అల్లూరి జిల్లాలో పాగా వేయాలని కూటమి పార్టీలు గత రెండున్నరేళ్లుగా విశ్వప్రయత్నం చేస్తూ వచ్చాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరచూ అరకు, పాడేరు పర్యటనలు చేపట్టారు. అనేక అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈసారి అల్లూరి జిల్లా జెడ్పీ పీఠం కొట్టాల్సిందే అని కూటమి గట్టిగా తీర్మానించుకుంది. అల్లూరి జిల్లాలో చాలా ప్రణాళికాబద్ధంగా కూటమి పార్టీలు తమ రాజకీయాన్ని విస్తరించాలని కృషి చేసినా, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో జనం మాత్రం వైసీపీ వైపే మొగ్గు చూపారు.
ఒక విధంగా కూటమికి ఇది పూర్తి నిరాశను కలిగించే ఫలితంగానే చెబుతున్నారు. అల్లూరి జిల్లాలో మొత్తం 11 మండలాల్లో టీడీపీ ఆరు, బీజేపీ నాలుగు జెడ్పీటీసీలకు పోటీ చేశాయి. అయితే ఫలితాలు వెలువడిన తరువాత చూస్తే ఏడు జెడ్పీటీసీలను వైసీపీ దక్కించుకుంది. దాంతో జెడ్పీ పీఠం వైసీపీ పరం అయింది.
అరకు పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన చిన్న శ్రీనుకు బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో, ఈ ప్రాంతంలో టీడీపీ కూటమి జెండాను విజయపథంలో ఎగరవేసే క్రమంలో చిన్న శ్రీను ప్రయత్నాలు పనిచేయలేదని అంటున్నారు.
అయితే చిన్న శ్రీను పూర్తిగా విజయనగరం జిల్లాకే పరిమితమయ్యారని కూడా అంటున్నారు. ఏది ఎలా ఉన్నా, వైసీపీతోనే అల్లూరి జిల్లా అల్లుకుపోవడం కూటమికి ఒక విధంగా షాక్ ఇచ్చిన ఫలితంగానే చూస్తున్నారు.

అవును….మిగతా 24 పార్లమెంట్ నియోజకవర్గం లో సాధించిన విజయం పక్కన పెట్టీ అరకు లో ఓడిపోయినందుకు చంద్రబాబు పవన్ మోడీ నిద్రాహారాలు మాని మదనపడుతున్నారు….అన్న పండగ చేసుకుంటున్నాడు…నమ్మేశాం
హహహ..ప్యాలె!;స్ లలో chopper లలో విహరించే వాడికి అడవుల్లో ఉండే జనాలు ఓట్లు వేయడం ఏమిటో🤔
నిజంగా అమాయకులు…!
ముందు అమరావతి జడ్పీటీసీ వైస్సార్సీపీ గెలిచింది ఇప్పటం చుట్టూ పక్కల ఎంపీటీసీ వైస్సార్సీపీ గెలిచింది ఇది రాసుకో
Be happy with zptc mptc only. Mla will be from kootami
చంద్రబాబు కీ వచ్చిన రిపోర్ట్ లో మొత్తం ఎంపీటీసీ లో వైస్సార్సీపీ 40% అని వచ్చింది అంట
Avunu meeku phone chesaaru cbn
what kind of article is this…
Uజగన్ గారు మొదటిసారి ఒంటరిగా పోటీ చేస్తే 67 సీట్లు వచ్చాయి
జగన్ గారు రెండోసారి ఒంటరిగా పోటీ చేస్తే 151 సీట్లతో సీఎం అయ్యారు
జగన్ గారు మూడోసారి ఒంటరిగా పోటీ చేస్తే 40% VOTE SHARE వచ్చింది
ఇదిరా ఒంటరిగా కొట్టడం అంటే..
చంద్రబాబు జీవితంలో ఒంటరిగా సీఎం అయితే.. అప్పుడు ఒంటరిగా కొట్టాడాని అనుకుంటాం
– వెంకటరెడ్డి కారుమూరు
విశాఖ రూరల్ – 4 మండలాలు
భీమిలీ , పెందుర్తి , ఆనందపురం, పధ్మనాభం
టీడీపీ,జనసేన,బీజేపీ – 52.82% ఓట్లు
వైసీపీ – 45% ఓట్లు.
జైల్లో ఉండి కూడా తొడగొట్టిన ZPTC
MLA పెళ్లాన్ని సైతం మట్టికరిపించిన MPTC
TDP కి 50 వేల మెజార్టీ వచ్చిన చోట కూడా క్లీన్ స్వీప్ చేసిన YSRCP
కేవలం క్యాడర్ మాత్రమే దిగితేనే ఈ రేంజ్ హవా చూపించాం
ఇకా మావాడు రోడ్డు మీదకి దిగి యాడ్ అయితే మీ పరిస్థితి ఏంటి అనేది ఊహించుకోండిరా
భీమవరం MPTC1 మెజార్టీ 376(YSRCP)
భీమవరం MPTC2. మెజార్టీ 354(TDP)
భీమవరం MPTC1 మెజార్టీ 376(YSRCP)
భీమవరం MPTC2. మెజార్టీ 354(TDP)
కూటమి ఇంత దారుణం గా ఎలా తయారు అయినది వైస్సార్సీపీ ఇంతలా బలం గా పుంజుకుండా కూటమి ప్రజలు ఎందుకు ఆదరించలేదు అంటే రైతు లు కీ జగన్ పాస్ పుస్తకం ప్రతి రైతుకి రైతు భరోసా వేసాడు చంద్రబాబు అది కాకుండా రేషన్ కార్డు ఉన్న ఒక్కరికి వేసాడు ఇది బాగా దెబ్బ అంటున్నారు
రాయలసీమ ఉత్తరాంధ్ర అసలు వదులు కోవడం మీ కూటమి ముందు ఉన్న ఆలోచన
మిగతా ప్రాంతాల్లో గెలిచినా ఓడినా… నేను పెద్దగా ఆలోచించలేదు… కానీ ఇక్కడ కూటమి ఓడిపోవడం మాత్రం బాధించింది…
పవన్ కళ్యాణ్ ఎంత కృషి చేసాడు.!. అయినా జనం ఓట్లు వేయలేదు అంటే నిజంగానే ఆలోచించాలి.
కేవలం మత మార్పిడులే కారణం అయి ఉండచ్చా?
ఏముంది? తమ నిత్య సేవకుడిని పంపించి, మళ్లీ వాళ్లకి చెప్పులు, బూట్లు కొనివ్వమంటాడు. అభివృద్ధి చేసి, తద్వారా ప్రజలను ఓట్లేయమని అడిగే ధైర్యం ముసలోడికి ఎట్టా లేదు.
Reddy
Papam girijanulu, adivi biddalu, amaayakulu, kabatti annaki votlu paddadyi
chaduvu kunna vallu, cities lo unna vallu, buddhi vunna vallu anna ki vote veyyaru
Aina Anne gilichadu
Manushullni gilichadu
manasu gelichadu
Athi manchi thanam athi nijayathee gilichindhi
Latest News:
ippudu bayataku vasthe pavala star nu pilla sainiks chithakodutharu anta 4 va pelli ki ready ayinanduku. already pillanu chusi pettadu pellilla broker Trivikram Srinivas.
chas..pavala star rhyming chedagottadu “moodu pellalu aaru keepulu” ani..enti ee mayalokam.. ippudu “4 pellalu 6 keepulu” ano cheppukovali. evari ki divorce ichhina, thana madhilo sthaananni Bolli ki thappa evari ivvadu. adhe mana pavala greatness. emantaru pilla sainikis
పులివెందుల ప్రజలు జగన్ ను వద్దు అనుకున్నారు అంతేగా GA