నా మొబైల్ పోయింది…విచార‌ణ‌కు రాలేను!

టెన్త్ ప్ర‌శ్న‌ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు రావాల‌నే పోలీసుల నోటీసుల‌పై తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాను రాలేన‌ని తేల్చి చెప్పారు. టెన్త్ ప్ర‌శ్న ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారం…

View More నా మొబైల్ పోయింది…విచార‌ణ‌కు రాలేను!

సుప్రీంలో విచార‌ణ‌…గ‌వ‌ర్న‌ర్ కీల‌క నిర్ణ‌యం!

బిల్లుల పెండింగ్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో విచార‌ణ‌కు వ‌చ్చే రోజు తెలంగాణ‌ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. కొన్ని బిల్లుల్ని ఆమోదించ‌డంతో పాటు మ‌రికొన్నింటిని తిప్పి పంప‌డం గ‌మ‌నార్హం. బిల్లుల్ని సుదీర్ఘ కాలం పాటు…

View More సుప్రీంలో విచార‌ణ‌…గ‌వ‌ర్న‌ర్ కీల‌క నిర్ణ‌యం!

పొంగులేటి, జూప‌ల్లిపై బీఆర్ఎస్ వేటు!

తాను బీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్నానో లేదో చెప్పాల్సింది పార్టీ నాయకత్వమే అని కామెంట్స్ చేసిన మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీ గుర్తించి పార్టీ నుండి స‌స్పెండ్ చేసింది. జూప‌ల్లితో పాటు మాజీ…

View More పొంగులేటి, జూప‌ల్లిపై బీఆర్ఎస్ వేటు!

అబ్బో…కేసీఆర్‌పై బీజేపీకి ఎంత ప్రేమో!

బీజేపీ, బీఆర్ఎస్ మ‌ధ్య వైరం రోజురోజుకూ పెరుగుతోంది. తెలంగాణ‌లో బీఆర్ఎస్‌కు తామే ప్ర‌త్యామ్నాయం అంటున్న బీజేపీని దూరం పెట్టేందుకు తెలంగాణ అధికార పార్టీ అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నిస్తోంది. తెలంగాణ‌లో రాజ‌కీయంగా పైచేయి సాధించ‌డానికి బీఆర్ఎస్‌,…

View More అబ్బో…కేసీఆర్‌పై బీజేపీకి ఎంత ప్రేమో!

ఆ ఇద్ద‌రితో పాటు బండి, అర‌వింద్‌ల‌వి కూడా ఫేక్ డిగ్రీలే!

ప్ర‌ధాని మోదీకి సంబంధించి స‌ర్టిఫికెట్ల గొడ‌వ‌… అటుతిరిగి, ఇటు తిరిగి తెలంగాణ‌కు వ్యాపించింది. తెలంగాణ బీజేపీ ముఖ్య నేత‌ల‌వి కూడా ఫేక్ డిగ్రీలే అంటూ బీఆర్ఎస్ నేత‌లు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో…

View More ఆ ఇద్ద‌రితో పాటు బండి, అర‌వింద్‌ల‌వి కూడా ఫేక్ డిగ్రీలే!

కవిత అరెస్ట్‌పై మోదీ ప‌రోక్ష సంకేతాలు!

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఈడీ విచార‌ణ ఎదుర్కొంటున్న కేసీఆర్ కుమార్తె క‌విత అరెస్ట్‌పై ప్ర‌ధాని మోదీ ప‌రోక్ష సంకేతాలు ఇచ్చారా? అంటే…ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ప‌లు అభివృద్ధి ప‌నుల ప్రారంభం అనంత‌రం ప‌రేడ్ గ్రౌండ్స్…

View More కవిత అరెస్ట్‌పై మోదీ ప‌రోక్ష సంకేతాలు!

వారే లీకు వీరులు.. లీక్క‌ర్ వీరులు!

పేప‌ర్ లీక్ కేసులో అరెస్ట్ అయిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ విడుద‌ల‌య్యారు. నిన్న హ‌నుమ‌కొండ కోర్టు ఆయ‌న‌కు బెయిల్ మంజూరు చేయ‌డంతో ఆయ‌న తర‌పు లాయ‌ర్లు క‌రీంన‌గ‌ర్ జైలు అధికారుల‌కు కోర్టు…

View More వారే లీకు వీరులు.. లీక్క‌ర్ వీరులు!

కేటీఆర్ పూర్ ప్లాన్: మోడీ ఇక్కడ.. మహా ధర్నా అక్కడా?

ఏ పాలకుల నిర్ణయమైనా సరే ప్రజాకంటకంగా ఉన్నదని అనిపించినప్పుడు, ప్రజలు తెలియజేసే నిరసన ఆ పాలకుల దృష్టికి వెళ్లేలా ఉండాలి. పాలకుల తీరులో కదలిక తీసుకురావాలి. అందుకే ధర్నాలు, ఘెరావ్ లు, బంద్ లు…

View More కేటీఆర్ పూర్ ప్లాన్: మోడీ ఇక్కడ.. మహా ధర్నా అక్కడా?

విచార‌ణ‌కు రండి …రండి సార్‌!

టెన్త్ క్లాస్ పేప‌ర్ లీక్ కేసులో తెలంగాణ పోలీసులు దూకుడు పెంచారు. ఇప్ప‌టికే తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ని అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌ను టార్గెట్…

View More విచార‌ణ‌కు రండి …రండి సార్‌!

పేప‌ర్ లీకేజీలో బండి ప్ర‌మేయం ఎక్క‌డ‌?

టెన్త్ పేప‌ర్స్ లీకేజీ వ్య‌వ‌హారంలో బండి సంజ‌య్ పాత్ర‌పై తెలంగాణ హైకోర్టు ప్ర‌భుత్వాన్ని గ‌ట్టిగా నిల‌దీశారు. ప్ర‌శ్న ప‌త్రం బ‌య‌ట‌కు వ‌చ్చాక వాట్స‌ప్‌లో స‌ర్క్యూలేట్ చేశాడే త‌ప్ప‌, అత‌ని ప్ర‌మేయం ఎక్క‌డ‌ని హైకోర్టు చీఫ్…

View More పేప‌ర్ లీకేజీలో బండి ప్ర‌మేయం ఎక్క‌డ‌?

క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా?

తెలంగాణాలో బీజేపీ, బీఆర్ఎస్ యుద్ధం మొద‌లైంది. బండి సంజ‌య్ అరెస్ట్‌తో కేసీఆర్ తెగే వ‌ర‌కూ లాగారు. ఇక దూష‌ణ‌లు, ప్ర‌తిదూష‌ణ‌లు పేప‌ర్ లీకేజీ కేసులో సంజ‌య్ నేరం చేశాడ‌ని పెద్ద‌గా ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు.…

View More క‌విత అరెస్ట్ త‌ప్ప‌దా?

తోటి పోలీసుల ముందే ఎస్సై ఆత్మహత్య

తెలంగాణలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకుంది. అతడ్ని పరామర్శించడానికి తోటి పోలీసులు వచ్చారు. వాళ్లు ఇంట్లో ఉంటుండగానే ఎస్సై కూడా ఆత్మహత్య చేసుకున్నారు. జనగామలో జరిగింది ఈ ఘటన. Advertisement…

View More తోటి పోలీసుల ముందే ఎస్సై ఆత్మహత్య

పెద్ద వలలకు పడని చేప గేలానికి చిక్కింది!

బండి సంజయ్ ను అరెస్టు చేయాలన్న కోరిక భారత రాష్ట్ర సమితి పెద్దలకు ఇవాళ్టిది కాదు. ఆయన కేసీఆర్, కేసీఆర్ కుటుంబ అవినీతి మీద పోరాటం అంటూ కూచోవడమే కాకుండా, ముఖ్యమంత్రి మీద ఇతర…

View More పెద్ద వలలకు పడని చేప గేలానికి చిక్కింది!

పిచ్చోని చేతిలో పార్టీ!

తెలంగాణ‌లో టెన్త్ ప‌రీక్ష ప‌త్రాల లీకేజీ వ్య‌వ‌హారం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది. ఈ ఎపిసోడ్‌లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. బండి అరెస్ట్‌పై బీజేపీ తీవ్ర ఆగ్ర‌హంగా…

View More పిచ్చోని చేతిలో పార్టీ!

త‌మ్మినేనికి షాక్ ఇచ్చిన ష‌ర్మిల!

సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రానికి వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల షాక్ ఇచ్చారు. సీపీఎం ఆఫీస్‌కెళ్లి, మీడియాతో మాట్లాడుతూ త‌మ్మినేని ఎదుటే ఆ పార్టీ వైఖ‌రిని త‌ప్పు ప‌ట్టారు. దీంతో సీపీఎం నేత‌లు…

View More త‌మ్మినేనికి షాక్ ఇచ్చిన ష‌ర్మిల!

తెలంగాణ‌ను వెంటాడుతున్న పేప‌ర్ లీకులు!

తెలంగాణ రాష్ట్రాన్ని పేప‌ర్ లీకులు వెంటాడుతున్నాయి. రెండు మూడు రోజుల క్రితం వ‌ర‌కూ టీఎస్‌పీఎస్సీ  ప్ర‌శ్న ప‌త్రాలు లీకు కావ‌డం తెలంగాణ‌ను తీవ్రంగా కుదుపున‌కు గురి చేశాయి. ప్ర‌స్తుతం ఆ వ్య‌వ‌హారంపై సిట్ ద‌ర్యాప్తు…

View More తెలంగాణ‌ను వెంటాడుతున్న పేప‌ర్ లీకులు!

బీఆర్ఎస్‌కు కొత్త నిర్వ‌చ‌నం!

తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్‌కు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కొత్త నిర్వ‌చ‌నం చెప్పారు. టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. జాతీయ రాజ‌కీయాల్లోకి వెళ్లే క్ర‌మంలో తెలంగాణ ఉనికిని సైతం…

View More బీఆర్ఎస్‌కు కొత్త నిర్వ‌చ‌నం!

వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి పిటిష‌న్‌…ఏమంటున్నారంటే!

తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి పిటిష‌న్ వేశారు. వివేకా హ‌త్య కేసుతో త‌మ‌కు ఎలాంటి సంబంధం లేద‌నేది ఆయ‌న వాద‌న‌. ఆయ‌న వాద‌నలోని లాజిక్ ఏంటో తెలుసుకుందాం. మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో…

View More వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి పిటిష‌న్‌…ఏమంటున్నారంటే!

అప్పటి సీఎం కేండిడేట్.. అసహ్యమైన హిందూ వాదన!

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు గుర్తున్నాయా? అప్పట్లో బ్రహ్మచారులను, సన్యాసులను, స్వాములను, కాషాయాంబరధారులను ముఖ్యమంత్రులుగా ప్రకటిస్తే మైలేజీ ఎక్కువ ఉంటుందనే భావనలో భారతీయ జనతా పార్టీ ఉంది. అప్పటికే యోగి ఆదిత్యనాధ్ ను ఉత్తరప్రదేశ్…

View More అప్పటి సీఎం కేండిడేట్.. అసహ్యమైన హిందూ వాదన!

మోదీపై క‌విత ట్వీట్…ఓ రేంజ్‌!

ప్ర‌ధాని మోదీపై మంత్రి కేటీఆర్ ఎప్పుడూ విరుచుకుప‌డుతుంటారు. అన్న బాట‌లో చెల్లి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత కూడా ప్ర‌యాణిస్తున్నారు. తాజాగా ట్విట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాని మోదీపై క‌విత చేసిన కామెంట్స్‌… సోష‌ల్ మీడియాలో ఓ…

View More మోదీపై క‌విత ట్వీట్…ఓ రేంజ్‌!

గంటమోగినా గులాబీలు స్పందించడం లేదే!

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు గంట మోగింది. మే 10వ తేదీన అక్కడ ఎన్నికల పోలింగ్ ఒకే విడతలో జరగనుంది. అంటే ఇవాళ్టికి కేవలం నలభై రోజుల వ్యవధిలో అక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. జాతీయ పార్టీగా…

View More గంటమోగినా గులాబీలు స్పందించడం లేదే!

కేసీఆర్‌కు ష‌ర్మిల దిమ్మ తిరిగే షాక్‌!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేలా వ్యూహం ర‌చించారు. రాజ‌కీయ ఎత్తుగ‌డ‌ల్లో తండ్రికి త‌గ్గ త‌న‌యురాల‌నిపించేలా ఆమె తాజాగా కేసీఆర్‌కు వ్య‌తిరేకంగా ప్రతిప‌క్షాల‌న్నింటిని ఏకం చేసేందుకు…

View More కేసీఆర్‌కు ష‌ర్మిల దిమ్మ తిరిగే షాక్‌!

బీజేపీ ఎంపీ గారి ‘బోర్డు’ అంటూ సెటైర్లు!

నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డును ఏర్పాటుచేసే ప్రతిపాదన లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ పార్లమెంటులో చేసిన ప్రకటనతో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు విన్నూత రీతిలో నిర‌స‌న తెలిపారు. ఇది…

View More బీజేపీ ఎంపీ గారి ‘బోర్డు’ అంటూ సెటైర్లు!

రూ.6 లక్షలు ఇడ్లీలు తినేశాడు.. హైదరాబాదీ రికార్డ్

బ్రేక్ ఫాస్ట్ చేయాలంటే చాలా ఆప్షన్లున్నాయి. ఇడ్లీ, దోశ, వడ, పూరి, ఊతప్పం.. ఇలా చెప్పుకుంటూపోతే చాలా రకాలున్నాయి. గుడ్డుతో చేసే అల్పాహారం రకాలే బోలెడన్ని ఉన్నాయి. ఓవైపు ఇన్ని ఆప్షన్లు ఉన్నప్పటికీ, ఓ…

View More రూ.6 లక్షలు ఇడ్లీలు తినేశాడు.. హైదరాబాదీ రికార్డ్

ఒకే కాన్పులో నలుగురు పిల్లలు!

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండల కేంద్రంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఒక కాన్పులో ఒక బిడ్డ జన్మించడం సహజం. అరుదుగా కొందరికి కవలలు జన్మిస్తుంటారు. కానీ రాజన్న సిరిసిల్లలో ఒకే కాన్పులో న‌లుగురు పిల్ల‌లు…

View More ఒకే కాన్పులో నలుగురు పిల్లలు!

ఈడీ ఆఫీస్‌కు క‌విత‌కు బ‌దులు….ఎవ‌రంటే?

ఈడీ ఆఫీస్‌కు రావాల‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు మ‌ళ్లీ స‌మాచారం. అయితే ఇందులో ట్విస్ట్ వుంది. క‌విత‌ను విచార‌ణ కోసం రావాల‌ని ఈడీ కోర‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే మూడుసార్లు ఈడీ విచార‌ణ‌కు క‌విత హాజ‌రైన…

View More ఈడీ ఆఫీస్‌కు క‌విత‌కు బ‌దులు….ఎవ‌రంటే?

ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు!

బెల్లంప‌ల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్న‌య్య త‌మ‌ను మోసం చేశాడ‌ని, అమ్మాయిల‌ను పంపించాల‌ని, కోర్కెలు తీర్చాల‌ని బెదిరిస్తున్నాడ‌ని ఆరిజిన్ డెయిరీ డైరెక్ట‌ర్ ఆరోపించారు. ఇందుకు ఆధారాలున్నాయంటూ ఆడియో, వీడియోలు విడుద‌ల చేశారు. ఆయన చెప్పిన పని…

View More ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు!