వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో.. ప్రభుత్వ అధికార పదవులను అనుభవించి పార్టీ ఓడిపోయిన తర్వాత రాజీనామా చేసి వెళ్లిపోయిన అనేకమంది అవకాశవాదుల్లో వాసిరెడ్డి పద్మ కూడా ఉంటారు. అలాంటి వాసిరెడ్డి పద్మ వైసీపీకి రాజీనామా చేసిన సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ముహూర్తం ఖరారు కావడం ఒక్కటే పెండింగ్లో ఉంది. బేరం ఫైనలైజ్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా విజయవాడ తెలుగుదేశం ఎంపీ కేశినేని చిన్నితో సమావేశమైన తర్వాత వాసిరెడ్డి పద్మ పార్టీలో చేరడం ఖరారైంది.
అందుకు సంకేతంగానే.. ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త విమర్శలు కూడా కురిపించారు. చంద్రబాబునాయుడును విజయసాయిరెడ్డి విమర్శిస్తే.. అందుకు కౌంటరుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సారథ్యాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి తప్పించి.. వైఎస్ విజయమ్మ చేతికి ఇవ్వాలంటూ.. వాసిరెడ్డి పద్మ తన అసందర్భపు ప్రేలాపనతో విరుచుకుపడ్డారు. తెలుగుదేశంలో చేరడానికి ముందే.. చంద్రబాబు మీద ఈగవాలనివ్వబోనని ఆమె సంకేతాలు ఇస్తున్నట్టుగా ఉంది.
జగన్ ప్రభుత్వంలో మహిళా కమిషన్ చైర్మన్ గా ఆమె అధికార వైభోగం వెలగబెట్టారు. ఎన్నికల సమయంలో చట్టసభలలో స్థానాన్ని ఆశించారు. వర్క్ అవుట్ కాలేదు. పార్టీ విజయం కోసం ఆమె చిత్తశుద్ధితో పనిచేసింది కూడా లేదు. పార్టీ ఓడిపోయిన వెంటనే మాత్రం ఆమె తన దారి తాను చూసుకున్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత వాసిరెడ్డి పద్మ జనసేనలో చేరవచ్చునని తొలుత ఊహాగానాలు వినిపించాయి. ఆమె మాటలు, కొన్ని సందర్భాలలో చేసిన వ్యాఖ్యలు ఇలాంటి పుకార్లకు ఊతమిచ్చాయి కూడా! జనసేన- తెలుగుదేశం పార్టీలలో ఎందులో చేరాలో తేల్చుకోలేక, కొన్నాళ్లపాటు ఆమె ఊగిసలాడినట్లుగా కనిపిస్తోంది. ఎట్టకేలకు అనేక సమీకరణాల కారణంగా తనకు ఆదరణ బాగా ఉంటుందనే అంచనాతో తెలుగుదేశంలోనే చేరడానికే ఆమె నిర్ణయించుకున్నారు.
మీడియా ముందు సంకోచం లేకుండా మాట్లాడడంలో- ఇప్పుడు జగన్ మీద తీవ్రమైన విమర్శలు చేయడంలో ఆమె తెలుగుదేశానికి కీలక నాయకురాలి గానే ఉపయోగపడగలరని అనుకోవచ్చు!
‘బేరం’ ఏవిట్రా ఆడామెను? వేరే పదం దొరకలేదా? వైసీపీ సూత్రాలు 1. వైసీపీ అఫీషియల్ బాషా బూతులు 2. జగన్ & వైసీపీ జాతీయ ఆడంగి అస్త్రం గెలవటానికి ప్రత్యర్థుల ఆడవారిని బూతులు తిట్టడం 3. వైసీపీ పార్టీ కు మేటర్ తక్కువ – బూతులు ఎక్కువ.
‘బేరం’ ఏవిట్రా ఆడామెను? వేరే పదం దొరకలేదా? వైసీపీ సూత్రాలు 1. వైసీపీ అఫీషియల్ బాషా_బూతులు 2. జగన్ & వైసీపీ జాతీయ ఆడంగి అస్త్రం గెలవటానికి ప్రత్యర్థుల ఆడవారిని_బూతులు తిట్టడం 3. వైసీపీ పార్టీ కు మేటర్ తక్కువ-బూతులు ఎక్కువ.
‘బేరం’ ఏవిట్రా ఆడామెను? వేరే పదం దొరకలేదా? వైసీపీ సూత్రాలు 1. వైసీపీ అఫీషియల్ బాషా_బూతులు 2. జగన్ & వైసీపీ జాతీయ_ఆడంగి_అస్త్రం గెలవటానికి ప్రత్యర్థుల ఆడవారిని_బూతులు తిట్టడం 3. వైసీపీ పార్టీ కు మేటర్ తక్కువ-బూతులు ఎక్కువ.
veeelaki anthele adalante beraaale, tadwpalli kompalo jarigedi aa bagothame. Andukenemo pedda leaders alkadiki velli sukha padi vachevallu.
వాడి స్థాయి అంతే మరి..
Call boy jobs 799753100four
వీనికి కొంచెం కూడా ఇజ్జతి మనం సిగ్గు లజ్జ లేదు రాదు
చంద్రబాబు కి ఏమిటీ ఈ ఖర్మ . 164 బంపర్ మెజారిటీ పెట్టుకుని, జ..న///గ??న్న కి గుండు కొట్టించి ఇలాంటి బెవర్సే candidate tho బెరలేమిటీ. ఈవిడేమైనా పెద్ద పలుకుబడి ఉన్నా నేత నా ? మొన్నటిదాకా నోరు పారేసుకుంది ఇష్టం వొచ్చినట్లు
చంద్రబాబు కి ఏమిటీ ఈ ఖర్మ . 164 బంపర్ మెజారిటీ పెట్టుకుని, anna ki గుండు కొట్టించి ఇలాంటి బెవర్సే candidate tho బెరలేమిటీ. ఈవిడేమైనా పెద్ద పలుకుబడి ఉన్నా నేత నా ? మొన్నటిదాకా నోరు పారేసుకుంది ఇష్టం వొచ్చినట్లు
చంద్రబాబు కి ఏమిటీ ఈ ఖర్మ . 164 బంపర్ మెజారిటీ పెట్టుకుని, ఇలాంటి బెవర్సే candidate tho బెరలేమిటీ. ఈవిడేమైనా పెద్ద పలుకుబడి ఉన్నా నేత నా ? మొన్నటిదాకా నోరు పారేసుకుంది ఇష్టం వొచ్చినట్లు
చంద్రబాబు కి ఏమిటీ ఈ ఖర్మ .
చంద్రబాబు కి ఏమిటీ ఈ ఖ..ర్మ . 164 బంపర్ మెజారిటీ పెట్టుకుని, జ..న///గ??న్న కి గుండు కొట్టించి ఇలాంటి బెవర్సే candidate tho బెరలేమిటీ. ఈవిడేమైనా పెద్ద పలుకుబడి ఉన్నా నేత నా ? మొన్నటిదాకా నోరు పారేసుకుంది ఇష్టం వొచ్చినట్లు
చంద్రబాబు కి ఏమిటీ ఈ ఖ///ర్మ . 164 బంపర్ మెజారిటీ పెట్టుకుని ఇలాంటి బెవర్సే candidate tho బెరలేమిటీ. ఈవిడేమైనా పెద్ద పలుకుబడి ఉన్నా నేత నా ? మొన్నటిదాకా నోరు పారేసుకుంది ఇష్టం వొచ్చినట్లు
చంద్రబాబు కి ఏమిటీ ఈ ఖర్మ .
CBN కి ఏమిటీ ఈ ఖర్మ . 164 బంపర్ మెజారిటీ పెట్టుకునిఇలాంటి బెవర్సే candidate tho బెరలేమిటీ. ఈవిడేమైనా పెద్ద పలుకుబడి ఉన్నా నేత నా ? మొన్నటిదాకా నోరు పారేసుకుంది ఇష్టం వొచ్చినట్లు
చంద్రబాబు కి ఏమిటీ ఈ ఖర్మ .
Why are you so desperate babu. You have bumper majority. Opposition is completely weakened. She abused you till recently. Why do you need such person ? She is not even a popular leader.
Why are you so desperate babu ? She is not even a popular leader
Why are you so desperate ?
OK
OK
మొన్నటి వరకూ ఎవరన్నా TDP వదిలెస్తె.. TDP కాలీ అవుతుంది. చంద్రబాబు మళ్ళి అదిక్కరం లొకి వస్తాడు అన్న నమ్మకం లెదు అని రాసాడు.
ఇప్పుడు ఇక జగన్ మీద నమ్మకం లెక Y.-.C.-.P కాలీ అవుతుంటె….. TDP తొ బెరం కుదుర్చుకొవటం అంటూ కూస్తున్నాడు
వైసీపీలో ఉండి తెలుగుదేశాన్ని విమర్శించినప్పుడు ఈ మాట చెప్పలేదే ? ఎవరో అవకాశవాదులు మీరా ఆమెనా ? మీ దగ్గర ఉన్నప్పుడు ఉన్న వాళ్ళందరికీ గుద్దకు బంగారపు పూత ఉంటుంది . మీ దగ్గర నుంచి వెళ్లిపోయిన వాళ్ళందరికీ గుద్ధకు ఇనుప పూత ఉంటుందేమో మరి . మీ దగ్గర ఉన్నంతవరకు సచీలురు సత్య చరిత్రలు. మీ దగ్గర నుంచి వెళ్లిపోయిన తర్వాత పనికిమాలిన వాళ్ళు అంతేనా?
అన్నం పెట్టిన పార్టీ కి సున్నం రాసినవాడు మా అన్నయ్య..
అన్నం పెట్టిన పార్టీ కి సున్నం రాసినవాడు Cbn first.
vaadu Congress lo unde Vaadu.. ntr dagaaraki cheradisthe papam ayanake esaru pettadu 80 plus age lo…
అక్కడికేదో మన మేత మొదటినుంచి కాంగ్రెస్ లో ఉన్నట్టు..
Jagan gadiki mp seat ichindhi yevadu malli vadiki cm seat raledhani sunnam pettina party yedhi babu
రోజాకి, కొడాలి నాని కి వై-ఛీ-pee లో దిరికింది మంచి బేరం అయితే ఇది కూడా మంచి బేరమే..
If she is joining into tdp means pawan gaadu chesina 30k women missing case negative ani artham..
also today or tomorrow, chief secretary has to respond for the missing case. Definite adi kuda Brazil dry east lantide
There was a very cynical deal between tdp and bjp or perhaps b/w Jsp and bjp when pk did accused Jagan govt that 30k women missing.
now the letter came to CS from Supreme Court to respond, obviously he will respond with true number now, just like Brazil dry east in kakinada port ..
very sad that they used women and their bodies for political gains..
My guess is tdp has money muscle that it can manage in India that it feels obligated just like Ramana gang used skill development case in Supreme Court.
May not work every time and may not work always. For now, they are in ruling, it can marshmallow true things happening.
but their deeds are long due..
it remains to be seen after this elections
Hello Brothers
Peenugandi Lokanatha rao ani okadu vundevadu.
elections taravatha kanipichhataledu ?
పేరు మార్చుకొని ఇక్కడే ఎక్కడో తిరుగుతుంటాడు లే.. నీకమ్మన్న అప్పు ఉన్నదా భయ్యా?
Abba ycp lo andharu beraalu aadakundane join ayyina saccheeluru.. over action ekkuvaindhi raa neku great Andhra ga
Sukhallo pogude vanni kastallo unnappudu vadilesina vallani eppudu nammakudadu.
adi politics ayina , friendship ayina, business ayina..
she is not an effective leader where she can bring atleast few votes.
whether she stays or joins another party doesn’t matter…
there is saying…oka manchi friends kosam 1000 pettina , chetha vallani vadilinchu kovadaniki 2000 pettana better.
I guess more educated women leaders are influenced into politics now. New blood comes