విశాఖ రైల్వే శాఖలో ఉన్నతాధికారి లంచావతారాన్ని చూసి అంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. ఆయనకు ఎంతో మంచి పేరు ఉండడమే ఇందుకు కారణం. ఆయన విధి నిర్వహణలో కరెక్ట్ గా ఉంటారని ఒక ఇమేజ్ అయితే జనంలో ఉంది.
అటువంటి ఉన్నతాధికారి చేతులు చాచి అవినీతిని ఆహ్వానిస్తారని ఎవరూ అనుకోలేదని అంటున్నారు. విశాఖ రైల్వే డీఆర్ఎం గా ఉన్న అధికారి ఒకరు లంచం తీసుకుంటూ సీబీఐకి అడ్డంగా దొరికిపోయిన ఉదంతం ఇపుడు కలకలం రేపుతోంది.
అవినీతి విశ్వవ్యాప్తం అది ఎక్కడైనా ఉంటుంది అనుకుంటే మామూలే కానీ రైల్వే శాఖలో అవినీతి కేసులు డీఆర్ఎం స్థాయిలో చోటు చేసుకున్నవి దేశంలో రెండే రెండు. అలా ఒక డీఆర్ఎం ఎపుడో అవినీతికి పాల్పడ్డారు అని చెప్పుకున్నారు. ఆ రెండవ వ్యక్తిగా విశాఖ డీఆర్ఎం నిలిచి రికార్డుని క్రియేట్ చేసారు అని అంటున్నారు. ఆయన లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా సీబీఐ అధికారులకు దొరికిపోయారు అని అంటున్నారు
వాల్తేరు డివిజన్ లో మెకానికల్ బ్రాన్ పనుల కోసం టెండర్ల వ్యవహారంలో ఒక కాంట్రాక్టర్ నుంచి పాతిక లక్షలు డిమాండ్ చేశారు. దానికి సంబంధించి మొదటి వాయిదాగా పది లక్షల రూపాయలను ముంబైలో తీసుకుంటుండగా ఆయన సీబీఐకి దొరికారు.
విశాఖ డీఆర్ఎం ముంబైలోకి ఒక హొటల్ లో ఈ మొత్తాన్ని తీసుకుంటూ సీబీఐ కి బుక్ అయ్యారని అంటున్నారు. దీంతో ఆ డీఆర్ఎం బంగళాతో పాటు ఆయన నివాసంలో ఇతర చోట్ల పెద్ద ఎత్తున సీబీఐ సోదాలు చేపట్టింది. ఆయన అవినీతి మీద వల పన్ని మరీ సీబీఐ ఈ విధంగా పట్టుకుంది. దాంతో ఆయనను పూర్తి స్థాయిలో సీబీఐ అధికారులు విచారించే పనిలో పడ్డారు. తొందరలో విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అవుతున్నాయి. కోట్లలో అదంతా సాగనుంది. ఈలోగానే అవినీతి అవతారం బయటపడడంతో రైల్వే శాఖ మొత్తం ఉలిక్కిపడింది.
vc estanu 9380537747
Call boy works 9989793850
Call boy jobs available 9989793850
జగన్ రెడ్డి చేసిన ఆర్థిక నేరాలే ఆదర్శంగా తీసుకుంటే శి!క్ష తప్పదు అందరు వాడికి లాగ తప్పించుకోలేరు
మరి బొల్లిగాడి లాగ ఏ ఒక్క c@ స్ ముందుకెళ్లనివ్వకుండా.. … అమ్మాయిలను.. పడుకో బెట్టి… డబ్బులు ఇచ్చుకుని.. స్టే లు తెచ్చుకుని దర్జాగా … తిరగొచ్చా కాసుగా??
Gu dua muy ra bad cow
అన్ని ఫీల్డ్స్ లోనూ ja*** లాంటి నీచులు ఉంటారు, ఏమిచేస్తాం??
ఏ ఫీల్డ్ లోను… ఇంతటి… గజ D0 ng@ ఉండడు… అనేట్టు..వరద బాధితులకు ప్రభుత్వ సొమ్ము… పంచకుండా.. చివరకి.. దాతలు.. ఇచ్చిన విరాళాలనుకూడా పంచకుండా.. 20కోట్లకు అగ్గిపెట్టెలు కొన్నట్టు.. అన్ని D0 ng@ లెక్కలు చూపించి డబ్బంతా దోసిజేసిన.. మీ బొల్లిని మరచిపోతే ఎలా .. శీనా?
కేవలm నిందలు వెయ్యద్మే అబద్ధాలు చెప్పడమే బతుకు గా పెట్టుకున్న పార్టీ కి జనాలు 11 తో కొట్టారు
G u d h a ki si gga ne di Leda thammullu.
1995 nundi pedda lan ja ko du ku evaro telugu varandarki suparichitame.. b ol l i