వరసకు మామా అల్లుళ్ళు అయ్యే ఆ ఇద్దరూ రాజకీయాల్లో మాత్రం గట్టి ప్రత్యర్ధులు. వారే శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. మాజీ ఎమ్మెల్యే కం మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం. రవికుమార్ కి తమ్మినేని మామ అవుతారు.
ఇద్దరినీ రాజకీయం విడదీసింది పదిహేనేళ్లుగా ఇద్దరూ వేరు వేరు పార్టీలలో ఉంటూ ఒకరి మీద ఒకరు రాజకీయ కత్తులు దూసుకుంటున్నారు. తమ్మినేని గడచిన రెండు దశాబ్దాల లో కేవలం ఒకసారి మాత్రమే గెలిస్తే కూన రెండు సార్లు గెలిచారు. అయితే అంతకు ముందు ఆముదాలవలసలో నాలుగు సార్లు గెలిచిన చరిత్ర తమ్మినేనికి ఉంది. మంత్రి పదవులూ చేపట్టారు.
రాజకీయంగా సీనియర్ గా తమ్మినేని ఉంటే టీడీపీలో రవికుమార్ రాజకీయంగా రాటుదేలారు. ఇటీవల ఎన్నికల్లో ఆముదాలవలస నుంచి మామను ఓడించి మంచి మెజారిటీతో ఎమ్మెల్యే పీఠం అధిష్టించిన రవికుమార్ ఇపుడు తమ్మినేని అక్రమాల చిట్టాను బయటకు తీసే పనిలో ఉన్నారు. తమ్మినేని మీద సమగ్ర దర్యాప్తు కోసం స్పెషల్ టీం నే నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతామని రవికుమార్ చెప్పడం గమనార్హం.
తమ్మినేనివి ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లు అని అంతే కాకుండా ఆస్తులకూ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించిన గొప్పతనం ఆయనదే అని రవికుమార్ అంటున్నారు. 17 ఆస్తుల విషయంలో తమ్మినేని ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారని ఆ లెక్కలు అన్నీ తేల్చే పనిలో ప్రభుత్వం ఉందని రవికుమార్ చెప్పారు.
తమ్మినేని అక్రమాల చిట్టా అంతా తన వద్ద ఉందని ఆయన మీద పూర్తి విచారణ వేసి నిగ్గు తేల్చేందుకు అంతా సిద్ధం చేశామని రవికుమార్ ప్రకటించారు. తమ్మినేని వర్సెస్ రవికుమార్ గా ఆముదాలవలసలో సాగుతున్న ఈ రాజకీయంలో నెగ్గేది ఎవరూ అన్నది చూడాలి.
రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న మామ ఒక వైపు.. దూకుడు రాజకీయాల్లో తనకు సాటి ఎవరూ లేరని పేరు తెచ్చుకున్న అల్లుడు మరో వైపు ఉన్నారు. దాంతో ఈ రాజకీయం రక్తి కట్టించే లాగా ఉంది.
Call boy jobs available 8341510897
L కొడుకు తమ్మినేని గాడు ఒక స్పీకరా తూ… ఎవడిని వదలే ప్రసక్తే లేదు…L.. అంజ రోజా కోసం వెయిటింగ్
ల..నిజ రోజా కోసం వెయిటింగ్
లంజత్వం గాడిని వదిలే ప్రసక్తే లేదు..
అమరావతి ని తమ్మినేని గాడు చేసిన హేళన …వాడిని తీసుకుని వచ్చి అమరావతి లో గు..డ్డలు ఇప్పదీసి నడిపిస్తాం.
ఎమ్మెల్యే అల్లుడు కాదు.. “మాజీ” ఎమ్మెల్యే అల్లుడు అని రాయండి..
vc available 9380537747
కొడు..కు తమ్మినేని గా..డు ఒక స్పీకరా తూ… ఎవడిని వదలే ప్రసక్తే లేదు…L.. అంజ రోజా కోసం వెయిటింగ్