వాళ్లు ఆధారాలు చూపిస్తే బొత్స పరువు గోవిందా?

అమరాతిలో తెలుగుదేశానికి చెందిన వారిలో ఎవరెవరికి బినామీ ఆస్తులు ఉన్నాయో బయటపెడతాం అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మొత్తం గుట్టు బయటకు తీయడానికి చాలా సమయం పడుతుందని అన్న బొత్స, శాంపిల్ గా…

View More వాళ్లు ఆధారాలు చూపిస్తే బొత్స పరువు గోవిందా?

రాజధాని భూపందేరంలో గురుశిష్యులే టాప్

రాజధాని అమరావతిలో బినామీలతో భూములు కొనుగోళ్లు చేసిన టీడీపీ బ్యాచ్ లిస్ట్ త్వరలో బైటపెడతామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్న వేళ.. గురుశిష్యులు నారాయణ, లోకేష్ ఆందోళనకు గురవుతున్నారు. రాజధాని పరిసరాల్లో బినామీల పేరుతో అత్యథికంగా…

View More రాజధాని భూపందేరంలో గురుశిష్యులే టాప్

కమలనేతలంతా చేతబడితో చస్తున్నారట!

నాయకులు మరణించిన తర్వాత… వారి గురించి.. ఎవరూ చెడుగా మాట్లాడరు. అప్పటిదాకా వారి వారి తీరుతెన్నులు విధానాలతో తీవ్రంగా విభేదించిన ప్రత్యర్థులు కూడా.. మరణించిన నేత యొక్క గొప్ప లక్షణాలను మాత్రమే గుర్తు చేసుకుంటూ…

View More కమలనేతలంతా చేతబడితో చస్తున్నారట!

కేటీఆర్ సవారీకి త్వరలోనే రెండో గుర్రం!

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. త్వరలోనే జోడుగుర్రాల సవారీ ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే పార్టీ బాధ్యతలతో తలమునకలుగా ఉన్న కేటీఆర్‌ను మంత్రిపదవి కూడా త్వరలోనే వరించనుంది. గత ప్రభుత్వంలో పూర్తికాలం మంత్రిగా ఉన్న…

View More కేటీఆర్ సవారీకి త్వరలోనే రెండో గుర్రం!

ఫిరాయింపులపై వెంకయ్య సూక్తులు కొనసాగింపు!

'పార్టీ ఫిరాయింపులపై కఠిన చర్యలు తీసుకోవాలి..' అని అంటున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఇటీవలే తెలుగుదేశం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి ఫిరాయించిన నలుగురికి ఆమోదముద్ర వేసింది ఈసారే. అయితే ఇప్పుడు పార్టీ…

View More ఫిరాయింపులపై వెంకయ్య సూక్తులు కొనసాగింపు!

కార్నర్ సుజనా : కమల వర్గాల్లో పండగ!

తెలుగుదేశం నుంచి సుజనాచౌదరి సహా నలుగురు రాజ్యసభ ఎంపీలు తమ పార్టీలోకి వచ్చి చేరడాన్ని కమలనాయకులు ఎంతమేరకు జీర్ణించుకున్నారు. వచ్చిన నాటినుంచి.. ఆర్థికంగా తమకంటె సంపన్నులు గనుక.. పార్టీ మీద ఆధిపత్యాన్ని ఈ కొత్త…

View More కార్నర్ సుజనా : కమల వర్గాల్లో పండగ!

పచ్చ నిరసనల్లో వక్ర వ్యూహాలు!

జగన్మోహన రెడ్డి ప్రభుత్వం.. నిర్ణయాలు తీసేసుకుంటున్నదా? పనిచేసేస్తున్నదా? ఫలానా నిర్ణయాన్ని ఫలానా రోజునుంచి అమల్లో పెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సంగతి… ముందే సమాచారం చిక్కితే చాలు.. నాలుగురోజులు ముందుగా.. నిరసనలు, ప్రదర్శనలు చేసేయాలి. ఆ…

View More పచ్చ నిరసనల్లో వక్ర వ్యూహాలు!

రెండు రోజుల్లో రాజధాని డౌట్స్ క్లియర్

గురువారం 29వ తేదీనాడు ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అమరావతిపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి అన్ని శాఖల అధికారులు, మంత్రులతో ఈ సమీక్ష సమావేశం ఉంటుంది. కొన్ని రోజలుగా.. రాజధాని అనేది…

View More రెండు రోజుల్లో రాజధాని డౌట్స్ క్లియర్

బొత్స లీక్స్ : అమరావతిలో ’సుజనాలు‘!!

వీకీలీక్స్ లాగా.. ‘బొత్స లీక్స్’ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. రాజధాని అమరావతికి సంబంధించి.. కొన్నిరోజులుగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్నిరకాలు పుకార్లు పుట్టుకొస్తున్నా.. ఎందరు నాయకులు కొత్త…

View More బొత్స లీక్స్ : అమరావతిలో ’సుజనాలు‘!!

చివరకు వారు చెప్పినా సర్కారుజోరు తగ్గట్లేదు!

సాధారణంగా అయితే హైకోర్టు ఇచ్చిన తీర్పు ఫైనల్! అలాగే డబ్బు మొత్తం పెడుతున్నది కేంద్ర ప్రభుత్వమే గనుక.. వారు లేవదీసిన అభ్యంతరాలే ఫైనల్!! అయితే తాము నమ్మిన పద్ధతిని అనుసరించడంలో.. ఏపీలోని జగన్ సర్కారు..…

View More చివరకు వారు చెప్పినా సర్కారుజోరు తగ్గట్లేదు!

కాశ్మీర్‌పై ట్రంప్ మాట.. మోడీ విజయమా?

రెండుదేశాల మధ్య ఉండే వివాదాన్ని అంతర్జాతీయ వివాదంగా మార్చాలని, అన్నిదేశాలూ ఇందులో జోక్యంచేసుకునేలా ప్రేరేపించి.. తాము వారి సానుభూతిని పొందాలని.. పాకిస్తాన్ ఎన్నెన్ని కుయత్నాలకు తెగబడుతోందో అందరికీ తెలుసు. ఆర్టికల్ 370ని రద్దుచేసిన నాటినుంచి..…

View More కాశ్మీర్‌పై ట్రంప్ మాట.. మోడీ విజయమా?

బాబు చేసిన ‘ఎక్స్‌ట్రా’కు కోతపడింది!

జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కృష్ణానదిపై ఒక బ్రడ్జి నిర్మించాల్సి ఉంది. సహజంగానే.. మొత్తం జాతీయ రహదారిని నిర్మించే ఎన్‌హెచ్‌ఏఐ వారే ఈ బ్రిడ్జిని కూడా నిర్మిస్తారు. వారి పని వారిని చేసుకోనివ్వకుండా మధ్యలో…

View More బాబు చేసిన ‘ఎక్స్‌ట్రా’కు కోతపడింది!

అమరావతి రచ్చ.. సుజనా చౌదరి గోలేంటి.?

రాజధాని అమరావతిలో ఏం జరుగుతోంది.? మంత్రి బొత్స సత్యనారాయణ రాజధాని మార్పు గురించి మాట్లాడలేదుగానీ, రాజధాని ప్రాంతం ముంపు ప్రమాదంలో వుందని ప్రకటించేసరికి.. ఒక్కసారిగా అమరావతి వార్తల్లోకెక్కింది. అధికార పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా…

View More అమరావతి రచ్చ.. సుజనా చౌదరి గోలేంటి.?

మళ్లీ బాబు వస్తే ఈ ఫర్నిచర్ గతేంటి?

కొద్దికాలంగా కనిపించకుండా మాయమైన అసెంబ్లీ ఫర్నిచర్ రికవరీ అయింది. కోడెల కుమారుడి షోరూమ్ లో ఉన్న ఈ విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెలగపూడిలోని అసెంబ్లీకి తరలించారు. కోడెల మాయం చేసిన…

View More మళ్లీ బాబు వస్తే ఈ ఫర్నిచర్ గతేంటి?

‘తర్వాత డిసైడ్ చేద్దాం..’ జగన్‌తో షెకావత్!

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి.. కాంట్రాక్టులు రద్దుచేసేసి.. రీటెండరింగ్‌కు వెళ్లిన వ్యవహారం ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి ప్రతిష్టాత్మకంగా మారింది. అవినీతిని నియంత్రించడం, అనే ఒకేఒక ఎజెండాతోనే.. కాంట్రాక్టుల విషయంలో ముఖ్యమంత్రి కఠినంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాము…

View More ‘తర్వాత డిసైడ్ చేద్దాం..’ జగన్‌తో షెకావత్!

అమరావతి బాగోతంలో ఇంటిదొంగలు!

ఇన్‌సైడర్ ట్రేడింగ్.. షేర్ మార్కెట్ వ్యవహారంలో చాలా గుంభనమైన ఆర్థికనేరం ఇది. చట్టాలు చాలా తీవ్రంగా పరిగణించే నేరం కూడా. ఇది ఒకరకంగా ఇంటిదొంగల వ్యవహారం అన్నమాట. మామూలుగా షేర్ మార్కెట్ వ్యవహారాల్లో వినిపించే…

View More అమరావతి బాగోతంలో ఇంటిదొంగలు!

కోతిపుండు బ్రహ్మరాక్షసి

ఇది తెలుగులో చాలా పాప్యులర్ సామెత! కోతికి చిన్న పుండు అయితే చాలు.. దాన్ని కెలికి కెలికి.. బ్రహ్మరాక్షసి పుండులాగా చేసుకుంటుందని.. దాని మానాన అది మానిపోయేలా కోతి ఊరుకోదని ఈ సామెతనీతి! ప్రస్తుతం…

View More కోతిపుండు బ్రహ్మరాక్షసి

నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్న చంద్రబాబు!

ఆశావర్కర్ల కష్టాన్ని దోపిడీ చేసింది చంద్రబాబునాయుడు ప్రభుత్వం. వారి సేవలు ప్రజలకు అందకపోయినా పట్టించుకోనూ లేదు.. అలాగని వారి వేతనాలు పెంచనూ లేదు. అలాంటి ఆశా వర్కర్లకు జగన్మోహన రెడ్డి సీఎం కాగానే.. ఒకేసారి…

View More నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్న చంద్రబాబు!

కేసీఆర్ డైలమా.. కొడుకా, మేనల్లుడా..?

తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం వెదుకుతున్నారు. శ్రావణమాసం ముగిసేలోపే మంత్రివర్గాన్ని విస్తరించాలని ఆలోచిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. 18మంది ఉండాల్సిన కేబినెట్ లో ప్రస్తుతం 12మందే ఉన్నారు. వీరిలో ఈటల రాజేందర్ పై వేటుపడే అవకాశం…

View More కేసీఆర్ డైలమా.. కొడుకా, మేనల్లుడా..?

జగన్ నోటి వెంట ఆ మాట రావాల్సిందేనా..?

మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో మొదలైన రాజధాని రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆయనతో పాటు మంత్రులందరూ రాజధాని మారదు అని క్లారిటీ ఇచ్చినా కూడా ఎవ్వరూ వెనక్కి తగ్గడంలేదు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్,…

View More జగన్ నోటి వెంట ఆ మాట రావాల్సిందేనా..?

కశ్మీరం.. ప్రశాంతంగా ఏమాత్రం లేదు!

‘‘హిస్టరీ ఈజ్ రిటెన్ బై విక్టర్స్’’ చరిత్ర అనేది విజేతలతోనే రాయబడుతుంది.. అనేది విన్‌స్టన్ చర్చిల్ చెప్పిన మాటగా మనం చదువుకుంటూ ఉంటాం. నిజానికి చరిత్రను నివేదించే సమయానికి ఎవరు అధికారంలో ఉంటే వారికి…

View More కశ్మీరం.. ప్రశాంతంగా ఏమాత్రం లేదు!

చంద్రబాబులాగా ఆయన చేయరుగాక చేయరు!

అధికారంలోంచి దిగిపోయిన తర్వాత.. దానికి తగినట్లుగా తనకు సెక్యూరిటీ తగ్గించినందుకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంత గగ్గోలు పెట్టారో అందరికీ తెలుసు. తన ప్రాణాలకు భద్రత లేకుండా చేయడానికి, తనను అంతమొందించడానికి జగన్ కుట్ర…

View More చంద్రబాబులాగా ఆయన చేయరుగాక చేయరు!

‘పోలవరం’ పాపం బాబుకు చుట్టుకుంటుందా?

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో గతంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో, ఎలాంటి అవినీతికి పాల్పడ్డారో నిగ్గు తేల్చడానికి జగన్మోహన రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించింది. అవినీతి జరిగిన మాట వాస్తవమేనని ఆ కమిటీ…

View More ‘పోలవరం’ పాపం బాబుకు చుట్టుకుంటుందా?

చెరువు మీద అలిగినట్లుగా చేస్తున్న పాక్!

చెరువు మీద అలిగిన ఒక ప్రబుద్ధుడు ముడ్డి కడుక్కోవడం మానేశాడని వెనకటికి పల్లెపట్టుల్లో ఒక మొరటు సామెత చెలామణీలో ఉండేది. ఇప్పుడు పాకిస్తాన్ వ్యవహారం కూడా అలాగే తయారవుతున్నట్లుంది. భారత్ తో సున్నం పెట్టుకుని..…

View More చెరువు మీద అలిగినట్లుగా చేస్తున్న పాక్!

అమరావతి సాక్షిగా ఆ మూడు ఒక్కటవుతున్నాయి!

ఏ ముహూర్తాన అమరావతి అంశంపై బొత్స స్పందించారో కానీ, అప్పట్నుంచి రాష్ట్రంలో అసలైన అలజడి మొదలైంది. పార్టీలన్నీ రాజధాని మార్పుపై స్పందించడం మొదలుపెట్టాయి. అయితే ఈ క్రమంలో ఒకే తాను ముక్కలన్నీ ఒకే చోటుకు…

View More అమరావతి సాక్షిగా ఆ మూడు ఒక్కటవుతున్నాయి!

పేర్లు పెట్టడంలో కేసీఆర్‌కు సాటిలేరు!

రాజకీయ నాయకులకు అస్తిత్వ ఫోబియా ఉంటుంది. అంటే తమను ప్రజలు మరచిపోతారేమో అనే భయం ఉంటుంది. నిత్యం ప్రజల్లో కనిపించకపోతే ప్రజలు మరచిపోతారని అనుకుంటారు. ఎప్పుడూ ఏదో ఒకరకంగా వార్తల్లో ఉండాలని అనుకుంటారు. కానీ..…

View More పేర్లు పెట్టడంలో కేసీఆర్‌కు సాటిలేరు!

కోడెల చేతివాటం.. ల్యాప్ టాప్ లు కూడా!

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ కుటుంబీకుల చేతివాటం ఫలితంగా మాయమైన ల్యాప్ టాప్ లు తిరిగి డీఆర్డీఏ కార్యాలయాన్ని చేరినట్టుగా తెలుస్తోంది. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ కోసం అంటూ ప్రభుత్వం కేటాయించిన ముప్పై…

View More కోడెల చేతివాటం.. ల్యాప్ టాప్ లు కూడా!