డికె, కొండా సొంతగూటికి ఎప్పుడు?

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తక్షణం అధికారంలోకి వచ్చేస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాటలను నమ్మడం కాదు కదా.. కనీసం గట్టిపోటీ ఇవ్వగల పార్టీ కింద గుర్తింపు తెచ్చుకుంటుందనే నమ్మకం అటు…

View More డికె, కొండా సొంతగూటికి ఎప్పుడు?

కేసీఆర్ కు మేలు చేయాలనేదే ఎర్ర లక్ష్యమా?

భారత రాష్ట్ర సమితితో చిట్టచివరి దాకా బేరాలాడుతూ కూర్చున్నారు. ఒకటి ఇస్తామంటే రెండు అంటూ పట్టుబట్టి పొత్తు వద్దనుకుని బయటకు వెళ్లారు. అక్కడినుంచి కాంగ్రెస్ తో బేరసారాలు మొదలుపెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి పాట పెరిగింది.…

View More కేసీఆర్ కు మేలు చేయాలనేదే ఎర్ర లక్ష్యమా?

మ‌రింత బ‌ల‌హీన‌ప‌డేందుకే… ఈ సోదాలు!

తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీ మ‌రింత బ‌ల‌హీనప‌డేందుకు త‌న‌కు తానుగా నెత్తిన చెయ్యి పెట్టుకుంటోంది. కాంగ్రెస్‌కు మ‌రింత ఊపు తెచ్చేలా కేంద్ర ప్ర‌భుత్వ ద‌ర్యాప్తు సంస్థ‌లు వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట…

View More మ‌రింత బ‌ల‌హీన‌ప‌డేందుకే… ఈ సోదాలు!

బెదిరించి టికెట్ ద‌క్కించుకున్న బాబుమోహ‌న్‌!

బీజేపీ అధిష్టానాన్ని బెదిరించి మ‌రీ టికెట్ ద‌క్కించుకున్న ఘ‌న‌త క‌మెడియ‌న్‌, బీజేపీ సీనియ‌ర్ నేత బాబు మోహ‌న్‌కే ద‌క్కింది. బీజేపీ మూడో జాబితాలో ఆయ‌న‌కు చోటు ద‌క్క‌డం విశేషం. ఇవాళ బీజేపీ 35 మంది…

View More బెదిరించి టికెట్ ద‌క్కించుకున్న బాబుమోహ‌న్‌!

బాబుకు తెలంగాణ పోలీసుల షాక్‌!

టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడిపై ఏపీలో వ‌రుస కేసులు న‌మోదవుతున్న నేప‌థ్యంలో, తెలంగాణ‌లో కూడా ఆయ‌న‌పై కేసు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న ప‌రిస్థితుల్లో టీడీపీ ఓట్ల కోసం చంద్ర‌బాబుపై…

View More బాబుకు తెలంగాణ పోలీసుల షాక్‌!

బీజేపీకి బిగ్ షాక్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ముంగిట ఆ రాష్ట్ర బీజేపీకి మ‌రో బిగ్ షాక్‌. బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మ్యానిఫెస్టో క‌మిటీ చైర్మ‌న్ వివేక్ వెంక‌ట‌స్వామి, ఆయ‌న త‌న‌యుడు వంశీ ఆ పార్టీకి రాజీనామా చేశారు.…

View More బీజేపీకి బిగ్ షాక్‌

చంద్రబాబు దెబ్బ: కాసాని రాజీనామా!

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా సర్వనాశనం అయిపోతే మాత్రం ఏమిటి.. తను ఆశించే ప్రయోజనాల నెరవేరితే చాలు.. అనేదే లక్ష్యంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు సాక్షాత్తు ఆ…

View More చంద్రబాబు దెబ్బ: కాసాని రాజీనామా!

సర్దుబాట్లు చాలవు.. ఇంకా ఏం కావాలంటే..?

భారాస- భాజపా వ్యతిరేక ఓటు మొత్తం ఏమాత్రం చీలకుండా ఉండడానికి కాంగ్రెస్ పార్టీ నానా పాట్లు పడుతోంది. అందరితోనూ సర్దుబాట్లు చేసుకుంటోంది. వామపక్షాలతో పొత్తులు కూడా ప్రస్తుతానికి ప్రతిష్ఠంభనగా ఉన్నప్పటికీ.. ఇవాళ ఒక కొలిక్కివచ్చే…

View More సర్దుబాట్లు చాలవు.. ఇంకా ఏం కావాలంటే..?

విచారణ సత్వరం తేల్చకపోతే డౌటే!

భారాసకు చెందిన ఎంపీ, దుబ్బాక నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కొత్త ప్రభాకర్ రెడ్డి కత్తిపోట్లకు గురయ్యారు. హత్యాయత్నం జరిగింది.ఆయనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరకు వచ్చి, తన వద్ద దాచుకున్న కత్తితో కడుపులో…

View More విచారణ సత్వరం తేల్చకపోతే డౌటే!

మోదీ ఏం గొప్పోడు.. ప‌వ‌న్‌తో ఆ ప‌ని చేయించ‌లేదు!

హైద‌రాబాద్‌కు వచ్చిన ప్ర‌ధాని మోదీపై జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. మ‌ళ్లీమ‌ళ్లీ ఇలాంటి అవ‌కాశం వ‌స్తుందో, రాదో అనుకుని, ఇదే అదునుగా మోదీ గొప్ప‌త‌నం గురించి తెగ పొగ‌డ్త‌లు కురిపించారు. తెలంగాణ ఎన్నిక‌ల…

View More మోదీ ఏం గొప్పోడు.. ప‌వ‌న్‌తో ఆ ప‌ని చేయించ‌లేదు!

ష‌ర్మిల‌ను బ‌హిష్క‌రించాల్సిందే అంటున్న‌ ‘సాక్షి’!

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల విష‌యంలో సాక్షి మీడియా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఆమెకు సంబంధించిన నెగెటివ్ వార్త‌ల్ని దాచి పెట్టాల‌ని సాక్షి ఏ మాత్రం అనుకోవ‌డం లేదు. మిగిలిన మీడియా సంస్థ‌ల మాదిరిగానే, సాక్షి…

View More ష‌ర్మిల‌ను బ‌హిష్క‌రించాల్సిందే అంటున్న‌ ‘సాక్షి’!

నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా!

తెలంగాణ కాంగ్రెస్‌లో సీఎం అభ్య‌ర్థుల‌కు త‌క్కువేం లేదు. ప్ర‌తి ఒక్క నాయ‌కుడు తాము సీఎం అభ్య‌ర్థి అనుకుంటున్నారు. ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుందో, లేదో తెలియ‌దు కానీ సీఎం సీటుపై మాత్రం…

View More నేను ఏదో ఒక రోజు సీఎం అవుతా!

జనసేన డొల్లతనం బయటపడుతోంది ఇలా..?

తన గురించి తాను అతిగా ఊహించుకోవడంలో జనసేనాని పవన్ కల్యాణ్ ను మించిన వారు ఇవాళ్టి రాజకీయాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లేరు గాక లేరు. ఆయన ప్రతిసారీ ఈ విషయాన్ని నిరూపిస్తూ ఉంటారు.…

View More జనసేన డొల్లతనం బయటపడుతోంది ఇలా..?

నా కూతురే నా అపోజిష‌న్‌!

సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జ‌గ్గారెడ్డికి ఆయ‌నే సాటి. ఇటు సొంత పార్టీ నేత‌లైనా, అటు ప్ర‌త్య‌ర్థులైనా ఆయ‌న‌కు న‌చ్చ‌లేదంటే, ఏదీ మ‌న‌సులో దాచుకోరు. మ‌న‌సులో ఉండేది క‌క్కేంత వ‌ర‌కూ ఆయ‌న ఊరుకోరు.…

View More నా కూతురే నా అపోజిష‌న్‌!

విజ‌య‌శాంతికి షాక్‌!

బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు, లేడీ అమితాబ్ విజ‌య‌శాంతికి ఆ పార్టీ గ‌ట్టి షాక్ ఇచ్చింది. ఎన్నిక‌ల ముంగిట విజ‌య‌శాంతిని బీజేపీ విస్మ‌రించ‌డం వెనుక అస‌లేం జ‌రుగుతోంద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బీజేపీలో కొంత‌కాలంగా విజ‌య‌శాంతి తీవ్ర…

View More విజ‌య‌శాంతికి షాక్‌!

స‌జ్జ‌ల‌కే కాదు.. జ‌గ‌న్‌కైనా ఇదే ఆన్స‌ర్ః ష‌ర్మిల ఫైర్‌!

ఏపీ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డిపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఫైర్ అయ్యారు. మీ క‌థేంటో, మీ రాష్ట్రంలో చూసుకోవాల‌ని ఆమె హిత‌వు చెప్ప‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అలాగే స‌జ్జ‌ల మాట్లాడితే, జ‌గ‌న్ అన్న‌ట్టే…

View More స‌జ్జ‌ల‌కే కాదు.. జ‌గ‌న్‌కైనా ఇదే ఆన్స‌ర్ః ష‌ర్మిల ఫైర్‌!

కాంగ్రెస్‌కు కొరుకుడపడని సీపీఎం!

తెగేదాకా లాగుతూ ఉంటే.. కాస్త తగ్గి వస్తారనే కాంగ్రెస్ ఆలోచన సీపీఎం విషయంలో అంత సఫలం అయినట్టుగా కనిపించడం లేదు. వామపక్షాలతో పొత్తులు పెట్టుకుని సీట్ల సంగతి తేల్చకుండా నానుస్తూ వచ్చిన వ్యవహారం.. సీపీఐ…

View More కాంగ్రెస్‌కు కొరుకుడపడని సీపీఎం!

కేసీఆర్ అంత తికమకకు ఎలా గురయ్యారబ్బా?

కేసీఆర్ అంటేనే మాటల మరాఠీ. మాటలతో మాయ చేయగల, ఎలాంటి వారినైనా బుట్టలో పడేయగల నాయకుడిగా ఆయనకు పుష్కలమైన కీర్తిప్రతిష్టలు ఉన్నాయి. అయితే కేసీఆర్ ఈ అసెంబ్లీ ఎన్నికలను చాలా ఒత్తిడి మధ్య ఎదుర్కొంటున్నారు.…

View More కేసీఆర్ అంత తికమకకు ఎలా గురయ్యారబ్బా?

తమరు అలా చేయొచ్చు కదా కవితక్కా!

రాజకీయల్లో నాయకులు ఒక్కొక్కరు ఒక్కక్క అంశాన్ని తమ సొంతం చేసుకుంటారు. ఆ అంశంపై మాట్లాడాలన్నా, పోరాడాలన్నా పేటెంట్ తమకు మాత్రమే ఉంటుంది అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ అంశానికి సంబంధించి చిన్న డెవలప్మెంట్ ఉన్నా…

View More తమరు అలా చేయొచ్చు కదా కవితక్కా!

ఇవేం మాట‌ల‌య్యా.. ప్ర‌త్య‌ర్థులు ఓడించ‌క గెలిపిస్తారా?

రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులంటేనే ఒక‌రినొక‌రు ఓడించ‌డానికి పోటీ ప‌డ‌డం. అదేంటో గానీ, త‌న‌ను ఓడించ‌డానికి బీఆర్ఎస్‌, బీజేపీ చూస్తున్నాయ‌ని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి కామెంట్స్ చేశారు. మునుగోడు నుంచి కాంగ్రెస్ త‌ర‌పున…

View More ఇవేం మాట‌ల‌య్యా.. ప్ర‌త్య‌ర్థులు ఓడించ‌క గెలిపిస్తారా?

మంత్రి స‌బితా గ‌న్‌మెన్ తుపాకితో కాల్చుకుని…!

సూర్యోద‌యంతో అత‌ని బ‌తుకు తెల్లారింది. మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి గ‌న్‌మెన్ లోన్ రిక‌వ‌రీ వేధింపులు తాళ‌లేక గ‌న్‌తో పాయింట్ బ్లాక్‌లో కాల్చుకుని శాశ్వ‌తంగా ఈ లోకాన్ని వీడాడు. ఈ దుర్ఘ‌ట‌న క‌న్న కూతురు ఎదుటే…

View More మంత్రి స‌బితా గ‌న్‌మెన్ తుపాకితో కాల్చుకుని…!

‘సింహం సింగిల్‌గా..’ జనం నమ్ముతారా కేటీఆర్!

వర్తమాన తెలుగురాష్ట్రాల రాజకీయాలలో ‘సింహం సింగిల్ గానే వస్తుంది..’ అనే డైలాగ్ కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే వర్తిస్తుంది. మరెవ్వరూ కూడా ఆ మాట చెప్పుకోవడానికి వీల్లేదు. పొత్తుల ఊసు అనేదే లేకుండా..…

View More ‘సింహం సింగిల్‌గా..’ జనం నమ్ముతారా కేటీఆర్!

పవన్ కోసం అంత వెంపర్లాట.. చేటు చేయదా?

2019 ఎన్నికల తర్వాత పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ ఎన్డీయే కూటమిలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. ఆరోజునుంచి ఈ నాలుగున్నరేళ్లలో ఏనాడు కూడా.. వారిద్దరూ భాగస్వామి పార్టీల్లాగా వ్యవహరించింది లేదు. కలిసి పోరాడింది లేదు.…

View More పవన్ కోసం అంత వెంపర్లాట.. చేటు చేయదా?

కదనకుతూహలం : కేసీఆర్‌పై డైరెక్ట్ ఎటాక్ !

కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీచేస్తుండడమే ఒక తమాషా పరిణామం. ఆయన ఏదేదో మాటలు చెప్పి.. కామారెడ్డిలో తాను పోటీచేయాలనుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. అదే సమయంలో గజ్వేల్ ప్రజలతో…

View More కదనకుతూహలం : కేసీఆర్‌పై డైరెక్ట్ ఎటాక్ !

ఇలాంటి సవాళ్లు ఉపయోగపడతాయా?

రాజకీయాల్లో కేవలం మాటల గారడీ మీద మాత్రమే.. ప్రజలను నాయకులు బురిడీ కొట్టిస్తూ ఉంటారు. ఎన్నికల సీజను వచ్చిన తర్వాత.. ఇలాంటి మాటల గారడీలకు అంతూపొంతూ ఉండనే ఉండదు. ఆ క్రమంలో భాగంగా.. బీజెపీ…

View More ఇలాంటి సవాళ్లు ఉపయోగపడతాయా?

కాంగ్రెస్ భారీ హామీలు.. నెర‌వేర్చేందుకేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్‌, కాంగ్రెస్ మ‌ధ్య పోరు తీవ్ర‌స్థాయిలో సాగుతోంది. అధికారాన్ని ఎలాగైనా ద‌క్కించుకోవాల‌ని కాంగ్రెస్ పార్టీ స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతోంది. ఈ నేప‌థ్యంలో శుక్ర‌వారం గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే…

View More కాంగ్రెస్ భారీ హామీలు.. నెర‌వేర్చేందుకేనా?

దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం

Koti Deepotsavam 2023: అశేష ప్రజాశక్తి.. విశేష ఆధ్యాత్మిక ఆసక్తి.. కలిసివెలిగే అఖండజ్యోతి.. భక్తి టీవీ కోటి దీపోత్సవం. నెంబర్ వన్ న్యూస్ ఛానెల్ ఎన్టీవీ, భక్తిటీవీ సగర్వంగా సమర్పించే కార్యక్రమం ఈ కోటి…

View More దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం