విటుల‌కు త‌ప్పిన కేసుల స‌మ‌స్య‌!

తాజా హైకోర్టు తీర్పుతో వ్య‌భిచార గృహానికి వెళ్లే విటుడికి కేసుల స‌మ‌స్య త‌ప్పింది. పోలీసుల దాడిలో ప‌ట్టుబ‌డుతామ‌నే భ‌యం అక్క‌ర్లేదు. ప‌రువు పోతుంద‌నే చింత అస‌లే అక్క‌ర్లేదు. ఒకే ఒక్క తీర్పు విటుడికి కొండంత…

View More విటుల‌కు త‌ప్పిన కేసుల స‌మ‌స్య‌!

పిటిష‌న‌ర్‌లో నిజాయితీ లేదు…వ్యాజ్యాన్ని విచారించ‌లేం

బిగ్‌బాస్ రియాల్టీ షోపై దాఖ‌లైన పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా హైకోర్టు సీరియ‌స్ కామెంట్స్ చేసింది. పిటిష‌న‌ర్ నిజాయితీగా వ్య‌వ‌హ‌రించ‌ని కార‌ణంగా, వ్యాజ్యాన్ని విచారించ‌బోమ‌ని తేల్చి చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ పిటిష‌న్‌పై విచార‌ణ‌లో భాగంగా ధ‌ర్మాసనం…

View More పిటిష‌న‌ర్‌లో నిజాయితీ లేదు…వ్యాజ్యాన్ని విచారించ‌లేం

డ‌బ్బులిస్తే…ఆమెపై కేసు వెన‌క్కి తీసుకుంటా

తెలుగు మ‌హిళా రాష్ట్ర అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత ఇటీవ‌ల కాలంలో రాజ‌కీయంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో ప్ర‌త్య‌ర్థులు క‌ళ్ల‌న్నీ ఆమెపై ఉన్నాయి. ఏ చిన్న అవ‌కాశం చిక్కినా ఆమెపై ట్రోలింగ్ చేయ‌డానికి ప్ర‌త్య‌ర్థులు కాచుక్కూచున్నారు.…

View More డ‌బ్బులిస్తే…ఆమెపై కేసు వెన‌క్కి తీసుకుంటా

బీజేపీ మీద అశోక్ ఘాటు మాట…?

ఏపీలో రాజకీయం చిత్రంగా ఉంటుంది. అందునా టీడీపీ రాజకీయం బహు చిత్రం. ఆ పార్టీ ఎపుడెవరితో దోస్తీ చేస్తుందో అధినాయకత్వానికి తప్ప ఎవరికీ అర్ధం కాదు. ఇక నాయకులు అయితే కొన్నిసార్లు తమ లైన్…

View More బీజేపీ మీద అశోక్ ఘాటు మాట…?

కెవ్వు కామెడీ.. లోకేష్ నోట కూడా సీమ డైలాగ్స్!

నారా చంద్రబాబు రాయలసీమకు చెందిన వ్యక్తి. కానీ ఆయన్ను ఎప్పూడూ సీమ వాసులు తమ ప్రతినిధిగా చూడలేదు. అంత దారుణమైన చరిత్ర బాబుది. సీమ ప్రజలంతా వైఎస్సార్ ను తమవాడిగా ఓన్ చేసుకున్నారు కానీ,…

View More కెవ్వు కామెడీ.. లోకేష్ నోట కూడా సీమ డైలాగ్స్!

చంద్రబాబు.. లాజిక్ లేని నీచవిమర్శలు!

‘‘జగన్ సర్కారు మీద బురద చల్లడం మాత్రమే ముఖ్యం. ఆ బురద నిజాయితీతో ఉండవలసిన అవసరం లేదు. జనం మనం చల్లిన బురదను గమనిస్తారే తప్ప.. అందులో నిజం ఉందా లేదా? అనేది పట్టించుకోరు’’…

View More చంద్రబాబు.. లాజిక్ లేని నీచవిమర్శలు!

అధికారం మాదే…అప్పుడు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాం!

టీడీపీ శ్రేణుల్లో ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు భ‌రోసా నింపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. 2024లో అధికారం త‌మ‌దే అని న‌మ్మ‌బ‌లుకుతున్నారాయ‌న‌. ప‌ల్నాడు జిల్లా దాచేప‌ల్లిలో టీడీపీ కార్య‌క‌ర్త ఇంటిపై మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్…

View More అధికారం మాదే…అప్పుడు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాం!

ఇక దబిడ దిబిడేనా!

మ‌రో రెండేళ్ల‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాలం శ‌ర‌వేగంగా ప‌రుగెడుతోంది. రెండేళ్ల స‌మ‌యం క‌ళ్లు మూసి తెరిచే లోపు వ‌చ్చేస్తుంది. ఈ నేప‌థ్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయం వేస‌వి ఎండ‌లా వేడెక్కుతోంది. ఈ ద‌ఫా ఎన్నిక‌లు…

View More ఇక దబిడ దిబిడేనా!

సిక్కోలు సెంటిమెంట్ ని నమ్ముకున్న బాబు…?

టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్రా జిల్లాల పర్యటనకు వచ్చి చాలా కాలం అయింది. గత ఏడాది లోకల్ బాడీ ఎన్నికల సందర్భంగా ఆయన విశాఖ దాకా వచ్చారు. నాటి నుంచి మళ్లీ టీడీపీ ప్రెసిడెంట్…

View More సిక్కోలు సెంటిమెంట్ ని నమ్ముకున్న బాబు…?

వైసీపీ చీక‌ట్లో వుంటే అంతే!

విద్యుత్ అధికార చీక‌ట్ల‌కు తోడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కుట్ర‌ల చీక‌ట్లు తోడ‌య్యాయి. అంతిమంగా అధికార పార్టీ మూల్యం చెల్లించు కోవాల్సిన దుస్థితి. ఈ నేప‌థ్యంలో చిత్తూరు జిల్లా కుప్పం నియోజ‌క‌వ‌ర్గంలోని కెన‌మాకులప‌ల్లిలో విద్యుత్ కోత‌పై…

View More వైసీపీ చీక‌ట్లో వుంటే అంతే!

జ‌గ‌న్‌కు ప‌నికొచ్చే నేత‌లెక్క‌డ‌?

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ప‌నికొచ్చే సొంత పార్టీ నేత‌లెక్క‌డ‌?…ఈ ప్ర‌శ్న‌కు వైసీపీ నుంచి స‌మాధానం దొర‌క‌డం లేదు. మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాలు రోజురోజుకూ చెల‌రేగిపోతున్నాయి. విమ‌ర్శ‌ల‌కు ప‌దును పెట్టాయి. వీటికి దీటుగా స‌మాధానం చెప్పే మంత్రులు,…

View More జ‌గ‌న్‌కు ప‌నికొచ్చే నేత‌లెక్క‌డ‌?

పెయిడ్ ఆర్టిస్టులే చంద్రబాబుకు స్ఫూర్తి ప్రదాతలు!

‘ప్రతిరోజూ పేపర్లో కనిపించకపోతే జనం తనని మర్చిపోతారేమో అని చంద్రబాబునాయుడుకు భయం’.. ఇది ఎవరో కిట్టనివాళ్లు ఇచ్చిన స్టేట్మెంటు కాదు. సాక్షాత్తూ చంద్రబాబుతో కలిసి పనిచేసిన సచివులు, ఆయనను చాలా సన్నిహితంగా ఎరిగిన వారు…

View More పెయిడ్ ఆర్టిస్టులే చంద్రబాబుకు స్ఫూర్తి ప్రదాతలు!

కేటీయార్ చెప్పింది వేదమట…?

విస్సన్న చెప్పింది వేదమని ఒక ముతక సామెత ఉంది. ఇపుడు టీడీపీ తమ్ముళ్ళు కూడా వరసబెట్టి తెలంగాణా మంత్రి కేటీయార్ చెప్పింది వేదమే అంటున్నారు. దీని మీద మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అయితే…

View More కేటీయార్ చెప్పింది వేదమట…?

అధినేత‌కు మించి ఓవ‌ర్ యాక్ష‌న్‌…!

సుల‌భంగా ప్ర‌చారం పొంద‌డం ఎలా? అనే ప్ర‌శ్న‌కు జ‌వాబు కోసం త‌డుము కోవాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌ను శ‌త్రువుగా చూసే మీడియా సంస్థ‌లు బోలెడు. అవ‌స‌ర‌మైతే ఏం చేస్తే సుల‌భంగా ప్ర‌చారం…

View More అధినేత‌కు మించి ఓవ‌ర్ యాక్ష‌న్‌…!

తానేటి వనిత చెప్పిన దాంట్లో తప్పుందా…?

ఆమె రాష్ట్రానికి హోం మంత్రి. అంతకు ముందు కూడా ఆమె లెక్చరర్ గా పనిచేశారు. ఉన్నత విద్యావంతురాలు. ఇక జగన్ క్యాబినెట్ లో గతంలో మూడేళ్ల పాటు స్రీ శిశు సంక్షేమ శాఖ బాధ్యతలను…

View More తానేటి వనిత చెప్పిన దాంట్లో తప్పుందా…?

ఆయ‌న పిసినారి…నేనెలా న‌మ్ముతా?

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటే సీపీఐ నాయ‌కుల‌కు ప్ర‌త్యేక ఇష్టం. బీజేపీతో బాబు అంట‌కాగినా ఆయ‌నపై మాత్రం మ‌న‌సు పారేసుకుంటూనే వుంటారు. దేశంలోనే ఏపీ సీపీఐ నాయ‌కుల‌ది ప్ర‌త్యేక పంథా. ఏపీ, తెలంగాణ సీఎంలు…

View More ఆయ‌న పిసినారి…నేనెలా న‌మ్ముతా?

పాపం విడ‌ద‌ల ర‌జ‌నీ!

చిన్న వ‌య‌సులోనే మంత్రి ప‌ద‌వి ద‌క్కింద‌న్న ఆనందం ఆమెకు లేదు. మంత్రి ప‌ద‌విని ఆస్వాదిద్దామ‌ని అనుకునే లోపే ….ఒక దాని వెంట మ‌రొక‌టి స‌మ‌స్య‌లు చుట్టుమ‌డుతున్నాయి. మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వేళా విశేషం…

View More పాపం విడ‌ద‌ల ర‌జ‌నీ!

బొత్స ఫెయిల్…విపక్షాలు మార్కుల షీట్ ..?

అటూ ఇటూ తిరిగి అంతా కలసి బొత్స సత్యనారాయణ మీద పడ్డారు. ఆయన విద్యా శాఖ మంత్రిగా ఇలా బాధ్యతలు స్వీకరించారో లేదో ఆలా పరీక్షలు వచ్చాయి. ఒక విధంగా బొత్సకు ఇపుడు ఇవి…

View More బొత్స ఫెయిల్…విపక్షాలు మార్కుల షీట్ ..?

పాత బాస్‌పై మోజు తీర‌లేదు!

పార్టీ మారినా చంద్ర‌బాబుపై ఆ మాజీ మంత్రికి మోజు తీర‌లేదు. ఒక‌వైపు కుటుంబ పార్టీల‌ని రాష్ట్ర‌స్థాయి మొద‌లుకుని జాతీయ స్థాయి పార్టీ వ‌ర‌కూ టీడీపీని దూరం పెట్టాల‌ని భావిస్తున్నా, ఆయ‌న మాత్రం త‌న పాత…

View More పాత బాస్‌పై మోజు తీర‌లేదు!

మహిళా మంత్రుల ధైర్యం ఇలా బయటపడిందా..?

ఏపీలో వైద్య శాఖ మంత్రిగా విడదల రజిని, హోం మంత్రిగా తానేటి వనిత చార్జ్ తీసుకున్న తర్వాత వరుస ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విజయవాడ ఆస్పత్రి ఘటన, తిరుపతి రుయా ఆస్పత్రి ఘటన వైద్య మంత్రికి…

View More మహిళా మంత్రుల ధైర్యం ఇలా బయటపడిందా..?

తిరుమ‌ల వాసుల క‌ల‌లు సాకారం

ఏడుకొండ‌ల‌పై క‌లియుగ దైవం శ్రీ‌వేంక‌టేశ్వ‌రుని నీడ‌లో నివ‌సిస్తున్న తిరుమ‌ల వాసుల క‌ష్టాలు ఎట్ట‌కేల‌కు తొలిగాయి. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కుడు, ప్ర‌స్తుత తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి ఇచ్చిన హామీలకు మోక్షం…

View More తిరుమ‌ల వాసుల క‌ల‌లు సాకారం

పది వేల కోట్ల ఆస్తి పంచేసిన జగన్…?

అవును. ఈ నంబర్ పెద్దదే. ఇంకా చెప్పాలంటే కళ్ళు చెదిరే నంబరే. ఇప్పటిదాకా ఇంత పెద్ద నంబర్ లో అస్తులను పంచిన చరిత్ర లేదు. అది కూడా ఒకేసారి పంచడం అన్నది లేదు. అందుకే…

View More పది వేల కోట్ల ఆస్తి పంచేసిన జగన్…?

బొత్సగారు విద్యాశాఖ మంత్రేనా?

బొత్స సత్యనారాయణ కొత్తగా విద్యాశాఖను చేపట్టిన తర్వాత చాన్నాళ్లకు మీడియాలో కనిపించారు. కొత్త మంత్రులకు శాఖలు అప్పగించిన వెంటనే.. ముఖ్యమంత్రి నిర్వహించిన విద్యాశాఖ సమీక్ష సమావేశానికి బొత్స డుమ్మా కొట్టారు. తాజాగా సీఎం పెట్టిన…

View More బొత్సగారు విద్యాశాఖ మంత్రేనా?

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన మంత్రి రోజా..!

పాపం రోజా.. మంత్రి పదవి వచ్చిన కొత్తల్లో కేసీఆర్ అపాయింట్ మెంట్ అడిగారు. అది ఈరోజు ఫిక్స్ అయింది. కానీ ఆమె బ్యాడ్ లక్ ఏంటంటే.. కేసీఆర్ ని వెళ్లి కలిసే రోజు.. సరిగ్గా…

View More ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయిన మంత్రి రోజా..!

ముఖ్యమంత్రికే తప్పుడు సమాచారం ఇస్తారా..?

నెల్లూరు జిల్లాలో రెండు బ్యారేజీలు ప్రారంభోత్సవాలకి రెడీగా ఉన్నాయంటూ ఈమధ్య వరుసపెట్టి ప్రకటనలు వచ్చాయి. అందులోనూ ఇటీవల సీఎం జగన్ నెల్లూరు వచ్చినప్పుడల్లా ఈ రెండు బ్యారేజీల ప్రారంభోత్సవాలపై ఎప్పటికప్పుడు హామీలు ఇచ్చేశారు, డెడ్…

View More ముఖ్యమంత్రికే తప్పుడు సమాచారం ఇస్తారా..?

కేటీఆర్ పై మంత్రి బొత్స పంచ్ అదుర్స్

ఆంధ్రప్రదేశ్ లో కరెంట్, నీళ్లు లేవని.. రోడ్లు బాగాలేవంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని మంత్రి బొత్స తీవ్రంగా ఖండించారు. ఎవరో ఏదో ఫోన్ లో చెప్పారంటూ, కేటీఆర్ అలా సభలో మాట్లాడ్డం సరికాదన్నారు. తను…

View More కేటీఆర్ పై మంత్రి బొత్స పంచ్ అదుర్స్

ర‌మ్మ హ‌త్య‌కేసులో సంచ‌ల‌న తీర్పు

బీటెక్ విద్యార్థిని న‌ల్ల‌పు ర‌మ్య (20) హ‌త్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. నిందితుడు శ‌శికృష్ణ‌కు ఉరిశిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు న్యాయ‌మూర్తి రాంగోపాల్ సంచ‌ల‌న తీర్పు చెప్పారు.…

View More ర‌మ్మ హ‌త్య‌కేసులో సంచ‌ల‌న తీర్పు