ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. వైసీపీపై గనులు, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలో తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి పేర్ని నానీని బందరు పిచ్చోడిగా కొల్లు అభివర్ణించడం గమనార్హం. కొల్లు మీడియాతో మాట్లాడుతూ జగన్ భద్రతపై కూడా ఘాటు విమర్శలు చేశారు.
మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను పేర్ని నాని దాచాడని కొల్లు విమర్శించారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకనే కౌంటింగ్ కేంద్రం నుంచి కొడాలి నాని, వంశీ పారిపోయారని కొల్లు రవీంద్ర వెటకరించారు. జగన్ పిచ్చికి తగ్గట్టు తమ బందరు పిచ్చోడు పేర్ని నాని తయారయ్యాడని వ్యంగ్య కామెంట్ చేయడం గమనార్హం. మంచి పరిపాలన కోసం సీఎం వాట్సాప్ గ్రూప్‌లు పెట్టాలని చెప్పడాన్ని పేర్ని వక్రీకరించారని కొల్లు రవీంద్ర ఆగ్రహించారు.
పేర్నినాని ఇట్లే పిచ్చిప్రేలాపనలు పేలితే ఏపీ ప్రజలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. శవం లెగిస్తే తప్ప జగన్ ఏపీకి రావాట్లేదంటూ సెటైర్ విసిరారు. భద్రత పెంచాలని జగన్ కోరుతుంటే, మరోవైపు ఆయన నుంచి తమకు భద్రత కావాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని వ్యంగ్యంగా అన్నారు.
పులివెందుల ఎమ్మెల్యేకు సీఎం, పీఎం తరహా భద్రత ఉండదని జగన్ తెలుసుకోవాలని కొల్లు హితవు పలికారు. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ నేతలు గజగజ వణుకుతున్నారని ఆయన అన్నారు.
w h at Fk is happening in comment section ? ?
No subject except personal comments Mr. Kollu Ravindra. Learn to respond with subject and respond to Nani’s allegations by clarifying your position in a civil way instead of making personal comments which is only going to degrade your position.
Well said. Being a minister he should be talking on subject with artefacts. If not there is no benifit to his party.
Again I am happy with the moderation in comments. Good job GreatAndhra. Keep going
రోజక్క ఇటలీ పారిపోయింది..
గన్నవరం వంశి డల్లాస్ లో సెటిల్ అయిపోయాడు..
పాపం.. మా జగన్ రెడ్డి కే పాసుపోర్టు లేక .. ఇండియా లో ఇరుక్కుపోయాడు..
బెంగుళూరు పాలస్ లో సొరంగం తవ్వుకుని.. పాకిస్థాన్ పారిపోవాలని ట్రై చేస్తున్నాడేమో..
లేకపోతే నాలుగేళ్లుగా శవాల కొంప లా వదిలేసిన యెలహంక పాలస్ ని… ఇప్పుడు వదిలి ఉండలేకున్నాడు..
రోజక్క ఇటలీ పారిపోయింది..
గన్నవరం వంశి డల్లాస్ లో సెటిల్ అయిపోయాడు..
పాపం.. మా జగన్ రెడ్డి కే పాసుపోర్టు లేక .. ఇండియా లో ఇరుక్కుపోయాడు..
బెంగుళూరు పాలస్ లో సొరంగం తవ్వుకుని.. పాకిస్థాన్ పారిపోవాలని ట్రై చేస్తున్నాడేమో..
లేకపోతే నాలుగేళ్లుగా శవా ల కొంప లా వదిలేసిన యెలహంక పాలస్ ని… ఇప్పుడు వదిలి ఉండలేకున్నాడు..
రోజక్క ఇటలీ పారిపోయింది..
గన్నవరం వంశి డల్లాస్ లో సెటిల్ అయిపోయాడు..
పాపం.. మా జగన్ రెడ్డి కే పాసుపోర్టు లేక .. ఇండియా లో ఇరుక్కుపోయాడు..
బెంగుళూరు పాలస్ లో సొరంగం తవ్వుకుని.. పాకిస్థాన్ పారిపోవాలని ట్రై చేస్తున్నాడేమో..
లేకపోతే అయిదేళ్లుగా శవా ల కొంప లా వదిలేసిన యెలహంక పాలస్ ని… ఇప్పుడు వదిలి ఉండలేకున్నాడు..
Vc available 9380537747
kollu veedu oka donga karma kaali maro donga daggara mantri
idhi poyina sari bandaru minister porn nani gadi ki correct ga suit avuddi
Murder chesinavadivi nuvvu kooda cheppevadivi….. useless fellow
asalu babayi ni goddalitho narikinchina sannasi edhavalaa evaroo undarule
mee chandram thatha maatalu burraki yekkichukoni
repaeat chesthoo bathakku
nee kalla munde ninna elections lo road meeda
tirugutoo yenni abaddalu cheppado
mee chandram thaatha ninna elections lo
yentha nammakam gaa abaddaalu cheppado
ippudu adhikaaram loki vachi yemi chestannado
choostannamu gaa
abaddaala base meetdpda nadiche party
tdp,janasena,bjp
road construction private vaallaki istannadu
vaallu tolls nee nundi collect chesi pindutaaru
be ready
road construction private vaallaki ivvabotunnadu
prati road ki tolls pettabotunnaru
aa private vaallu baagaa dobbutaaru
ready gaa undu tolls katataaniki
schools private param chestaadu
elections appudu yentha baagaa cheppadu
ap ni save cheyyabotunattu
aa gothi lo padda neelaanti vedhavalu
govindaa govindaa
mandu dukaanaalu state anthaa raabotunnayi
taagi naasanam avvu
pekaata clubs , cheer girls ni pettabotunnaranta gaaa
skill scam case yemayyindi
I visit this site just to read the comments. GA, you may seriously lose viewers if you delete the comments
జగన్ నిజంగా పిచోడే , ఎందుకంటే ఎంతసేపు మేనిఫెస్టో భగవద్గిత బైబిల్ బైబిల్ కురాన్ అంటూ అంటూ అందరికి బాగా పంచాడు. కానీ జనాల్లో ఫ్రీ గ ఇప్పించుకునే వాళ్ళు ఇప్పించుకుని తిని ఇంకో పార్టీ కి కులం కోసమో డబ్బు కోసమో లేదా వేరే కులం ను అణగదొక్కల్నో వారు అలాగే అభివృద్ధి ఉద్యోగాల కల్పనా నిత్యావసర సరుకుల వ్యయ నియంత్రణ కూడా చూసే వాళ్ళు ఉంటారని తెలుసుకోలేకపోయాడు
Infact Tdp-JSP leaders and their media and social media are real psychos, not jagan. Kutami utterly failed in welfare schemes and development..But got 1st rank in demolitions, attacks in just one month. People are counting their sins..
Good joke
Where are you during crimes in jalaga vedhava palana.
Hence 11 Rupees credited
Has jalaga vedhava fulfilled his promises in first two month’s of his rule
Where is development in Jalaga rule
Jalaga vedhava palana raani daddamma chavata sannaasee daridrudu dhourbhagyodu gaadidaa chetha gaadu panikimaalina vaadu nikrushtudu Ani proved.