ఆర్మీ ఫెయిల్యూర్‌: డిగ్గీ రాజా నాన్సెన్స్‌

సరిహద్దుల్లో తుపాకీ పట్టుకుని ప్రాణాలొడ్డి పోరాడటమంటే, మీడియా మైకుల ముందు ఏసీ రూముల్లో కూర్చుని మాట్లాడటం అనుకుంటున్నట్టున్నారు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌సింగ్‌. మీడియా అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పలేక 'నో కామెంట్‌' అనేసే…

View More ఆర్మీ ఫెయిల్యూర్‌: డిగ్గీ రాజా నాన్సెన్స్‌

ప్యాకేజీకి చట్టబద్ధత.. ఇదో మోసం.!

హక్కుగా సంక్రమించాల్సిన వాటిని కేంద్రం, బిచ్చమేస్తామంటోంది. కేవలం ఇది ఆంధ్రప్రదేశ్‌కి మాత్రమే పరిమిదితం. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ, ఆంధ్రప్రదేశ్‌లో పలు జాతీయ రహదారి ప్రాజెక్టులు సహా 'రహదారి ప్రాజెక్టుల' పేరుతో తన డిపార్ట్‌మెంట్‌…

View More ప్యాకేజీకి చట్టబద్ధత.. ఇదో మోసం.!

అబ్జర్వేషన్: ఏపీలో టీఆర్‌ఎస్‌.!

ఓ రాజకీయ పార్టీ అన్నాక ఎక్కడన్నా పోటీ చేయొచ్చుగాక. అది ఆ పార్టీకి అక్కడ వుండే ఓట్లపైన నమ్మకాన్ని బట్టి ఆధారపడి వుంటుంది. ఏముందిలే, గాలమేద్దాం.. 'చేప' పడితే పడింది, లేదంటే లేదు.. అనుకోవడం…

View More అబ్జర్వేషన్: ఏపీలో టీఆర్‌ఎస్‌.!

సరదాకి: జైలు చావులు

జైలుకి వెళ్ళడమంటే నేరం చేసిన వ్యక్తుల్ని అక్కడ సంస్కరించి, తిరిగి సమాజంలోకి మంచి పరులుగా వారిని పంపించడమనే గొప్ప ఉద్దేశ్యం అందులో దాగి వుంటుంది. 'నేరము – శిక్ష'కి అర్థం ఇదే. తప్పు చేశాడు,…

View More సరదాకి: జైలు చావులు

ఆ రోజు పార్లమెంటులో ఏం జరిగింది.?

నెత్తీ నోరూ బాదుకున్నా ఉపయోగం లేదు. పార్లమెంటులో ఏదో జరిగిపోయింది. ఎలా జరిగింది.? అన్నది మిలియన్‌ డాలర్ల ప్రశ్నే. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో పాస్‌ అయ్యింది.. రాజ్యసభలోనూ ఆ బిల్లుకి ఆమోదం…

View More ఆ రోజు పార్లమెంటులో ఏం జరిగింది.?

వీరమరణమేకదా.. నివాళులర్పించేద్దాం.!

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. అన్నది చాలా సర్వసాధారణమైన విషయం. ఎన్‌కౌంటర్‌లో సైన్యం చనిపోతుంది.. తీవ్రవాదులూ చనిపోతారు. ఇదీ సాధారణమైన విషయమే. పోరాటం జరుగుతూనే వుంది. చాలా సందర్భాల్లో తీవ్రవాదులకన్నా సైన్యమే ఎక్కువ దెబ్బలు తినాల్సి వస్తోంది.…

View More వీరమరణమేకదా.. నివాళులర్పించేద్దాం.!

హోదా పోరుతో జగన్‌ సాధించేదేంటి.?

ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ నినదిస్తున్న మాట వాస్తవం. కానీ, ఆ నినాదంలో చిత్తశుద్ధి ఎంత.? అన్నదే ఇక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కేంద్రం, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసి,…

View More హోదా పోరుతో జగన్‌ సాధించేదేంటి.?

తప్పదా.. తగలబడాల్సిందేనా.?

కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య నీటి వివాదం ఈనాటిది కాదు. కానీ, ఇప్పుడు జరుగుతున్న విధ్వంసం మునుపెన్నడూ జరగనిది. వేడెక్కడం.. చల్లారిపోవడం.. 'కావేరీ' వివాదానికి మామూలే. కావేరీ నదీ జలాల పంపకంపై ఎప్పటినుంచో వివాదాలు…

View More తప్పదా.. తగలబడాల్సిందేనా.?

సరదాకి: మహా పేదోడు మన చంద్రబాబు.!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారు ఎంతో పేదోడు. నమ్మలేరా.? అయితే, ఆయన చేతి వంక చూడండి. కనీసం ఓ ఉంగరం కూడా ఆయన చేతికి కనిపించదు. బంగారంతో ఉంగరం చేయించుకునే 'స్తోమత' చంద్రబాబుకి ఎక్కడిది.?…

View More సరదాకి: మహా పేదోడు మన చంద్రబాబు.!

ఏపీఎన్ఆర్‌టీఎస్ బే ఏరియా కో స‌మ‌న్వయక‌ర్తగా సాగ‌ర్

న‌వ్యాంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రవాస తెలుగు వారిని భాగస్వామ్యం చేసేందుకు టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీర్చిదిద్దిన ఏపీ ఎన్నార్టీఎస్ కి చైర్మన్ మరియు సీఈవో డాక్టర్ ర‌వి వేమూరు కొనసాగుతున్న…

View More ఏపీఎన్ఆర్‌టీఎస్ బే ఏరియా కో స‌మ‌న్వయక‌ర్తగా సాగ‌ర్

దటీజ్‌ కమల్‌హాసన్‌

వివాదాస్పద అంశమైనా తనదైన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టేయడానికి కమల్‌హాసన్‌ ఎప్పుడూ మొహమాటపడడు. పరిస్థితులపై ఖచ్చితమైన అభిప్రాయాల్ని వెల్లడిస్తాడు. పది మంది నొచ్చుకునేలా వున్నా, అందులో వాస్తవాన్ని వేలెత్తి చూపుతాడు. అందుకే ఆయన కమల్‌హాసన్‌ అయ్యాడు.  Advertisement…

View More దటీజ్‌ కమల్‌హాసన్‌

సెప్టెంబర్‌ 17 విద్రోహ విలీన విమోచన దినం,!

కమ్యూనిస్టులకేమో విలీన దినం.. కమలనాథులకేమో విమోచన దినం.. మజ్లిస్‌ పార్టీ దృష్టిలో విద్రోహదినం.. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రం ఎటూ తేల్చదంతే. కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు కొత్తగా విమోచన దినోత్సవం జరపాలంటున్నారు, కనీసం…

View More సెప్టెంబర్‌ 17 విద్రోహ విలీన విమోచన దినం,!

చంద్రబాబూ.. పోలవరం కూడా అంతేనా.?

రికార్డు సమయంలో పట్టిసీమ ప్రాజెక్టుని పూర్తి చేశాం.. అని అప్పుడెప్పుడో ఆ ప్రాజెక్ట్‌ని జాతికి అంకితం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. బహుశా పట్టిసీమకు జరిగినన్ని ప్రారంభోత్సవాలు బహుశా దేశంలో ఇంకే ఇతర…

View More చంద్రబాబూ.. పోలవరం కూడా అంతేనా.?

ఒంటి చేత్తో ‘గోల్డ్‌’ సాధించేశాడు

అవయవాలన్నీ సక్రమంగా వున్నా, ఎలా బతకాలో తెలియక ఆత్మన్యూననతో బాధపడుతూ బలవన్మరణాలకు పాల్పడుతున్న నేటి యువతకి.. పారా ఒలింపిక్స్‌ విజేతలు స్ఫూర్తి ప్రదాతలుగా నిలుస్తున్నారు. 'చచ్చి ఏం సాధిస్తాం.? బతికి సాధించాలి..' అని నిరూపిస్తున్నారు…

View More ఒంటి చేత్తో ‘గోల్డ్‌’ సాధించేశాడు

‘తనికెళ్ళ భరణి’ గారితో సరదాగా ఓ సాయంత్రం

ప్రముఖ నటులు, రచయిత, దర్శకులు శ్రీ తనికెళ్ళ భరణి గారితో “సరదాగా ఓ  సాయంత్రం” అనే సాహిత్యo మరియు సినిమా కబుర్లతో కూడిన కార్యక్రమం  డల్లాస్ లోని స్థానిక మలంకార చర్చి లో తానా…

View More ‘తనికెళ్ళ భరణి’ గారితో సరదాగా ఓ సాయంత్రం

సాయికుమార్‌కు శ్రీకృష్ణదేవరాయల పురస్కారం

తెలుగు విజ్ఞాన సమితి ఆధ్వర్యంలో బెంగుళూరులో ఇటీవల ఏర్పాటైన ఓ కార్యక్రమంలో 2016 సంవత్సరానికిగాను శ్రీ కృష్ణదేవరాయల పురస్కారాల ప్రదానం కనులపండువగా జరిగింది. డైలాగ్‌కింగ్‌ సాయికుమార్‌, ప్రముఖ సాహితీవేత్త, డా|| యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, ప్రముఖ…

View More సాయికుమార్‌కు శ్రీకృష్ణదేవరాయల పురస్కారం

కోట్లు.. వీళ్ళపై గుమ్మరించగలరా.?

అవీ ఒలింపిక్‌ గేమ్స్‌.. ఇవీ ఒలింపిక్‌ గేమ్స్‌.. అవి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్నవారికి.. ఇవి అవయవాలు సరిగ్గా పనిచేయనివారికి. వాటికీ వీటికీ ఒకటే తేడా 'పారా' అన్న పేరు మాత్రమే. ఆ పేరులోనే…

View More కోట్లు.. వీళ్ళపై గుమ్మరించగలరా.?

సొంత ఇంటిని ఎవడైనా తగలబెట్టుకుంటాడా.?

బస్సే కదా.. తగలబెట్టేద్దాం.. రైలే కదా.. నాశనం చేసేద్దాం.. అద్దం కనిపిస్తే పగలగొట్టేద్దాం.! ఇది మనిషిలోని మృగానికి చెందిన ఆలోచనలు మాత్రమే. ఆర్టీసీ బస్సులంటే అది ప్రభుత్వ ఆస్తి. కాబట్టి, తగలబెట్టేయొచ్చు. రైలు కూడా…

View More సొంత ఇంటిని ఎవడైనా తగలబెట్టుకుంటాడా.?

జలం.. జలం.. రణరంగం.!

జీవ కోటికి ప్రాణాధారం జలం.. కానీ, అదే జలం ఇప్పుడు నిప్పులా మారింది. అవును, నీరు నిప్పులా మారిపోయి.. తగలబెట్టేస్తోంది. నీరు, నిప్పుని ఆర్పుతుంది. అది వెనకటి మాట. ఇప్పుడు నీరు, నిప్పుని రాజేస్తుంది.…

View More జలం.. జలం.. రణరంగం.!

సాయమా.? ప్యాకేజీనా.? నిజం చెప్పేదెవరు.?

అబ్బో, ఆంధ్రప్రదేశ్‌కి అద్దిరిపోయే ప్యాకేజీ వచ్చేసిందంటూ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన బీజేపీ నేతలు, ఢిల్లీకి వెళ్ళి మరీ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుగారిని సన్మానించేశారు. ప్యాకేజీ ప్రకటించిన ఇంకో కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని కూడా సన్మానించేశారు.…

View More సాయమా.? ప్యాకేజీనా.? నిజం చెప్పేదెవరు.?

పవన్‌ వ్యూహాత్మక రాజకీయ వైఫల్యం

పవన్‌కి అసలు రాజకీయ వ్యూహం అనేది ఏమైనా వుందా.? పోనీ, రాజకీయ వ్యూహం లేదనుకుంటే.. ప్రజల తరఫున పోరాడేందుకైనా ఆయన వద్ద అసలు వ్యూహం వుందా.? సిద్ధాంతాల మాటేమిటి.? దేశ భక్తి అంటాడు, ఇంకేదో…

View More పవన్‌ వ్యూహాత్మక రాజకీయ వైఫల్యం

వెంకయ్యగారి పంచెలో.. మేటరేంటి.!

ఛీ.. ఛీ.. రాజకీయ నాయకులు ఇంత నిస్సిగ్గుగా మాట్లాడతారా.? అని జనం ముక్కున వేలేసుకుంటున్నారు. 'ఆల్రెడీ అలవాటైపోయిన వ్యవహారమే ఇది..' అని కొందరు సరిపెట్టుకుంటున్నారు. ఏం చేస్తాం.? వ్యవస్థ అలా తయారయ్యిందంతే. ఓ మహిళా…

View More వెంకయ్యగారి పంచెలో.. మేటరేంటి.!

నాటీ బాయ్‌.. మళ్ళీ సూపర్‌ సక్సెస్‌

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో మరో అద్భుత విజయం వచ్చి చేరింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-5 రాకెట్‌ ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది ఇస్రో. ఈ ప్రయోగం ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి ఇన్‌శాట్‌…

View More నాటీ బాయ్‌.. మళ్ళీ సూపర్‌ సక్సెస్‌

అబ్జర్వేషన్‌: చట్టసభలెందుకు.?

ఒకరోజంతా కిందా మీదా పడ్డారు.. చివరికి ఏదో తేల్చారు. నోటికొచ్చిందేదో చెప్పారు. ఏం చెప్పారో, ఎవరికీ అర్థం కాలేదు. పోలవరం ప్రాజెక్టుకి 100 శాతం నిధులు.. అన్న ఒక్క మాటే అర్థమయ్యింది. ప్రత్యేక ప్యాకేజీతో…

View More అబ్జర్వేషన్‌: చట్టసభలెందుకు.?

రెమ్యునరేషన్‌ భూతం: దగా స్టార్స్‌.!

మా హీరో రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా? 15 కోట్లు. ఓసోస్‌, మా హీరో రెమ్యునరేషన్‌ అయితే 20 కోట్లు. ఆగవోయ్‌, మా హీరో ఓ సినిమాకి అందుకునే రెమ్యునరేషన్‌ 25 కోట్లు. ఇలా ఆయా…

View More రెమ్యునరేషన్‌ భూతం: దగా స్టార్స్‌.!

హత్య.. పాశవిక హత్య.!

2014 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ స్టాండ్‌లో ఏ మాత్రం మార్పు లేదు. ఎన్నికలకు ముందు ఏదో చెప్పారు. వాళ్ళంతా ఆనాటి బీజేపీ నేతలు. ఇప్పుడు నేటి బీజేపీ నేతలు. అప్పటికీ ఇప్పటికీ…

View More హత్య.. పాశవిక హత్య.!

సరదాకి: ఓ స్త్రీ రేపు రా.!

ఎద్దు ఈనింది.. అనగానే, దూడని కట్టేయండిరా.. అన్నాడట వెనకటికి ఒకడు. అసలక్కడ ఏం జరుగుతోందో ఎవరికీ తెలియదు. అంతకు మించి, అక్కడ ఏమీ జరుగుతున్న వాతావరణమైతే లేదు. అయినా, అక్కడ ఏదో జరిగిపోతోందంటూ లీకేజీలు.!…

View More సరదాకి: ఓ స్త్రీ రేపు రా.!