వైఎస్ విజయమ్మ వాదన కోర్టు ముందు నిలవదు!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి – షర్మిల అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆస్తుల తగాదా సుదీర్ఘ కాలం ప్రజల్లో హాట్ టాపిక్ గా ఉంటుందని అనుకోవడం భ్రమ. ప్రజలకు దానిమీద పెద్దగా ఆసక్తి…

వైఎస్ జగన్మోహన్ రెడ్డి – షర్మిల అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆస్తుల తగాదా సుదీర్ఘ కాలం ప్రజల్లో హాట్ టాపిక్ గా ఉంటుందని అనుకోవడం భ్రమ. ప్రజలకు దానిమీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఒకరినొకరు తిట్టుకున్న కొన్నిరోజుల పాటూ ఇంటరెస్టింగ్ గా ఫాలో అవుతారు గానీ.. తర్వాత ఇగ్నోర్ చేస్తారు. ఆ ఆస్తులు వారిలో ఎవరికి దక్కినా సరే.. ప్రజలకు ఒరిగే ప్రయోజనం లేదు గనుక.. వారు క్రమంగా దానిగురించి మర్చిపోతారు.

కానీ ప్రజలు వెంటనే మర్చిపోవాలని, వెంటనే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరుకుంటూ వైఎస్ విజయమ్మ ఈ అన్నచెల్లెళ్ల తగాదాలో జోక్యం చేసుకున్నారు. ఒక సుదీర్ఘమైన బహిరంగ లేఖను విడుదల చేశారు. అయితే ఏకపక్షంగా.. షర్మిల తరఫున వాదన లాగా సాగిపోవడం వేరే సంగతి.

ఇంతకూ ఆ లేఖలో వైఎస్ విజయమ్మ చాలా విషయాలను తేల్చి చెప్పేశారు. ఆస్తి వివాదం చట్టబద్ధంగా తేలవలసి ఉంటుందని ఆమె పట్టించుకోలేదు. ఇద్దరు బిడ్డల్లో ఒకరు మరొకరికి అన్యాయం చేస్తూంటే చూస్తూ ఊరుకోలేకపోయానని అన్నారు. తద్వారా తను షర్మిల వర్గీయురాలిని అని చెప్పుకున్నట్లయింది. అయితే కీలకమైన మరో మాట ఏంటంటే.. తన కుటుంబ ఆస్తులు మొత్తం తన మనవలు నలుగురికీ సమానంగా చెందాలని వైఎస్ రాజశేఖర రెడ్డి ఆజ్ఞ అని కూడా విజయమ్మ చెప్పారు.

ఆజ్ఞ తోపాటు, చివరి కోరిక అనే పదాన్ని కూడా విజయమ్మ వాడడాన్ని గమనించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డిది హఠాన్మరణం.. చివరికోరికలను వెలిబుచ్చేలాగా ఆయన మంచం పట్టి, అనారోగ్యంతో దీర్ఘకాలం ఉండి తర్వాత చనిపోలేదు. ఆమె లేఖలో ఆ పదమే కాస్త అసంబద్ధంగా కనిపిస్తుంది. ఇక వైఎస్ఆర్ ఆజ్ఞ అని ఆమె చెబుతున్న మాట ట్రిబ్యునల్ ముందు ఉపయోగపడుతుందా?

ఎమోషనల్ గా తల్లీకూతుళ్లు ఇద్దరూ ఒకటే మాట చెబుతున్నారు. మరణించిన వైఎస్సార్ కోరిక గురించి వారు మాట్లాడుతున్నారు. దానిని విజయమ్మ ఆజ్ఞగా అభివర్ణిస్తున్నారు.కానీ ఇలాంటి మాటలు కోర్టు ముందు నిలబడవు అనే సంగతి వారు తెలుసుకోవాలి. వైఎస్సార్ మరణించే రోజు వరకు సమకూరిన ఆస్తులన్నీ కూడా ఉమ్మడిగా కుటుంబ ఆస్తులు మాత్రమే అని చెప్పడానికి చట్టబద్ధమైన ఆధారాలుచూపించాలి. అలాంటివి లేవు అనేది స్పష్టం.

తండ్రి జీవించి ఉండగా కొడుకు/కూతురు సొంతంగా వేరే ఆస్తులు ఏర్పాటు చేసుకోకూడదని రూలేం లేదు. పిల్లలు సొంత ఆస్తి ఏర్పాటు చేసుకుంటూ రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రుల పేరు మీద పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా అనుకోని పరిణామాలు జరిగితే.. వారు ఆస్తులను కోల్పోవడం, అనివార్యంగా పంచుకోవాల్సి రావడం జరగొచ్చు. చట్టపరమైన ఆధారాలు తప్ప క్లెయిమ్ చేయడం సాధ్యం కాదు. ఆ కారణం చేత- విజయమ్మ మాటలు, ఆమె లేఖ న్యాయస్థానం/ట్రిబ్యునల్ ఎదుట వీగిపోతాయని పలువురు అంచనా వేస్తున్నారు.

39 Replies to “వైఎస్ విజయమ్మ వాదన కోర్టు ముందు నిలవదు!”

  1. జనాలను ముంచేసి.. దోచుకున్న ఆస్తులు.. ఇప్పుడు ఆ కుటుంబాన్నే నిలువునా ముంచేస్తోంది..

    పాపం పడిపోయింది.. పరిహారం చెల్లించాల్సిన సమయం వచ్చేసింది..

    జగన్ రెడ్డన్న పులివెందుల కి వెళ్లి.. బంధువులందరిని కలుస్తున్నాడు..

    ఒకప్పుడు సొంత మనుషులకు అప్పోయింట్మెంట్ కూడా ఇచ్చేవాడు కాదు.. ఇప్పుడు వాళ్ళ అప్పోయింట్మెంట్ అడుక్కుని వెళ్తున్నాడు..

    కుక్కమూతి పిందె గాడు..

  2. అతి ఎప్పుడు చెడునే తీసుకు వస్తుంది అది అవినీతి సొమ్ముకి వర్తిస్తుంది
  3. కుటుంబ తగాదాలు అన్ని కోర్టులు తీర్చవు GA కొన్ని సమాజకట్టుబాట్లకు కొన్ని సాంప్రదాయల కు లోబడిఉంటాయి………

    “వీళ్ళు ఇలాంటివాల్లా” అని అనిపించు కోకుండా ఉండడానికి మాగ్జిమమ్ ప్రయత్నిస్తారు ఇరువైపులా…..

    వీళ్ళ తగదాలొ అసలు కనపడడం లెదు….

  4. “ఆజ్ఞ తోపాటు, చివరి కోరిక అనే వాడడాన్ని గమనించాలి. ఆయనది హఠాన్మరణం.. చివరికోరికలను వెలిబుచ్చేలాగా ఆయన మంచం పట్టి, అనారోగ్యంతో దీర్ఘకాలం ఉండి తర్వాత చనిపోలేదు. ఇక వైఎస్ఆర్x ఆజ్ఞ అని ఆమె చెబుతున్న మాట ట్రిబ్యునల్ ముందు ఉపయోగపడుతుందా?”

    మొత్తానికి GA చెప్పొచ్చేదేమంటే ఆజ్ఞ, చివరి కోరికలను చట్టమే పట్టించుకోదు. అల్లాంటిది రోజూ సాక్షి మీద ‘పెద్దాయన సూక్త్రులు’ అని ప్రవచించే పలుకులను పాఠకులు, ఆ పార్టీ వ్యక్తులు కూడా పట్టించుకోరు…బుద్ధిమాంద్యం ఉన్న అభిమానులు తప్ప అని.

  5. “నిన్న తిట్టినట్టే ఇవాళ కూడా తిడుతోంది గనుక.. ఆమె మాటలకు విశ్వసనీయత లేదు.”

    ఇది GA చిలుక పలుకు. అంటే మూడు రాజధానుల గురించి మాట్లాడిన దానిని బట్టి గత ప్రభుత్వం విశ్వనీయత కోల్పోయిందన్నమాట. వచ్చే ఎన్నికలకు 3 వేల రాజధానులకు ఆ సంఖ్య చేరాలి.

  6. ilanti godavalu prathi intlo vuntayi. money power alantidi. veellu popular kabatti and politics lo unnaru kabatti public lo kochindi. vaallu chusukontaru. deeniki peddaga importance ivvalsina paniledu. Inthakante pedda godavale kalagarbham lo kalisi poyayi.

  7. విజయమ్మకు కూడా షర్మిలాలాగా ఉడుకుబోతు తనం, తెంపరితనం ఉన్నాయి గనుక ఒకవేళ tribunal ముందర ఆవిడ మాటలకు ఆవగింజంత విలువ లేకుండా చేసి జగనన్న భక్తులు వికటాట్టహాసం చేస్తే ఆమెకు ఉక్రోషం కలిగి సునీతను తీసుకెళ్లి supreme లో వివేకా హత్యా గురించి పూసగుచ్చినట్లు వివరించేస్తే?

  8. Modulu ledu ra Mogud** ante L*nj* ki laddu adigadu antaa.. asalu anniya ne evaru pattinchukovadam ledu ante.. inka vadi tagada evadiki gurtu untadi. Pichhi pulka ga

  9. M0dulu ledu ra M0gud** ante L*nj* ki laddu adigadu antaa.. asalu anniya ne evaru pattinchuk0vadam ledu ante.. inka vadi tagada evadiki gurtu untadi. Pich pulka g*

  10. M0dulu ledu r@ M0gud** @nte L*nj* ki l@ddu @dig@du @nt@@.. @s@lu @nniy@ ne ev@ru p@ttinchuk0v@d@m ledu @nte.. ink@ v@di t@g@d@ ev@diki gurtu unt@di. Pich pulk@ g*

  11. అసలు ఆ లేఖ వ్రాసిందే షర్మిల వద్ద ABN వద్ద నుండీ వచ్చి చేరిన సెక్రటరీ. అందుకే సగం సగం విషయాలకు పరిమితం చేసి వ్రాసారు. షర్మిల ఫేడ్ అవుట్ అవగానే పచ్చ మీడియా కనీసం లోపలి పేజీలో కూడా ఈ వార్త వ్రాయదు 😂🤣😛.

  12. ఒకవేళ అవి ఉమ్మడి ఆస్తి , రాజశేఖర రెడ్డి సంపాదనైతే వై యస్ ఆర్ పేరు ఎఫ్ ఐ ఆర్ లో పెడితే తప్పెలా అవుతుంది. కొడుకునొక్కాడ్నే లోపలేయడం తప్పువ్వుద్ది. భార్యని, కూతుర్ని కూడా లోపలేసి ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది. 16 నెలలు జైలు కూడు తిని మెన్సల్లుళ్లకి ఎవడైనా పెడతాడా

  13. ఒక ఇంటరెస్టింగ్ మేటర్ ఏమిటంటే 2009 నాటి ఎన్నికల అఫిడవిట్ ప్రకారం వైస్సార్ ఆస్తుల విలువ 1.32 కోట్లు, జగన్ ఆస్తుల విలువ 72.81 కోట్లు. మరి పంచకుండా వైస్సార్ ఆస్తులు నామ మాత్రం గా ఎలా ఉన్నాయి?

    1. ఇంకొకటి ఏమిటంటే షర్మిల కి 200 కోట్లు dividend పంచాం అంటున్నారు. కాని ఆమె తన ఎన్నికల అఫిడవిట్ లో 181.81 కోట్లు ఆస్తులు, 118.59 కోట్లు అప్పులు అని చూపించారు!

  14. Lets keep this aside. Heard about a new twist in Viveka case where CBI and Sunitha lawyers argued in court that Viveka case was due to disagreements in Sarpanch elections. What happened to argument about Avinash Reddy and Jagan being involved?

  15. విజయమ్మ చెప్పింది 100% నిజం అని ‘బుర్ర&బుద్ది ఉన్న ఎవడైనా నమ్మాలి.

    ‘మరి మావోడికి ఆ రెండూ ‘లేవు ‘కాబట్టే ఇంతదాకా తెచ్చాడు.. ఇప్పుడు కూడా నిజం ఒప్పుకోని ‘తప్పు సరి చేసుకోడు. పెళ్ళాం మాట విని ‘తప్పు కప్పి పుచ్చుకోవడానికి ‘ఎర్రెదవ లా ఎదురు’దాడి చేసి, ఇంకో ‘పది ‘తప్పులు చెయ్యడం మావోడి స్పెషల్

    ‘కరెస్ట్ గా చెప్పాను కదా జెగ్గులా??

    అందుకేరా నీపెళ్ళాం నిన్ను ‘ఉత్త ఎ’ర్రెదవ అని ముద్దుగా తిట్టేది

  16. ///వై.-.ఎస్ జగన్మోహన్ రెడ్డి – షర్మిల అనే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే ఆస్తుల తగాదా సుదీర్ఘ కాలం ప్రజల్లో హాట్ టాపిక్ గా ఉంటుందని అనుకోవడం భ్రమ. ప్రజలకు దానిమీద పెద్దగా ఆసక్తి ఉండదు. ఆ ఆస్తులు వారిలో ఎవరికి దక్కినా సరే.. ప్రజలకు ఒరిగే ప్రయోజనం లేదు గనుక.. వారు క్రమంగా దాని గురించి మర్చిపోతారు///

    .

    ఎమి కవరైంగ్ రా బాబు! పూర్తిగా లొగిక్ తాన్నింది!!

    జనం నాయకుల వ్యక్తిగత జీవితం లొ, వారు పాటించె విలువలనీ చూస్తారు. దానిని బట్టె ఆ.. ఆ.. నాయకులని అంచనా వెస్తారు. ఎలా చూసినా ఇక జగన్ ని అంతకు ముందులా గుడ్డిగా జనం నమ్మె పరిస్తితి లెదు!

    .

    జగన్ బలామె Y.-.S.-.R!! జగన్ ఒక నాయకుడిగా ఎదిగిందె Y.-.S.-.R పెరు చెప్పుకొని!!

    Y.-.S.-.R లెకపొతె జగన్ అనె వాడు లెడు. అలాంటిది Y.-.S కుటుంబంలొనె అందరితొ గొడవపెట్తుకొని వారిపై కూడా శాడిస్ట్లా ప్రవర్థించటం జనం ఎప్పటికీ జీర్నిచ్ణుకొరు! ఇప్పటి వరకూ Y.-.S బిడ్డగా ఉన్న చరిష్మా ఇక jagan కి ఉండదు!

  17. “ఆమె లేఖ న్యాయస్థానం/ట్రిబ్యునల్ ఎదుట వీగిపోతాయని పలువురు అంచనా వేస్తున్నారు”…che ddi batch?

  18. జగన్ టాలెంట్ కు ఎన్ని నేరాలు చేసినా న్యాయ చట్టాల నుండి తప్పించు కుని తిరుగుతున్నాడు 11 ఏళ్ళ నుండి, కానీ ప్రజల ఆగ్రహం నుండి తప్పించు కోలేడు ఎన్ని నక్క జిత్తు వేషాలు ఎక్కడ వేసినా అమ్మకు తెలియక కాదు, ఎక్కడ కొడితే మైండ్ బ్లాంక్ అవుతుందని.

  19. మీకు ఇంకా అర్థం కాకపోతే దేవుడు కూడా కాపాడలేడు GA గారూ… కోర్టు లో నిలబడుతుంది లేదు అనే ప్రశ్న కాదు. జనాల్లోకి ఎలా వెళ్ళింది అనేదే ప్రశ్న.

  20. సో కోర్ట్ కి వెళ్లైనా మీ లెవెనోడు మంది సొమ్ము చెల్లి కి, మమ్మీ కి దక్కకుండా కాపాడుకుంటాడు అంటావ్ అంతేనా ఎంకటి.…

    .

    రాసేప్పుడు ఏ అక్షరం దగ్గరన్నా, పదం దగ్గరన్నా కాస్తన్నా సిగ్గుపడ్డావా..

  21. మన దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. చాలామంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. పలువురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కేసుల విచారణ కూడా ఎదుర్కొన్నారు. కానీ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిలా అక్రమార్జనలో ఎవరూ అంత ‘ఫేమస్‌’ కాలేదు. ఎలాంటి పదవీ లేకపోయినా ఓ సీఎం కుమారుడిగా వేల కోట్ల అవినీతికి పాల్పడటం జగన్‌ ఘనత. రాజకీయ నాయకులే ముక్కున వేలేసుకునేలా సొంత మీడియా, ఊరికో ప్యాలస్‌, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నారు. ఇంతలా అవినీతికి పాల్పడవచ్చని అప్పటి వరకూ మన దేశంలో రాజకీయ వారసులకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు.

      1. Babuni kuda sarigga pattukuni avinithiparudu ani judicial bodies adjudicate cheyyalsindi gatha 5 yellallo. Emayyarraa? Ammalaki puttina kodukulaithe, siggu padandi ra mundu elantivadiki support chestunnama ani. Chee!

Comments are closed.