కిర‌ణ్ రాస‌లీల‌ల లీక్స్‌.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో!

దీని వెనుక జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

తిరుప‌తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కిర‌ణ్ రాయ‌ల్ రాస‌లీల‌ల‌కు సంబంధించి వీడియోలు లీక్ అవుతున్నాయి. ఇవాళ ఉద‌యం నుంచి యువ‌తితో కిర‌ణ్ రాయ‌ల్ గ‌డ‌ప‌డాన్ని నెటిజ‌న్లు సృజ‌నాత్మ‌కంగా పోస్టులు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కిర‌ణ్ రాయ‌ల్‌ను క‌ళ్లు మూసుకొమ్మ‌ని చెప్పి, అత‌ని మెడ‌లో గొలుసు వేసింది. ఆ త‌ర్వాత ఇద్ద‌రి మ‌ధ్య స‌ర‌స సంభాష‌ణ జ‌రిగింది. ఈ వీడియోకు …నీ ప‌క్క‌న ప‌డ్డాది సూడోళ్ల పిల్ల నాదీ న‌క్లీస్ గొలుసు పాట‌ను జోడించి, కిర‌ణ్ రాయ‌ల్ చైన్ మెడ‌లో వేయించుకునే వీడియోను జ‌త‌చేసి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తున్నారు.

దీని వెనుక జ‌న‌సేన‌లో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో చిత్తూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర‌ణి శ్రీ‌నివాసులు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంతో జ‌న‌సేన‌లో చేరారు. తిరుప‌తి టికెట్‌ను ఆశించిన కిర‌ణ్ రాయ‌ల్‌కు ఆశాభంగం ఎదురైంది.

త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోవడం కంటే ఆర‌ణి శ్రీ‌నివాసులును ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఆద‌రించ‌డాన్ని కిర‌ణ్ రాయ‌ల్ జీర్ణించుకోలేక‌పోయారు. జ‌న‌సేన అభ్య‌ర్థిగా తిరుప‌తికి ఆర‌ణి శ్రీ‌నివాసులు వెళ్ల‌గా. కేవ‌లం ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్ మాత్ర‌మే స్వాగ‌తం ప‌ల‌క‌డానికి వెళ్లారు. కిర‌ణ్‌రాయ‌ల్ వెళ్ల‌క‌పోగా, టీడీపీ నాయ‌కుల‌తో క‌లిసి ఆర‌ణి అభ్య‌ర్థిత్వాన్ని వ్య‌తిరేకించారు.

ఆర‌ణికి వ్య‌తిరేకంగా తిరుప‌తి న‌గ‌రంలో పెద్ద ఎత్తున ప్లెక్సీలు పెట్ట‌డం వెనుక కిర‌ణ్ రాయ‌ల్ హ‌స్తం వుంద‌ని ఆర‌ణితో పాటు ఆయ‌న అనుచ‌రుల అనుమానం. కిర‌ణ్ రాయ‌ల్ ఇంటికి ఆర‌ణి వెళ్ల‌గా, ఆ విష‌యాన్ని కిర‌ణ్ మీడియా స‌మావేశంలో కించ‌ప‌రిచే రీతిలో చెప్పారు. అంతేకాదు, జ‌న‌సేన క్ల‌స్ట‌ర్ ఇన్‌చార్జ్‌ల నియామ‌కంలో ఆర‌ణికి వ్య‌తిరేకంగా కిర‌ణ్ బ‌హిరంగంగా మాట్లాడారు.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో కూడా అత‌ను పెద్ద‌గా పాల్గొన‌లేదు. పిఠాపురానికి వెళ్లిపోయాడు. ప్ర‌భుత్వం కొలువుదీరిన త‌ర్వాత ఒక స‌మావేశంలో ఎమ్మెల్యే స‌మ‌క్షంలోనే ఆయ‌నకు వ్య‌తిరేకంగా మాట్లాడ్డం మ‌రింత గ్యాప్ పెంచిన‌ట్టైంది. అలాగే ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్యేకు వ్య‌తిరేకంగా కొన్ని ఇంట‌ర్వ్యూల్లో కిర‌ణ్ మాట్లాడ్డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో కిర‌ణ్ రాయ‌ల్ రాస‌లీల‌ల లీక్స్ వెలుగులోకి రావ‌డం గ‌మ‌నార్హం.

వీటి వెనుక వైసీపీ నేత‌లున్నార‌ని కిర‌ణ్ ఆరోపిస్తున్న‌ప్ప‌టికీ, ఆఫ్ ది రికార్డ్‌గా మాత్రం ఆర‌ణి కుట్రే అని ఆయ‌న అంటున్నాడ‌ని తెలిసింది. కిర‌ణ్‌కి సంబంధించి మ‌రిన్ని రాస‌లీల‌ల వీడియోలు ఉన్నాయ‌ని, వాటిని ప్ర‌తి రోజూ విడుద‌ల చేయ‌డానికి ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించిన‌ట్టు తెలిసింది. అయితే య‌ధా లీడ‌ర్‌, త‌థా కిర‌ణ్ అంటూ నెటిజ‌న్లు సెటైర్స్ విస‌ర‌డం చూస్తే, అత‌నిపై చ‌ర్య‌లు తీసుకోక‌పోతే… చివ‌రికి పార్టీకి న‌ష్టం జ‌రిగే అవ‌కాశం వుంది.

31 Replies to “కిర‌ణ్ రాస‌లీల‌ల లీక్స్‌.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో!”

  1. పర్యావరణ అనుమతి లేకుండా, అటవీ భూముల్లో

    A1 ఐటమ్ గాడు” పెళ్ళాం కోసం ఋషికొండ ప్యాలెస్” కట్టాడు..

    “పెద్దిరెడ్డి తన పాలేరు కోసం ప్యాలెస్” కట్టాడు..

    బాగా సాగింది రా మీ రాస ఎవ్వారం..

    1. sarely ippudu dini gurinchi matladu..ee sollu cheppe kada Kutami gelichindi…inka ippudu kuda ade solluena…Jevitha kalam cheppukuni Bathekestava enti..

  2. ఆ?? బో?? తు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? యధా గాలి తధా గాలి బ్యాచ్ అని ఊరికే అనలేదు.

  3. రేయ్ ఎవుడ్రా స్క్రిప్ట్ డైరెక్టర్.. సాక్షి లైవ్ డిబేట్ లో క్లియర్ గా వినిపిస్తుంది.. లైన్ బై లైన్ వెనకనుండి చెప్తున్నారు..ఈవిడగారు అప్పచెప్తుంది౧☺

  4. Vc available >>తొమ్మిది, సున్న, ఒకటి, తొమిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది

Comments are closed.