లాస్ట్ మినిట్ లో టీడీపీ ట్విస్ట్ ఇస్తుందా?

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తోంది. Advertisement వైసీపీ తరఫున అభ్యర్ధిగా ఎంపిక అయిన బొత్స సత్యనారాయణ ఈ నెల…

ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఈ నెల 13వ తేదీతో ముగుస్తోంది.

వైసీపీ తరఫున అభ్యర్ధిగా ఎంపిక అయిన బొత్స సత్యనారాయణ ఈ నెల 12న తన నామినేషన్ ని దాఖలు చేయనున్నారు. ఆ రోజు మంచి రోజు అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంగళవారం వరకూ గడువు ఉంది కానీ మంచి ముహూర్తం అయితే మండేనే అని అంటున్నారు. టీడీపీ తన అభ్యర్ధిని అయితే ఇప్పటిదాకా ప్రకటించలేదు.

విశాఖ జిల్లా కూటమి నేతలతో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ నివేదిక సోమవారం అధినాయకత్వం ముందుకు వస్తుంది. దానిని బట్టి ఒక నిర్ణయం తీసుకుంటారు అని చెబుతున్నారు.

టీడీపీ కూటమి నుంచి రేసులో కొత్త వారు కూడా దూసుకుని వస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ పీలా గోవింద సత్యనారాయణకు తోడుగా పీవీజీ కుమార్, భైరా దిలీప్, బత్తుల తాతయ్య పేర్లు కొత్తగా వినిపిస్తున్నాయి.

టీడీపీ కూటమి పోటీకి పెట్టదు అని ప్రచారం సాగుతున్న క్రమంలో తెలుగు శక్తి సంస్థ నుంచి ప్రతినిధి ఒకరు తాను ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కూటమి మద్దతు ఇస్తే సై అని అంటున్నారు.

ఈ విధంగా మధ్యే వాదంగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఆయనను పోటీకి పెట్టి తెర వెనక నుంచి కూటమి వైసీపీని ఓడించేందుకు ప్రయత్నిస్తుందా అన్న చర్చకు కూడా తెర లేస్తోంది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా టీడీపీ కూటమికి ఉన్నది కొద్ది గంటల గడువు మాత్రమే అని అంటున్నారు.

సోమవారం లోగా నిర్ణయం తీసుకుంటే మంచి ముహూర్తం మించిపోకుండా నామినేషన్ వేయవచ్చు. కూటమి ట్విస్ట్ ఇస్తుందా లేక పోటీకి రెడీ అంటుందా అన్నది మండే తేలనుంది. దీంతో విశాఖ జిల్లా టీడీపీ కూటమిలో పూర్తి ఉత్కంఠభరితమైన వాతావరణం కనిపిస్తోంది.

22 Replies to “లాస్ట్ మినిట్ లో టీడీపీ ట్విస్ట్ ఇస్తుందా?”

  1. 10 లక్షల కోట్లు అప్పు చేసి, కేవలం 2 లక్షల కోట్లు మాత్రమే బటన్ నొక్కి ప్రజలకు పంచావు, మిగతా 8 లక్షల కోట్లు నువ్వే నొక్కినావని తెలిసి

    ప్రజలు Fan మడతపెట్టి వాడి గుడ్డలో 11 ఇంచులు ది0పారు..

    అసెంబ్లీ కి పోయే ‘దమ్ములేని ల0గా గాడికి, ఇంకా లోతుగా దింపే వంతు ఇప్పుడు ప్రజా ప్రతినిధులది.

    esaari ఎన్ని ఇంచులు అనేదే.పెద్ద Q ??

    1. Is 10lakh crores credit taken by Jagan govt alone? What about credits of Ap government till 2019? Are there any statistics? Afaik 4.3+ lakh crore were take by then NDA govt itself and 10 lakh includes pending bills and corporation taxes. I kindly request you to provide any authentic source supporting your allegation.

        1. I am not interested to get into your diversion tactics. My point was clear and again it’s the same, did 10lakh credit taken alone by Jagan govt? What about credits till 2019? Atleast the guy above claiming something very big, any source. If provided I will skip the comments related to credit. That’s the only point.

  2. బాబూఇదీ నీ చరిత్ర

    2014-19 మధ్య ఐదేళ్లలో పం టల బీమా కిం ద మీరు ఇచ్చిం ది రూ.3,411 కోట్లే కదా?.

    వైఎస్ జగన్ హయాం లో ఇచ్చిం ది రూ.7,802 కోట్లు కదా? మరి ఎవరిది దరిద్రపు పాలన?

    రైతులకు పం ట రుణాలపై సున్నా వడ్డీ రాయితీ రూ.1,180 కోట్లు బకాయిలు పెట్టి పథకాన్ని

    నిర్వీ ర్యం చేశావు. వైఎస్ జగన్ అధికారం లోకి వచ్చి న తర్వా త బకాయిలతో కలిపి రైతులకు

    అం దిం చిన వడ్డీ రాయితీ రూ.2,050 కోట్లు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

    ఉచిత విద్యు త్ను నీరుగారుస్తూ రూ.8,845 కోట్లు బకాయిలు పెట్టిన చరిత్ర మీది. ఉచిత

    వ్యవసాయ విద్యు త్ సబ్సి డీ రూ.43,744 కోట్లు వైఎస్ జగన్హయాం లో అం దిం చారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

    రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చి దిగిపోయే నాటికి

    రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి న చరిత్ర మీది. ఇప్పు డు అన్న దాతకు ఏటా రూ.20 వేలు

    ఇస్తామన్న హామీపై ఖరీఫ్ దాటిపోయినా ఉలుకూ పలుకూ లేదు. రైతన్న లకు పెట్టుబడి

    సాయం కిం ద ఏడాదికి రూ.13,500 చొప్పు న 53.58 లక్షల మం దికి రూ.34,288 కోట్లు

    వైఎస్సా ర్సీపీ హయాం లో అం దిం చారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

  3. బాబూఇదీ నీ చరిత్ర

    2014-19 మధ్య ఐదేళ్లలో పం టల బీమా కిం ద మీరు ఇచ్చిం ది రూ.3,411 కోట్లే కదా?.

    వైఎస్ జగన్ హయాం లో ఇచ్చిం ది రూ.7,802 కోట్లు కదా? మరి ఎవరిది దరిద్రపు పాలన?

  4. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    రూ.87 వేల కోట్ల వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తానని మాట ఇచ్చి దిగిపోయే నాటికి

    రూ.15 వేల కోట్లు మాత్రమే ఇచ్చి న చరిత్ర మీది. ఇప్పు డు అన్న దాతకు ఏటా రూ.20 వేలు

    ఇస్తామన్న హామీపై ఖరీఫ్ దాటిపోయినా ఉలుకూ పలుకూ లేదు. రైతన్న లకు పెట్టుబడి

    సాయం కిం ద ఏడాదికి రూ.13,500 చొప్పు న 53.58 లక్షల మం దికి రూ.34,288 కోట్లు

    వైఎస్సా ర్సీపీ హయాం లో అం దిం చారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

  5. బాబూఇదీ నీ చరిత్ర.. ఎవరిది దరిద్రపు పాలన?:

    ఉచిత విద్యు త్ను నీరుగారుస్తూ రూ.8,845 కోట్లు బకాయిలు పెట్టిన చరిత్ర మీది. ఉచిత

    వ్యవసాయ విద్యు త్ సబ్సి డీ రూ.43,744 కోట్లు వైఎస్ జగన్హయాం లో అం దిం చారు. మరి ఎవరిది దరిద్రపు పాలన?

  6. బాబు నిర్వా కం .. ప్రభుత్వ ఆసుపత్రులు ఇక ప్రై‘వేటు’పరం !

    ఏపీలో కూటమి సర్కా ర్ మరో సం చలన నిర్ణయం తీసుకుం ది. రాష్ట్రం లో

    ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటుపరం కానున్నా యి. ఏపీలోని ఆసుపత్రులను అన్నిం టినీ

    పీపీపీ విధానం లోకి తీసుకువస్తామని సీఎం చం ద్రబాబు ప్రకటిం చారు.

    ఇక్కడ కామన్ పాయింట్. k-బ్యాచ్ కి దోచి పెట్టటం

    1. avunu ra lk .. shekka jagan lk techina appulu babu enduku pay cheyali ?? nee lanti lk lu andaru gu mosukoni korchondi … mee jogi lk babu ni emi analedu anta .. papam evala babu garu antunadu

      mundu vundi le nava randrala lk ki ..

Comments are closed.