నీకు నాతో పోలికేంటి రేవంత్!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్ స్పందించారు. త‌ను రాజ‌కీయంగానే మాట్లాడాన‌నే త‌ప్పా.. రేవంత్ రెడ్డి పేరు ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేద‌ని.. ధీరుడు ఎప్పుడూ కన్నీళ్లు పెట్టుకోడని సెటైర్లు వేశారు.…

View More నీకు నాతో పోలికేంటి రేవంత్!

ఏడ్చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!

పంచ్ డైలాగులతో ప్రత్యర్థులకు సవాల్ విసిరే టీపీసీసీ రేవంత్ రెడ్డి కంటతడి పెట్టారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం మునుగోడు ఉపఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ నుండి కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ముట్టాయని ఈటల రాజేందర్…

View More ఏడ్చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి!

ఈటెల, రేవంత్ ఇద్దరు దొంగలే!

తెలంగాణ‌లో ప్ర‌స్తుత‌ రాజ‌కీయం మొత్తం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ల‌ చుట్టూనే తిరుగుతోంది. ఈటెల, రేవంత్ మాట‌ల యుద్దంలోకి ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్…

View More ఈటెల, రేవంత్ ఇద్దరు దొంగలే!

రేవంత్‌, ఈట‌ల‌కు విజ‌య‌శాంతి హిత‌వు

టీకాంగ్రెస్ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డితో పాటు త‌న పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఈట‌ల రాజేంద‌ర్‌కు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌భ్యురాలు విజ‌య‌శాంతి హిత‌వు చెప్పారు. ప్ర‌తిప‌క్ష పార్టీల క‌ల‌హాలు అంతిమంగా బీఆర్ఎస్‌కు రాజ‌కీయంగా ఉప‌యోగ‌ప‌డుతున్నాయ‌ని ఆమె…

View More రేవంత్‌, ఈట‌ల‌కు విజ‌య‌శాంతి హిత‌వు

దారుణం.. 8 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చిన హిజ్రా!

హైద‌రాబాద్ స‌న‌త్ న‌గ‌ర్ లో దారుణం చోటుచేసుకుంది. అల్లావుద్దీన్‌ కోటి ఏరియాలో 8ఏళ్ల బాలుడు అబ్దుల్‌ వహీద్‌ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. నిన్న అమావాస్య కావ‌డంతో అదే ప్రాంతంలో ఉంటున్న ఓ హిజ్రా నరబలి…

View More దారుణం.. 8 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చిన హిజ్రా!

ఈ సంకుచిత బుద్ధులతో జాతీయ పార్టీగా ఎలా సార్?

కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటేనే తొలినుంచి ఆంధ్రాద్వేషి అనే ముద్ర ఉంది. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం జరుగుతున్న సమయంలో ఆయన ‘ఆంద్రోళ్లు’ అనే ట్యాగ్ లైన్ కు చెందిన ప్రతి వారినీ ఎంతెంత ఘోరంగా…

View More ఈ సంకుచిత బుద్ధులతో జాతీయ పార్టీగా ఎలా సార్?

17 రోజులు.. కోటి బీర్లు

లిక్కర్ అమ్మకాలు, బీర్ల వినియోగంలో తెలంగాణ మరోసారి తన మార్క్ చూపించింది. మండే ఎండల్లో తెలంగాణలో బీర్ వినియోగం విపరీతంగా పెరిగింది. తాజాగా ఎక్సైజ్ శాఖ విడుదల చేసిన గణాంకాలు ఈ విషయాల్ని వెల్లడించాయి.…

View More 17 రోజులు.. కోటి బీర్లు

లేడీ అమితాబ్ కంటే ఆమే ప‌వ‌ర్‌ఫుల్‌

లేడీ అమితాబ్, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య‌శాంతికి ఆ పార్టీలో ప్రాధాన్యం ల‌భించ‌లేదా? అంటే ఔన‌నే సమాధానం వ‌స్తోంది. విజ‌య‌శాంతి కంటే మాజీ మంత్రి డీకే అరుణ‌కు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే…

View More లేడీ అమితాబ్ కంటే ఆమే ప‌వ‌ర్‌ఫుల్‌

డీఏవీ స్కూల్ డ్రైవర్ కి 20 ఏళ్ల జైలు శిక్ష!

గతేడాది హైదరాబాద్ బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఎల్‌కేజీ చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడుగా ఉన్న‌ ర‌జనీ కుమార్ కు నాంప‌ల్లి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు 20ఏళ్ల జైలు శిక్ష విధించింది.  Advertisement…

View More డీఏవీ స్కూల్ డ్రైవర్ కి 20 ఏళ్ల జైలు శిక్ష!

అంత తాయత్తు మహిమే!

చదివిన చదువుకు చేసే పనికి సంబంధం లేదన్నట్లుగానే.. చేస్తున్న ఉద్యోగానికి వెలగబట్టే పనులు కూడా సంబంధం ఉండదని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును చూస్తే ఎవరికైనా అనుమానం వస్తుంది. పెద్ద చదువులు చదువుకున్నాడు,…

View More అంత తాయత్తు మహిమే!

ష‌ర్మిలలో వాడి, వేడి ఏదీ?

వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల రాజ‌కీయ మౌనం పాటిస్తున్నారు. ఇటీవ‌ల తెలంగాణ‌లో నిరుద్యోగ స‌మ‌స్య‌పై ఇత‌ర ప‌క్షాల్ని కూడా క‌లుపుకుని కేసీఆర్ స‌ర్కార్‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నించారు. మ‌రోవైపు ఎన్నిక‌లు స‌మీపిస్తున్నాయి. ఈ ఏడాది…

View More ష‌ర్మిలలో వాడి, వేడి ఏదీ?

పొత్తు మాట కాదు.. మద్దతు వద్దని రాహుల్ చెప్పగలరా?

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడం అనేది అధిష్ఠానానికి కత్తి మీద సాములాగా తయారైనట్టుంది. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అస్తిత్వాన్ని కాపాడడం అనేది సవాలుగా పరిణమిస్తోంది. పార్టీలో విపరీతమైన ముఠా కుమ్ములాటలు ఒక ఎత్తు. ప్రజల్లో…

View More పొత్తు మాట కాదు.. మద్దతు వద్దని రాహుల్ చెప్పగలరా?

అవినాష్ అరెస్ట్‌పై న్యాయ‌మూర్తి ప్ర‌శ్న‌కు సీబీఐ ఏమ‌న్న‌దంటే!

క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిష‌న్‌పై తెలంగాణ హైకోర్టులో ఆస‌క్తిక‌ర వాద‌న‌లు చోటు చేసుకున్నాయి. ముంద‌స్తు బెయిల్ పిటిష‌న్‌పై జ‌స్టిస్ సురేంద‌ర్ విచార‌ణ చేపట్టారు. ఈ సంద‌ర్భంగా బెయిల్‌ను సీబీఐ వ్య‌తిరేకిస్తోంద‌ని, విచార‌ణ‌కు…

View More అవినాష్ అరెస్ట్‌పై న్యాయ‌మూర్తి ప్ర‌శ్న‌కు సీబీఐ ఏమ‌న్న‌దంటే!

ఆంధ్రా ప్ర‌జ‌ల్ని కించ‌ప‌ర‌చ‌లేదు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జానీకాన్ని తానెప్పుడూ కించ‌ప‌రిచేలా మాట్లాడ‌లేద‌ని తెలంగాణ మంత్రి హ‌రీష్‌రావు చెప్పారు. హ‌రీష్‌రావు విమ‌ర్శ‌పై ఏపీ మంత్రులు ఘాటుగా రియాక్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో సిద్దిపేట‌లో నిర్వ‌హించిన బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో…

View More ఆంధ్రా ప్ర‌జ‌ల్ని కించ‌ప‌ర‌చ‌లేదు

వివేకా హ‌త్య కేసులో ఒకే ఒక్క అరెస్ట్ మిగిలిందా?

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. హ‌త్య కేసు విచార‌ణ ముగింపు ద‌శ‌కు చేరింది. తాజాగా వైఎస్ భాస్క‌ర్‌రెడ్డి అరెస్ట్‌తో సీబీఐ విచార‌ణ‌పై అంచ‌నాకు రావ‌చ్చు. సీబీఐ వివిధ సంద‌ర్భాల్లో…

View More వివేకా హ‌త్య కేసులో ఒకే ఒక్క అరెస్ట్ మిగిలిందా?

తీహార్ క్లబ్కు కవితకు స్వాగతం!

మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సంచలన రేఖ విడుదల చేశారు. ఇటీవల తన లాయర్ ద్వారా విడుద‌ల చేసిన వాట్స్అప్ చాట్ చేసిన స్క్రీన్ షాట్స్ పై కవిత అనుమానం…

View More తీహార్ క్లబ్కు కవితకు స్వాగతం!

వైర‌ల్: స్ట్రెచర్ లేక కుమారుడిని ఈడ్చుకెళ్లిన పేరెంట్స్!

మూడు రోజుల క్రిత‌మే ఆంధ్ర‌లో ప్ర‌భుత్వ‌ ఆస్ప‌త్రులు ఎలా ఉన్నాయో.. తెలంగాణ‌లో ఆస్ప‌త్రులు ఎలా ఉన్నాయో అని గొప్ప‌లు చెప్పిన హ‌రీష్ రావు మాట‌లు మ‌రిచిపోక ముందే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో…

View More వైర‌ల్: స్ట్రెచర్ లేక కుమారుడిని ఈడ్చుకెళ్లిన పేరెంట్స్!

పిలిచి పెద్దపీట వేస్తే.. ఫిటింగు పెట్టాడే!

125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాదులో ఆవిష్కరించడం ద్వారా.. దళిత వర్గాల్లో తిరుగులేని క్రేజ్ ను, ఓటు బ్యాంకును కేసీఆర్ ఆశించడంలో తప్పులేదు. ఇందుకోసం ఆయన చేయదగిన అన్ని ప్రయత్నాలూ చేశారు.  Advertisement…

View More పిలిచి పెద్దపీట వేస్తే.. ఫిటింగు పెట్టాడే!

వెంటాడి, పరుగెత్తించి మరీ భార్యను చంపేశాడు

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను రోడ్డుపై పరుగెత్తించి, వెంటాడి మరీ హత్య చేశాడు దుర్మార్గుడు. కొనఊపిరితో విలవిల్లాడుతూ, రోడ్డుపైనే మరణించింది ఆ మహిళ. Advertisement హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి పరిథిలో…

View More వెంటాడి, పరుగెత్తించి మరీ భార్యను చంపేశాడు

సుఖేష్ తో కవిత చాటింగ్ నిజమే- అనంత్ మాలిక్

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న సుఖేష్‌ చంద్రశేఖర్ లీక్ చేసిన వాట్సాప్ చాట్స్, లెటర్ తో తనపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత స్పందించడం చిన్నపిల్లల ప్రకటనలా ఉందని సుఖేష్‌…

View More సుఖేష్ తో కవిత చాటింగ్ నిజమే- అనంత్ మాలిక్

దురుద్దేశంతోనే నాపై దుష్ప్ర‌చారం

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో రోజుకో సంచ‌ల‌నం. ఈ కేసులో ప్ర‌ధానంగా తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న‌య‌, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత పేరు ప్ర‌ముఖంగా వినిపించ‌డం రాజ‌కీయ దుమారానికి తెర‌లేచింది. అస‌లు త‌న‌కు ఏ పాపం…

View More దురుద్దేశంతోనే నాపై దుష్ప్ర‌చారం

ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు నోర్మూసుకుంటే!

విశాఖ ఉక్కును ప్రైవేటీక‌రించ‌డం లేద‌ని, బ‌లోపేతం చేయ‌డానికి కృషి చేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి ప్ర‌క‌టించ‌డంపై బీఆర్ఎస్ నేత‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఎందుకంటే విశాఖ ఉక్కును సొంతం చేసుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపింది.…

View More ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీలు నోర్మూసుకుంటే!

విశాఖ‌ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ నిలిపివేత మా ఘ‌న‌తే!

విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ‌పై ప్ర‌స్తుతానికి వెన‌క్కి త‌గ్గిన‌ట్టు కేంద్ర మంత్రి ఫగ్గ‌న్ సింగ్ ప్ర‌క‌టించ‌డం రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. త‌మ దెబ్బ‌తోనే కేంద్ర ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్ర‌క‌టించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో…

View More విశాఖ‌ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణ నిలిపివేత మా ఘ‌న‌తే!

సుఖేష్- కవితల‌ వాట్సాప్ చాట్ రిలీజ్!

మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ మరో సారి సంచలన ప్రకటనతో వార్తల్లో నిలిచాడు. ఎమ్మెల్సీ కవితతో సుఖేష్ చేసిన వాట్సాప్ చాట్ అంటూ స్క్రీన్ షార్ట్స్ రిలీజ్ చేశారు సుకేష్…

View More సుఖేష్- కవితల‌ వాట్సాప్ చాట్ రిలీజ్!

ఆత్మీయ స‌మ్మేళ‌నంలో తీవ్ర విషాదం

బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైరా నియోజ‌క‌వ‌ర్గంలోని కారేప‌ల్లి మండ‌లం చీమ‌ల‌పాడులో ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు, వైరా ఎమ్మెల్యే రాములునాయ‌క్ నేతృత్వంలో ఆత్మీయ స‌మ్మేళ‌నం త‌ల‌పెట్టారు.  Advertisement ఇటీవ‌ల…

View More ఆత్మీయ స‌మ్మేళ‌నంలో తీవ్ర విషాదం

ఆయ‌న‌కు చెబితే ఓ బాధ‌…చెప్ప‌కుంటే!

తెలంగాణ‌లో రాజ‌కీయాలు హీటెక్కాయి. ఎంత‌లా అంటే…తాజా మండు వేస‌విలా అని చెప్పొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీక‌రించ‌డాన్ని అడ్డుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌క అడుగులు వేస్తోంది. దీన్ని బీజేపీ అస‌లు జీర్ణించుకోలేక‌పోతోంది. తెలంగాణ‌లో బ‌య్యారం…

View More ఆయ‌న‌కు చెబితే ఓ బాధ‌…చెప్ప‌కుంటే!

ఈడీ విచార‌ణ త‌ర్వాత‌…క‌విత‌లో హుషారు!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత గ‌త కొంత కాలంగా చాలా హుషారుగా క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో క‌విత పేరు తెర‌పైకి రావ‌డంతో ఆమెకు సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. క‌విత‌ను…

View More ఈడీ విచార‌ణ త‌ర్వాత‌…క‌విత‌లో హుషారు!