గులాబీలో చిచ్చు.. ఎగదోస్తున్న కమలం

గులాబీ పార్టీలో చిచ్చు పుట్టింది. దానిని మరింతగా ఎగదోసే ప్రయత్నంలో ఉన్నది కమలం!! మంట రాజుకునేలా చేసి.. ఆ అగ్నికీలల్లో గులాబీ దగ్ధమైపోతే గనుక… ఆ వేడుక చూడాలని కమలనాయకుల ముచ్చట! అందుకోసం వారు…

View More గులాబీలో చిచ్చు.. ఎగదోస్తున్న కమలం

నాలుగో సీసా ఉందా.. తస్మాత్ జాగ్రత్త!

రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం లక్ష్యంగా… అడుగులు కదుపుతున్న జగన్మోహన రెడ్డి సర్కారు, తొలిదశలో రాష్ట్రంలో ఉన్న లిక్కర్ దుకాణాల్లో అయిదోవంతు…

View More నాలుగో సీసా ఉందా.. తస్మాత్ జాగ్రత్త!

అసోంలో ఎన్ఆర్‌సీ : పాతబస్తీలో ప్రకంపనలు!

అసోంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్‌సీ) జాబితా తాలూకు ప్రకంపనలు.. పాతబస్తీలో కూడా కనిపిస్తున్నాయి. ఇదే ఎన్ఆర్‌సీని దేశవ్యాప్తంగా అమలు చేస్తే గనుక.. ఆందోళనలు చెలరేగే, అనధికారిక పౌరులు…

View More అసోంలో ఎన్ఆర్‌సీ : పాతబస్తీలో ప్రకంపనలు!

ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు జగన్ సర్కార్!

సౌర, పవన విద్యుత్తు ఒప్పదాలు, పీపీఏలపై సమీక్షకు వెళ్లవద్దని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా వద్దని కేంద్ర విద్యుత్తు ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయం ఫైనలేమీ కాదు. ట్రిబ్యునల్ తీర్పు చెప్పినంత…

View More ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకు జగన్ సర్కార్!

పాకిస్తాన్ లాగానే చేస్తున్న నారాయణ

మన దేశంలో ప్రభుత్వ పరిపాలనలో లోపాలు ఉంటే ప్రతిపక్షాలు పోరాడాలి. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రజల ఎదుట ఎండగట్టాలి. అలాంటి ప్రభుత్వాలు మళ్లీ గద్దె ఎక్కకుండా, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. పరిపాలన గాడి తప్పకుండా, ప్రతిపక్షమైన…

View More పాకిస్తాన్ లాగానే చేస్తున్న నారాయణ

కమలదళంలో ఎవరికి వారే!

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చేయడమే లక్ష్యంగా అన్నట్లుగా భారతీయ జనతా పార్టీ అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది. ఇతర పార్టీల నాయకులను ఎడాపెడా తమలో చేర్చేసుకుంటూ ఉంది. అయితే పార్టీలో అంతర్గతంగానే పెద్ద సయోధ్య లేదని, లుకలుకలు…

View More కమలదళంలో ఎవరికి వారే!

దత్తన్నకు ‘రాజ’భోగం!

తెలంగాణలోని సీనియర్ నాయకుడు, మాజీ కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ కు గవర్నర్ పదవి లభించింది. దత్తన్న సీనియారిటీని, సుదీర్ఘకాలంగా పార్టీకి అందించిన సేవలను భారతీయ జనతాపార్టీ నాయకత్వం సముచితంగా గౌరవించింది. ఆయన హిమాచల్ ప్రదేశ్…

View More దత్తన్నకు ‘రాజ’భోగం!

చప్పుడు చేయని సీమ బడా రాజకీయ నేతలు!

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత సేపూ ముందూవెనుక చూసుకోకుండా ఎగిరెగిరి పడ్డారు. తమకు ఓటమే లేదు అన్నట్టుగా రెచ్చిపోయి మాట్లాడారు. అయితే తమ పాలనలో తమ చాపకిందకే నీళ్లు వచ్చినట్టుగా వాళ్లు గుర్తించలేకపోయారు. గత…

View More చప్పుడు చేయని సీమ బడా రాజకీయ నేతలు!

‘మీరే అంతా నాకేశారు, మళ్లీ నోటికొచ్చినట్టుగా!’

'మీరిద్దరూ వాటాలు వేసుకుని వచ్చిన ప్రతి రూపాయినీ పంచుకున్నట్టుగా ఒప్పుకున్నారు. వాటాలు తేలాయి కాబట్టి గొడవలు లేవని ప్రకటించుకున్నదీ మీరే. అలా పంచుకుని, సాంతం నాకేసి.. ఇప్పుడు మా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా?'…

View More ‘మీరే అంతా నాకేశారు, మళ్లీ నోటికొచ్చినట్టుగా!’

అజ్ఞానంలో జనసైనికులు.. నవ్వుకుంటున్న ప్రజలు

పవన్ కల్యాణ్ పార్టీకి ఉంది ఒకే ఒక్క ఎమ్మెల్యే.. ఆయన కూడా వైసీపీ గేటు ఎప్పుడు తీస్తారా అని ఎదురు చూస్తున్న బాపతు. ఇటువైపు సీఎం జగన్ కి తనతో సహా 151ఎమ్మెల్యేల బలం…

View More అజ్ఞానంలో జనసైనికులు.. నవ్వుకుంటున్న ప్రజలు

రాజధాని వెంకన్న ఆలయం ఒక సంకేతం!

అమరావతిలో రాజధాని ఉంటుందా? ఉండదా? అనేది ఇప్పటికీ ఒక బ్రహ్మపదార్థంగానే ఉంది. సీఆర్డీయే సమీక్ష తర్వాత, మంత్రి బొత్స సత్యనారాయణ విలేకర్ల సమావేశం పెట్టారు గానీ.. రాష్ట్ర ప్రజల్లో వాస్తవంగా ఏ ఆందోళన అయితే…

View More రాజధాని వెంకన్న ఆలయం ఒక సంకేతం!

రివర్స్ టెండరు : పనుల్లో ఇక వేలం పాటలు!

జగన్ ప్రభుత్వం అవినీతిని అరికట్టడానికి, ప్రభుత్వానికి వీలైనంత లాభం చేకూర్చడానికి కొత్తగా తీసుకువచ్చిన రివర్స్ టెండర్ల విధానం ద్వారా తొలి టెండరును ప్రకటించారు. పోలవరం డ్యాం లోనే ఒక టన్నెల్ నిర్మాణానికి సంబంధించి 274…

View More రివర్స్ టెండరు : పనుల్లో ఇక వేలం పాటలు!

వైఎస్‌ వివేకా హత్య విచారణలో ఏం జరుగుతోంది?

ఎన్నికల ముందు సంచలనం రేపిన అంశం మాజీఎంపీ, మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి దారుణహత్య. రాష్ట్రమంతా ఎన్నికల ప్రచార హడావుడి తీవ్రస్థాయిలో ఉండగా.. ఆ సమయంలో వివేకానందరెడ్డి హత్య సంచలనం రేపింది. ఆ హత్యపై అనేక…

View More వైఎస్‌ వివేకా హత్య విచారణలో ఏం జరుగుతోంది?

టార్గెట్ తెదేపా కాదు వైకాపానే!

భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని కలలు కనడం తప్పేం కాదు. కాకపోతే.. అందుకు తగినట్లుగా.. వారు రాష్ట్రం మీద శ్రద్ధ పెట్టాలి. రాష్ట్ర ప్రగతికి కేంద్రం తరఫున సహకరించాలి. రాష్ట్ర అభ్యున్నతి…

View More టార్గెట్ తెదేపా కాదు వైకాపానే!

జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ!

అలవిమాలిన అవినీతికి, అక్రమాలకు తెరతీసిన సౌర, పవన విద్యుత్తుల పీపీఏలను సమీక్షించాలని జగన్మోహనరెడ్డి సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పీపీఏల ప్రకారం విద్యుత్తు కొనుగోలుకు ప్రభుత్వం మీద పడే భారం చాలా ఎక్కువగా…

View More జగన్ సర్కారుకు మరో ఎదురుదెబ్బ!

పవన్ బాబా.. భలే భూతవైద్యం!

పవన్ కల్యాణ్ అమరావతి రాజధాని ప్రాంతంలో రెండు రోజుల పాటు పర్యటించారు. మంగళగిరిలో తన పార్టీ కార్యాలయంలో రాజధాని ప్రాంత గ్రామాల రైతులతో భారీ సమావేశం కూడా నిర్వహించేశారు. ఆ సమావేశంలో.. వారికి ఆయన…

View More పవన్ బాబా.. భలే భూతవైద్యం!

చంద్రబాబుకు ఇప్పటికైనా అర్థంకావాలి!

గడనగల మగని జూచిన పడతులు పదియారువేలు తగ పెండ్లాడన్ గడనుడిగిన మగని జూచిన నడ పీనుగ వచ్చెననుచు నగదురు సుమతీ ..అని సుమతీ శతక పద్యం మనకు నీతిని బోధిస్తుంది. ఇది చెప్పే నీతి…

View More చంద్రబాబుకు ఇప్పటికైనా అర్థంకావాలి!

కేసీఆర్ నాయకత్వంపై ఎనీ డౌట్స్!

నిప్పులేనిదే పొగరాదని సామెత. ఇప్పుడు పొగమాత్రం పుష్కలంగా వస్తోంది. కానీ దాని దిగువన నిప్పు ఉన్నదా లేదా అనేది మాత్రం క్లారిటీ రావడంలేదు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాజకీయాల్లో గుంభనంగా ఏదో జరుగుతోంది..…

View More కేసీఆర్ నాయకత్వంపై ఎనీ డౌట్స్!

టీడీపీ రాజధాని నిరసన.. ఆ వ్యక్తి బయటకు రారేం!

అప్పట్లో రాజధాని గురించి కబుర్లు చెప్పడంలో చంద్రబాబు తర్వాతి పాత్ర ఆయనదే.. రాజధాని కమిటీ అంటూ చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన ట్రూపులోనూ ఆయనదే ముఖ్యపాత్ర! అంతేనా.. రాజధాని నిర్మాణంపై అధ్యయనం అంటూ ప్రపంచమంతా…

View More టీడీపీ రాజధాని నిరసన.. ఆ వ్యక్తి బయటకు రారేం!

మాట గీతదాటితే కటకటాలే

భావప్రకటన స్వేచ్ఛ ప్రాథమిక హక్కు కదా అని విచ్చలవిడిగా మాట్లాడితే కుదరదు. మన హక్కు ఎప్పుడు గాని, మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛలోకి చొరబడకుండా ఉన్నంతవరకే హక్కుగా ఉంటుంది. భావ ప్రకటన ప్రాథమిక హక్కు అయితే,…

View More మాట గీతదాటితే కటకటాలే

జగన్ ని ఫేస్ చేసే దైర్యం పవన్ కి లేదా..?

వైఎస్ జగన్, పవన్ కల్యాణ్.. వీరిద్దరి కలయిక చూడాలని రాష్ట్ర ప్రజల్లో చాలామందికి కోరిక ఉండే ఉంటుంది. అమరావతి రైతుల కష్టాలు తెలుసుకోడానికంటూ పర్యటన చేపట్టిన పవన్, అది పూర్తయిన తర్వాత సీఎం జగన్…

View More జగన్ ని ఫేస్ చేసే దైర్యం పవన్ కి లేదా..?

ఫలితం కనిపిస్తే శభాష్ అనాల్సిందే!

జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దశలవారీగా సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి తీసుకువచ్చే లక్ష్యంతో పురోగమిస్తుంది. ఇప్పటికే గ్రామాల్లో బెల్ట్ షాపులను పూర్తిగా ఎత్తి వేసినట్లు ప్రకటించింది. మద్యం సిండికేట్ల దోపిడీకి చెక్ పెడుతూ..…

View More ఫలితం కనిపిస్తే శభాష్ అనాల్సిందే!

కేసీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనట!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జైలుకు వెళ్లక తప్పని పరిస్థితి వస్తుందని సీనియర్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి జోస్యం చెబుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, ప్రస్తుతానికి సాగినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం…

View More కేసీఆర్ జైలుకు వెళ్లాల్సిందేనట!

ఈటెల పరిణామాలపై కన్నేసిన కమలం

ప్రత్యర్థి పార్టీలో లుకలుకలు పుడితే ఏ పార్టీకైనా సరే పండగ పండగ గానే ఉంటుంది. ప్రధానంగా ఆ పార్టీలో అసంతృప్తితో మండిపడే వారిని తమ చెంతకు చేర్చుకోవచ్చుననే ఆశ ఉంటుంది. లేదా, ఆ పార్టీలో…

View More ఈటెల పరిణామాలపై కన్నేసిన కమలం

ఇంత కసరత్తు చేసి, రద్దు చికాకులేంటి?

కొత్త విధానాన్ని రూపొందించడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుమారు రెండు నెలలకు పైగా కసరత్తు చేసింది. మొత్తానికి కొత్త విధానం ప్రకారం టెండర్లను ఆహ్వానించి, కొన్నిరోజుల కిందటే వాటిని ఆమోదించింది కూడా! టెండర్లను పిలిచి…

View More ఇంత కసరత్తు చేసి, రద్దు చికాకులేంటి?

టూర్లో పవన్‌కు అభిమాని కానుక

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. శుక్రవారం నాడు అమరావతి ప్రాంత పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఓ అరుదైన సంఘటన జరిగింది. పవన్ యాత్ర పొడవునా.. ఆయనను చూడడానికని అభిమనులు పెద్దసంఖ్యలో…

View More టూర్లో పవన్‌కు అభిమాని కానుక

దేనిపై పోరాడాలో పవన్ కు తెలియలేదా?

రాజధాని ప్రాంతం నుంచి కొంత మంది రైతులు జట్టుగా హైదరాబాద్‌కు వచ్చి జనసేన కార్యాలయంలో తనను కలిసి తమకు వార్షిక కౌలు కూడా చెల్లించలేదు అంటూ గోడు వెళ్లబోసుకున్నప్పుడు భలే మంచి పాయింట్ దొరికిందని…

View More దేనిపై పోరాడాలో పవన్ కు తెలియలేదా?