జ‌గ‌న్ స్పంద‌నేది? ఇంత అధ్వాన‌మా?

కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టింది. మోదీ స‌ర్కార్ ఏర్పాటులో టీడీపీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఏపీకి నిధులు వెల్లువెత్తుతాయ‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కూట‌మి నేత‌లు అంత‌న్నారు, ఇంత‌న్నారు. చివ‌రికి బ‌డ్జెట్‌లో…

కేంద్ర ప్ర‌భుత్వం ఆర్థిక బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టింది. మోదీ స‌ర్కార్ ఏర్పాటులో టీడీపీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డంతో ఏపీకి నిధులు వెల్లువెత్తుతాయ‌ని కొంత కాలంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. కూట‌మి నేత‌లు అంత‌న్నారు, ఇంత‌న్నారు. చివ‌రికి బ‌డ్జెట్‌లో రాష్ట్రానికి అప్పుల హామీ త‌ప్ప‌, ప్ర‌యోజ‌నం శూన్యం అనే నిట్టూర్పు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

మ‌రోవైపు దేశ వ్యాప్తంగా విప‌క్ష నాయ‌కులు బ‌డ్జెట్‌పై తీవ్ర‌స్థాయిలో దుమ్మెత్తి పోశారు. బ‌డ్జెట్‌పై నోరు తెర‌వని ఏకైక విప‌క్ష నాయ‌కుడు బ‌హుశా వైఎస్ జ‌గ‌న్ మాత్ర‌మే. రాజ‌కీయాల్ని సీరియ‌స్‌గా తీసుకున్న వారెవ‌రైనా బ‌డ్జెట్‌పై స్పందించ‌కుండా వుండ‌రు. అంతెందుకు తెలంగాణ‌కు బ‌డ్జెట్‌లో అన్యాయం జ‌రిగింద‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. రాజ‌కీయాల్ని సీరియ‌స్‌గా తీసుకునే ప్ర‌తిప‌క్ష పార్టీ నాయ‌కులెవ‌రైనా ఇదే ప‌ని చేస్తారు.

అదేంటో గానీ, జ‌గ‌న్ మాత్రం కాస్త భిన్నంగా, విచిత్రంగా క‌నిపిస్తున్నారు. పాల‌క ప‌క్షం కోరుకునేది కూడా ఇలాంటి ప్ర‌త్య‌ర్థినే. అమ‌రావ‌తి రాజ‌ధానికి రూ.15 వేల కోట్ల అప్పు ఇప్పించ‌డానికి స‌హ‌క‌రిస్తామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్ బ‌డ్జెట్‌లో పేర్కొన్నారు. పోల‌వ‌రంతో పాటు ఇత‌ర‌త్రా ఏ ప్రాజెక్టుకూ స్ప‌ష్ట‌మైన హామీ కేంద్ర ప్ర‌భుత్వం నుంచి రాలేదు.

ఈ విష‌యాల‌పై జ‌గ‌న్ ఎందుకు స్పందించ‌రో ఎవ‌రికీ అర్థం కాదు. ఇంత అధ్వాన‌మా? అనే ప్ర‌శ్న సొంత పార్టీ నేత‌ల నుంచి కూడా వ‌స్తోంది. ఎలాంటి వాటిపై త‌క్ష‌ణ‌మే స్పందించాలో కూడా జ‌గ‌న్‌కు తెలియ‌క‌పోతే ఎలా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ఇలాగైతే వైసీపీ మ‌నుగ‌డ ఎలా సాధ్య‌మో వారికే తెలియాలి.

60 Replies to “జ‌గ‌న్ స్పంద‌నేది? ఇంత అధ్వాన‌మా?”

  1. నోరా వీపుకు చేటు తేవొద్దని–ఎక్కువ సొల్లితే cbi,ed cases,అంతేనా అవినాష్ గాడి నాశనం జరగదూ!

  2. ఏమి చెప్తాడు? గట్టిగ మాట్లాడితే , ఇలాంటి బడ్జెట్ ప్రతినెలా పెట్టాలి అప్పుడు ప్రతినెలా 15 వేల కోట్లు అప్పు పుడితే చెల్లెమ్మలకి సంక్షేమం బాగా చేయొచ్చు అంటాడేమో?

  3. It is better to maintain silence; otherwise, people will compare with the last 5 years and ask what he was able to get for the benefit of the state from the budgets.

  4. ఒకపక్క దేశమంతా ఆంధ్ర ప్రదేశ్ కి ఎక్కువ ఫండ్స్ ఇచ్చారు అని ఏడుస్తుంటే….. నువ్వు మాత్రం మన అన్నయ్య ను national level కూడా వేదవని చెయ్యాలని తాపత్రయ పడత వున్నావా GA……😂😂👏👏

    1. ఫండ్స్ ఎక్కడిచ్చారు, 15000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ ఇప్పిస్తాము తరువాత తిరిగి చెల్లించాలి అనుకదా సీతారామన్ ప్రెస్ మీట్ లో చెప్పారు

    • asalu athaniki paripalana ante emiti , economics ante emiti , daani effect janaala meeda ela vuntundi, nidhulu elaa prajalaku vupayoginchali, vagairaa telisthe kadaa. anduke 11 seats ki parimithi chesi janaalu intlo koorcho pettaru.
  5. మోడీ మెడలు వంచి హోదా ఎలాగూ తేలేదు.. కనీసం అయ్యన్న m0dda’ ఛీki “ప్రతి పక్ష” హోదా ని బిక్ష గా సాధించు.. సాక్షాత్తు మహిళా

  6. హేయ్ గ్రేట్ ఆంధ్ర,

    ఇప్పుడు నీ మాటలు , పదవి, అధికారం లేని ప్యాలస్ పులకేశి బాలు గారు వెళ్లి

    కూటమి వలన మూడో సారి గెలిచిన మోడీ, షా ల తో గొడవ పెట్టుకుంటే

    తన మీద వున్న నేరాల్లో విచారణ త్వరగా జరిగి తను మర్లా చిప్పకుడు తినడానికి వెళ్తే,

    ప్యాలస్ వినాశం ఆదీనంలో కి వెళుతుంది.

    వ్యాపారాల్లో నువ్వు గజ్జల ప్లేస్ లో నువ్వు కూర్చుని ప్యాలస్ పులకేశి అస్తుల్లు లో వాటా కొట్టెడ్డం అనే కదా నీ ప్లాన్.

    అంటే తమరు కూడా ప్యాలస్ పులకేశి నీ నాకించే ప్లాన్ లో వున్న వినాశం ముఠా లో చేరావు అన్నమాట.

    పాపం ప్యాలస్ పులకేశి.

  7. ఇదేమన్నా కొత్తా మనకు, అన్నయ్య స్వప్రయోజనాలతో సంబంధం లేని ఏ అంశంలోనూ అన్నయ్య దగ్గర స్పందన ఉండదు.

  8. అన్నయ్య స్వప్రయోజనాలతో సంబంధం లేని ఏ అంశంలోనూ అన్నయ్య దగ్గర స్పందన ఉండదు.

  9. అన్నయ్య స్వప్రయోజనాలతో సంబంధం లేని ఏ అంశంలోనూ అన్నయ్య దగ్గర స్పందన ఉండదు.

  10. తమను పోలీసులు అడ్డుకున్నపుడు జగన్ వార్నింగ్ ఇస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ఆ సందర్భంగా తన ఎదురుగా ఉన్న పోలీస్ అధికారిని ఉద్దేశించి ‘మధుసూదన్ రావు.. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు గుర్తుంచుకో’ అంటూ పేరు పెట్టి సంబోధించి వార్నింగ్ ఇచ్చాడు. కానీ తీరా చూస్తే ఆయన ఎదురుగా ఉన్న పోలీస్ పేరు మధుసూదన్ రావు కాదు, సుధాకర్ రావు అనే విషయం బయటికి వచ్చింది. 

  11. హై కోర్టు మెడలు వంచి ప్రతి పక్ష హొదా సాధించ బోతున్న అన్న

  12. Evari ibbandulu vallavi …. Central Budget meeda comment eppudoo cheyyaledu… I mean last 5 years lo kooda… Sharmila Garu cheppinattu oka party NDA partner, Janasena daniki kartha karma kriya…. ithe moodo party YSRCP ki dammu ledu… jaganerigina satyalu…. ivi … enduku anavasaramga kelukutaru…. State budget ayyaka veeratvam choopistham wait and see….

  13. It’s your opinion that jagan Mohan Reddy should react . He is very serious about Law and Order situation where you may be not very serious. It’s individual. As a news writer publishing this, are you want to benifit the state?

  14. కూటమి లో బీజేపీ ఉండి కూడా ap కి అన్యాయం జరగడం ఏంటి…

    ఎలక్షన్ కి మాత్రమే కూటమి.

    Ap డెవలప్మెంట్ కి మాత్రం సంబంధం లేదు.

    కూటమి లో భాగస్వాములు ఏమి రియాక్ట్ అయ్యారు.

    జగన్ రియాక్ట్ అయితే ఉపయోగం ఏమి ఉంటుంది

  15. ఆ ….. మీరు ఇలానే రెచ్చగొట్టండి , తరువాత వాచిపోయేది నాకే …

  16. ఆ మాత్రం కూడా తెలియని వాడ్ని గత ఐదేళ్ళుగా మీరు వెనకేసుకొచ్చారు. తోపు తురుము అని. ఇప్పుడు ఓడిపాయక కూడా ప్యాకేజీ ఇచ్చినట్లున్నారు. కంటిన్యూ చేస్తున్నారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రాల్లో గ్రేట్ ఆంధ్రా కూడా ఒకటి.

  17. నాకు అర్థం కాని విషయం ఏమిటంటే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో ధర్నా చేపట్టారు మళ్ళీ ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రాష్ట్రపతి పాలన ఉంటే అధికార పక్షం ఉండదు ప్రతిపక్షాలు ఉండవు కదా మరి జగన్ అన్న ఏ విషయం లో క్లారిటీ గా ఉన్నారో?

  18. ” ప్ర‌తిప‌క్ష నాయ‌కుడిగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స్పందించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.” …….. Comedy cheyyaku.

  19. జగన్ అధికారం ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఇప్పుడు అది కూడా పోయింది కదా అందుకే ఇంకేం చేస్తాడు

  20. స్పందించాలంటే ఎవరైనా స్క్రిప్ట్ ఇవ్వాలి కదా. ఎవరూ ఇచ్చినట్లు లేరు

  21. గీపిల్లిబిత్తిరిపైసల్’లెక్కలల్లమైమయ్యకేంతెల్వద్’అన్నీగాఏ2తెల్లకోతిదొంగసీఏవిసారెగాడేచెప్తాడంటాడు…

    ఔరాGAండుగాబడ్జెడంటేగుర్తొచ్చిందిబుగ్గనచుక్కపెట్టుకున్నరెడ్డియాడపన్నడురాపత్తకులేడు… సైలెంట్’గాలేపేసిండాఏందిమామయ్య?

  22. Amaravati /Polavaram ఈ రెండూ పూర్తి అయితే ఆంధ్రా ఒక స్థితికి చేరుకుంటుంది అని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేనూ ఒకడిని. కేంద్ర బడ్జెట్ లో బొక్కలు లెక్కలు నాకు అవసరం లేదు. నా వరకూ బాబుగారు ఈ టర్మ్ లో అమరావతిని ఒక దారికి తీసుకొస్తారని, పోలవరాన్ని పూర్తి చేస్తారని గట్టిగా నమ్ముతున్నా. ఈ విషయంలో మాత్రం I trust cbn అంతే!

  23. నా చిన్నప్పుడు సినిమాలు చూసి శాడిస్టు అంటే కట్టుకున్న భార్యను రోజూ సిగరెట్లతో శరీరమంతా కాల్చేవాడు అనుకునే వాణ్ణి. ఈ తరం పిల్లలకి జగన్ నీ example గా చూపొచ్చు

    1. ఎవడైనా తేడాగాడు, బుర్రబుద్ది లెనోడు కనిపిస్తే నువ్వు మనిషా జగనా అంటున్నారు

  24. GA అర్థం అయి రాసావా లేక నువ్వు కూడా జగన్ లాగా……

    ఎలా స్పందిస్తాడు… తరువాత ఎం జరుగుతుందో తెలియదా…… ఈ ఐదు సంవత్సరాలు ఇంతే…. ఇది cbn కు అతి పెద్ద వరం.

  25. ఏముంది? 41% ఓటు బ్యాంకు ను ఎవరు కదపలేరనే ధీమా. ఆ ఓటర్లకు ఈ బడ్జెట్‌లు, ఈ ఇన్‌ఫ్రా అభివృద్ధి ఇలాంటివేమీ అవసరం లేదనే ధీమా. వారికి కావలసిన డబ్బు (జగన్ భాష లో సంక్షేమం) ఇస్తున్నామనే ధీమా.

    చివరికి ఆ ధీమా నే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది.

  26. @ysjagan

    Identeyless polictical leader Jagan . How worst political leader is he is not in a position tp speak either postive or negatively on centeral government budget allocaton to A.P . Wonder is still he is running politcal party .

Comments are closed.