కరోనా కోట్లు మిస్ అయిపోయాయా?

పార్లమెంట్ సభ్యుడు, వైకాపా నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో మహా యాక్టివ్ గా వుంటారు. ఆయన కొత్తగా ఓ పాయింట్ లేవనెత్తారు. కరోనా టైమ్ లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా లేకపోవడం వల్ల తేదేపా…

View More కరోనా కోట్లు మిస్ అయిపోయాయా?

నయా బిజెపి.. కూల్చివేతల్లో మరో అంకం

ఒకప్పటి భారతీయ జనతా పార్టీ కాదు ఇది. కేవలం ఒకే ఒక్క ఓటు తేడా ఉండగా,  ఆ ఒక్క ఓటు కోసం ఎలాంటి ప్రలోభాలకు పాల్పడకుండా,  మభ్య పుచ్చడానికి ప్రయత్నించకుండా  హుందాగా దేశాన్ని పరిపాలించే…

View More నయా బిజెపి.. కూల్చివేతల్లో మరో అంకం

ఉరి పూర్తయింది… హెచ్చరిక మిగిలింది!

నిర్భయ దోషులను జైలు అధికారులు శుక్రవారం తెల్లవారుజామున ఉరి తీశారు. ఉరిశిక్ష తప్పించుకోవడానికి నలుగురు దోషులూ చిట్టచివరి నిమిషం వరకూ అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. వారి పిటిషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయి. గురువారం అర్ధరాత్రి…

View More ఉరి పూర్తయింది… హెచ్చరిక మిగిలింది!

చంద్రబాబు డిమాండ్‌లో కామన్‌సెన్స్ ఉందా?

చంద్రబాబునాయుడు నలభయ్యేళ్ల అనుభవాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఆయన తెలివితేటలపై ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండవచ్చునేమో గానీ.. సీనియారిటీ మాత్రం నిజం. ఇంత సీనియారిటీ ఉన్న నేత కూడా ఎలాంటి కామన్ సెన్స్ లేని ప్రకటనలు చేసినప్పుడు…

View More చంద్రబాబు డిమాండ్‌లో కామన్‌సెన్స్ ఉందా?

కరోనాకు మోడీ మంత్రం ‘జనతా కర్ఫ్యూ’

మోడీ కొత్త సంగతి చెప్పలేదు. కానీ.. ప్రజలందరిలో ఆలోచన రేకెత్తే రకంగా చెప్పారు. మార్చి 22వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ పాటించాలని…

View More కరోనాకు మోడీ మంత్రం ‘జనతా కర్ఫ్యూ’

అవ్విధముగా రాజకీయ రంగు పులమబడినది

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కు కులం పిచ్చి ఉన్నదా, లేదా తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం ఉన్నదా అనేది వేరే సంగతి. కానీ ఆయనకు బలవంతంగా తాటాకులు కట్టేస్తున్నారు. వైఎస్సార్ సీపీ నాయకుల ఆరోపణలు…

View More అవ్విధముగా రాజకీయ రంగు పులమబడినది

ఈసీపై హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకో?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రాణభయంతో కేంద్ర హోంశాఖకు ఒక లేఖ రాశారంటూ ఇప్పుడు జరుగుతున్న ప్రచారం హాట్ టాపిక్ గా ఉంది. దీనిమీద కందకు లేని దురదను కత్తిపీటలు ప్రదర్శిస్తున్నాయి. అసలు హోంశాఖకు అందిన…

View More ఈసీపై హఠాత్తుగా అంత ప్రేమ ఎందుకో?

సైలెన్స్ పాటించడం సందేహాలు పెంచడమే!

నిమ్మగడ్డ రమేష్ కుమార్.. బాధ్యతగల ఉన్నతాధికారి.. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికల సీజను గనుక.. రాష్ట్రమంతా ఆయన వైపు చూస్తున్నది. ఇలాంటి సమయంలో ఆయన తనచుట్టూ వివాదాలకు, తన కారణంగాన కొత్త సందేహాలకు…

View More సైలెన్స్ పాటించడం సందేహాలు పెంచడమే!

ప్రజల్లోంచి గెలిచేవాడు ఇలాంటి కామెడీ చేయడు!

కొందరు నాయకులకు ప్రజల మొహం చూసే అలవాటు, అవసరం ఎప్పటికీ రాదు. వారు కేవలం పార్టీల నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ.. వారి ప్రాపకం సంపాదించి, సదరు ప్రాపకంతోనే.. అధికార పదవుల్లోకి కూడా ప్రవేశిస్తుంటారు.…

View More ప్రజల్లోంచి గెలిచేవాడు ఇలాంటి కామెడీ చేయడు!

ఈసీ అభాసు పాలవుతున్నది ఇలాగే!

రాష్ట్ర ఎన్నికల సంఘం నిమ్మగడ్డ రమేష్ కుమార్ దూకుడు నిర్ణయాల పుణ్యమాని గతంలో ఎన్నడూ లేనంత అపకీర్తిని మూటగట్టుకుంది. రాజకీయ ప్రేరేపిత నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలతో.. వారి పనితీరు మీద మచ్చ పడింది. రాష్ట్రంలో…

View More ఈసీ అభాసు పాలవుతున్నది ఇలాగే!

రేవంత్ ఆనందం క్షణభంగురమేనా?

రేవంత్ రెడ్డికి బెయిల్ లభించింది. నాయకుడు జైల్లో నుంచి రాగానే అనుచరులు అభిమానులు పండగ చేసుకోవడం చాలా మామూలు సంగతి అయిపోయింది. అలాగే కొన్ని రోజులుగా రిమాండులో ఉన్న రేవంత్ రెడ్డి బెయిలు మీద…

View More రేవంత్ ఆనందం క్షణభంగురమేనా?

ఓట్లకోసం అరెస్టులు, దీక్షలు అవసరమా?

కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు అనేది సామెత! నిజానికి కత్తిపీటకు దురద ఉండకూడదనే నియమం ఏముంది? కందకు తగిన దురద కందకు ఉంటే.. తనకు తగినంత దురద కత్తిపీటకు కూడా ఉంటుంది. కొన్ని…

View More ఓట్లకోసం అరెస్టులు, దీక్షలు అవసరమా?

తెలుగుదేశానికెందుకు పండగ!?

జగన్మోహన రెడ్డి సుప్రీం కోర్టు తీర్పు చూసిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోవాలని, ఈ సుప్రీంతీర్పుతో జగన్మోహన రెడ్డి ప్రభుత్వ నిర్ణయాలకు 43వ లెంపకాయ పడిందని.. తెలుగుదేశం వర్గాలు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నాయి. అక్కడికేదో సుప్రీం…

View More తెలుగుదేశానికెందుకు పండగ!?

పాపం నిమ్మగడ్డ.. ఎవరికి చెప్పుకోవాలి!

నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇప్పుడు ఒక కారణానికి సంతోషించాలి.. మరో కారణానికి బాధపడాలి. అయితే.. ఆయన తన బాధను ఎవరికి చెప్పుకోగలరు? నిమ్మగడ్డ వైఖరి మీద జగన్మోహన రెడ్డికి బాధ కలిగినప్పుడు.. ఆయన ఎంచక్కా…

View More పాపం నిమ్మగడ్డ.. ఎవరికి చెప్పుకోవాలి!

ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత.. నెక్ట్స్ ఏంటి?

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ ‘కవితక్క’గా పిలుచుకునే తెలంగాణ జాగృతి సారధి, మాజీ ఎంపీ, కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ కానున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. పార్టీ…

View More ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత.. నెక్ట్స్ ఏంటి?

బెదిరింపుకాల్స్ బయటపెట్టండి సార్!

ఈ రోజుల్లో టెక్నాలజీ మారిపోయింది. దొంగపనులు చేసేవాళ్లు చాలావరకు సీసీకెమెరాల బారిన పడి దొరికిపోతూ ఉన్నట్లే.. దొంగమాటలు వల్లించేవాళ్లు.. సాక్ష్యాధారాలు లేకుండా చెప్పే మాటలకు విలువ లేకుండా పోతోంది. పైపెచ్చు.. రాజకీయంగా చిలకపలుకులు పలకడం…

View More బెదిరింపుకాల్స్ బయటపెట్టండి సార్!

ఈ లేఖ తమరు కేంద్రానికి రాయాలి సార్

రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి లేనప్పుడు.. ఆ సాకు చూపించి స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికి తీసుకున్న ఈసీ నిర్ణయం చట్టవిరుద్దం అని చీఫ్ సెక్రటరీ రాసిన లేఖ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ లేఖకు…

View More ఈ లేఖ తమరు కేంద్రానికి రాయాలి సార్

వారెవ్వా! కేసీఆర్ పై దేశద్రోహం కేసు!

నిజానికి ఈ మాట అనే ధైర్యం ప్రధాని నరేంద్ర మోడీకి, హోమ్ మంత్రి అమిత్ షా కు కూడా లేదు. కానీ.. వారి పార్టీ ఎంపీలు అయిన బండి సంజయ్, ధర్మపురి శ్రీనివాస్, సోయం…

View More వారెవ్వా! కేసీఆర్ పై దేశద్రోహం కేసు!

తూచ్ తూచ్ మళ్లీ మొదలుపెట్టాల్సిందే

తెలుగుదేశం నాయకులు ఇప్పుడు కొత్త పాట అందుకున్నారు. ప్రజలలో సరికొత్త భయాలను వ్యాపింపజేసి అయినా సరే రాజకీయంగా కనీసం కొంత మేరకు లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా… తదనంతర పరిణామాలలో…

View More తూచ్ తూచ్ మళ్లీ మొదలుపెట్టాల్సిందే

ఆయనది అంతా సెంట్రల్ లెవెల్!

పవన్ కళ్యాణ్ పొరబాటున స్టేట్ పాలిటిక్స్ డీల్ చేస్తున్నాడేమో అని అప్పుడప్పుడు సందేహం కలుగుతోంది. ఎందుకంటే.. సాధారణ విషయాల మీద ఆయన రంకెలు వేసినా కూడా అవి నేషనల్ లెవెల్లోనే ఉంటాయి. ప్రస్తుతం బీజేపీ…

View More ఆయనది అంతా సెంట్రల్ లెవెల్!

చేష్టలుడిగిన ఎన్నికల సంఘం

వక్ర ఆలోచనలతో, కుట్రపూరితమైన ఉద్దేశాలతో వ్యవహరిస్తున్నదని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల సంఘం ఒక్కసారిగా అచేతనంగా మారింది! తమ ఆదేశాలను పట్టించుకునే దిక్కు లేకపోవడంతో అగమ్యగోచర స్థితిలో పడిపోయింది! ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో……

View More చేష్టలుడిగిన ఎన్నికల సంఘం

జగన్ కు ఈ దెబ్బ తగలాల్సిందే

యుద్దం యుద్దంలా చేయాలి. యుద్దంలో యోగాసనాలు వేయకూడదు. యుద్దంలో ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయకూడదు. కానీ ముఖ్యమంత్రిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా జగన్ ఈ మూడు పనులు చేసారు. రాజకీయ యుద్దాన్ని యుద్దంలా కాకుండా,…

View More జగన్ కు ఈ దెబ్బ తగలాల్సిందే

బాబు సొంత జిల్లాలో ఇదేం దుస్థితి!

స్థానిక సంస్థల బరిలో పలుచోట్ల ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయి. కానీ ఏకగ్రీవం అయిన దేనినీ… ఏకగ్రీవంగా విశ్వసించగల పరిస్థితి లేకుండా పోయింది. ఏవి నిజంగా ఏకగ్రీవాలో.. ఏవి భయగ్రీవాలో ఇదమిత్థంగా తేల్చి చెప్పలేం. దాడులు,…

View More బాబు సొంత జిల్లాలో ఇదేం దుస్థితి!

తెదేపా గతిలేనితనానికి ఇదే రుజువు!

మమ్మల్ని పోటీచేయనివ్వడం లేదు.. బెదిరిస్తున్నారు.. దాడులు చేస్తున్నారు.. అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు చాలా రోజులుగా.., వైకాపా మీద బురద చల్లే యజ్ఞం చేస్తూనే ఉన్నారు. ఎన్నికలు.. ప్రత్యేకించి స్థానిక ఎన్నికలు అన్న తరువాత..…

View More తెదేపా గతిలేనితనానికి ఇదే రుజువు!

ముసలాడైన సంగతి గుర్తించిన సూపర్ స్టార్!

పడుచు హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నప్పుడు గుర్తు రాదేమో గానీ.. రాజకీయాల విషయం వచ్చేసరికి సూపర్ స్టార్ రజనీకాంత్ కు తాను ముసలాడైపోయిన సంగతి గుర్తుకొచ్చింది. తన పార్టీ ఎన్నికల్లో విజయం సాధించినా సరే.. తాను…

View More ముసలాడైన సంగతి గుర్తించిన సూపర్ స్టార్!

ట్వీట్లతో సరిపెట్టడం పలాయనవాదమే!

సోషల్ మీడియా అనేది ఇవాళ నాయకులకు అంది వచ్చిన అతిపెద్ద అస్త్రం. ఆ వేదికల ద్వారా వారు అనునిత్యం అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. తమ సోషల్ వేదికలను చూసే అవకాశం కూడా లేని…

View More ట్వీట్లతో సరిపెట్టడం పలాయనవాదమే!

బాబును బలపరుస్తున్న వైకాపా దళాలు

ఆగ్రహంతో రెచ్చిపోవడం.. తమ అధికారానికి మరింత వన్నె తెస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, దళాలు భ్రమిస్తున్నారేమో తెలియదు. తమ ఇష్టమొచ్చినట్లుగా ఎంత దారుణంగా వ్యవహరించినా.. అడిగే వారు లేరు అని చెలరేగిపోతుండవచ్చు.…

View More బాబును బలపరుస్తున్న వైకాపా దళాలు