ఒవైసీ తొందర పడ్డారా? అతి చేశారా?

మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. భారతీయ జనతా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం అనేది అత్యంత సహజమైన విషయం. తాజా పరిణామాల్లో సీఏఏ, ఎన్నార్సీ బిల్లులకు వ్యతిరేకంగా దేశం అట్టుడుకుతున్న వేళ.. అసదుద్దీన్ ఒవైసీ…

View More ఒవైసీ తొందర పడ్డారా? అతి చేశారా?

జగన్ : కల తీరేనా? నిరీక్షణేనా?

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మలివిడత సోమవారం ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమావేశాలతో ముడిపడిన జగన్ నిర్ణయాల పరిస్థితి ఏమిటి? అనే చర్చ సర్వత్రా నడుస్తున్నది. జగన్ కల తీరుతుందా? ఇంకా తదుపరి…

View More జగన్ : కల తీరేనా? నిరీక్షణేనా?

శెభాష్ కేటీఆర్.. ఈ స్ఫూర్తి సదా ఉండాలి!

తెలంగాణ రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. తమ సొంత పార్టీ నాయకుడికే.. లక్ష రూపాయల జరిమానా విధించాల్సిందిగా జిల్లా కలెక్టరును ఆయన ఆదేశించారు. అదికూడా ఎంతపెద్ద తప్పు…

View More శెభాష్ కేటీఆర్.. ఈ స్ఫూర్తి సదా ఉండాలి!

ఏంటి కథ : వైకాపా ఎమ్మెల్యే రిజైన్ చేస్తార్ట!

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఇందుకు ఒక కండిషన్ ఉంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా.. తీర్మానం జరుగుతుందని.. ప్రభుత్వం అలా తీర్మానం చేయకపోతే గనుక..…

View More ఏంటి కథ : వైకాపా ఎమ్మెల్యే రిజైన్ చేస్తార్ట!

‘ఆ నలుగురు’లో ఒకరు నత్వానీనా?

రాజ్యసభలో ఖాళీ అవనున్న సీట్లకు ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కోటాకు నాలుగు సీట్లు వచ్చాయి. ప్రతిపక్షం తెలుగుదేశం మరీ ఘోరమైన సంఖ్యలో సీట్లను కలిగి ఉంది గనుక.. ఆ నాలుగుసీట్లూ వైకాపా ఖాతాలోకే…

View More ‘ఆ నలుగురు’లో ఒకరు నత్వానీనా?

అంబానీ కూడా చంద్ర‌బాబు చేజారిన‌ట్టేనా!

తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడుకు, ఆయ‌న కోట‌రికి రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ  చాలా స‌న్నిహితుడు అనే ప్ర‌చారం ఇప్ప‌టిది కాదు. చంద్ర‌బాబు నాయుడు వివిధ సంద‌ర్భాల్లో అంబానీ రెఫ‌రెన్స్ ను ఉప‌యోగించుకున్నార‌నే…

View More అంబానీ కూడా చంద్ర‌బాబు చేజారిన‌ట్టేనా!

శ్రీవారి సొత్తు కారుచవకే.. కానీ, గతిలేదు!

దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో అత్యద్భుతమైన అతిథిగృహాల సముదాయాన్ని నిర్మించారు. చిన్నదేమీ కాదు. 80 ఏసీ గదులు, 120 నాన్ ఏసీ గదులు. కొత్త నిర్మాణం. కానీ కొన్ని సంవత్సరాలుగా కనీసం ప్రారంభోత్సవానికే…

View More శ్రీవారి సొత్తు కారుచవకే.. కానీ, గతిలేదు!

ఆ పెట్టుబడులొస్తే నోర్లు మూతపడతాయా?

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. నిర్దిష్టంగా రాష్ట్రానికి ఇప్పటిదాకా మంచి చెడులు ఏం జరిగాయి? అని లెక్కలు తీస్తే చర్చకు వచ్చేవాళ్లు ఎవ్వరూ ఉండరు! కానీ.. పచ్చ దళాలన్నీ.. మీడియా ముందు మాట్లాడే…

View More ఆ పెట్టుబడులొస్తే నోర్లు మూతపడతాయా?

ఈ మాత్రం చిత్తశుద్ధి ఆరోజు ఉంటేనా…

గత జల సేతు బంధనం అన్న సామెత చందంగా ఉన్నది చంద్రబాబునాయుడు చేస్తున్న కసరత్తు. అమరావతిలో రాజధాని నిర్మించడం గురించి ఆయన గట్టి పని ఏమీ చేయనేలేదు. కానీ.. అమరావతినుంచి అసలు రాజధానిని విశాఖకు…

View More ఈ మాత్రం చిత్తశుద్ధి ఆరోజు ఉంటేనా…

దిద్దుకున్నారు సరే.. ఎందుకు పొరబడినట్లు?

జగన్ టీమ్ ఒక్కనెల రోజుల వ్యవధిలోనే చేసిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వానికి ఆర్థిక వనరులను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా.. పన్నుల పెంపు రూపేణా చిన్న సవరణలు చేసిన ప్రభుత్వం.. కేవలం నెల…

View More దిద్దుకున్నారు సరే.. ఎందుకు పొరబడినట్లు?

బ్యాంకర్ల దందాలకు ప్రభుత్వం ముకుతాడు!

స్వయం ఉపాధి కింద రుణం పొందదలచుకున్న ఒక వ్యక్తికి ప్రభుత్వం చేయూత అందిస్తున్నది అనుకుందాం. ఇలాంటి వారు ఎస్సీ ఎస్టీ బీసీ కాపు మైనార్టీ వర్గాలకు చెందిన వారైతే వారికి.. ప్రభుత్వం వివిధ రకాలుగా…

View More బ్యాంకర్ల దందాలకు ప్రభుత్వం ముకుతాడు!

అర్థసత్యాలు చెబితే అనుమానాలు కలుగుతాయి

‘‘అశ్వత్థామ హతః’’ అని పెద్దగా అన్నతర్వాత.. ‘‘కుంజరః’’ అని నెమ్మదిగా అన్నందుకు… యావత్ మహాభారతంలో సత్యసంధుడిగా, ధర్మానికి ప్రతీకగా పేరుతెచ్చుకున్న ధర్మరాజు కూడా.. మచ్చ పడ్డాడు. అర్థసత్యాలు చెప్పినంత మాత్రాన.. ఆ సమయానికి పబ్బం…

View More అర్థసత్యాలు చెబితే అనుమానాలు కలుగుతాయి

ఉత్తరాంధ్ర కోసం పవన్ కు ఖాళీ లేదంతే!

ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న! ఈ నీతిని జనసేనాని పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా నిరూపిస్తున్నారు. ఉత్తరాంధ్ర అంటే తనకు ఎంతో ప్రేమ, అక్కడి ప్రజల మంచితనం,…

View More ఉత్తరాంధ్ర కోసం పవన్ కు ఖాళీ లేదంతే!

విశాఖ వాసుల సెంటిమెంట్‌తో మైండ్ గేమ్!

మైండ్ గేమ్ ద్వారా ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టే కుయుక్తులను పాటించడంలో అపారమైన అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ మళ్లీ అలాంటి అంకానికి తాజాగా తెరతీసింది. విశాఖ వాసుల లోకల్ సెంటిమెంట్‌తో మైండ్ గేమ్ ఆడుతోంది.…

View More విశాఖ వాసుల సెంటిమెంట్‌తో మైండ్ గేమ్!

‘మేకర్ మదిలో కింగ్ కాదు క్వీన్’ ?

మోడీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలను సంఘటితం చేసి జాతీయ స్థాయిలో ఒక బలమైన ప్రత్యామ్నాయంగా రూపుదిద్దుకోవడానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కసరత్తు చేస్తున్నారు.  దేశంలోని అనేక  బలమైన ప్రాంతీయ పార్టీలతో ఆయన టచ్…

View More ‘మేకర్ మదిలో కింగ్ కాదు క్వీన్’ ?

రాష్ట్రమంతా అమరావతి పోరాటాలు.. సాధ్యమేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అనేది అమరావతి లో మాత్రమే ఉండాలని, అధికార వికేంద్రీకరణ తగదని పెద్ద పోరాటాలే జరుగుతూ ఉన్నాయి. పోరాటం చేస్తున్నది కేవలం 29 గ్రామాల వారు మాత్రమే అయినప్పటికీ.. 72 రోజులకు…

View More రాష్ట్రమంతా అమరావతి పోరాటాలు.. సాధ్యమేనా?

సిట్ తనిఖీలు : సరైన చోటనే శ్రీకారం!

గత అయిదేళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది… రాజధాని ముసుగులో ఎలాంటి అక్రమాలు, అరాచకాలు చోటు చేసుకున్నాయి.. అనే విషయంలో ఇప్పటికే కొత్త ప్రభుత్వంలోని మంత్రి వర్గ ఉపసంఘం ఒక నివేదిక…

View More సిట్ తనిఖీలు : సరైన చోటనే శ్రీకారం!

బాబు విఫలమైన చోటే.. జగన్ శ్రద్ధ!

ముఖ్యమంత్రిగా  పని చేసినప్పుడు ప్రజల సంక్షేమం చూడడంలో చంద్రబాబునాయుడు ఎక్కడ విఫలమయ్యారో….  సరిగ్గా ఆయా అంశాల దగ్గరే జగన్మోహన్ రెడ్డి మరింత శ్రద్ధ పెడుతున్నారు.   కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు …

View More బాబు విఫలమైన చోటే.. జగన్ శ్రద్ధ!

మరో బంగి అనంతయ్య దొరికాడండీ!

రాజకీయాలను శ్రద్ధగా ఫాలో అయ్యే వారికి బంగి అనంతయ్య పేరు తెలుసు. ఆయన వేషాలు కూడా తెలుసు. కర్నూలు నగరానికి మేయరుగా పనిచేసిన ఈ తెలుగుదేశం నాయకుడు.. చిత్ర విచిత్ర వేషాలతో జనాన్ని ఆకట్టుకోవడంతో…

View More మరో బంగి అనంతయ్య దొరికాడండీ!

అక్షింతలు పడ్డాకే.. మాట మార్చాడా?

భారతీయ జనతా పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఉన్నపళంగా ప్లేటు ఫిరాయించారు. నిన్నటిదాకా రాజధాని ఎక్కడ ఉండాలనే విషయం.. పూర్తిగా రాష్ట్రప్రభుత్వానికి చెందిన అంశం అంటూ.. జగన్మోహన రెడ్డి అధికార వికేంద్రీకరణ ప్రయత్నానికి వత్తాసు…

View More అక్షింతలు పడ్డాకే.. మాట మార్చాడా?

బొత్సతో తక్కువ మాట్లాడితే మంచిది కదా?

మంత్రి బొత్స సత్యానారాయణ ఎంతో సీనియారిటీ ఉన్న కీలక నాయకుడు. ఇప్పుడు రాజధాని ఏర్పాటు కాబోతున్న కారణంగా.. ఉత్తరాంధ్ర ప్రాంతానికి పెరిగిన ప్రాధాన్యం. నేపథ్యంలో ఇప్పుడు చాలా సందర్భాల్లో ఆయనే మీడియా ముందుకు వచ్చి…

View More బొత్సతో తక్కువ మాట్లాడితే మంచిది కదా?

పవన్‌కు ఆ క్రెడిబిలిటీ ఇంకా మిగిలుందా?

రైతన్నల కన్నీళ్లు తుడవడానికి ఏ నాయకుడు ప్రయత్నించినా సరే.. వారికి చేయెత్తి మొక్కవలసిందే. వారి గురించి ఎవరు పట్టించుకున్నా ప్రత్యేకంగా.. వారి కృషిని ప్రస్తావించవలసిందే. అలాంటి నేపథ్యంలో.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్…

View More పవన్‌కు ఆ క్రెడిబిలిటీ ఇంకా మిగిలుందా?

ఇంత కష్టపడి కూడా పోలీసులు ఇరుక్కున్నారా?

గురువారం నాడు విశాఖపట్టణం కేంద్రంగా జరిగిన పరిణామాల్లో  పోలీసులు చాలాసేపటి వరకు చంద్రబాబునాయుడును అడ్డుకుని, వెనక్కు పంపడానికే ప్రయత్నించారు. అయితే ఆయన కూడా చాలా మొండిపట్టు పట్టి.. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో… ఎందుకు వెనక్కు…

View More ఇంత కష్టపడి కూడా పోలీసులు ఇరుక్కున్నారా?

మరీ ఇలాగైతే సినీ ఇండస్ట్రీ బతికేదెలాగ?

నితిన్ నటించిన భీష్మ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. నితిన్ చేసిన చిత్రాల్లో చాలా మంచి చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. మంచి కలెక్షన్లతో ప్రదర్శితం అవుతోంది. అయితే…

View More మరీ ఇలాగైతే సినీ ఇండస్ట్రీ బతికేదెలాగ?

ఉమా డైరీలో ఎవరెవరి పేర్లున్నాయో?

వారు మాజీలు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేక ప్రజల తిరస్కారాన్ని చవిచూసిన వారు. తమ నియోజకవర్గంలోని ప్రజల వద్దనే.. వారికి ఇదివరకు దక్కిన గౌరవం ఇప్పుడు దక్కే పరిస్థితి లేదు. అలాంటప్పుడు.. తాము అధికారాన్ని…

View More ఉమా డైరీలో ఎవరెవరి పేర్లున్నాయో?

పేదల జీవితాలతో రాజకీయ క్రీడ!

దాదాపు 55 వేల కుటుంబాల జీవితాలకు సంబంధించిన, వారి ఆశలతో ముడిపడిన సమస్య. రాష్ట్రంలోని పార్టీలు మాత్రం వాటిపై రాజకీయ క్రీడ సాగిస్తున్నాయి. పేదల జీవితాలు ఇరు పార్టీలకు రాజకీయ క్రీడావస్తువుగా మారిపోవడం విశేషం.…

View More పేదల జీవితాలతో రాజకీయ క్రీడ!

‘మీ వెంట ఉంటాం’ అంటే రెచ్చగొట్టడమా?

ఢిల్లీ అల్లర్ల నేపథ్యంలో తమ పార్టీ పరువు కాపాడుకోవడానికి భారతీయ జనతా పార్టీ నానా పాట్లు పడుతోంది. జరిగిన సంఘటన క్రమానికి అనేక వంకర భాష్యాలు చెబుతోంది. దిల్లీ అల్లర్లో ఇప్పటికే 38 మంది…

View More ‘మీ వెంట ఉంటాం’ అంటే రెచ్చగొట్టడమా?