నిరాశ పరిచిన పూరి స్పీచ్

దర్శకుడు పూరి ఙగన్నాధ్ సంభాషణలు పవర్ ఫుల్ గా వుంటాయి. పాడ్ కాస్ట్ లు ఇంకా పవర్ ఫుల్ గా వుంటాయి. కానీ స్టేఙ్ మీద స్పీచ్ లు మాత్రం అలా వుండవు. కట్టె…

దర్శకుడు పూరి ఙగన్నాధ్ సంభాషణలు పవర్ ఫుల్ గా వుంటాయి. పాడ్ కాస్ట్ లు ఇంకా పవర్ ఫుల్ గా వుంటాయి. కానీ స్టేఙ్ మీద స్పీచ్ లు మాత్రం అలా వుండవు. కట్టె కొట్టే తెచ్చె అన్నట్లు సింపుల్ గా తేల్చేస్తారు. పెద్దగా ప్రిపరేషన్ వుండదు. అలా అని పంచ్ లు పేలవు.

ఈసారి ప్రసంగం కాస్త భిన్నంగా వుంటుందని అనుకున్నారు పూరి అభిమానులు. ఎందుకంటే లైగర్ ఫ్లాప్ తరువాత మళ్లీ ఇన్నాళ్లకు ఙనం ముందుకు వచ్చారు. ఇంటర్వూలు అవీ ఎలాగూ వుండవు. కనీసం స్టేఙ్ మీద అయినా మాంచి స్పీచ్ ఇస్తారేమో అనుకుంటే సింపుల్ గా తేల్చేసారు.

మాట్లాడిన కొద్ది మాటల్లో కూడా హీరో రామ్ గురించే ఎక్కువ చెప్పారు. లైగర్ ఫ్లాప్ తరువాత విఙయేంద్ర ప్రసాద్ ఫోన్ చేసారని వెల్లడించారు. తన టీమ్ లోని చార్మి, విషు రెడ్డి లను ప్రశంసించారు. అంతే. నిఙానికి ఓ దర్శకుడిగా సినిమా ఎలా వుండబోతోంది. టెక్నికల్ టీమ్ ఎలాంటి వర్క్ అందించారు.

సినిమా ఐడియా ఎలా పుట్టింది. ఇలా అన్నీ కాస్త డిటైల్డ్ గా చెబితే ఙనాలకు ఆసక్తికరంగా వుండేది. అసలు అన్నింటికన్నా కీలకం సినిమాకు పని చేసిన మణిశర్మ. కానీ పూరి ఆయన ప్రస్తావనే మరిచిపోయారు.

డబుల్ ఇస్మార్ట్ సినిమా టఫ్ కాంపిటీషన్ నడుమ మధ్య విడుదలవుతోంది. డబుల్ ఇస్మార్ట్ తో పాటు, మిస్టర్ బచ్చన్, తంగలాన్, ఆయ్ సినిమాలు విడుదలవుతున్నాయి.

7 Replies to “నిరాశ పరిచిన పూరి స్పీచ్”

  1. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    2014-19 మధ్య ఐదేళ్లలో పం టల బీమా కిం ద మీరు ఇచ్చిం ది రూ.3,411 కోట్లే కదా?.

    వైఎస్ జగన్ హయాం లో ఇచ్చిం ది రూ.7,802 కోట్లు కదా? మరి ఎవరిది దరిద్రపు పాలన?

    1. evvaridhi daridhrapu paalano prajalu nirnayam theesukuni vote vesaaru lendi…. entha number games tho comapre chesinaa jagan anevaadu cm ki paniki raadu ani public decide ayipoyaaru…. pawan kalyan undagaa 2029 lo kooda jagan raadu

  2. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    రైతులకు పం ట రుణాలపై సున్నా వడ్డీ రాయితీ రూ.1,180 కోట్లు బకాయిలు పెట్టి పథకాన్ని

    నిర్వీ ర్యం చేశావు. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చి న తర్వా త బకాయిలతో కలిపి రైతులకు

    అం దిం చిన వడ్డీ రాయితీ రూ.2,050 కోట్లు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

Comments are closed.