుల సగం తప్పుగానూ, సగం ఆయన హక్కుగానూ కనిపిస్తోంది.

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు జగన్ మరియు సహచర ఎమ్మెల్యేలు హాజరు అయ్యారు. జగన్ అసలు అసెంబ్లీ సమావేశాలకు రానే రారంటూ ఒక వర్గం మీడియా చాలా విస్తారంగా ప్రచారం చేసింది గానీ.. జగన్ చక్కగా అసెంబ్లీకి హాజరు అయ్యారు. అయితే ఎంట్రన్సు వద్ద వివాదం సాగింది. మెయిన్ గేటు ద్వారా జగన్ కారును లోనికి అనుమతించడానికి వీల్లేదని పోలీసులు చెప్పారు.

ఎమ్మెల్యేలు అందరూ 4వ నెంబరు గేటు నుంచే లోపలకు వెళ్లాలన్నారు. అది కూడా కారు లోపలకు వెళ్లదు. గేటు వద్ద దిగి వెళ్లాలి. జగన్ వారితో తగాదా పెట్టుకున్నారు. తనను కారు సహా మెయిన్ గేటు గుండా లోనికి అనుమతించాల్సిందే అంటూ పట్టుపట్టారు. పోలీసులు ససేమిరా కుదరదని అనడంతో.. రోజులిలాగే ఉండవు.. లాంటి మాటలతో జగన్ వారిని హెచ్చరించారు.

అయితే.. ఇది జగన్ చేసిన తప్పు. ఎందుకంటే.. మంచో చెడో.. ఇవాళ అసెంబ్లీ వద్ద గవర్నరు రాక కూడా ఉన్నందున పోలీసులు కొన్ని నిబంధనలు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు అందరూ నాలుగో గేటు బయట కారు దిగి, లోనికి వెళ్లాలని రూలు అన్నారు. జగన్ ఆ నియమాన్ని గౌరవించకపోతే ఎలాగ? తెదేపా ఎమ్మెల్యేల్ని మెయిన్ గేటు గుండా కారుతో సహా లోపలకు పంపి, తనను పంపకపోతే గొడవ పడవచ్చు. కానీ.. అకారణంగా గొడవ పడడం తప్పు.

మరో విషయంలో పోలీసులే తప్పు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన సహచర ఎమ్మెల్యేలు నల్ల కండువాలు, నల్ల బ్యాడ్జీలు ధరించి వచ్చారు. ప్లకార్డులతో వచ్చారు. పోలీసులు ప్లకార్డులు లాక్కుని చించేశారు. కల్లకండువాలు కుదరదని చెప్పారు. కానీ జగన్ దానికి కూడా గొడవ పడ్డారు. అసలు ఆయన నల్లకండువాలు వేసుకోరాదని చెప్పడానికి పోలీసులకు ఏం హక్కు ఉంది.

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలియజేసే హక్కును కూడా కాలరాసేస్తారా? జరుగుతున్న దాడులు ఒక ఎత్తు అయితే.. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు పాలనలో ప్రజాస్వామ్య హననం జరుగుతున్నదంటే.. దానికి అచ్చమై నిదర్శనం ఇదే కదా.

ఒక చట్టసభ ప్రతినిధికి కూడా తన నిరసనను ప్రజాస్వామిక పద్ధతుల్లో తెలియజెప్పే అవకాశం ఇవ్వకుండా నియంత్రిస్తున్నారంటే చాలా ఘోరం. ఆ రకంగా జగన్ హక్కును పోలీసులు కాలరాసేశారని అనుకోవాలి.

41 Replies to “జగన్ చేసినది.. సగం తప్పు! సగం హక్కు!”

    1. సగం సగం అంటే బండపిర్రలోడు.. వాడి పిర్రల తో మంచి వాంప్ కారెక్టర్ చేసుకొచ్చు. ఎవడో వేదవ పరిత్పోతాడు అని జ్యోస్యం చెప్పాడు. ఇప్పుడు గుడ్డ మోస్కోరా లంజకొడక.

    1. బాబాయిని చంపినోడు ఇతడే అని మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే వెంటనే కోర్టుకి సబ్మిట్ చేసి శిక్ష వేయించండి సార్

      1. Joke బాగుంది రంగనాథ్ గారు, ఏమి ప్రూఫ్స్ ఉన్నాయి అని నరసుర చరిత్ర అని పేపర్ లో రాసుకున్నారు, ఏమి ప్రూవ్స్ ఉన్నాయని రీసెంట్ గా వినుకొండ ఘటన టీడీపీ కి లింక్ చేశారు…

    1. లేదురా అడగి లా మీడియా ముందర గుండెలు బాదుకొనీ ఏడిసినప్పుడు వెయ్యసింది నువ్వు చేపోయినవన్నీ ఆ బోల్కిబ్గాడికి!

  1. జగన్ పిరికి మెంటల్లోడు, అసెంబ్లీకి వొచినంత స్పీడ్ గా, వెనుతిరిగి పారిపోయాడు.

  2. 164 గజాల లోతు పాతి పెట్టినా ఇంకా ఈ అఘోరా లేవాలని ప్రయత్నిస్తుంది. ఈ అఘోరాని శాశ్వతముగా వదిలించుకునే మార్గమేమిటి?

    1. 45 ఇయర్స్ ఇండస్ట్ గాడు 151 గజాల లోతులో వుండేవాడనిమర్చిపోయారా? పందులంతా కాలిసి వచ్చి ఏవీఎంలన గూడిచి పీకిందేం లేదు. వెయిట్ అండ్ సీ. బొల్లి గాడికి గున్న పందికి ముందరుంది.

  3. మన బాబు మోసం మొదలు
    పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే, ఆ హామీలు అమలు చేయలేమన్న గుట్టు బయట పడుతుం దన్న “భయం ’’,.
    ఈ ఏడాది, అం టే 12 నెలల కాలానికి పూర్తిస్థాయి బడ్టెట్ కూడా ప్రవేశపెట్టలేక పోతోం ది. దేశం లోనే తొలిసారిగా ఒక రాష్ట్రం ఒక ఏడాదిలో 7 నెలలు ఓట్ ఆన్ ఎక్కౌం ట్ మీదే నడుస్తోం ది అం టే ప్రభుత్వా నికి ఎం త భయం
    ఉందన్న విషయం అర్థమవుతుంది. ఎన్ని కల ముం దు ప్రజలను మోసం చేస్తూ, మభ్య
    పెడుతూ ఇచ్చి న హామీలు అమలు చేయలేని స్థితి ఉందని స్ప ష్టం గా కనిపిస్తోం ది.
    1. అయ్యో అదేంటి గత 5 ఏళ్లలో జగన్ రెడ్డి అన్ని హామీలు నెరవేర్చాడు కదా మల్లి బాబు గారు ని అడుక్కోవటం

      అయ్యో ఆంధ్ర ప్రజలందరికి స్పెషల్ ఫ్లైట్ లో జగన్ రెడ్డి లండన్ తీసుకెళ్లలేదా , హర్ష వర్ష ని లండన్ పెట్టి ఆస్తులు కొన్నట్టు ప్రజలందరికి అందరికి కొనలేదా

    1. బొల్లిని గున్న పందిని చూడాల్సి రావటం ఆంధ్రుల కర్మ రా.

  4. ఎందుకు GA ఈ సన్నాయి నొక్కులు…..😂😂 మన అన్నయ్య అప్పట్లో అసెంబ్లీలో మాట్లాడిన VIDEOS అందరూ చూశారులే GA….

  5. ప్రజలు నిరసనలు తెల్పకూడదు అనో ర్యాలీలు చేయకూడదు అనో అప్పుడు ఎప్పుడో జీవో వొచ్చింది .. అది ఏమిటి GA గారు ..??

Comments are closed.