కబుర్లొద్దు నేతలారా.. పేపర్స్ విల్ స్పీక్!

ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం… వచ్చినవాళ్లందరికీ కాఫీలు స్నాక్స్ ఏర్పాటు చేయడం.. టీవీ కెమెరాలు వచ్చాయో లేదో లెక్క చూసుకోవడం.. ఆ వెంటనే తమ ప్రత్యర్థి పార్టీకి చెందిన వారి మీద ఎడాపెడా…

View More కబుర్లొద్దు నేతలారా.. పేపర్స్ విల్ స్పీక్!

పవన్: విలీన భేటీకి కారణం దొరికింది

జనసేనాని పవన్ కళ్యాణ్ తన పార్టీని భారతీయ జనతా పార్టీ చేతుల్లో పెట్టి, నిశ్చింతగా టెన్షన్ లేని రాజకీయాలు చేయాలని అనుకుంటున్నారు. పార్టీని విలీనం చేయమంటే నన్ను అడిగారు, అయితే నేను అందుకు మొగ్గు…

View More పవన్: విలీన భేటీకి కారణం దొరికింది

బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదు

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత కష్టంగా తయారైందో అందరికీ కనిపిస్తున్నదే. రాష్ట్రం ఏర్పాటు చేస్తే శాశ్వతంగా తాము అధికారంలో ఉండిపోవచ్చు అంతస్థాయిలో కలిగిన కాంగ్రెస్ పార్టీ.. వరుసగా రెండోసారి జరిగిన శాసనసభ ఎన్నికలలో…

View More బిడ్డ చచ్చినా పురిటి వాసన పోలేదు

ఏపీ రాజధాని అమరావతిపై ఎందుకీ అనిశ్చితి.?

రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా, పూర్తిస్థాయిలో రాజధాని వ్యవహారంపై స్పష్టతరాలేదు. ఇంకా ఇంకా అమరావతిపై చర్చ జరగాల్సి వుందన్న విషయాన్ని స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ…

View More ఏపీ రాజధాని అమరావతిపై ఎందుకీ అనిశ్చితి.?

ఇసుక ధర్నాలు.. ముందే కూసిన కోయిలలు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా కార్యకర్తలందరూ పెద్దస్థాయిలో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజలకు ఇసుకను అందుబాటులో ఉంచడం ప్రభుత్వ వైఫల్యానికి  నిరసనగా ధర్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్ష…

View More ఇసుక ధర్నాలు.. ముందే కూసిన కోయిలలు

పవన్ పర్యటన ఎజెండా తుస్సుమంటుందా?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ రాజధాని అమరావతి ప్రాంతంలో  పర్యటిస్తున్నారు. రాజధాని తరలింపు నిర్ణయానికి సంబంధించి ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలు సరైనవి కాదని ఆయన ఇప్పటికే ఆరోపించారు. ఆ వాదనకు మద్దతుగానే క్షేత్రస్థాయిలో…

View More పవన్ పర్యటన ఎజెండా తుస్సుమంటుందా?

ఆధారం చూపే నాధుడెవ్వడు?

రాజకీయ నాయకులు ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేసేప్పుడు, సవాళ్లు విసురుకునేప్పుడు ఎడాపెడా మాటలు రువ్వుతారే తప్ప.. వాటికి తగిన ఆధారాలను ఎన్నడూ చూపించరు. సవాళ్లు విసురుకోవడం మాత్రం తమ హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు…

View More ఆధారం చూపే నాధుడెవ్వడు?

రాజధానిపై మరింత క్లారిటీ ఇచ్చిన ఆళ్ల!

సీఆర్డీఏపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత.. ఆ భేటీ వివరాలను మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ విలేకర్ల సమావేశం పెట్టి వివరాలు వెల్లడించారు. కొన్ని రోజులుగా విచ్చలవిడిగా రేగుతున్న పుకార్లకు తెరదించారు.…

View More రాజధానిపై మరింత క్లారిటీ ఇచ్చిన ఆళ్ల!

ఇంత దిగజారుడు అవసరమా పవన్?

రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేనాని పవన్ కల్యాణ్ టూర్ ఖరారైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ కూడా విడుదలైంది. అయితే ఈ పర్యటనలో అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉందని, అది కూడా…

View More ఇంత దిగజారుడు అవసరమా పవన్?

రచ్చరచ్చగా ఈటల వ్యవహారం!

మౌలికంగా ఆయన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం సుదీర్ఘంగా చిత్తశుద్ధితో పోరాడిన నాయకుడు. అసలే ఆయన హరీష్ రావుకు అనుకూలుడైన నాయకుడు అని తొలినుంచి ఒక ప్రచారం ఉంది. కొత్తగా ఆయన మీద అవినీతి పరుడనే…

View More రచ్చరచ్చగా ఈటల వ్యవహారం!

చెరగిపోనున్న నిజాం ఆనవాళ్లు

అధికారంలోకి వచ్చిన తరువాత నాయకులకు చరిత్రలో తమ ముద్ర మిగిలేలా ఏదో ఒకటి ఆలోచన ఉంటుంది. చరిత్రలో తమకీర్తి శాశ్వతంగా ఉండాలంటే ఆ చేసేదేదో గతంలో ఎన్నడూ ఎవ్వరూ చేసి ఉండనిది, గతంకంటే ఘనమైనది…

View More చెరగిపోనున్న నిజాం ఆనవాళ్లు

పాపం కోడెల గోరుచుట్టుపై రోకలి పోటు

అసలే ముక్కిడి… ఆపై పడిశెం.. అన్నట్లుగా తయారైంది మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పరిస్థితి. నేను ఏ తప్పూ చేయలేదు అని ఆయన ఒకవైపు మొత్తుకుంటూ…  ఫర్నిచర్ దొంగలాగా చూడవద్దు అంటూ లబోదిబోమంటున్నారు. జనం…

View More పాపం కోడెల గోరుచుట్టుపై రోకలి పోటు

రాజధాని అమరావతిలో ఉన్నట్లే

కనీసం పది రోజులుగా విచ్చలవిడిగా చెలరేగుతున్న ఊహాగానాలకు జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రాథమికంగా ఒక పుల్స్టాప్ పెట్టింది. అమరావతిలో రాజధాని నగరం ఉంటుందా?  తరలిపోతుందా అనే సందేహాలు కొన్ని రోజులుగా చెలరేగుతూ ఉండగా, గురువారం నాడు …

View More రాజధాని అమరావతిలో ఉన్నట్లే

ఇంకా డొంకతిరుగుడే అయితే ఎలా మేష్టారూ?

సుమారు రెండుకోట్ల రూపాయల విలువ చేసే అసెంబ్లీ ఫర్నిచర్, కంప్యూటర్లను తన సొంతానికి తరలించుకువెళ్లి.. వాటిని తన కొడుకు షోరూంలో వాడుకుంటూ దొరికిపోయిన కోడెల శివప్రసాదరావు.. మొత్తానికి ఒక మెట్టు తగ్గారు. ఉల్టాచోర్ కొత్వాల్…

View More ఇంకా డొంకతిరుగుడే అయితే ఎలా మేష్టారూ?

దూకుడుకు బ్రేక్ : దూసుకెళ్లాలంటే సంకోచం!

ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మూడునెలల్లో తొలిసారిగా జగన్ సర్కారు, కాస్త ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇన్నాళ్లూ ఏ విషయంలోనైనా చాలా దూకుడుగా నిర్ణయం తీసుకుంటూ వచ్చిన జగన్ సర్కారు.. తొలిసారిగా.. నెమ్మదించింది. పోలవరం రీటెండర్ల విషయంలో…

View More దూకుడుకు బ్రేక్ : దూసుకెళ్లాలంటే సంకోచం!

టీటీడీ పాలకమండలి కొత్త సభ్యులు వీళ్లేనా?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కొత్త సభ్యుల నియామక ప్రక్రియ ఊపందుకున్నట్టుగా తెలుస్తోంది. కొత్త బోర్డులో స్థానం గురించి కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. అనేకమంది ఆ బోర్డులో…

View More టీటీడీ పాలకమండలి కొత్త సభ్యులు వీళ్లేనా?

విద్యుత్తు పీపీఏల్లో అడుగు ముందుకు పడేదెలా?

విద్యుత్తు కొనుగోళ్ల విషయంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం భారీఎత్తున అవినీతికి పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో ఆ హయాంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు- పీపీఏలను సమీక్షించేందుకు జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి ఒప్పందాలను సమీక్షించి.. అవినీతిని…

View More విద్యుత్తు పీపీఏల్లో అడుగు ముందుకు పడేదెలా?

మొదటికే మోసం: జగన్ పార్టీలో టీడీపీ సంస్కృతి

తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి బలమైన కారణాల్లో ఒకటి ఇంచార్జి పాలన. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యేలు మొహం చాటేసి, తన నియోజకవర్గాల్లో ఇంచార్జీలను నియమించి పాలన సాగించారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు..…

View More మొదటికే మోసం: జగన్ పార్టీలో టీడీపీ సంస్కృతి

హమ్మయ్య ఒక్కరైనా ప్రాక్టికల్ గా మాట్లాడారు!

రాజధాని అనేది అమరావతిలో ఉంటుందా లేదా? అనే విషయంలో గత కొన్నిరోజులుగా విపరీతమైన రాద్ధాంతం జరుగుతోంది. నాయకులు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. పార్టీలు.. ఈ అంశాన్ని ఎంత పెద్దదిగా సృష్టించి.. మాట్లాడుతూ ఉంటే అంతగా…

View More హమ్మయ్య ఒక్కరైనా ప్రాక్టికల్ గా మాట్లాడారు!

ముందే సిద్ధం అవుతున్న గులాబీలు

తెలంగాణలో అధికార తెరాస… తతిమ్మా అన్ని పార్టీలకంటె ముందుగానే  మునిసిపల్ ఎన్నికలకు సమాయత్తం అవుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… పార్లమెంటు నియోజకవర్గాల వారీగా… పురపాలక ఎన్నికల బాధ్యతను…

View More ముందే సిద్ధం అవుతున్న గులాబీలు

ఐరాసపై పాక్ ఆశ వదులుకున్నట్లే!

అనుకున్నది జరగకపోతే.. ఎవరైనా సరే.. భయంకరమైన అసహనానికి గురవుతారు. ఆ అసహనంలో విచక్షణ కోల్పోతారు. సంయమనం కోల్పోయి మాట్లాడుతారు. ఆ మాటలతో మరిన్ని చిక్కులను సమస్యలను కొనితెచ్చుకుంటారు. ఇప్పుడు పొరుగుదేశం పాకిస్తాన్ పరిస్థితి కూడా…

View More ఐరాసపై పాక్ ఆశ వదులుకున్నట్లే!

పవన్.. అప్పటిలా.. సీఎంను కలుస్తారా?

అమరావతి రాజధాని ప్రాంతంపై అనేకానేక వివాదాలు రేగుతున్నాయి. వీటిని రాజకీయ వివాదాలుగా మార్చి లబ్ధి పొందాలనుకునే వారు కొందరు, రియల్ ఎస్టేట్ వివాదాలుగా మార్చి లబ్ధిపొందాలని అనుకునేవారు మరికొందరు. ఇలా అంతా గందరగోళంగా ఉన్న…

View More పవన్.. అప్పటిలా.. సీఎంను కలుస్తారా?

మెగాస్టార్ ఇంటి శుభకార్యానికి పవన్!

మెగాస్టార్ ఇంట్లో ఉత్సాహాతిరేకాలు పొంగి పొర్లుతున్నాయి. ఒకవైపు ఆయన నటించిన ‘సైరా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’… విడుదలకు ముస్తాబు అవుతోంది. దానిమీద వారికి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ కు దక్కిన రెస్పాన్స్..…

View More మెగాస్టార్ ఇంటి శుభకార్యానికి పవన్!

రాజ్యాంగ ధర్మాసనంలో ఏమౌతుంది?

ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ఉదారవాదుల అభ్యంతరాలు.. ప్రస్తుతం న్యాయపీఠం ముందు చర్చకు వస్తున్నాయి. 370ని రద్దుచేసిన నాటినుంచి.. దేశంలో కొందరు దీనిని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. కేంద్రంలోని ప్రభుత్వం ఇలా ‘ఏకపక్షంగా’ ఆ ఆర్టికల్…

View More రాజ్యాంగ ధర్మాసనంలో ఏమౌతుంది?

సుజనాకు మొహం చెల్లలేదా? కౌంటర్ లేదా?

‘అమరావతి రాజధాని’ అనే అంశం మీద చాలా చాలామాటల యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రత్యేకించి భాజపా ఎంపీ సుజనాచౌదరి , మంత్రి బొత్స సత్యనారాయణ మధ్య అయితే.. మాటల యుద్ధం వ్యక్తిగతంగా మారిపోయిందా…

View More సుజనాకు మొహం చెల్లలేదా? కౌంటర్ లేదా?

రాహుల్ అలా అన్నాక.. అంతా నోర్లు మూస్తారా?

జమ్మూకాశ్మీరు అంశంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని తొలినుంచి స్థిరంగా ఒకే తీరుగా వ్యతిరేకిస్తున్న వారు వామపక్షాల వారు మాత్రమే. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎలాంటి మార్పులేకుండా దుమ్మెత్తిపోస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మోడీ…

View More రాహుల్ అలా అన్నాక.. అంతా నోర్లు మూస్తారా?

కేసీఆర్ ప్లాన్‌లో… ‘సోషల్’గా లాభాలే!

ప్రభుత్వాలు తాము చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి.. విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని కోరుకుంటాయి. ఒకవైపు ప్రభుత్వ యంత్రాంగాం ద్వారా కూడా ఈ పనిచేయిస్తూనే… పార్టీ కూడా అందుకు ఎక్కువ బాధ్యత తీసుకుంటుంది.…

View More కేసీఆర్ ప్లాన్‌లో… ‘సోషల్’గా లాభాలే!