ఆప్- భాజపా మధ్య అదీ తేడా!

విలువలు ప్రవచించడం కాదు… పాటించడం నేర్చుకోవాలి. ఆచరించి చూపించాలి.. అందరినీ అనుసరించాలని డిమాండ్ చేయాలి. కానీ నేటితరం రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు ఎదుటివారికి చెప్పేప్పుడు ఒకరకంగా, తాము చేసేప్పుడు మరో రకంగా మార్చుకుంటూ ఉండడం…

View More ఆప్- భాజపా మధ్య అదీ తేడా!

మార్చి నెల మొత్తం ఎన్నికల హడావిడే!

మార్చినెల మొత్తం స్థానిక సంస్థలకు ఎన్నికల హడావిడి రాష్ట్రాన్ని ముంచెత్తనుంది. స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ… తప్పనిసరిగా మార్చినెలలో పూర్తిచేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఉన్న పిటిషన్లపై శుక్రవారం లేదా…

View More మార్చి నెల మొత్తం ఎన్నికల హడావిడే!

ఇవాళ కోర్టుకు.. బాబు కోరిక తీరేనా…?

విశాఖపట్నంలో చంద్రబాబునాయుడును విమానాశ్రయంలోనే నిలువరించడం.. తిప్పి వెనక్కు హైదరాబాదు పంపడం అనే వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఇవాళ అమరావతిలోని హైకోర్టును ఆశ్రయించనుంది. శుక్రవారం కోర్టు కార్యకలాపాలు ప్రారంభం అయిన వెంటనే.. ఈ విషయంపై కేసు…

View More ఇవాళ కోర్టుకు.. బాబు కోరిక తీరేనా…?

వారెవ్వా కేసీఆర్! శెభాష్!!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన విలక్షణ శైలిని మరోమారు నిరూపించుకున్నారు. ఈసారి కేవలం ఆయన మాత్రమే కాదు.. ఆయన నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకునే అధికార గణం కూడా అంతే విలక్షణతను చాటిచెప్పారు. మొత్తానికి కేవలం…

View More వారెవ్వా కేసీఆర్! శెభాష్!!

విభజన చట్టం : మరో ఆశకు తూట్లు!

ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ అనే రెండు ముక్కలుగా విడగొడుతూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి  మోడీ సర్కారు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదనడానికి ఇదొక తాజా తార్కాణం.ఆ చట్టం ద్వారా తెలంగాణ…

View More విభజన చట్టం : మరో ఆశకు తూట్లు!

నాడు చంద్రబాబు చేసింది ఇంతకంటె ఘోరమే!

ఇవాళ విశాఖపట్నంలో చంద్రబాబునాయుడు తలపెట్టిన కార్యక్రమాన్ని అడ్డుకున్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద.. ఉదారవాదులంతా కారాలు మిరియాలు నూరుతుండవచ్చు గాక! చంద్రబాబును ఎయిర్ పోర్టు వద్దే పోలీసులు అడ్డుకోవడం, ఆయన కాలినడకన అయినా సరే…

View More నాడు చంద్రబాబు చేసింది ఇంతకంటె ఘోరమే!

ఈ రభస సృష్టి.. ఒక ముందస్తు వ్యూహం!

విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ వద్ద చంద్రబాబు రాక అనేది ఇవాళ చాలా పెద్ద రాద్ధాంతం అయింది. పోలీసులు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా అడ్డుకున్నారంటూ.. తెదేపా నాయకులు చాలా యాగీ చేశారు. అయితే.. వారు…

View More ఈ రభస సృష్టి.. ఒక ముందస్తు వ్యూహం!

మోపిదేవి, పిల్లికి చాన్స్ వచ్చే ఏడాదేనా?

వీరిని వచ్చే ఏడాదిలోనే రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వారికి టికెట్ దక్కకపోవచ్చుననే ప్రచారం సాగుతోంది. ఎందుకంటే.. పరిస్థితులు మరీ అనూహ్యమైన వేగంతో పరిణామాలు జరిగితే తప్ప.. వారిద్దరి  మంత్రి…

View More మోపిదేవి, పిల్లికి చాన్స్ వచ్చే ఏడాదేనా?

ప‌య్యావుల కోసం జ‌గ‌న్ ఆ త‌ప్పు చేస్తాడా?

2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి నేతృత్వంలో అప్పుడ‌ప్పుడే కాంగ్రెస్ స‌ర్కార్ కొలువుదీరింది. అదే స‌మమంలో అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌కు చెందిన సీపీఎం నాయ‌కుడు  విశ్వేశ్వ‌ర‌రెడ్డి త‌న అనుచ‌రుల‌తో క‌ల‌సి వైఎస్సార్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్నాడు.…

View More ప‌య్యావుల కోసం జ‌గ‌న్ ఆ త‌ప్పు చేస్తాడా?

జగన్ ను చూసి మోడీ జడుసుకుంటున్నట్టా?

ఎంతైనా బొత్స గారి మాటల్లో చాలా చాలా సరదా అర్థాలుంటాయి. ఆయన చాలా మామూలుగానే మాట్లాడుతారు. కానీ.. ఆ మాటలకు ఉండగల అర్థాలే పెక్కురీతులుగా ఉంటాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో రాష్ట్రపతి…

View More జగన్ ను చూసి మోడీ జడుసుకుంటున్నట్టా?

రాజీనామా తర్వాత.. కనీసం జవాబు చెప్తారా?

ఒకవైపు ప్రపంచపు అగ్రరాజ్యాధినేతను రాష్ట్రపతి నివాసంలో సత్కరిస్తూ.. విందు ఆరగింపజేస్తూ.. దేశవ్యాప్తంగా అన్ని మూలలనుంచి తరలివచ్చిన అత్యంత ప్రముఖులతో కోలాహలంగా విందులు చేసుకుంటున్న వేళ.. దేశరాజధాని తగలబడిపోతూ ఉంది! మోడీ ఆహ్వానం మేరకు వచ్చాడు…

View More రాజీనామా తర్వాత.. కనీసం జవాబు చెప్తారా?

ప్రతి పౌరుడినీ భయపెట్టడమే లక్ష్యమా?

స్కూల్లో ఒక విద్యార్థి తప్పు చేశాడో లేదో తర్వాతి సంగతి. కానీ.. మేష్టారు పిలిచి.. ‘రేపు మీనాన్నని స్కూలుకు రమ్మను’ అన్నాడంటే చాలు.. వాడు వణికిపోతాడు. నాన్నను ఎందుకు రమ్మన్నారో ఏమో.. అనే భయానికి…

View More ప్రతి పౌరుడినీ భయపెట్టడమే లక్ష్యమా?

నోరు కట్టేసుకుని ఉంటున్న పవన్ కళ్యాణ్

ఇదే మరొక సందర్భంలో అయితే గనుక పవన్ కళ్యాణ్ ఈ పాటికి రెచ్చిపోయి ఉండేవారు.  ఢిల్లీలో జరుగుతున్న అల్లర్లపై ఆవేశపూరితమైన ప్రసంగాలు చేసి ఉండేవారు.  తనలోని విశ్వమానవుడు….  మతాల ప్రాతిపదికన కొట్టుకుంటున్న ఢిల్లీ పౌరుల…

View More నోరు కట్టేసుకుని ఉంటున్న పవన్ కళ్యాణ్

మాకు సంబంధం లేదంటే కుదరదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి సంబంధించి వివాదాలు  రేగుతున్న తొలి రోజుల నాటి నుంచి కేంద్ర ప్రభుత్వం అంటే అవలంభిస్తోంది. అది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని వ్యవహారం అని అందులో కేంద్రం…

View More మాకు సంబంధం లేదంటే కుదరదు

ప్రజాబ్యాలెట్ ప్రకటనలోనే తుస్సుమంటోంది!

రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలనుకున్న జగన్ ప్రభుత్వ నిర్ణయం మీద తెలుగుదేశం పార్టీ ప్రజాబ్యాలెట్ నిర్వహిస్తుందిట. చంద్రబాబు ఇప్పటికే ప్రారంభించిన ప్రజాచైతన్య యాత్రలో భాగంగానే.. ప్రజాభిప్రాయ సేకరణకు కూడా బ్యాలెట్ నిర్వహిస్తామని…

View More ప్రజాబ్యాలెట్ ప్రకటనలోనే తుస్సుమంటోంది!

అసంతృప్తులకు అమ్ముడుపోయారనే ముద్ర

ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీల్లో అంతర్గతంగా కూడా ప్రజాస్వామ్యం ఉంటుంది. పార్టీని ఆస్తిలాగా.. తమను తాము చక్రవర్తి లాగా భావించే నాయకుల విషయంలోనే.. ఆ పార్టీ వ్యవహారాలు కూడా నిరంకుశ పాలనకు నిదర్శనాలుగానే ఉంటాయి. ఇప్పుడు…

View More అసంతృప్తులకు అమ్ముడుపోయారనే ముద్ర

అడ్డుకోవడం.. చంద్రబాబును హీరో చేయడమే!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం విశాఖపట్టణంలో తన ప్రజాచైతన్య యాత్రను నిర్వహిస్తున్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ఎదుట తెలియజెప్పడం, ప్రభుత్వం తప్పులు చేస్తున్నదని నిరూపించడం చంద్రబాబు లక్ష్యం. ఈ సందర్భంగా.. చంద్రబాబు ర్యాలీ…

View More అడ్డుకోవడం.. చంద్రబాబును హీరో చేయడమే!

6 లో 3 :: నెల్లూరుకిస్తారా జగన్!

రాజ్యసభ సభ్యుల ఎన్నికలకు నగారా మోగినట్టే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నాలుగింటినీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోబోతున్నది. అయితే నాలుగింటిలో రెండు స్థానాలకు అభ్యర్థులెవరో…

View More 6 లో 3 :: నెల్లూరుకిస్తారా జగన్!

భాస్క‌ర్‌నాయుడి దోపిడీలో మీ భాగం ఎంత భాను?

గ‌త ఐదేళ్ల‌లో తీవ్ర వివాదాస్ప‌ద‌మైన పద్మావతి హాస్పిటాలిటీ అండ్ మేనేజ్ మెంట్ సర్వీసెస్ సంస్థ అధినేత భాస్కర్ నాయుడికి బీజేపీ నేత భానుప్ర‌కాశ్‌రెడ్డి బ‌హిరంగంగా మ‌ద్ద‌తు ప‌ల‌క‌డంపై సొంత పార్టీ నేత‌లే విస్మ‌యం వ్య‌క్తం…

View More భాస్క‌ర్‌నాయుడి దోపిడీలో మీ భాగం ఎంత భాను?

అమరావతికి అక్కడ జై కొట్టించండి బాబూ!

చంద్రబాబునాయుడు తన ప్రజాచైతన్య యాత్రను 13 జిల్లాల రాష్ట్రానికి మధ్యలో.. అంటే ప్రకాశం జిల్లాలో ప్రారంభించారు. అక్కడ కాస్త టచ్ చేసిన తర్వాత.. ఒక మూల అయిన కుప్పం ప్రాంతానికి తరలి వెళ్లారు. అది…

View More అమరావతికి అక్కడ జై కొట్టించండి బాబూ!

సొంతవారే తిడుతున్నా వారికి చలనం రాదా?

శాంతి భద్రతల పరంగా సున్నితమైన విషయాల్లో నాయకులు చాలా బాధ్యతగా మాట్లాడాలి. ఆ మాటకొస్తే అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులు మరింత బాధ్యతగా  మాట్లాడాల్సి ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్లో విధ్వంస ఆలోచనలు…

View More సొంతవారే తిడుతున్నా వారికి చలనం రాదా?

అవును.. వైఎస్ఆర్ కంటె జగన్ శక్తిమంతుడే!

కొన్ని లక్షల మంది పేదల ఇళ్లలో దేవుడి పటాల మధ్య తన ఫోటోకు స్థానం సంపాదించుకున్న జననేతగా వైఎస్ రాజశేఖర రెడ్డికి గుర్తింపు ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన కాలంలో.. పేదలకోసం అదివరకటి ప్రభుత్వాలు…

View More అవును.. వైఎస్ఆర్ కంటె జగన్ శక్తిమంతుడే!

లీగల్ చిక్కుల్లేకుండా ముందుజాగ్రత్తలు

అమరావతి ప్రాంతంలో రైతులనుంచి సేకరించిన భూమిలో 1251 ఎకరాలను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు ఒక్కొక్కరికి ఒక సెంటు స్థలం వంతున కేటాయిస్తారు. మొత్తం 54307 మందికి…

View More లీగల్ చిక్కుల్లేకుండా ముందుజాగ్రత్తలు

రైతులారా? ఏమిటీ యాత్రా డ్రామాలు?

చంద్రబాబునాయుడు ఒకవైపు  ప్రజాచైతన్య యాత్రలు చేస్తున్నారు. రాజధాని అనేది అమరావతిలో మాత్రమే ఒక్కచోటే ఉండాలనే డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు దేశంలోని పుణ్యక్షేత్రాల యాత్రలు చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడ…

View More రైతులారా? ఏమిటీ యాత్రా డ్రామాలు?

ట్రంప్ మాటలు.. మోడీకి చేదుగుళికలా?

అగ్ర రాజ్యాధిపతి భారత్ వచ్చారంటే.. ఆయను నుంచి కొన్ని హామీలు.. కొన్ని రకాల ప్రకటనలను ప్రభుత్వం ఆశిస్తుంది. అసలే అనేకానేక నిర్ణయాల విషయంలో వివాదాలను ఎదుర్కొంటున్న మోడీ సర్కారుకు ట్రంప్ నుంచి అలాంటి మద్దతు…

View More ట్రంప్ మాటలు.. మోడీకి చేదుగుళికలా?

పీకే వారికి జిందా తిలిస్మాత్!

ఏ ఇండస్ట్రీలో అయినా అంతే… అందరూ సక్సెస్ వెంట పడి పరుగులు తీస్తూ ఉంటారు. సెంటిమెంట్లకు బాగా ప్రాధాన్యం ఉండే రాజకీయ రంగంలో కూడా పరిస్థితి అందుకు భిన్నమేమీ కాదు. ఇప్పుడు అందరూ పీకే…

View More పీకే వారికి జిందా తిలిస్మాత్!

జగన్ పై మోడీ మరింత ఆధారపడతారా?

కేంద్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. రాజ్యసభలో 55 స్థానాల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎన్నికలు పూర్తయ్యేసరికి రాజ్యసభలో భాజపా పరిస్థితి ప్రస్తుతం ఉన్నదానికంటె ఘోరంగా తయారవుతుంది. అదే…

View More జగన్ పై మోడీ మరింత ఆధారపడతారా?