అఖండ 2 సినిమాకు దాదాపుగా తొమ్మిది కోట్ల మేరకు రెండు సంస్థలు వడ్డీలు తగ్గించుకోవాల్సి వచ్చిందని వార్తలు వున్నాయి
View More ఇకపై సినిమా ఫైనాన్స్ కష్టమే!Tag: Akhanda Thaandavam
అఖండ 2.. ఎందుకిలా..?
అఖండ 2 కొన్ని చోట్ల ఒక మాదిరిగా, మరి కొన్ని చోట్ల ఇంకో మాదిరిగా వుండడం కాస్త చిత్రమే.
View More అఖండ 2.. ఎందుకిలా..?థమన్ మాటలు కరెక్ట్ కాదు
సరే ఇన్ని మాట్లాడుతున్నారు. నిర్మాతలు సేమ్ డే మీడియా మీట్ పెట్టినపుడు థమన్ ఎందుకు రాలేదు. ఇప్పుడు బాలయ్య వచ్చారు కనుక వచ్చారు అనుకోవచ్చా?
View More థమన్ మాటలు కరెక్ట్ కాదుమొదటి ఆదివారానికే అఖండ ఆగమాగం
జాతకాలు కలిసిరాలేదు, ముహూర్తాలు పనిచేయలేదు, ఆఖరి నిమిషంలో వాయిదా పడిందనే సింపతీ వర్కవుట్ అవ్వలేదు.
View More మొదటి ఆదివారానికే అఖండ ఆగమాగంరాజాసాబ్ కు ఎసరు పెట్టిన అఖండ-2
సరిగ్గా ఏడాది కిందటి సంగతి. పుష్ప-2 రిలీజైంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వల్ల సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఇవ్వాలంటే ప్రభుత్వాలు ముందువెనక ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.
View More రాజాసాబ్ కు ఎసరు పెట్టిన అఖండ-2ఓజి కి దారి ఇచ్చిన బాలయ్య
అఖండ 2 డిసెంబర్ కు రావడం వెనుక ఓజి సినిమా విడుదల డేట్ కూడా వుండడం ఓ కారణం అని ఇప్పుడు బోయపాటి వెల్లడిస్తే బయటకు వచ్చింది.
View More ఓజి కి దారి ఇచ్చిన బాలయ్యఅఖండ-2.. ఇండస్ట్రీలో నెగిటివిటీ ఉంది
ఫ్యాన్స్ నుంచి ఎక్కడా నెగిటివిటీ లేదు. ఇండస్ట్రీ నుంచి మాత్రం నెగెటివిటీ ఉంది.
View More అఖండ-2.. ఇండస్ట్రీలో నెగిటివిటీ ఉందిఅఖండ 2 కు ఊహించని షాక్!
మరో కొన్ని గంటల్లో విడుదల అవుతున్న అఖండ 2 కు ఊహించని షాక్ తగిలింది
View More అఖండ 2 కు ఊహించని షాక్!అఖండ-2.. నైజాంలో కూడా రూ.600
రేపు రాత్రి 8 గంటల నుంచి నైజాంలో ప్రీమియర్స్ మొదలవుతాయి. ఈ ప్రీమియర్స్‌కు టికెట్ రేటు 600 రూపాయలుగా నిర్ణయించింది
View More అఖండ-2.. నైజాంలో కూడా రూ.600బోయపాటి సత్తాకు అసలు సిసలు పరీక్ష
ఎంత ఆర్గానిక్ గా బ్లెండ్ అయితే సినిమా అంత బాగుంటుంది. లేదూ, దేనికదే వుంటే తీర్థానికి తీర్ధం..ప్రసాదానికి ప్రసాదం అన్నట్లు వుంటుంది.
View More బోయపాటి సత్తాకు అసలు సిసలు పరీక్షమళ్లీ బుకింగ్ స్టార్ట్.. నైజాం సంగతేంటి?
అంతకంటే ముందు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి మరోసారి ఫ్రెష్ గా జీవోలు తెచ్చుకునే పని కూడా చేశారు. అనుకున్నదే తడవుగా ఏపీ నుంచి జీవో వచ్చేసింది.
View More మళ్లీ బుకింగ్ స్టార్ట్.. నైజాం సంగతేంటి?11న ప్రీమియర్స్.. 12 నుంచి అఖండ-2
నిర్మాతలు కిందామీద పడి ఆర్థిక లావాదేవీలు కొలిక్కి తీసుకొచ్చారు. సినిమాను మరోసారి రిలీజ్ కు రెడీచేశారు.
View More 11న ప్రీమియర్స్.. 12 నుంచి అఖండ-2అఖండ 2… అవుట్ ఆఫ్ ది కోర్ట్
ఓవర్‌సీస్‌లో విడుదల ఇబ్బందిగా అవుతుంది అన్న ఒకే ఒక రీజన్‌ను పక్కన పెడితే, 12న విడుదలకు రంగం సిద్ధం అయింది.
View More అఖండ 2… అవుట్ ఆఫ్ ది కోర్ట్అఖండ 2.. కోర్టు కేసు అనుకూలిస్తేనే..!
కంటెంట్ కు లాక్ వుంటుంది. కానీ పైరసీ మహానుభావులు ఎవరైనా దుందుడుకు చర్యలకు పాల్పడితే పరిస్థితి దారుణంగా వుంటుంది.
View More అఖండ 2.. కోర్టు కేసు అనుకూలిస్తేనే..!సంక్రాంతికి అఖండ-2.. చెప్పినంత ఈజీనా?
కుదిరితే 12వ తేదీ, కుదరకపోతే 25న తేదీన అఖండ-2 రిలీజయ్యే అవకాశం ఉంది.
View More సంక్రాంతికి అఖండ-2.. చెప్పినంత ఈజీనా?అఖండ-2.. నిర్మాతలకు కొత్త తలనొప్పులు
నిర్మాతల పాత మొండి బకాయిలకు సంబంధించిన సమస్యలు ఓవైపు క్లియర్ అవుతున్నప్పటికీ, మరోవైపు కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.
View More అఖండ-2.. నిర్మాతలకు కొత్త తలనొప్పులుఅఖండ 2.. లోకేష్ మాట సాయం!
అఖండ 2 నిర్మాతలు కూడా ముందుగానే ఈ విషయం లోకేష్ దృష్టికి తీసుకెళ్లి వుంటే పరిస్థితి వేరుగా వుండేది. కానీ అలా జరగలేదు.
View More అఖండ 2.. లోకేష్ మాట సాయం!పాపం బాలయ్య అభిమానులు!
మాట సహాయం చేయటానికి ఒక సీఎం ఒక మంత్రి ఇద్దరు ఎంపీలు తనే ఒక ఎమ్మెల్యేగా ఉన్నాకూడా విడుదల చేసుకోవడంలో విఫలమయ్యారంటే బాలకృష్ణకు అభిమానులపై ఎంత ప్రేమ ఎంత ఆప్యాయతలు అనే విషయం అర్థంచేసుకోవచ్చు.
View More పాపం బాలయ్య అభిమానులు!కూటమిలో కొత్త చిచ్చు పెట్టిన అఖండ
అఖండ-2 వాయిదా పడ్డంతో కూటమిలో కొత్త చిచ్చు రాజుకుంది. ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న మంట బయటపడింది
View More కూటమిలో కొత్త చిచ్చు పెట్టిన అఖండచిరంజీవి, దిల్ రాజులకు ఏమి సంబంధం
తమ అభిమాన హీరో సినిమా విడుదల రద్దైందని సంబంధం లేని వ్యక్తులపై విమర్శలు చేయడం ఆ సినిమాకు, ఆ హీరోకు మంచింది కాదు
View More చిరంజీవి, దిల్ రాజులకు ఏమి సంబంధంఅఖండ-2.. వేణుస్వామి పూజలు ఫలించలేదా?
ఆయన నోటి నుంచి అఖండ-2 అనే పేరు రాలేదు కానీ ఆయన చెప్పిన మాటలు అఖండ-2కే లీడ్ ఇచ్చాయి. కట్ చేస్తే, ఇప్పుడు సినిమా వాయిదా పడింది.
View More అఖండ-2.. వేణుస్వామి పూజలు ఫలించలేదా?పూర్తిగా వాయిదా పడిన బాలకృష్ణ సినిమా
ఇది నిజంగా బాలకృష్ణ అభిమానులకు షాకింగ్ న్యూస్. ఓ పెద్ద హీరో సినిమా, ఇలా ఆఖరి నిమిషంలో ఆగిపోవడం ఈమధ్య కాలంలో ఇదే తొలిసారి.
View More పూర్తిగా వాయిదా పడిన బాలకృష్ణ సినిమాఅఖండ 2.. ప్రీమియర్లు క్యాన్సిల్
ఫైనాన్స్ క్లియరెన్స్ లు, వివాదాల క్రియరెన్స్ లు అన్నీ దాటుకుని సినిమా విడుదల కావాల్సి వుంది.
View More అఖండ 2.. ప్రీమియర్లు క్యాన్సిల్నైజాంలో టికెట్ రేట్లు పెద్ద టాస్కే
మొత్తం అమౌంట్ జమ అయిన తరువాత ఆ మొత్తాన్ని నేరుగా ప్రభుత్వానికి జమ చేయాల్సి వుంటుంది.
View More నైజాంలో టికెట్ రేట్లు పెద్ద టాస్కేపాన్ ఇండియా క్రేజ్ కోసం అఖండ ప్రయత్నం
అఖండ-2 కోసం రాజకీయాల్ని సైతం పక్కపెట్టి పూర్తి సమయాన్ని ప్రచారానికి కేటాయిస్తున్నారు బాలకృష్ణ
View More పాన్ ఇండియా క్రేజ్ కోసం అఖండ ప్రయత్నంఅఖండ-2.. భగ్గుమంటున్న సోషల్ మీడియా
అఖండ-2 ప్రీమియర్ షో కోసం పీవీఆర్ కు కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్తే స్నాక్స్ తో కలిపి ఎంత అవుతుందో లెక్కేసి చెబుతున్నారు.
View More అఖండ-2.. భగ్గుమంటున్న సోషల్ మీడియాఅఖండ 2 కోసం వేణుస్వామి హోమం
అటు బాలయ్యకు, ఇటు బోయపాటికి ఈ నమ్మకాలు భయంకరంగా వున్నాయి.
View More అఖండ 2 కోసం వేణుస్వామి హోమం