వైఎస్ అవినాష్ పేరు చెప్పాల‌ని వేధించారు!

వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టు వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి మేజిస్ట్రేట్ ఎదుట త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైఎస్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌, డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌ను పెట్టాల‌ని క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రోత్స‌హించార‌ని…

వైసీపీ సోష‌ల్ మీడియా యాక్టివిస్టు వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి మేజిస్ట్రేట్ ఎదుట త‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వైఎస్ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌, డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత‌పై అభ్యంత‌ర‌క‌ర పోస్టుల‌ను పెట్టాల‌ని క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రోత్స‌హించార‌ని చెప్పాల‌ని త‌న‌ను పోలీసులు చిత‌క‌బాదార‌ని క‌డ‌ప మేజిస్ట్రేట్ ఎదుట వ‌ర్రా చెప్పారు.

ఇటీవ‌ల వ‌ర్రా ర‌వీంద్రారెడ్డిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అయితే ఆయ‌న్ను సోమ‌వారం మీడియా ఎదుట హాజ‌రుప‌రిచారు. విజ‌య‌మ్మ‌, ష‌ర్మిల‌, సునీత‌ల‌పై అవినాష్‌రెడ్డి డిక్టేట్ చేస్తుంటే, ఆయ‌న పీఏ రాఘ‌వ‌రెడ్డి రాసుకుని, వాటిని వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి ద్వారా సోష‌ల్ మీడియాలో పెట్టించి, వైర‌ల్ చేయించార‌ని పోలీస్ ఉన్న‌తాధికారులు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఇదే విష‌యాన్ని టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసింది.

ఈ నేప‌థ్యంలో వ‌ర్రాను మేజిస్ట్రేట్ ఎదుట హాజ‌రుప‌రిచారు. అప్పుడు త‌న‌ను పోలీసులు ఊరూరా తిప్పుతూ ఏ విధంగా చిత్ర‌హింస‌లు పెట్టారో వ‌ర్రా రవీంద్రారెడ్డి మేజిస్ట్రేట్‌కు పూస‌గుచ్చిన‌ట్టు వివ‌రించ‌డం గ‌మ‌నార్హం. వ‌ర్రా చెప్పిన విష‌యాల‌న్నీ మేజిస్ట్రేట్ రికార్డ్ చేసుకున్నారు. వ‌ర్రా లాయ‌ర్ ఓబుల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలీసుల తీరును ఎండ‌గ‌ట్టారు.

తాము చెప్పిన‌ట్టుగా వ‌ర్రాతో ప‌లికించ‌డానికి పోలీసులు వేధించిన‌ట్టు లాయ‌ర్ తెలిపారు. అయితే మేజిస్ట్రేట్ ఎదుట మాత్రం వ‌ర్రా ర‌వీంద్రారెడ్డి త‌న‌ను ఏ విధంగా హింసించారో చెప్ప‌డంతో, పోలీస్ ఉన్న‌తాధికారులు చెప్పిన‌వి ఏ మాత్రం నిల‌బ‌డుతాయో చూడాలి.

39 Replies to “వైఎస్ అవినాష్ పేరు చెప్పాల‌ని వేధించారు!”

  1. నువ్వు అయితె Y.-.S విజయమ్మ, సునీత మీద అతి జుగుప్సాకరం గా post లు అయితె పెట్టావు కదా! పొని ఎందుకు పెట్టెవొ నువ్వె చెప్పు!

    1. వీడు ఎమన్నా సత్య హరిచంద్రుడా వీడు చెప్పెది నమ్మటానికి?

      వీడికి ఎవరి ప్రొత్బలం లెకుండానె, YS ఫ్యామిలొ ఆడవారి మీద గా post లు పెట్టె దైర్యం చెస్తాడా?

  2. నువ్వు అయితె Y.-.S విజయమ్మ, షర్మిల మీద అతి జుగుప్సాకరం గా post లు అయితె పెట్టావు కదా! పొని ఎందుకు పెట్టెవొ నువ్వె చెప్పు!

  3. వీడు ఎమన్నా సత్య హరిచంద్రుడా వీడు చెప్పెది నమ్మటానికి?

    .

    వీడికి ఎవరి ప్రొత్బలం లెకుండానె, YS ఫ్యామిలొ ఆడవారి మీద గా post లు పెట్టె దైర్యం చెస్తాడా?

  4. నువ్వు అయితె Y.-.S వి.-.జ.-.య.-.మ్మ, షర్మిల మీద అతి జుగుప్సాకరం గా post లు అయితె పెట్టావు కదా! పొని ఎందుకు పెట్టెవొ నువ్వె చెప్పు!

  5. వీడు భారతికి PA అని కూడా media లొ వచ్చింది! వీడు Y.-.S వి.-.జ.-.య.-.మ్మ, షర్మిల మీద అతి జుగుప్సాకరం గా post లు పెట్టి దొరికిపొయాడు.

    .

    ఇలాంటి సన్నసుల మీద యాక్షన్ తీసుకుంటె, అ పొలెసులు సప్త సముద్రాలు దాటినా పట్టుకు వచ్చి శిక్షిస్తా అని జగన్ బెదిరిస్తునాడు అంటె అయన ఎంత దిగజారిపొయాదు అర్ధం అవుతుంది!

      1. నువ్వెమన్నా నీ పెరు పక్కన ఆద్రార్ కార్దు పెట్టావా?

        నాకు నీకు అవసరం లెక పొయినా, ఒక వార్త రాసెటప్పుడు జెనెరల్ గా గాలి వార్థలు రాస్తె సరిపొదు. అది నిజం వార్త అయితె వివరాలు తెలియచెయాలి!

    1. People are waiting for this treatment to YSRCP. Whether you believe it or not this is the fact. అంత కసి మీద ఉన్నారు జనం. ఇలా చేయకపోతే జనం చంద్రబాబుని ఇక జీవితంలో నమ్మరు.

    1. 55 రోజులు.. రాజమండ్రిలో… బొల్లి గాడికి.. AC కూడా.. ఇవ్వకుండా సాధారణ… ఖైదీ లాగ చూసుకునే సరికి.. పావలా యనమల రామ కృష్ణుడు పరామర్శకు వెళితే.. చెప్పుకుని ఏడ్చాడు.. అని పావలా గాడు చెప్పాడు.. గుర్తుంది గా? అలాగే… వాడి బొల్లి Mvdd! కింద… కూడా పాకిపోయి ఇబ్బంది పడుతున్నాడు అని కదా… డాక్టర్ రిపోర్ట్ ఇప్పించుకుని.. పెరోల్ మీద… బైటకొచ్చి హైదరాబాద్ నుండి కరకట్ట మీద కు పారిపోయొచ్చినోడు.. మల్లి.. ఆంధ్ర నుండి.. అర్జెంటు గా హైదరాబాద్ పారిపోయింది.. ఇవన్నీ మరచిపోతే ఎలా ! హ్హాహ్హాహ్హా

    2. 55 రోజులు.. రాజమండ్రిలో… బొల్లి గాడికి.. AC కూడా.. ఇవ్వకుండా సాధారణ… ఖైదీ లాగ చూసుకునే సరికి.. పావలా యనమల రామ కృష్ణుడు పరామర్శకు వెళితే.. చెప్పుకుని ఏడ్చాడు.. అని పావలా గాడు చెప్పాడు.. గుర్తుంది గా? హ్హాహ్హాహ్హా

    3. బొల్లి Mvdd! కింద… కూడా పాకిపోయి ఇబ్బంది పడుతున్నాడు అని కదా… డాక్టర్ రిపోర్ట్ ఇప్పించుకుని.. పెరోల్ మీద… బైటకొచ్చి హైదరాబాద్ నుండి కరకట్ట మీద కు పారిపోయొచ్చినోడు.. మల్లి.. ఆంధ్ర నుండి.. అర్జెంటు గా హైదరాబాద్ పారిపోయింది.. ఇవన్నీ మరచిపోతే ఎలా ! హ్హాహ్హాహ్హా

  6. ఏదైనా మన యూనివర్సిటీ లో మీటింగ్ పెట్టి వైసీపీ నాయకులను కూడా ఆహ్వానించి వీళ్ళ పోస్ట్ లను చూపించి జగన్ రెడ్డి వైఖరి ని కూడా తెలియజేసి విద్యార్థులను అడిగితె వల్లే చెబుతారు వీళ్ళను ఏమి చెయ్యాలో పేర్ని నాని గారిని మర్చిపోకుండా పిలవాలి

    1. చాలా మంచి ఐడియా మరి… టీడీపీ రెడీ నా ఈ నీ ఆహ్వానానికి? అది కనుక్కో ముందు. వీళ్లు రెడీ నే ఎప్పుడు… చాలా సార్లు.. నువ్వు చెప్పిందే.. వైసీపీ వాళ్ళు అడిగారు. ఇంత వరకు టీడీపీ వాళ్ళ దగ్గరనుండి.. జవాబే రాలేదు.. టీడీపీ అభిమానివి.. నువ్వే ఇలా అడుగుతుంటే.. మరి.. టీడీపీ ఏమంటుందో ?

      ఎవడు తప్పించుకుంటే… వాడిదే తప్పున్నట్టు లెక్క!

  7. పనిలో పని….తెనాలి లో ఆత్మ హత్య చేసుకున్న గీతాంజలి ని సోషల్ మీడియాలో తిట్టిన సైకో గాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలి

  8. లాయర్ చెప్పటం ఏంటి నువ్వు దొంగ తనం చేస్తే డబ్బు తీసుకుని చెయ్యలేదు అని వదించటమే లాయర్ పని. వర్రా చెప్పేశాడు అన్నీ

  9. వాళ్లకి కావాల్సిన పేరు చెప్పమని హించించివుంటే జగన్ పేరు చెప్పమంటారు కానీ చిత్రగుప్తుడి పేరెందుకు చెప్పమంటారు..

  10. ఇదొక మీడియా దాంట్లో ఏదో పెద్దన్యూస్ ఎదవ న్యూస్

    టీవీ అండ్ పేపర్ న్యూస్ లో రాలేదు కథ

    పోలీసులు అవినాశ్రెడ్డి పేరు చెప్పమన్నారా

    వాడు చెప్పలేదు నిజమే

    నువ్వు న్యూస్ వేయిడం మేము చదవడం

    మేము బుర్రలేనోళ్ళం

    తొండరపడకు అందరికీ లైనీగా వుంటుంది

    అప్పుడు నిజమైన న్యూస్ రాస్తారు

  11. ప్రతీ మనిషికీ పెరిగిన వాతావరణం, ప్రాంతం, పరిస్థితుల వల్ల ఎంత కాదనుకున్నా, ఒప్పుకోకపోయినా ఆవగింజ అంత కులాభిమానం, ప్రాంతీయాభిమానం, దేశాభిమానం సహజసిద్ధం గా అబ్బటం చెప్పుగోదగ్గ రుగ్మత కాకపోవచ్చు..

    .

    ఆ ఆవగింజ పెరిగి పెరిగి కుల పిచ్చిగా మారి క్యాన్సర్ గా మారినప్పుడే జుగుప్సాకరమైన రాతలు, మాటలు వస్తాయి..వాళ్లు సమాజానికి కాదు, సొంత కుటుంబానికి కూడా ప్రమాదకరం..

  12. 80 మంది వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా Abuser’s మీద ఏళ్ల తరబడి జై ల్లోనే పెట్టే అవకాశం ఉన్నట్టు సమాచారం ఇప్పటికే ప్రతి జిల్లాలో పదిమంది టీం ఏర్పాటు చేసిన పోలీసు వ్యవస్థ పోలీస్ బృందాలకి టెక్నీషియన్ వ్యవస్థలు పాత పోస్టులు కూడ తీస్తున్న పోలీసులు

    1. అది ఏంటి బిర్యానీలు పరుపులు వేస్తున్నారు పోలీసోళ్లు అని పచ్చ మీడియా కుస్తుంది..

          1. కంగారు… Gvdd@ నాయాల… పచ్చ Kvkk@ మీ పాపేర్లే.. మీ చానెళ్ళే చూపెడుతుంటే తెలియదన్నట్టు… కంగారు పడతా వెంది ర?

        1. కాసుగా ! వాడికి బిరియాని పెట్టి.. బెడ్ ఇచ్చి పొలిసు స్టేషన్ లో నే.. పడుకోబెట్టింది.. మీ ప్రభుత్వం లోని పోలీసులగురించి.. మీ పాపేర్లే.. మీ చానెళ్ళే చూపెడుతుంటే. ఇక్కడే… పోస్టులు పెట్టుకుంటూ.. లోకం లో ఏం జరుగుతుందో తెలియకుండా.. సొల్లు D3 న్గ తున్నవే ర .. Yerr! Pvka!

Comments are closed.