వైసీపీ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌!

ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణా జిల్లాల‌తో పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు మాజీ మంత్రి పేర్ని నాని ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ అప్ర‌జాస్వామిక విధానాల‌కు వ్య‌తిరేకంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు…

ఉమ్మ‌డి గుంటూరు, కృష్ణా జిల్లాల‌తో పాటు ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో జ‌రిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్టు మాజీ మంత్రి పేర్ని నాని ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ అప్ర‌జాస్వామిక విధానాల‌కు వ్య‌తిరేకంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డితో క‌లిసి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ కూట‌మి ప్ర‌భుత్వం అప్ర‌జాస్వామికంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని విమ‌ర్శించారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు క‌నీసం ఓట్లు వేసే స్వేచ్ఛ కూడా లేద‌ని ఆయ‌న ఆరోపించారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా చిన్న పోస్టు పెట్టినా ప్ర‌భుత్వం అంగీక‌రించే ప‌రిస్థితిలో లేద‌న్నారు. ఇక వైసీపీ నాయ‌కులు ప్ర‌చారం చేసుకోడానికి ప్ర‌భుత్వం స‌హ‌క‌రిస్తుంద‌నే న‌మ్మ‌కం లేద‌న్నారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వ అప్ర‌జాస్వామిక విధానాల్ని నిర‌సిస్తూ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించాల‌ని తామంతా నిర్ణ‌యించామ‌న్నారు. త‌మ అభిప్రాయాన్ని మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్ల‌గా, అంద‌రి ఏకాభిప్రాయాన్ని ఆయ‌న గౌర‌వించార‌న్నారు.

వైసీపీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ నిర్ణ‌యంతో టీడీపీకి ఏక‌ప‌క్షం అవుతుందా? లేక వామ‌ప‌క్ష అభ్య‌ర్థుల‌కు ఎంతోకొంత అనుకూల‌మ‌వుతుందా? అనేది చూడాలి.

38 Replies to “వైసీపీ ఎన్నిక‌ల బ‌హిష్క‌ర‌ణ‌!”

  1. ధైర్యంగా ఎన్నికలలో నిలబడే అభ్యర్థులు లేరు… నిల్చున్నా ఓట్లసేటోళ్ళు లేరు… ఉన్నదల్లా సోషల్ మీడియాలో బూతు బాచ్… కాబట్టీ ఇలా గుద్దపైకెత్తుకొని కూర్చోవడమే, దానికి వేరే ఏవో మంగళవారం కబుర్లు…

  2. దూల తీరుస్తున్న డీసీఎం పవన్ గారు..

    దీనినే ” అధఃపాతాళానికి ” తొక్కడం అంటారేమో ..

  3. కనీసం బ్యాలెట్ బాక్స్ లో పాము దూరిందేమో అని చూసే అవకాశం కూడా ఇవ్వరా పిన్నెల్లి కి..?

  4. ఎలాగూ ఓడిపోతారు అని తెలుసు, కానీ గడిచిన ఎలక్షన్స్ లో EVM వల్లనే ఓడిపోయాం అని చెప్పుకొనే అవకాశం ఉండదు అని బహిష్కరిస్తున్నట్లు అందరికీ తెలుసులే పాలేరు పేర్ని.

  5. ఎలాగూ ఓడిపోతారు అని తెలుసు, కానీ గడిచిన ఎలక్షన్స్ లో E*V*M వల్లనే ఓడిపోయాం అని చెప్పుకొనే అవకాశం ఉండదు అని బహిష్కరిస్తున్నట్లు అందరికీ తెలుసులే పాలేరు పే*ర్ని.

    1. షర్మిల కాంగ్రెస్ కి వస్తే రావచ్చు కానీ జగన్ గారి బొమ్మ పెట్టి వెళితే మాత్రం గారెంటీ గ రావు

  6. అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ప్రతీవాడు కొడుకులను రంగంలో దించి ఓడిపోయాక ఈ కబుర్లు..

    ఇప్పుడు లేని ధైర్యం అప్పుడెక్కడిది

    .

    చెవి-చెడ్డి కొడుకు ఓడిపోయే..

    పేర్ని కొడుకు ఓడిపోయే..

    కాకాణకర-చెడ్డి కొడుకు ఓడిపోయే..

  7. అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ప్రతీవాడు కొడుకులను రంగంలో దించి ఓడిపోయాక ఈ కబుర్లు..

    ఇప్పుడు లేని ధైర్యం అప్పుడెక్కడిది

    .

    చెవి-#%చెడ్డి కొడుకు ఓడిపోయే..

    పేర్ని కొడుకు ఓడిపోయే..

    కాకాణకర-#%చెడ్డి కొడుకు ఓడిపోయే..

  8. అధికారం మీ చేతిలో ఉన్నప్పుడు ప్రతీవాడు కొడుకులను రంగంలో దించి ఓడిపోయాక ఈ కబుర్లు..

    ఇప్పుడు లేని ధైర్యం అప్పుడెక్కడిది

    .

    చెవి-#చెడ్డి# కొడుకు ఓడిపోయే..

    #%పేర్ని# కొడుకు ఓడిపోయే..

    కాకాణకర-#చెడ్డి# కొడుకు ఓడిపోయే..

  9. EVMs తో కాదు దమ్ముంటే బాలట్ పేపర్ ఎలక్షన్స్ లో చూసుకుందాం అని బీరాలు పలికారు కదా రా. ఇప్పుడు MLC ఎలక్షన్స్ Ballot పేపర్ తో ని కదా. దమ్ముంటే మీరేంటో చూపించండి. ఓటమి ని తట్టుకుని నిలబడి మళ్లీ ప్రజల మధ్య తిరిగి ఎన్నికల్లో పోటీ చెయ్యాలంటే ధైర్యం ఉండాలిగా.మీకు అది లేదు

  10. ఈవీఎం తో ఎన్నికలకు వెళ్తే ఈవీఎం ప్రాబ్లెమ్ అంటారు!

    బాలట్ పేపర్ తో ఎంఎల్సీ ఎన్నికలకు పోటీ చేసే దమ్ము లేక ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కస్తున్నాం అంటారు.అయినా ఇలా అర్దాంతరంగా ఎన్నికలను బహిష్కరిస్తే తొడలు కొట్టిన paytm కు క్కల పరిస్థితి ఏంటి ? డిపాజిట్ లు కూడా రావు , ఈవీఎం లు అని అనలేము అని భయమా ?

  11. శెహ్ భాష్ !! ఖచ్చిత్తంగా ఎన్నికలు బహిష్కరించాల్సిందే. మనమెక్కడా తగ్గదు. పనిలోపనిగా 2029 అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా బహిష్కరించెయ్యండి. ఏపీ ప్రజలంతా YCP కి ధన్యవాదాలు తెలియచేస్తారు.

Comments are closed.