కోమటిరెడ్డి, వివేక్ ఫిరాయిస్తే, బాధ్యత ఎవరిది?

భారతీయ జనతా పార్టీలోకి అడుగుపెట్టే ప్రతి నాయకుడు కూడా.. ఆ పార్టీ సిద్ధాంతాల మీది ప్రేమతో, నాయకుల మీద నమ్మకంతో వస్తుంటారని అనుకోవడం ఒక భ్రమ. వారి వారి వ్యక్తిగత రాజకీయ అవసరాల మేరకు…

View More కోమటిరెడ్డి, వివేక్ ఫిరాయిస్తే, బాధ్యత ఎవరిది?

ప్ర‌జాభిప్రాయం మేర‌కే.. ఆ పార్టీలోకి!

రాజ‌కీయ నాయ‌కుల స్వార్థానికి త‌ర‌చూ ప్ర‌జ‌ల్ని బ‌లి ప‌శువుల్ని చేస్తుంటారు. నోరు తెరిస్తే చాలు ప్ర‌జాభిప్రాయం మేర‌కే నిర్ణ‌యం అంటుంటారు. తాజాగా బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి పార్టీ మారాల‌ని ఒక నిర్ణ‌యానికి…

View More ప్ర‌జాభిప్రాయం మేర‌కే.. ఆ పార్టీలోకి!

తెదేపా తవ్వుతున్న గొయ్యి పెద్దదే!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్నికలలో పోటీ చేయగల స్థితిలో ఉందా?  పోటీ చేస్తే వారికి ఏమైనా సానుకూలత ఉంటుందా? అనే అనుమానం కూడా ఇక్కడి ప్రజల్లో లేదు. కానీ.. తెలుగుదేశానికి చెందిన కొందరు నాయకులకు…

View More తెదేపా తవ్వుతున్న గొయ్యి పెద్దదే!

కుల ఒత్తిడికి బాబు త‌లొగ్గుతారా?

తెలంగాణ‌లో నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు స‌మయం ముంచుకొస్తోంది. తెలంగాణ‌లో పోటీ చేసి తీరుతామ‌ని నిన్న‌మొన్న‌టి వ‌ర‌రూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన ఆ రాష్ట్ర టీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ స్వ‌రంలో చిన్న మార్పు. తెలంగాణ‌లో టీడీపీకి బ‌ల‌మైన…

View More కుల ఒత్తిడికి బాబు త‌లొగ్గుతారా?

బాబును తిట్టాలనుంది కానీ.. భయం!

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీచేయకుండా తప్పుకోవడంపై చంద్రబాబును నిందించాలని కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు బలమైన కోరిక ఉండవచ్చు. గత ఎన్నికల్లో బాహాటంగా కాంగ్రెస్ తో చంద్రబాబునాయుడు పొత్తు పెట్టుకున్నాడని.. ఈ ఎన్నికల్లో పొత్తుపెట్టుకోడానికి భయపడి.. పోటీనుంచి…

View More బాబును తిట్టాలనుంది కానీ.. భయం!

ఫ్యామిలీ మిత్రుడితో ష‌ర్మిల తాడోపేడో!

ఎట్ట‌కేల‌కు ఖ‌మ్మం జిల్లా పాలేరు నుంచి పోటీ చేయ‌డానికే వైఎస్సార్‌టీపీ అధినేత్రి ష‌ర్మిల సిద్ధ‌మైన‌ట్టు తెలిసింది. పాలేరు నుంచి పోటీ చేస్తాన‌ని గ‌తంలో ష‌ర్మిల అన్న మాట‌కు క‌ట్టుబ‌డి, అక్క‌డి నుంచే బ‌రిలోకి దిగ‌డానికి…

View More ఫ్యామిలీ మిత్రుడితో ష‌ర్మిల తాడోపేడో!

టికెట్ ద‌క్క‌క‌పోతే.. ప‌క్క పార్టీల్లోకి!

తెలంగాణ‌లో రాజ‌కీయాలు రంజుగా మారాయి. టికెట్ ఆశించి భంగ‌ప‌డ్డ నేత‌లు.. ప‌క్క పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. ఎన్నిక‌ల సీజ‌న్‌లో జంపింగ్‌లు స‌ర్వ‌సాధార‌ణం. టికెట్ రాలేదనో, త‌గిన గౌర‌వం ఇవ్వ‌లేదనో ఆవేశకావేశాల‌కు లోనై, వెంట‌నే ఇత‌ర…

View More టికెట్ ద‌క్క‌క‌పోతే.. ప‌క్క పార్టీల్లోకి!

మాటల ఊబిలో చిక్కుకున్న అన్నా చెల్లెళ్లు!

తెలంగాణ రాజకీయం రసకందాయంలో నడుస్తోంది. భాజపా ప్రచార సభలో అమిత్ షా తమ పార్టీని గెలిపిస్తే గనుక.. రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రిని చేస్తాం అని చాలా ఘనంగా ప్రకటించారు. అమిత్ షా ప్రకటన పట్ల…

View More మాటల ఊబిలో చిక్కుకున్న అన్నా చెల్లెళ్లు!

ఇటు భర్త, అటు ప్రియుడు.. హంతకుడు ఎవరు?

హైదరాబాద్ చంపాపేట్ లో జరిగిన స్వప్న హత్య మిస్టరీని గంటల వ్యవథిలో పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు కారణం వివాహేతర సంబంధమని గుర్తించిన పోలీసులు.. స్వప్నను హత్య చేసింది ఆమె భర్తేనని ప్రకటించారు. అంతకంటే…

View More ఇటు భర్త, అటు ప్రియుడు.. హంతకుడు ఎవరు?

స్వ‌కులం ఒత్తిడికి త‌లొగ్గిన బాబు!

టీడీపీ కంటే సొంత కుల‌మో ఎక్కువ‌ని చంద్ర‌బాబు నిరూపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోవాల‌ని టీడీపీ ఎట్ట‌కేల‌కు నిర్ణ‌యించుకుంది. చంద్ర‌బాబుతో ములాఖ‌త్ తర్వాత మీడియాతో టీటీడీపీ అధ్య‌క్షుడు కాసాని జ్ఞానేశ్వ‌ర్ చెప్పిన…

View More స్వ‌కులం ఒత్తిడికి త‌లొగ్గిన బాబు!

అత‌ను ‘చేతి’కి చిక్కిన‌ట్టేనా?

బీజేపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి “చేతి”కి చిక్కారా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. మాజీ ఎంపీలు కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి, వివేకా వెంక‌ట‌స్వామి బీజేపీ నుంచి కాంగ్రెస్‌లో చేరుతార‌నే ప్ర‌చారం కొంత కాలంగా…

View More అత‌ను ‘చేతి’కి చిక్కిన‌ట్టేనా?

వారి అంచనాలలో సంకీర్ణమే ఉన్నదా?

కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అవుతారని, ఆయన హవా ముందు ఇతర ప్రత్యర్థుల ట్రిక్కులు ఏవీ పనిచేయవని భారాస నాయకులు తమ ప్రసంగాల్లో ఊదరగొడుతున్నారు. ఇప్పటికే వెల్లడవుతున్న కొన్ని సర్వేలు మాత్రం.. భారాస చతికిలపడక తప్పదని,…

View More వారి అంచనాలలో సంకీర్ణమే ఉన్నదా?

‘కృతజ్ఞత’ దాటి ‘సమర్థత’ వైపు వచ్చేదెప్పుడు?

కన్నడదేశానికి ఉప ముఖ్యమంత్రి, అక్కడ ఎన్నికల్లో ఎంతో కీలకంగా వ్యవహరించి చక్రం తిప్పిన అప్పటి పీసీసీ సారథి డికె శివకుమార్ వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన తెలంగాణలో ఎన్ని ఓట్లను  ప్రభావితం చేయగలరు? ఆ…

View More ‘కృతజ్ఞత’ దాటి ‘సమర్థత’ వైపు వచ్చేదెప్పుడు?

హాస్య‌న‌టుడు బాబుమోహ‌న్ మ‌న‌స్తాపం!

బీజేపీ వైఖ‌రిపై హాస్య న‌టుడు, మాజీ మంత్రి బాబుమోహ‌న్ మ‌న‌స్తాపం చెందారు. ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకోనున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అంతేకాదు, బీజేపీకి కూడా దూరంగా వుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. రానున్న ఎన్నిక‌ల్లో బీజేపీ…

View More హాస్య‌న‌టుడు బాబుమోహ‌న్ మ‌న‌స్తాపం!

ఒక అక్రమ సంబంధం.. రోడ్డున పడ్డ 2 కుటుంబాలు

కామాతురానాం.. అనే సామెత ఊరికే పుట్టలేదనిపిస్తుంది ఇలాంటి ఘటనలు చూస్తే. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో ఇది రుజువైంది. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ జంట.. తామిద్దరం కలిసి…

View More ఒక అక్రమ సంబంధం.. రోడ్డున పడ్డ 2 కుటుంబాలు

సీఎం అవ‌కాశం ఇవ్వ‌కపోతే.. ఈ పాటికి పొలిటిక‌ల్ రిటైర్మెంట్‌!

తెలంగాణ‌లో ఖ‌మ్మం జిల్లా రాజ‌కీయాల‌కో ప్ర‌త్యేక‌త వుంది. అక్క‌డ బీఆర్ఎస్ బ‌ల‌హీనంగా వుండ‌డం, కాంగ్రెస్‌, వామ‌ప‌క్షాలు బ‌లంగా వుండ‌డంతో ఇరువురి మ‌ధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్‌లో సాగుతోంది. టికెట్ ఇవ్వ‌లేద‌ని అలిగి, కాంగ్రెస్‌లో…

View More సీఎం అవ‌కాశం ఇవ్వ‌కపోతే.. ఈ పాటికి పొలిటిక‌ల్ రిటైర్మెంట్‌!

ష‌ర్మిల బ‌రిలో ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల పోటీ చేస్తారా? లేదా? అనే అనుమానాలు త‌లెత్తాయి. కాంగ్రెస్‌లో విలీనం అవుదామ‌నుకున్నా.. చివ‌రికి ఆ పార్టీ షాక్ ఇచ్చింది. దీంతో ష‌ర్మిల రాజ‌కీయ భ‌విష్య‌త్…

View More ష‌ర్మిల బ‌రిలో ఉన్న‌ట్టా? లేన‌ట్టా?

కాంగ్రెస్‌కు పీజేఆర్ త‌న‌యుడి రాజీనామా!

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత దివంగ‌త పీజేఆర్ త‌న‌యుడు విష్ణువ‌ర్ధ‌న్‌రెడ్డి రాజీనామా చేశారు. కాంగ్రెస్ రెండో జాబితాలో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌లేదు. దీంతో ఆయ‌న మ‌న‌స్తాపం చెంది, పార్టీని వీడ‌డం చ‌ర్చ‌నీయాంశ మైంది. పీజేఆర్ త‌న‌యుడు…

View More కాంగ్రెస్‌కు పీజేఆర్ త‌న‌యుడి రాజీనామా!

జానారెడ్డి కమిటీ అసలు ఏం చేస్తున్నట్టు?

కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కేటాయించిన తర్వాత, అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత.. అసంతృప్తి తప్పకుండా రేగుతుందనే సంగతి అందరికీ తెలుసు. పార్టీ మౌలిక లక్షణం అది. అందుకే ఈసారి ముఠాలు, అసంతృప్తులు ఉంటే ఊరుకోనని…

View More జానారెడ్డి కమిటీ అసలు ఏం చేస్తున్నట్టు?

ఆ ఒక్క హామీ అధికారం ఇస్తుందా?

ప్రజలతో ఓట్లు వేయించుకోవాలంటే.. అధికారం దక్కేలాగా ప్రజల్ని నమ్మించాలంటే.. కులం ఒక్కటే ప్రధాన అస్త్రమా? కులానికి ముడిపెట్టి హామీ గుప్పిస్తే చాలు.. ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టవచ్చా.. ఇది సాధ్యమేనా? అనే అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి.…

View More ఆ ఒక్క హామీ అధికారం ఇస్తుందా?

బీఆర్ఎస్‌లో అధికారంపై న‌మ్మ‌కం స‌డ‌లుతోందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా మొద‌లైంది. మ‌రోవైపు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ ఇంకా అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్…

View More బీఆర్ఎస్‌లో అధికారంపై న‌మ్మ‌కం స‌డ‌లుతోందా?

షర్మిల డీల్ ఎన్నికల తర్వాతనేనా?

119 స్థానాల్లో పోటీచేసి తీరుతానని, తాను రెండు నియోజకవర్గాలనుంచి బరిలో ఉంటానని, తనతో పాటు తన తల్లి, తన భర్త కూడా ఎన్నికల్లో పోటీచేయాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని చాలా గట్టిగా ప్రకటించిన షర్మిల…

View More షర్మిల డీల్ ఎన్నికల తర్వాతనేనా?

వివేక్ కూడా ఎమ్మెల్యే బరిలోకేనా?

భారతీయ జనతా పార్టీకి మేనిఫెస్టో కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ.. ఎలాంటి హామీల ద్వారా పార్టీని అధికారంలోకి తీసుకురావాలో నిర్దేశించాల్సిన స్థానంలో ఉన్నటువంటి మాజీ ఎంపీ జీ వివేక్, హఠాత్తుగా పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిపోయిన…

View More వివేక్ కూడా ఎమ్మెల్యే బరిలోకేనా?

ఆ పార్టీ నీడలో కాసాని జ్ఞానేశ్వ‌ర్‌!

ఇటీవ‌ల టీ-టీడీపీ అధ్య‌క్ష ప‌ద‌వికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వ‌ర్ రాజ‌కీయంగా కొత్త దారిని ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో కాసాని గులాబీ కండువా క‌ప్పుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కూడ‌ద‌నే టీడీపీ…

View More ఆ పార్టీ నీడలో కాసాని జ్ఞానేశ్వ‌ర్‌!

కాంగ్రెస్ గెలిస్తే…ఏపీలో ఆ పార్టీకి సానుకూల‌మా?

తెలంగాణలో రాజ‌కీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. శుక్ర‌వారం నామినేషన్ల స్వీక‌ర‌ణ ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌మైంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు బీజేపీ ప్ర‌త్యామ్నాయం అవుతుంద‌ని కొన్ని నెల‌ల క్రితం వ‌ర‌కూ అంతా అనుకున్నారు. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఊపు…

View More కాంగ్రెస్ గెలిస్తే…ఏపీలో ఆ పార్టీకి సానుకూల‌మా?

ఆల‌స్యమే అయినా…ష‌ర్మిల‌కు జ్ఞానోద‌యం!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల‌కు అనుభ‌వాలు జ్ఞానోద‌యం క‌లిగించాయి. తెలంగాణ‌లో రాజ‌న్న రాజ్యం తీసుకొస్తానంటూ వైఎస్సార్‌టీపీ అనే సొంత పార్టీని ఆమె స్థాపించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆమె పాద‌యాత్ర చేశారు. ప్ర‌జాస‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. నిరుద్యోగుల…

View More ఆల‌స్యమే అయినా…ష‌ర్మిల‌కు జ్ఞానోద‌యం!

నేటి నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లకు స‌మ‌యం ముంచుకొస్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం నుంచి నామినేష‌న్ల ప్ర‌క్రియ‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం శ్రీ‌కారం చుట్టింది. ఈ కీల‌క ఘ‌ట్టం కోసం అభ్య‌ర్థులు ఎదురు చూస్తున్నారు. ఇవాళ ఉద‌యం…

View More నేటి నుంచి నామినేష‌న్ల స్వీక‌ర‌ణ‌