సర్కారుకు.. ఇల్లలకగానే పండగ కాదు!

రెండునెలలుగా నాన్చివేత వలన.. అనేక విమర్శలను కూడా ఎదుర్కొన్నటువంటి.. ఇసుక టెండర్ల వ్యవహారం.. మొత్తానికి ఆదివారం పూర్తయింది. టెండర్లను తెలిచి.. అతితక్కువ కోట్ చేసిన వారికి ప్రభుత్వం కేటాయించింది. అయితే.. ఇక అంతా సజావుగా…

View More సర్కారుకు.. ఇల్లలకగానే పండగ కాదు!

పీవోకేలో పాక్‌కు నిరసనగళాలు!

ప్రతి ప్రాంతంలోనూ పరస్పర విరుద్ధమైన రెండు భావజాలాలు ఉంటాయి. మౌలికంగా రెండువర్గాలూ అభివృద్ధినే కోరుకుంటాయి. అయితే అందుకోసం ఎంచుకునే మార్గాలకు అనుగుణంగా.. భావజాలాల్లో వైరుధ్యం వస్తుంది. దాన్ని బట్టే వారు ఎవరికి అనుకూలంగా- ప్రతికూలంగా…

View More పీవోకేలో పాక్‌కు నిరసనగళాలు!

కాకమ్మ కబుర్లతో కౌంటర్లు వేయడం తగదు!

అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణం సందేహాస్పదంగా మారిన విషయంలో ఇప్పుడు అనేక చర్చోపచర్చలు నడుస్తున్నాయి. అది అన్యాయం అని.. తెలుగుదేశం పార్టీ గగ్గోలు పెట్టడం సహజం. భాజపాలో కూడా… కేవలం తెదేపా నుంచి ఫిరాయించి…

View More కాకమ్మ కబుర్లతో కౌంటర్లు వేయడం తగదు!

అసలే మాయలు.. ఆపై సవాళ్లు!

రాజకీయ పార్టీలు సాగించే సభ్యత్వ నమోదు వ్యవహారాలు అంటేనే పెద్ద మాయా ప్రపంచం. సభ్యత్వ నమోదు లెక్కల్లో మాయాజాలం నడుస్తుంటుంది. ప్రతిపార్టీ.. తమకు బోలెడంత మంది ప్రజలు పార్టీ సభ్యలుగా డబ్బు చెల్లించి చేరిపోయినట్లు…

View More అసలే మాయలు.. ఆపై సవాళ్లు!

ఆశీస్సులా? కస్సుబస్సులా? తేలేది రేపు!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ నిర్వహించే అంతర్రాష్ట్ర స్థాయీ సంఘ సమావేశానికి ఆయన ముఖ్యమంత్రి హోదాలో హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి ఎటొచ్చీ.. కేంద్ర హోంమంత్రి…

View More ఆశీస్సులా? కస్సుబస్సులా? తేలేది రేపు!

రాజధానిలో కొత్తపుండు పెట్టిన టీజీ

అసలే ఏపీ రాజధాని వ్యవహారం హాట్ హాట్‌గా  ఉంది. ఎవరికి తోచిన పుకార్లు వాళ్లు పుట్టిస్తూ… తమకు అనుకూలమైన రియల్ దందాలు చేసుకోవాలని ఉత్సాహపడిపోతున్నారు. జగన్ మీద బురద చల్లడానికి కొందరు అదే పనిగా…

View More రాజధానిలో కొత్తపుండు పెట్టిన టీజీ

భాజపాకు ఏమిటీ మిడిమేలపు ఆత్రం!

‘ఆత్రగాడికి ఆకులో వడ్డించొచ్చు గానీ.. నాకు మాత్రం నేలమీదనే పెట్టెయ్యమన్నాడట వెనకటికి ఓ ప్రబుద్ధుడు. ఇప్పుడు తెలుగు రాష్టాల్లో పార్టీని బలోపేతం చేసుకోవాలని.. అర్జంటుగా నెంబర్ టూ పొజిషన్ కు వచ్చేయాలని ఉబలాటపడుతున్న భారతీయ…

View More భాజపాకు ఏమిటీ మిడిమేలపు ఆత్రం!

చిన్నల్లుడికి కూడా లోకువైపోయావా ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయంగా ఎంత అప్రతిష్టకు గురిచేయాలో అంతా చేశారు టీడీపీ నాయకులు. “నాకు ఈ రాజకీయాలు వద్దు” అనే స్థాయికి ఎన్టీఆర్ ను తీసుకొచ్చేశారు. ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లో ఓ పద్ధతి…

View More చిన్నల్లుడికి కూడా లోకువైపోయావా ఎన్టీఆర్

టీటీడీలో చాగంటి డీవీడీల వ్యవహారం కథేంటి?

ప్రవచనకర్తగా చాగంటి కోటేశ్వరరావుకు ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. ఒకవైపు ఉద్యోగిగా తన విధుల్లో కొనసాగుతూ లాభాపేక్ష లేకుండా ఆయన హైందవ ప్రవచనాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆంధ్ర మహాభాగవతం గురించి ఆయన చెబుతూ…

View More టీటీడీలో చాగంటి డీవీడీల వ్యవహారం కథేంటి?

కన్నా.. ఎల్లో మీడియాకు హీరో

తెలుగుదేశం అను'కుల' మీడియాకు ఓ అలవాటు వుంది. జగన్ ను ఎవరు తిడితే, వాడు గొప్పోడు. ఆ వార్త ఫస్ట్ ఫేజీ వార్త. అలా తిట్టినవాడు వార్డు మెంబరు అయినా, కార్పొరేటర్ అయినా, చోటా…

View More కన్నా.. ఎల్లో మీడియాకు హీరో

పవన్ ‘ఉద్యమ స్క్రిప్ట్’ బై లింగమనేని!

కృష్ణాతీరం ఆక్రమణలు, అమరావతి ప్రాంతంలో విస్తృతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారం, రాజకీయ కింగ్ మేకర్ తదితర ఆరోపణలు ఉన్న లింగమనేని రమేష్.. పవన్ కల్యాణ్ తాజా ఉద్యమాలకు స్క్రిప్టు రచనలో ఉన్నారా? అనే అనుమానాలు…

View More పవన్ ‘ఉద్యమ స్క్రిప్ట్’ బై లింగమనేని!

అమరావతిలో భూములు కొన్న నేతల హడల్‌!

ఏపీ నూతన రాజధాని అమరావతి రాయలసీమ ప్రాంతానికి చాలాదూరమే అయినప్పటికీ అక్కడ భూములు కొనుగోళ్లు చేసిన వారిలో రాయలసీమ ప్రాంత రాజకీయ నేతలు ముందున్నారు. ఆ జాబితాలో ఉన్నదంతా తెలుగుదేశం పార్టీ నేతలే కావడం…

View More అమరావతిలో భూములు కొన్న నేతల హడల్‌!

జగన్ ‘సుప్రీం’ను ఆశ్రయిస్తారా?

జగన్మోహనరెడ్డి ప్రభుత్వానికి మూడు నెలల్లోపే తొలి ఎదురుదెబ్బ తగిలింది. ఇది ఆషామాషీ ఎదురుదెబ్బ కాదు. చాలా గట్టిది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసేసుకుని, రీటెండర్ల ప్రక్రియ కూడా ప్రారంభించేసిన…

View More జగన్ ‘సుప్రీం’ను ఆశ్రయిస్తారా?

టీవీ9లోకి బిత్తిరి సత్తి.. అసలు కథ ఇది!

తెలంగాణలో మీడియా సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. మరీ ముఖ్యంగా ఇటు టీఆర్ఎస్, అటు బీజేపీ మీడియాపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడంలో భారీగా కుదుపులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా చేవెళ్ల రవి (బిత్తిరి సత్తి) ఛానెల్ మారిన వ్యవహారం…

View More టీవీ9లోకి బిత్తిరి సత్తి.. అసలు కథ ఇది!

సీఎం రిటర్స్న్.. మంత్రులు, అధికారుల్లో హడావిడి

విదేశీ పర్యటన ముగించుకుని ముఖ్యమంత్రి జగన్ తిరిగొచ్చేశారు. అయితే సీఎం రాష్ట్రంలో లేని రోజుల్లో ఇక్కడ చాలా వ్యవహారాలు జరిగాయి. వరద ముంపుపై ప్రతిపక్షం బురద రాజకీయం చేసింది, రాజధాని పేరు ప్రస్తావించి అధికార…

View More సీఎం రిటర్స్న్.. మంత్రులు, అధికారుల్లో హడావిడి

టీడీపీకి ఆ పరాభవం కూడా తప్పదేమో!

ప్రతిపక్షాలపై సహజంగా ప్రజల్లో సింపతీ ఉంటుంది. ఐదేళ్లు పూర్తయ్యేలోపు కచ్చితంగా ప్రజల పక్షాన ఏవో కొన్ని పోరాటాలు చేసి కాస్తో కూస్తో మంచి పేరు తెచ్చుకుంటాయి. మరోవైపు సహజంగానే అధికార పక్షంపై ఉండే వ్యతిరేకత…

View More టీడీపీకి ఆ పరాభవం కూడా తప్పదేమో!

తిరుమలలో ఈ నిర్ణయం భేష్!

తిరుమల గిరుల్లో శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో ఒక్కటొక్కటిగా ప్రశంసార్హమైన నిర్ణయాలు ప్రాణం పోసుకుంటున్నాయి. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే… ముందు ఎల్1 ఎల్2 వంటివి రద్దు చేసేశారు. ఇంకా పూర్తిస్థాయి…

View More తిరుమలలో ఈ నిర్ణయం భేష్!

చిరు బర్త్ డే.. హోరెత్తిన ‘దేశం’

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఎక్కువగా, రాజకీయ నాయకులు కాస్త తక్కువగా  అతడికి శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఎంతమంది ఎన్ని విధాలుగా చిరంజీవికి శుభాకాంక్షలు చెప్పినప్పటికీ.. ఈ ఏడాది ఓ విచిత్ర…

View More చిరు బర్త్ డే.. హోరెత్తిన ‘దేశం’

నెక్ట్స్ అరెస్టు కాబోయే కాంగ్రెస్ నేత ఆయనే?

చిదంబరం అరెస్టు తర్వాత కాంగ్రెస్ పార్టీలో మరో కలకలం మొదలయ్యింది. వెనుకటికి సీబీఐ, ఈడీలను చేతిలో పెట్టుకుని కాంగ్రెస్ వ్యతిరేకులను ఆటాడించిన చిదంబరాన్ని ఇప్పుడు వాటి ద్వారానే అరెస్టు చేయించారు. గమనించాల్సిన అంశం ఏమిటంటే…

View More నెక్ట్స్ అరెస్టు కాబోయే కాంగ్రెస్ నేత ఆయనే?

సర్కారుకు ఎదురుదెబ్బ : తర్వాత ఏంటి?

జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. పోలవరం ప్రాజెక్టులో భాగంగా.. జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణానికి నవయుగ సంస్థకు కేటాయించిన కాంట్రాక్టును రద్దుచేస్తూ జెన్ కో సంస్థ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ జలవిద్యుత్తు…

View More సర్కారుకు ఎదురుదెబ్బ : తర్వాత ఏంటి?

జగన్ స్ఫూర్తి కొనసాగుతుందా..?

రాష్ట్రంలో స్థాపించిన పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలిస్తామని సగర్వంగా ప్రకటించి దానిని చట్టం రూపంలో కూడా తీసుకొచ్చారు సీఎం వైఎస్ జగన్. అయితే అన్ని చట్టాలు పూర్తిస్థాయిలో అమలవుతాయా అంటే చెప్పలేం. ప్రస్తుతం…

View More జగన్ స్ఫూర్తి కొనసాగుతుందా..?

ముప్పు తెస్తున్న జగన్ మొండితనం

ఈరోజు సాక్షి.. ఆంధ్రజ్యోతి పత్రికలు రెండూ చూసిన తెలుగు పాఠకులు కాస్త బుర్ర గోక్కోవాల్సిందే. అసలేం జరుగుతోందో తెలియక అయోమయపడాల్సిందే. ఆంధ్రలో అల్లకల్లోలం అయిపోతోంది. రాజధానిని మార్చేస్తున్నారా? కేంద్రం రాష్ట్రం మీద కన్నెర్రగా వుందా?…

View More ముప్పు తెస్తున్న జగన్ మొండితనం

ఎగువ- ఆశీస్సులు; దిగువ- కస్సుబస్సులు!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డికి… భాజపా సర్కారులోని పెద్దలతో సంబంధాలు పుష్కలంగా ఉన్నాయి. ఆయన తరచూ వారిని కలుస్తూ ఉంటారు. పైగా పార్లమెంటులో పార్టీకి ప్రతినిధి కూడా ఆయనే. అయితే ఆయన…

View More ఎగువ- ఆశీస్సులు; దిగువ- కస్సుబస్సులు!

ప్లీజ్ నమ్మండి.. ప్రభుత్వమే ముంచింది!

వరద రాజకీయాల్లోకి చంద్రబాబునాయుడు రంగప్రవేశం చేశారు. ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉన్న గ్రామాల్లో ఆయన బుధవారం పర్యటించారు. నష్టపోయిన కొందరితో మాట్లాడారు. అయితే అడుగడుగునా ఆయన తాపత్రయం ఒక్కటే అన్నట్లుగా కనిపించింది. ఈ వరదలు…

View More ప్లీజ్ నమ్మండి.. ప్రభుత్వమే ముంచింది!

చిద్దూ అరెస్ట్ : కటకటాల్లో కాంగ్రెస్ పరువు!

కాంగ్రెస్ పార్టీ పరువు పోయింది. ఆ పార్టీ కీలక నాయకుడు.. వ్యూహకర్తల్లో ఒకడు పళనియప్పన్ చిదంబరం ప్రస్తుతం కటకటాల్లో ఉన్నారు. బుధవారం రాత్రి పెద్ద హైడ్రామా నడుమ చిదంబరంను సీబీఐ అధికారులు డిల్లీలోని ఆయన…

View More చిద్దూ అరెస్ట్ : కటకటాల్లో కాంగ్రెస్ పరువు!

అలా అడగడం జగన్ నేరమా?

మాజీమంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చాలా సీనియర్ నాయకుడు. చాలామంది ఆయనను పెద్దమనిషిగా భావిస్తుంటారు. కానీ.. ఆయన కొన్నాళ్లుగా తన కూతురు, కొడుకు చిక్కుకున్న వివాదాల పుణ్యమాని వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ వచ్చారు.…

View More అలా అడగడం జగన్ నేరమా?

వణికించిన నిరసన.. శెభాష్!

యూనివర్సిటీ విద్యార్థులకు కడుపుమండింది. తమ పరిసరాలు మొత్తం కలుషితమైన నీటితో ఎంత దుర్గంధభరితంగా తయారయ్యాయో.. తాము ఎంత అవస్థల మయమైన జీవితం గడుపుతున్నామో.. వారు ప్రపంచానికి తెలియజేయాలనుకున్నారు! వారు ఎందరికి మొరపెట్టుకుని విసిగిపోయారో ఏమో…

View More వణికించిన నిరసన.. శెభాష్!