ఆ మాటలు అబద్ధాలే: 15 వేల కోట్ల అప్పు మన నెత్తినే!

ఇన్నాళ్లపాటూ ఆ రుణాలను తీర్చబోయేది కేంద్రమే అని చెప్పారు కదా.. ఇప్పుడు ఇలా మాటమార్చి ప్రజలను మోసగిస్తున్నారా?

చంద్రబాబు నాయుడు, నిర్మలా సీతారామన్, నారాయణ అండ్ కో అందరూ ఇన్నాళ్లూ పలికిన మాటలు అన్నీ అబద్ధాలేనా? రాష్ట్రం మీద రాజధాని నిర్మాణ భారం మోపుతున్నారని ప్రజలు భయపడుతున్నదే నిజం అవుతోందా? కేంద్రం ఉదారంగా సాయం చేస్తున్నది అని చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనా? అనే సందేహాలు ఇప్పుడు కలుగుతున్నాయి.

అవి పూర్తిగా అబద్ధాలే.. కేంద్రం ప్రకటించిన సాయం 15 వేల కోట్ల రూపాయల రుణభారం పూర్తిగా రాష్ట్రం మీదనే పడబోతున్నదని.. తాజాగా మంత్రి నారాయణ మాటలను బట్టి అర్థమవుతోంది.

చంద్రబాబు నాయుడు సర్కారు గద్దె ఎక్కిన తర్వాత.. కేంద్రంలో మోడీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాజధాని అమరావతి నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల ‘సాయం’ ప్రత్యేకంగా ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మురిసిపోయింది. మోడీ సర్కారుకు ధన్యవాదాలు చెప్పుకుంది. రాష్ట్రప్రభుత్వం మేం సాధించుకువచ్చాం అని డబ్బా కొట్టుకుంది.

బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజునే కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. ఏపీ రాజధాని నిర్మాణం కోసం ఆ 15 వేల కోట్ల రూపాయలను ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు కలసి అందిస్తాయని అన్నారు. రుణం వారు నేరుగా రాజధానిని నిర్మించే సీఆర్డీయేకు అందిస్తారని, ఆ రుణ చెల్లింపులు మాత్రం కేంద్రమే చేస్తుందని ఆమె విస్పష్టంగా ప్రకటించారు.

ఆ తర్వాత పలు సందర్భాల్లో సీఆర్డీయే సమీక్ష సమావేశాల్లో కూడా ఈ అప్పు ప్రస్తావన వచ్చింది. ప్రతి సారీ మంత్రి నారాయణ ఒకే అబద్ధం చెబుతూ వచ్చారు. రుణం సీఆర్డీయే నేరుగా తీసుకుంటుంది.. చెల్లింపులు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటూ వచ్చారు. పలు సందర్భాల్లో ఇదే మాట చెప్పారు. అప్పు మనం తీసుకుంటాం.. చెల్లింపులు వాళ్లవి అని అన్నారు.

తీరా ఇప్పుడు మంత్రి నారాయణ మాట మారుస్తున్నట్టుగా కనిపిస్తోంది. 60 వేల కోట్ల రూపాయలను ఒకే ఒక్క అమరావతి ప్రాజెక్టు మీద ప్రభుత్వం పెట్టడం కరెక్టు కాదని, రాష్ట్రం గురించి పట్టించుకోవాలనే వాదనను లేవెనెత్తుతున్న వైసీపీకి కౌంటర్ ఇవ్వడానికి ఆయన కొత్త కథలు చెబుతున్నారు.

అమరావతి స్వయం సమృద్ధి ప్రాజెక్టు అని.. ప్రజలపై ఒక్క పైసా భారం పడకుండా రాజధాని నిర్మిస్తామని ఆయన అంటున్నారు. రైతులకు కేటాయించిన తర్వాత మిగిలిన ప్లాట్లను విక్రయించడం ద్వారా వచ్చిన డబ్బులతో ప్రపంచబ్యాంకు, ఏడీబీ రుణాలను తీరుస్తామని ఆయన అంటున్నారు. ఈ రుణాలను సీఆర్డీయే ఎందుకు తీర్చాలి.

ఇన్నాళ్లపాటూ ఆ రుణాలను తీర్చబోయేది కేంద్రమే అని చెప్పారు కదా.. ఇప్పుడు ఇలా మాటమార్చి ప్రజలను మోసగిస్తున్నారా? అనే అనుమానం అందరిలో కలుగుతోంది.

36 Replies to “ఆ మాటలు అబద్ధాలే: 15 వేల కోట్ల అప్పు మన నెత్తినే!”

  1. మన జగన్ అన్న చెసిన 10 లక్ష కొట్ల అప్పు ఎవరు మీద పడింది? మరి అంత అప్పుతొ ఎమి పీకాడు?

    సొల్లు అప్పారా GA!!

  2. మన జగన్ అన్న చెసిన 10 లక్షల కొ.-.ట్ల అప్పు ఎవరి మీద పడింది? మరి అంత అప్పుతొ ఎమి పీకాడు?

    సొల్లు అప్పారా GA!!

        1. మీ అమ్మగారి… Chedd! లోని.. పువ్వులో.. నా మొగ్గ అన్ని కలిపితేనే.. ర… B0G@ ఎం K0D@ K@ మొత్తం 2024 జూన్ వరకు.. అప్పు.. 7.28L కోట్లుర..?! బొల్లిగాడే.. ఈ ఆరు నెలల లో.. చేసిన అప్పే 72 వేల కోట్లు.. ర.. నా R@న్కు K0D@ K@.. హ్హాహ్హా హహ్హ

        2. మీ అమ్మగారి… Chedd! లోని.. పువ్వులో.. నా మొగ్గ అన్ని కలిపితేనే.. ర… B0G@ ఎం K0D@ K@ మొత్తం 2024 జూన్ వరకు.. అప్పు.. 6.48L కోట్లుర..?! బొల్లిగాడే.. ఈ ఆరు నెలల లో.. చేసిన అప్పే 72 వేల కోట్లు.. ర.. నా R@న్కు K0D@ K@.. హ్హాహ్హా హహ్హ

      1. కాంట్రాక్టర్ కి ఎగ్గొటుంది లక్ష కోట్ల పైనే. ఉద్యోగుల pf వాడింది 40 వేళా కోట్లు. తనఖా పెట్టి తెచ్చిండు లక్ష కోట్లు

    1. మీ అమ్మగారి… పువ్వులో.. నా మొగ్గ పెడితే.. అయ్యిందా ర.. 10L కోట్ల అప్పు B0G@ ఎం K0D@ K@? మొత్తం 2024 జూన్ వరకు.. అప్పు.. 7.28L కోట్లే కదా ర..?! బొల్లిగాడే.. ఈ ఆరు నెలల లో.. చేసిన అప్పు 72 వేల కోట్లు.. ర.. నా R@న్కు K0D@ K@.. హ్హాహ్హా హహ్హ

    2. మీ అమ్మగారి… పువ్వులో.. నా మొగ్గ పెడితే.. అయ్యిందా ర.. 10L కోట్ల అప్పు B0G@ ఎం K0D@ K@? మొత్తం 2024 జూన్ వరకు.. అప్పు.. 7.28L కోట్లే కదా ర..?! బొల్లిగాడే.. ఈ ఆరు నెలల లో.. చేసిన అప్పు 72 వేల కోట్లు.. ర.. నా R@న్కు K0D@ K@.. హ్హాహ్హా హహ్హ

  3. Actual News!

    అమరావతి కోసం తీసుకున్న భూములను అమ్మడం ద్వారా లోన్ లు కడతామని మంత్రి నారాయణ తెలిపారు. ప్రజలపై ఎలాంటి భారం లేకుండా ఈ రుణాలు తీరుస్తామన్నారు.

  4. అప్పులు చేసి మరీ ఆ డబ్బులు ఉచితంగా పంచేసి, ఆ అప్పు మా మీద రుద్దారు గత ప్రభుత్వం…. దాని కన్నా రాష్ట్ర రాజధాని అభివృద్ధి చేసి ఆ అప్పు రుద్డితే తప్పు ఏమి ఉంది…. ఏది ఏమైనా కాపిటల్ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవలసిందే ఎదో ఒక రోజు…..

    1. కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవలసిందే ఎదో ఒక రోజు//

      ఆ రోజు ఎప్పుడొస్తుందంటే.. మీరు వారు… ఇద్దరు.. ఈవీఎం లను అడ్డుపెట్టుకుని గెలవటం ఆపినప్పుడు సొంతంగా గెలిచినప్పుడు చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవచ్చు.. ఇద్దరు దొంగతనం చేస్తూ న్యాయాన్యాయాల గురించి మాట్లాడితే ఎలా? మోడీకి మీ గెలుపు ఎలా నో తెలుసు కాబట్టి విలువనివ్వడు! ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ కలం గడిపెయ్యడమే!

    2. కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవలసిందే ఎదో ఒక రోజు//

      ఆ రోజు ఎప్పుడొస్తుందంటే.. మీరు వారు… ఇద్దరు.. ఈ/వీ/.ఎం లను అడ్డుపెట్టుకుని గెలవటం ఆపినప్పుడు సొంతంగా గెలిచినప్పుడు చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవచ్చు.. ఇద్దరు D0 nG@ Th@n@m చేస్తూ న్యాయాన్యాయాల గురించి మాట్లాడితే ఎలా?

      మోడీకి మీ గెలుపు ఎలా నో తెలుసు కాబట్టి విలువనివ్వడు! ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ కలం గడిపెయ్యడమే!

    3. కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవలసిందే ఎదో ఒక రోజు….//

      ఆ రోజు ఎప్పుడొస్తుందంటే.. మీరు వారు… ఇద్దరు.. ఈవీఎం లను అడ్డుపెట్టుకుని గెలవటం ఆపినప్పుడు సొంతంగా గెలిచినప్పుడు చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవచ్చు.. ఇద్దరు D0 ng@t h@n@m చేస్తూ న్యాయాన్యాయాల గురించి మాట్లాడితే ఎలా? మోడీకి మీ గెలుపు ఎలా నో తెలుసు కాబట్టి విలువనివ్వడు! ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ కాలమ్ గడిపెయ్యడమే!

    4. కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవలసిందే ఎదో ఒక రోజు

      ఆ రోజు ఎప్పుడొస్తుందంటే.. మీరు వారు… ఇద్దరు.. ఈవీఎం లను అడ్డుపెట్టుకుని గెలవటం ఆపినప్పుడు సొంతంగా గెలిచినప్పుడు చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవచ్చు.. ఇద్దరు D0 ng@t h@n@m చేస్తూ న్యాయాన్యాయాల గురించి మాట్లాడితే ఎలా? మోడీకి మీ గెలుపు ఎలా నో తెలుసు కాబట్టి విలువనివ్వడు! ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ కాల0 గడిపెయ్యడమే!

    5. కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వాలి చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవలసిందే ఎదో ఒక రోజు

      ఆ రోజు ఎప్పుడొస్తుందంటే.. మీరు వారు… ఇద్దరు.. ఈవీఎం లను అడ్డుపెట్టుకుని గెలవటం ఆపినప్పుడు సొంతంగా గెలిచినప్పుడు చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవచ్చు.. ఇద్దరు D0 ng@t h@n@m చేస్తూ న్యాయాన్యాయాల గురించి మాట్లాడితే ఎలా? మోడీకి మీ గెలుపు ఎలా నో తెలుసు కాబట్టి విలువనివ్వడు! ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ గడిపెయ్యడమే!

    6. ఆ రోజు ఎప్పుడొస్తుందంటే.. మీరు వారు… ఇద్దరు.. ఈవీఎం లను అడ్డుపెట్టుకుని గెలవటం ఆపినప్పుడు సొంతంగా గెలిచినప్పుడు చట్ట ప్రకారం…. హక్కులని సాధించుకోవచ్చు.. ఇద్దరు D0 ng@t h@n@m చేస్తూ న్యాయాన్యాయాల గురించి మాట్లాడితే ఎలా? మోడీకి మీ గెలుపు ఎలా నో తెలుసు కాబట్టి విలువనివ్వడు!

    7. Capital can’t bring huge benefits or ROI but people can bring.. Both are wrong. No need to spend huge investment on capital with loan . It is like building a palace with loan expecting huge ROI. It helps only builders. BJP never waste on luxury but useful a

  5. We should treat it as a capital expenditure!

    Govt. is spending Rs. 90,000 on every child education including teachers salaries and school infrastructure. Then, what is the need to implement Ammavodi? Unnecessary, Its a double investment.

    Instead of these kind of waste expenditures, its worth spending some money on something which gives long term income for the entire state.

  6. వేల కోట్లు అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచి పెట్టేయ్యడం కన్నా ఇది నయమే లే భయ్యా. నువ్వూరుకో!

    1. New family lo Oka riki chronic disease life time ki vaste nee insurance cover kaakapote appudu telustundhi Government services ante ento.. Education & Health, Welfare are must to do by any government

  7. Intha avalaya , avakarakam news rayadaniki reporter akkarledu. Nakka tokaki bodigunduki Mudi pettaradhu… central government 15000 crore ivvatam ledani announce chesinapudu ray….HMDA ammuthunna Plots value telusukuni raster manchidhi

  8. Government wants to sell the lands for lakhs of crores after pouring the money in Amaravati.. Hmm.. clue less how it can be possible required since it’s required a huge sale and no example at all in the world until today.

    A state government like AP wants to build a city from scratch.. not as natural extension of major city ?

Comments are closed.