ఏది చూసినా జగనే!

విశాఖ రుషికొండ ప్యాలెస్ మీద మరోసారి ఏపీ అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది. దానిని తీసుకుని వచ్చిన వారు విశాఖ ఉత్తరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు.

విశాఖ రుషికొండ ప్యాలెస్ మీద మరోసారి ఏపీ అసెంబ్లీలో ప్రస్తావన వచ్చింది. దానిని తీసుకుని వచ్చిన వారు విశాఖ ఉత్తరం నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు. ఆయన రుషికొండ మీద దండగమారి కట్టడాలను గత ప్రభుత్వం చేసిందని విమర్శించారు.

దాని కంటే ముందు హరిత కాటేజెస్ ని పర్యాటక శాఖ నిర్మించిందని ఇవన్నీ పర్యాటకులకు అందుబాటు ధరలలో ఉండేవని ఆయన అన్నారు. వందల కోట్లు ఖర్చు చేసి ఈ విధంగా నిర్మించినా కూడా రుషికొండ భవనాల వల్ల ఆదాయం ఏదీ రాదని వాటిని ఎలా వాడాలో కూడా తెలియదని అన్నారు.

వైసీపీ అధినేత జగన్ తన సొంత అధికార నివాసం కోసమే డిజైన్లు చేయించి మరీ వాటిని నిర్మించారని రాజు అన్నారు. అంతే కాదు ఆయన మరో కొత్త విషయం చెప్పారు. జగన్ తన కుమార్తెల వివాహానికి ఈ రుషికొండ ప్యాలెస్ ని వినియోగించాలన్న ఉద్దేశ్యంతోనే అత్యాధునికంగా నిర్మించారని విమర్శించారు.

తానే ఏపీకి జీవితకాలం సీఎం గా ఉంటాను అని భ్రమల్లో ఉంటూ జగన్ ఈ కట్టడాలని నిర్మించారని అన్నారు. ఇదిలా ఉంటే జగన్ విలాసవంతమైన భవనాలను నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ సీఎం అధికార నివాసం ఉంటుందని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

కానీ బీజేపీ ఎమ్మెల్యే చెప్పినట్లుగా జగన్ కుమార్తెల వివాహానికి ఈ భవనాలను వాడుకోవాలని చూశారన్నది మాత్రం విచిత్రంగానే ఉంది అంటున్నారు. రుషికొండ భవనాల మీద ప్రతీ సారీ ప్రస్తావనకు తేవడం జగన్ కి వైసీపీకి బురద అంటించడమే కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నారని అంటున్నారు.

రుషికొండ భవనాలను వాడుకోవడం ప్రభుత్వానికి చేత కావడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. ఏదో విధంగా వినియోగంలోకి తెచ్చి ప్రభుత్వానికి ఆదాయం చూపించాలన్నది కాకుండా కేవలం జగన్ మీద విమర్శల కోసమే రుషికొండ భవనాలని ఖాళీగా ఉంచారని వైసీపీ నేతలు అంటున్నారు. దాని కోసం రోజుకో కొత్త విషయాన్ని కూడా చెబుతున్నారని అంటున్నారు.

19 Replies to “ఏది చూసినా జగనే!”

  1. వీళ్ళకి వేరే బురద అంటించాల్సిన అవసరం ఏముంది? ఆ బురద చూసే 11 కి పరిమితం చేశారు ప్రజలు. ఈ ఏడాది లో అది కడుక్కునే ప్రయత్నం కూడా చెయ్యలేదు సరికదా మరింత అంటించుకుంటున్నారు.

  2. బీచ్ చూస్తూ అవిభావ తో కల్సి స్నానం చేయ్యాలని కోట్లు ఖర్చు చేసి కట్టించిన బాత్రూం అది.. మళ్ళీ మేమే వస్తాం.. అంతవరకు ఎవ్వరూ వాడొద్దు.. ప్లీజ్ ప్లీజ్

  3. “ఏదో విధంగా వినియోగంలోకి తెచ్చి ప్రభుత్వానికి ఆదాయం చూపించాలన్నది కాకుండా కేవలం జగన్ మీద విమర్శల కోసమే”…

    so ycheap demands this govt to generate revenue from palace because pichodi govt not built it for revenue but for family stay..lol

  4. ఎన్నైనా చెప్పండి…

    మా నాలుగో వదిన అంత పచ్చి లెంజది ఎక్కడా ఉండదు…

    మా అన్నను వదులుకోవాలి అని తను నిర్ణయించుకున్నాక…

    దాని ఊకు తీట ఎక్కువయ్యింది

  5. వేరేగా వాడుకోవడానికి పనికిరాదు కదా… ఫ్యామిలీ కోసం నిర్మాణం జరిగింది.. హోటల్ కి కూడా పనికిరాదు

  6. Ikkada oka point vundi reddy.

    Papam andaroo jaganni adi posukuntunnaru kani, maa anna, kaneesam okka sari aina a palace ki vacchada?

    kaneesam okka snanamina chesada?

    enjoy chesi tittichu kunte ponele anukovacchu

    yemi ledkunda matalu padalsivsathondi choodu, hmm denemo karmanate!!!

  7. వాళ్లకు బురద ఒకరు అంటిచ్చేది ఏంటి బురద పందుల్లాగా ఐదేళ్ళు బురదలో పొర్లాడి రాష్ట్రాన్ని అవినీతి బురదలో ముంచేసారు

    1. avineethi anedi jaragaledu ra babu anduke Jagan odipoyadu…Idi neeku artham kavadam ledu.

      Jagan odipoindi Jagan attitude thoti maathrame.. Decision making sariga ledu. adi cheyakudado ade chesadu..avi konni cheyalo avi cheyaledu.

      Example – NTR university peru marchadam , roads veyalekapovadam , chesindi cheppukolelaka povadam , asalu press meets pettalekapovadam , paradalu kattinchukovadam, chandrababu ni arrest cheyadam, 3 capitals ani open ga amaravathini pakkana pettadam( silent ga amaravathi tho patu kurnool and Vizag develop chesthe poyedaniki ) ilantivi thappa vere avineethi bongu bhoshanam lantivi ami levu. Chesinavi konni manchi panule chesadu. cheppukovadam raledanthe.

  8. గన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికెక్కిన స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడూ కిందకు దిగలేదు. ప్రమాద ఘంటికలు వచ్చినా థర్టీ ఇయర్స్ నేనే సీఎం అని చెప్పుకున్నారు. చివరికి ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్ కే ప్రమాదం ఏర్పడింది. అయినా అయినా ఆయన ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు. ప్రజల్ని గౌరవించలేకపోతున్నారు. ప్రజల్ని గౌరవిస్తేనే ఆయనకు రాజకీయ భవిష్యత్ పొడిగింపు ఉంటుంది.లేకపోతే.. ఇలా పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ.. ప్రజలకు లాఫింగ్ గ్యాస్ అందిస్తూ ఉండటమే.

  9. Okkadu kuda Sachiwalayam Employee jobs, RBKs, Ports, medical colleges, welfare schemes, COVID lo treat chesina vidhanam gurinchi kaani matladadu thu..siggu leni Representatives. Entha sepu Rushikonda rushikonda. Ports valla , medical colleges valla jarige changes gurinchi chepparu.

Comments are closed.