గులాబీ మేనిఫెస్టో: అచ్చంగా వేలం పాటే!

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం భారాస మేనిఫెస్టోను ప్రకటించారు. సహజంగానే ఇందులో జనాకర్షక పథకాలకు పెద్దపీట వేశారు. మేనిఫెస్టో ప్రధానాంశాలకు ప్రాతిపదిక కేవలం జనాకర్షణ మాత్రమే కాదు. కాంగ్రెస్,…

View More గులాబీ మేనిఫెస్టో: అచ్చంగా వేలం పాటే!

అక్కడ ఏం దక్కుతుందని ఆశపడినట్టు?

కాంగ్రెసు పార్టీలో తనకు టికెటు దక్కడం లేదనే సంగతి అర్థం కాగానే.. పొన్నాల లక్ష్మయ్య రూపంలో మొదటి వికెట్ జాబితా విడుదలకు ముందే పడిపోయింది. పార్టీలో ఎంతో సీనియర్ అయిన, వైఎస్సార్ హయాంలో మంత్రిగా…

View More అక్కడ ఏం దక్కుతుందని ఆశపడినట్టు?

గుబులు రేపుతున్న బీఆర్ఎస్ బీఫామ్స్‌

బీఆర్ఎస్ అభ్య‌ర్థుల్లో బీఫామ్స్ గుబులు రేపుతున్నాయి. 119 సీట్ల‌కు గాను నాలుగైదు సీట్లు మిన‌హా ఒక‌టేసారి అభ్య‌ర్థులంద‌రినీ సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్య‌ర్థుల ఎంపిక‌పై ఇంకా…

View More గుబులు రేపుతున్న బీఆర్ఎస్ బీఫామ్స్‌

జ‌గ‌న్ స‌ర్కార్‌పై కేసీఆర్ కామెంట్…ఏమ‌న్నారంటే!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు రోజులు స‌మీపిస్తుండ‌డంతో బీఆర్ఎస్ వేగం పెంచింది. అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న మొద‌లుకుని, బీ ఫారాలు అంద‌జేత‌, నేడు మ్యానిఫెస్టో ప్ర‌క‌ట‌న వ‌ర‌కూ సీఎం కేసీఆర్ ముందంజ‌లో ఉన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో మ్యానిఫెస్టోను…

View More జ‌గ‌న్ స‌ర్కార్‌పై కేసీఆర్ కామెంట్…ఏమ‌న్నారంటే!

వారెవ్వా.. తండ్రీత‌న‌యుడికి కాంగ్రెస్ టికెట్లు!

మ‌ల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంప‌ల్లి హ‌నుమంత‌రావు పంతం ప‌ట్టి కాంగ్రెస్‌లో సాధించుకున్నారు. బీఆర్ఎస్ జాబితాలో మ‌ల్కాజ్‌గిరి నుంచి మైనంప‌ల్లికి చోటు క‌ల్పించారు. అయితే త‌న కుమారుడైన డాక్ట‌ర్ రోహిత్‌రావు సేవా దృక్ప‌థం క‌లిగిన యువ నాయ‌కుడ‌ని,…

View More వారెవ్వా.. తండ్రీత‌న‌యుడికి కాంగ్రెస్ టికెట్లు!

ఆ ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌కు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ షాక్‌!

తెలంగాణలో కాంగ్రెస్ అసెంబ్లీ అభ్య‌ర్థుల మొద‌టి జాబితాను ఆదివారం ఉద‌యం ఆ పార్టీ అధిష్టానం విడుద‌ల చేసింది. మొత్తం 55 మంది అభ్య‌ర్థుల‌కు టికెట్ ఖరారు చేశారు. మొద‌టి జాబితాలో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి,…

View More ఆ ఇద్ద‌రు ప్ర‌ముఖుల‌కు కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ షాక్‌!

గెలుపు గ్యారంటీ సీట్లు మాత్రమే తొలి జాబితానా?

కాంగ్రెసు పార్టీకి ఏమైందో గానీ.. సుమారు నెలరోజులకు పైగా సుదీర్ఘమైన కసరత్తు చేసి.. చిట్టచివరికి సగం కంటె తక్కువస్థానాలకు అభ్యర్థుల తొలిజాబితాను ప్రకటిస్తున్నది. ఈ వ్యవహారాన్ని ఆ పార్టీ యొక్క వ్యూహం అనుకోవాలా? బలహీనతా…

View More గెలుపు గ్యారంటీ సీట్లు మాత్రమే తొలి జాబితానా?

ఖమ్మంలో కులాల పోరే: కాంగ్రెస్ స్కెచ్!

కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కొన్ని స్థానాలు ఖరారు అయిన సంగతులు బయటకు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇద్దరు కీలక నాయకుల మధ్య సీటు కోసం ఉన్న…

View More ఖమ్మంలో కులాల పోరే: కాంగ్రెస్ స్కెచ్!

రేవంత్ కోస‌మేనా హైద‌రాబాద్‌లో టీడీపీ అల్ల‌రి!

టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డికి రాజ‌కీయంగా ప్ర‌యోజనం క‌లిగించేందుకేనా హైద‌రాబాద్‌లో టీడీపీ చంద్ర‌బాబు అరెస్ట్ పేరుతో అల్ల‌రి చేస్తోంద‌నే అనుమానాన్ని బీఆర్ఎస్‌, బీజేపీ నేత‌లు వ్య‌క్తం చేస్తున్నారు. చంద్ర‌బాబు అరెస్ట్‌పై అభ్యంత‌రం వుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర‌స‌న…

View More రేవంత్ కోస‌మేనా హైద‌రాబాద్‌లో టీడీపీ అల్ల‌రి!

ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి ఓవ‌రాక్ష‌న్‌…తెలంగాణ పోలీసుల వార్నింగ్‌!

తాడికొండ ఎమ్మెల్యే ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి హైద‌రాబాద్‌లో ఓవ‌రాక్ష‌న్ చేశారు. తానో ఎమ్మెల్యే అని, అడ్డుకోవ‌డం ఏంట‌నే అహంకార ధోర‌ణిని ఆమె ప్ర‌ద‌ర్శించారు. కానీ ఆమె అతి తెలంగాణ పోలీస్ అధికారుల ఎదుట ప‌ని చేయ‌లేదు.…

View More ఉండ‌వ‌ల్లి శ్రీ‌దేవి ఓవ‌రాక్ష‌న్‌…తెలంగాణ పోలీసుల వార్నింగ్‌!

కమలం వ్యూహాలకు ఓటమే లక్ష్యమా?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేస్తున్న అడుగులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. శాసనసభ ఎన్నికల పోలింగ్ జరగడానికి కేవలం 38 రోజుల దూరం మాత్రమే ఉంది. అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి దాదాపుగా…

View More కమలం వ్యూహాలకు ఓటమే లక్ష్యమా?

వారెవ్వా కిషన్ రెడ్డి.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!

కిషన్ రెడ్డి కేంద్రమంత్రి అయ్యారు గానీ.. రాష్ట్ర పార్టీ సారథ్యం కిరీటం తన నెత్తిమీదకు వచ్చే వరకు సాధారణంగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. తన కేంద్రమంత్రి పదవేంటో, అందులో అనుభవిస్తున్నదేంటో అన్నంతవరకే…

View More వారెవ్వా కిషన్ రెడ్డి.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!

గజ్వేల్‌పై మాయ జల్లుతున్న కేసీఆర్!

కల్వకుంట్ల చంద్రశేఖర రావు అంటేనే మాటల మరాఠీ. తన మాటలనే ఆయన మంత్రాలుగా, సమ్మోహన అస్త్రాలుగా ప్రయోగించగలరు. ఎదుటివారు ఎంతటి కొమ్ములు తిరిగిన వారైనా.. కిట్టని వారైతే నిస్సంకోచంగా ఒక ఆట ఆడుకోగలరు. అయినవారైతే…

View More గజ్వేల్‌పై మాయ జల్లుతున్న కేసీఆర్!

రోడ్డు రోల‌ర్‌, చ‌పాతి మేక‌ర్‌, కారు… బీఆర్ఎస్‌కు షాక్‌!

ఎన్నిక‌లంటే కేవ‌లం ప్ర‌జాద‌ర‌ణ పొంద‌డం ఒక్క‌టే కాదు. పోల్ మేనేజ్‌మెంట్ అత్యంత ప్రాధాన్యమైంది. త‌మ ప్ర‌త్య‌ర్థుల‌ను బోల్తా కొట్టించి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించేందుకు పోటీదారులు ఎన్నెన్నో వ్యూహాలు ర‌చిస్తుంటారు. ఉదాహ‌ర‌ణ‌కు ఒకే ఇంటి పేరుతో…

View More రోడ్డు రోల‌ర్‌, చ‌పాతి మేక‌ర్‌, కారు… బీఆర్ఎస్‌కు షాక్‌!

తెదేపా ఇంకా బతికుందనే అనుకోవాలా?

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 స్థానాల్లో పోటీచేయడం సాధ్యం కాదు గానీ.. ప్రస్తుతానికి 89 స్థానాల్లో పోటీచేయబోతున్నాం అని, క్రమంగా పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తాం అని తెలుగుదేశం ఆర్భాటంగా ప్రకటిస్తూ ఉంది.  Advertisement ఏపీలో…

View More తెదేపా ఇంకా బతికుందనే అనుకోవాలా?

ముదిరాజ్ లు లేరా? ఉన్నా సమర్థులు లేరా?

భారతరాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. హ్యాట్రిక్ కొట్టడానికి కీలకమైన ఈ ఎన్నికలను ఎదుర్కోవడంలో అన్ని విధాలుగానూ కులాల సమతూకం కూడా పాటించడానికి వ్యూహరచన చేస్తున్నారు. ఏ ఒక్క కులానికైనా ప్రాధాన్యం లేదనే ప్రచారం…

View More ముదిరాజ్ లు లేరా? ఉన్నా సమర్థులు లేరా?

ప్రొఫెసర్ కు ఎర: రాజ్యసభ ఎంపీనా? ఎమ్మెల్సీనా?

తెలంగాణ జనసమితి అద్యక్షుడు, తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం ఉధృతంగా సాగుతున్న రోజుల్లో ఐక్యకార్యచరణ సమితికి సంధానకర్తగా కీలక భూమిక పోషించనున్న ప్రొఫెసర్ కోదండరాం కొత్త భూమిక లోకి ప్రవేశించబోతున్నారా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం…

View More ప్రొఫెసర్ కు ఎర: రాజ్యసభ ఎంపీనా? ఎమ్మెల్సీనా?

‘ఫ్యామిలీ ప్యాకేజీ’: కాంగ్రెస్ బాటలోనే బిజెపి!

భారతీయ జనతా పార్టీ తమ గురించి తాము సిద్ధాంతాలు గల పార్టీ అని చెప్పుకుంటుంది. సిద్ధాంత బలం మీదనే మనుగడ సాగిస్తాం అని కూడా చెప్పుకుంటుంది. మాటల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు గానీ.. అదంతా గతించిపోయిన…

View More ‘ఫ్యామిలీ ప్యాకేజీ’: కాంగ్రెస్ బాటలోనే బిజెపి!

అసలు నిందను సైడ్ లైన్ చేస్తున్న కవితక్క!

మాట దూకుడు ప్రదర్శించడంలో భాజపా నాయకుల్లో నిజమాబాద్ ఎంపీ అర్వింద్ కూడా ముందు వరుసలో ఉంటారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా మంచి తెలంగాణ సహజమైన యాసలో.. నుడికారాలు, సామెతలతో విరుచుకుపడడంలో ఆయనకు ఆ పార్టీలో…

View More అసలు నిందను సైడ్ లైన్ చేస్తున్న కవితక్క!

సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్సే సూపర్ హిట్…!

దేశంలో ప్రస్తుతం అయిదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఎన్నికల నగరా మోగింది. డిసెంబర్ 3న జాతకాలు బయటకు వస్తాయి. ఏ పార్టీ బలం ఏంటి, ఏ పార్టీ ఎక్కడ బలహీనంగా ఉంది అన్నది డిసెంబర్…

View More సెమీ ఫైనల్స్ లో కాంగ్రెస్సే సూపర్ హిట్…!

పుష్కరం దాటిపోయినా సీఎం ఆశ పదిలం!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీనియర్ నాయకుల్లో మాజీ మంత్రి జానా రెడ్డి కూడా ఉన్నారు. తన సొంత నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లోనూ కూడా ఓడిపోయిన…

View More పుష్కరం దాటిపోయినా సీఎం ఆశ పదిలం!

ప‌వ‌న్‌ను రేవంత్ అలా పోల్చాడేంటి!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాజ‌కీయ స్థాయిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అదిరిపోయే సెటైర్ విసిరారు. తెలంగాణ‌లో జ‌న‌సేన‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంటున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో కాపుల ఓట్ల‌తో పాటు సీమాంధ్రుల ఓట్లు రాబ‌ట్టుకోవ‌చ్చ‌నే ఆశ‌తో…

View More ప‌వ‌న్‌ను రేవంత్ అలా పోల్చాడేంటి!

టీడీపీ భ‌విత‌వ్యాన్ని నేడు తేల్చ‌నున్న బాబు!

తెలంగాణ‌లో టీడీపీ పోటీపై స‌స్పెన్ష్ కొన‌సాగుతోంది. కాంగ్రెస్ వైపు అనుకూల గాలి వీస్తుండ‌డం, టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి సీఎం అయ్యే అవ‌కాశాలున్నాయ‌నే ప్ర‌చారం విస్తృతంగా సాగుతోంది. చంద్ర‌బాబును జైలుపాలు చేయ‌డంలో బీజేపీ హ‌స్తం వుంద‌ని…

View More టీడీపీ భ‌విత‌వ్యాన్ని నేడు తేల్చ‌నున్న బాబు!

పవన్ బంధంతో కమలానికి ఒరిగేదేమిటి?

పవన్ కల్యాణ్ తో పొత్తు బంధం కుదుర్చుకున్నంత మాత్రాన.. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఏకపక్షంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీకోసం బిజెపి నుంచి కొన్ని…

View More పవన్ బంధంతో కమలానికి ఒరిగేదేమిటి?

కుయ్యోమొర్రో.. నేను పార్టీ మార‌డం లేదు!

తెలంగాణ‌లో రాజ‌కీయం వేడెక్కింది. నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. వ‌చ్చే నెల 3వ తేదీ నుంచి నామినేష‌న్లు స్వీక‌రిస్తారు. వ‌చ్చే నెల 30న ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. రెండుమూడు నియోజ‌క‌వ‌ర్గాలు మిన‌హాయిస్తే బీఆర్ఎస్ అభ్య‌ర్థులంద‌రినీ ఎంతో…

View More కుయ్యోమొర్రో.. నేను పార్టీ మార‌డం లేదు!

అధికారంపై ఆశ‌లు వ‌దులుకుందా?

తెలంగాణ‌లో బీజేపీది వాపే త‌ప్ప‌, బ‌లం కాద‌ని ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. అందుకే జ‌న‌సేన‌తో సైతం పొత్తు పెట్టుకునేందుకు బీజేపీ ఆస‌క్తి చూపుతోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీజేపీ 52 మందితో మొద‌టి జాబితా ప్ర‌క‌టించింది. రెండో…

View More అధికారంపై ఆశ‌లు వ‌దులుకుందా?

కాంగ్రెస్‌లో కోమ‌టిరెడ్డి చేరిక‌కు ముహూర్తం ఖ‌రారు!

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక‌పై సందిగ్ధం వీడింది. కాంగ్రెస్‌లో చేరిక‌కు ముహూర్తం కూడా ఖ‌రారైంది. ఇవాళ ఆయ‌న త‌న అనుచ‌రుల‌తో ప్ర‌త్యేక స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. బీజేపీకి…

View More కాంగ్రెస్‌లో కోమ‌టిరెడ్డి చేరిక‌కు ముహూర్తం ఖ‌రారు!