కన్నా రీప్లేస్‌మెంట్ కూడా ఇప్పుడేనా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి మార్పు జరిగిపోయింది. అక్కడ ఇప్పటిదాకా సారథ్యం వహిస్తున్న లక్ష్మణ్ ను తొలగించి.. బండి సంజయ్ ను నూతన అధ్యక్షుడిగా నియమించారు. ఈ సమయంలో.. ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడిని…

View More కన్నా రీప్లేస్‌మెంట్ కూడా ఇప్పుడేనా?

ఇంకా ఎక్కడెక్కడ గోతులు తవ్వుతున్నారో?

కుర్చీ కింద గోయి తవ్వడం అనేది కుట్ర రాజకీయాలకు సంబంధించి చాలా పురాతనమైన పదప్రయోగం. ఇప్పుడు అలాంటి పదవిలో ఉన్నవారిని కూలదోసే కుట్రలకు కూడా  ఆధునికత జత అయిపోయింది. నైతిక విలువలు, ఫిరాయింపులపై అనర్హత…

View More ఇంకా ఎక్కడెక్కడ గోతులు తవ్వుతున్నారో?

దెబ్బ మీద దెబ్బ.. టీడీపీ నుంచి మరో వికెట్ ఔట్?

స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా తన మెడకు చుట్టుకుంటాయని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరు. ఇంతమంది నేతలు తన పార్టీని వీడి ఇలా షాకుల మీద షాకులు ఇస్తారని ఆయన అస్సలు ఊహించలేదు.…

View More దెబ్బ మీద దెబ్బ.. టీడీపీ నుంచి మరో వికెట్ ఔట్?

ఓట్లు చేజారకుండా చంద్రబాబు పాట్లు

చంద్రబాబునాయుడు పరిస్థితి అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. తమ పార్టీ తరఫున ఎందరు ఎమ్మెల్యేలు గెలిచారో ఆయనకు తెలుసు. అయితే గెలిచిన వారిలో ఎందరు ఇంకా తన పార్టీలోనే మిగిలి ఉన్నారనే సంగతి మాత్రం ఆయనకు…

View More ఓట్లు చేజారకుండా చంద్రబాబు పాట్లు

బాబుగారు-బలగం పొట్టి సీతయ్య

అప్పుడెప్పుడో వచ్చిన ప్రతిధ్వని సినిమాలోని బలగం పొట్టి సీతయ్య క్యారెక్టర్ గుర్తుందా? పరుచూరి గోపాలకృష్ణకు పేరు తెచ్చిన పాత్ర. ప్రతి దానికీ డబుల్ స్టేట్ మెంట్ రెడీ చేసే వైనం. ఇప్పుడు ఆ పాత్రనే…

View More బాబుగారు-బలగం పొట్టి సీతయ్య

వారికి పట్టింపు లేదు.. వీరికి పట్టు లేదు!

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. పోటీ ఎందరి మధ్య ఉండబోతున్నది అనేది కీలకాంశం. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పూర్తిగా ఫోకస్ పెట్టడం గ్యారంటీ.…

View More వారికి పట్టింపు లేదు.. వీరికి పట్టు లేదు!

మరోసారి బలిపశువు అవుతున్న వర్ల!

వర్ల రామయ్య తెలుగుదేశం పార్టీ తరఫున నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ.. మీడియాలో హడావిడి చేసే నాయకుడిగా ఉపయోగపడుతూ ఉండవచ్చు గాక.. ఆయనకు ఆర్టీసీ ఛైర్మన్ పదవిని అందించడం తప్ప.. తెలుగుదేశం ప్రత్యుపకారంగా…

View More మరోసారి బలిపశువు అవుతున్న వర్ల!

అన్ని పాములూ ఆడితే.. వానపాము కూడా..

నాదస్వరం ఊదినప్పుడు అన్ని పాములూ లేచి ఆడుతోంటే.. వానపాము కూడా లేచి ఆడిందని సామెత! ఇప్పుడు స్థానిక ఎన్నికల పర్వం రాగానే… ప్రస్తుతం నామినేషన్ల తంతు నడుస్తుండగా… ప్రత్యర్థులను భయపెడుతున్నారని, నామినేషన్లు వేయనివ్వడం లేదని.. …

View More అన్ని పాములూ ఆడితే.. వానపాము కూడా..

‘మధ్య’పతనం : స్వయంకృతం కాక మరేమిటి?

మధ్యప్రదేశ్ లో, ఎన్నికల నాటికి సుస్థిరంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో తలపడి, ఓడించి.. ఎన్నికల పోరాటాన్ని మొత్తం ఒంటరిగా తన భుజస్కంధాలపై మోయడం అనేది మామూలు సంగతి కాదు. కానీ.. ఆ బాధ్యతను…

View More ‘మధ్య’పతనం : స్వయంకృతం కాక మరేమిటి?

అందరి ‘గమ్యం’ ఒకే ఒక్కటే!

ప్రయాణాలు ఎక్కడైనా మొదలు కావొచ్చు గాక… ఆయా ప్రయాణాలు మధ్య మధ్యలో ఎన్ని రకాల మలుపులైనా తీసుకోవచ్చు గాక… వాటన్నింటి గమ్యం మాత్రం ఒకే ఒక్కటి… అదే వైఎస్సార్ కాంగ్రెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు…

View More అందరి ‘గమ్యం’ ఒకే ఒక్కటే!

అభ్యర్థులకు గతిలేక చేతగాని మాటలు

రాష్ట్రంలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గతంలో తెలంగాణలో ఎదురైన దుస్థితి తప్పడంలేదు. రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీచేయించడానికి అభ్యర్థులు కూడా ఎవరూ ముందుకు రావడం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం…

View More అభ్యర్థులకు గతిలేక చేతగాని మాటలు

మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మాట నిలబెట్టుకున్నారు. దేశంలోనే అతిపెద్ద వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ అంతటి వాడు.. స్వయంగా వచ్చి.. ఒక ఆబ్లిగేషన్ అడిగితే.. దానిని మన్నించాడు. రాష్ట్ర అభివృద్ధిలో భాగం కావడం,…

View More మాట, గౌరవం రెండూ నిలబెట్టుకున్న జగన్

కసరత్తు ముఖప్రీతికే.. కవితకు పక్కా!

ఏపీలో రాజ్యసభ స్థానాలు ఎవరికి దక్కబోతున్నాయో ఖరారైపోయింది. తెలంగాణలో ఇంకా కసరత్తు జరుగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం రెండు రాజ్యసభ స్థానాలు దక్కనున్నాయి. ఈ రెండూ కూడా అధికార తెరాస పరం కానున్నాయి. వీటిలో…

View More కసరత్తు ముఖప్రీతికే.. కవితకు పక్కా!

ఎన్నికల సంఘంపై పడి ఏడవడం కరక్టేనా?

చంద్రబాబునాయుడు మాట్లాడే ప్రతిమాట, వేసే ప్రతి అడుగు.. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమిని ముందుగానే ఒప్పుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. అడుగడుగునా ఆయన అలాంటి సంకేతాలే ఇస్తున్నారు. ఏకగ్రీవాలను తూర్పారపట్టినా.. పోటీచేసే అభ్యర్థులే…

View More ఎన్నికల సంఘంపై పడి ఏడవడం కరక్టేనా?

కుల సమీకరణలన్నీ పక్కన పెట్టేసిన జగన్!

సాధారణంగా రాజ్యసభ ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీలు ఆచితూచి వ్యవహరిస్తాయి. కుల ప్రాంత సమీకరణల్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఇతరత్రా అన్ని కారణాలకంటె ముఖ్యంగా వీటిని పరిగణిస్తారు. అయితే ఏపీసీఎం జగన్మోహనరెడ్డి ఈసారి చాలా భిన్నంగా…

View More కుల సమీకరణలన్నీ పక్కన పెట్టేసిన జగన్!

సంకల్పానికి కట్టుబడడం అంటే ఇదే!

జగన్మోహన రెడ్డి ఈ రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధం తీసుకువస్తానంటూ అక్కచెల్లెళ్లకు ఎన్నికలకు ముందుగానే మాట ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన  నాటినుంచి ఇప్పటిదాకా.. తన చిత్తశుద్ధిని పలు నిర్ణయాల ద్వారా నిరూపించుకుంటూనే ఉన్నాడు. ధరలు పెరిగాయి.…

View More సంకల్పానికి కట్టుబడడం అంటే ఇదే!

తిరుగుబాటా? కాషాయ కుట్రా??

మధ్యప్రదేశ్ లో అధికారంలోకి వచ్చాం అనే ఆనందం పాపం.. కాంగ్రెస్ పార్టీకి మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలినట్లు కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా మధ్యప్రదేశ్ లోని కమల్‌నాధ్ సర్కారు అస్థిరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.…

View More తిరుగుబాటా? కాషాయ కుట్రా??

జగన్ ఘనతను చాటే తెదేపా పాంప్లేట్!

స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఒక సరికొత్త  కరపత్రం విడుదల చేసింది. కానీ ఈ కరపత్రాన్ని పరిశీలిస్తే మాత్రం, లోతుగా అర్థం చేసుకుంటే మాత్రం.. అందులో ఉన్న విషయాలనే కాకుండా.. స్వబుద్ధితో…

View More జగన్ ఘనతను చాటే తెదేపా పాంప్లేట్!

పేదలకు స్థలాలిస్తున్నా కళ్లల్లో నిప్పులేనా?

అమ్మపెట్టదు అడుక్కు తిననివ్వదు. అన్న సామెతకు అప్ డేట్ వర్షన్ లాగా తెలుగుదేశం నాయకులు పెచ్చరిల్లుతున్నారు. వారు యివ్వరు.. మరెవ్వరైనా ఇస్తున్నా కూడా సైంధవుల్లాగా అడ్డం పడతారు. ప్రక్రియ ఆగిపోయేలా చేస్తారు… ప్రజలు అవస్థలు…

View More పేదలకు స్థలాలిస్తున్నా కళ్లల్లో నిప్పులేనా?

అమరావతికి ఆ రకంగానూ దెబ్బే!

ఆంధ్రప్రదేశ్ లో అధికార వికేంద్రీకరణ జరిగి.. మూడు ప్రాంతాల్లోనూ మూడు వ్యవస్థల రాజధానులు ఏర్పాటు చేయాలనేది జగన్ ప్రభుత్వ సంకల్పం. రాజధాని అనేది అన్ని రకాలుగానూ అమరావతిలో మాత్రమే ఉండాలంటూ.. ఆ ప్రాంతానికి చెందిన…

View More అమరావతికి ఆ రకంగానూ దెబ్బే!

గరిష్టంగా ఏకగ్రీవాలే!

రాబోయే స్థానికసంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ ప్రభజనం స్పష్టంగా కనిపిస్తుందనే అంచనాలు సాగుతున్నాయి. ప్రత్యేకించి పంచాయతీలలో సర్పంచి ఎన్నిక ఏకగ్రీవం అయితే.. ఆ పంచాయతీలకు ప్రోత్సాహకంగా లక్షల్లో నిధులు మంజూరవుతాయి. నిజం చెప్పాలంటే.. ఈ…

View More గరిష్టంగా ఏకగ్రీవాలే!

విశాఖ దేశం ఆశలపై నీళ్లు

విశాఖపట్నాన్ని ఏనాడో వ్యాపార పరంగా తమ గుప్పట్లోకి తీసేసుకున్నారు కమ్మ సామాజిక వర్గ జనాలు. తెలుగుదేశం హయాంలో రాజకీయంగా కూడా కీ రోల్ ప్లే చేస్తూ వచ్చారు. విశాఖ మేయర్ గా తమ మనిషి…

View More విశాఖ దేశం ఆశలపై నీళ్లు

అమరావతి ఎజెండా చంద్రబాబుకు చేతనౌతుందా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తమ తెలుగుదేశం పార్టీ శ్రేణులను స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. వీరోచితంగా పోరాడాలని, ప్రతిచోటా స్ఫూర్తిదాయక నాయకత్వం ఇవ్వాలని, వైకాపా దాడులు ఎదుర్కోవాలని, అధైర్యం వీడాలని, క్షేత్రస్థాయిలో ప్రజాపోరాటాలు…

View More అమరావతి ఎజెండా చంద్రబాబుకు చేతనౌతుందా?

సొల్యూషన్ అక్కర్లేదు.. చర్చ జరిగితే చాలు!

మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు చిత్రంగా ఉంది. తెలంగాణలో ముస్లింలు తమ పార్టీ పట్ల కినుక వహించకుండా, కోప్పడకుండా ఉండాలన్నది మాత్రమే ఆయన కోరిక. అంతే తప్ప.. ముస్లింలను ఏ సమస్య అయితే…

View More సొల్యూషన్ అక్కర్లేదు.. చర్చ జరిగితే చాలు!

కరోనాను క్యాష్ చేసుకుందామంటే కుదర్దు!

కరోనా వైరస్ అనే మహమ్మారి లోకంలోకి చైనా ద్వారా వచ్చినప్పటినుంచి, చైనా, భారత్, పాక్ అని కాకుండా, పూర్తి భూగోళాన్నే ఒక ఆట ఆడింది. ఇంకా ఆడుతూనే ఉంది కూడా. చైనాలో దీని ద్వారా…

View More కరోనాను క్యాష్ చేసుకుందామంటే కుదర్దు!

అంబానీ వినతిని జగన్ మన్నించినట్లే!

ముఖేష్ అంబానీ కొన్నిరోజుల కిందట అమరావతికి వచ్చే జగన్‌ను కలిసి వెళ్లిన సంగతి తెలిసిందే. పరిమల్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇప్పించడం కోసమే అంబానీ జగన్ వద్దకు వచ్చి ఆబ్లిగేషన్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి.…

View More అంబానీ వినతిని జగన్ మన్నించినట్లే!

నేడో రేపో వైకాపాలోకి సంచయిత!

సింహాచలం దేవస్థానం ట్రస్టుబోర్డు అధ్యక్షురాలిగాను, మాన్సాన్ ట్రస్టుకు అధ్యక్షురాలిగానూ కొత్తగా బాధ్యతలు తీసుకున్న సంచయిత గజపతి రాజు.. త్వరలోనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారా? భారతీయ జనతా పార్టీలో మంచి గుర్తింపుతో.. బిజెవైఎం కేంద్ర…

View More నేడో రేపో వైకాపాలోకి సంచయిత!