ఈ వారం పంచాంగం

Vakkantham Chandra Mouli                www.janmakundali.com Advertisement పంచాంగం.. ఆదివారం 8-12-2013 నుంచి శనివారం  14-12-2013 వరకు ఆదివారం, 8-12-2013 శ్రీ విజయనామ సంవత్సరం  దక్షిణాయనం,…

Vakkantham Chandra Mouli               
www.janmakundali.com

పంచాంగం.. ఆదివారం 8-12-2013 నుంచి శనివారం  14-12-2013 వరకు

ఆదివారం, 8-12-2013
శ్రీ విజయనామ సంవత్సరం 
దక్షిణాయనం, హేమంత ఋతువు 
మార్గశిర మాసం 
తిథి శుద్ద షష్ఠి సాయంత్రం 4.53 వరకు 
తదుపరి సప్తమి 
నక్షత్రం ధనిష్ఠ రాత్రి 9.10 వరకు 
వర్జ్యం తెల్లవారి 3.59 నుంచి 5.30 వరకు (తెల్లవారితే సోమవారం) 
దుర్ముహూర్తం సాయంత్రం 3.55 నుంచి 4.39 వరకు 
రాహుకాలం సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు 
యమగండం పగలు 12.00 నుంచి 1.30 వరకు 
శుభసమయాలు రాత్రి 7.43 గంటలకు మిథున లగ్నం లో వివాహ, గృహప్రవేశాలు చేసుకోవడానికి మంచిది 
సుబ్రహ్మణ్యషష్ఠి

సోమవారం, 9-12-2013
శ్రీ విజయనామ సంవత్సరం 
దక్షిణాయనం, హేమంత ఋతువు 
మార్గశిర మాసం 
 తిథి శుద్ద సప్తమి పగలు 2.54 వరకు
తదుపరి అష్టమి 
నక్షత్రం శతబిషం రాత్రి 7.54 వరకు 
వర్జ్యం రాత్రి 2.02 నుంచి 3.34 వరకు 
దుర్ముహూర్తం పగలు 12.11 నుంచి 12.55 వరకు 
తదుపరి పగలు 2.27 నుంచి 3.11 వరకు 
రాహుకాలం ఉదయం 7.30 నుంచి 9.00 వరకు 
యమగండం ఉదయం 10.30 నుంచి 12.00 వరకు 
శుభసమయాలు… పగలు 1.32 నుంచి 1.54 గంటల వరకు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అనుకూలం

మంగళవారం,10-12-2013
శ్రీ విజయనామ సంవత్సరం 
దక్షిణాయనం, హేమంత ఋతువు
మార్గశిర మాసం 
తిథి శుద్ద అష్టమి పగలు 1.10 వరకు  
తదుపరి నవమి 
నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 6.55 వరకు 
వర్జ్యం తెల్లవారి 4.16 నుంచి 5.52 వరకు (తెల్లవారితే బుధవారం)
దుర్ముహూర్తం ఉదయం 8.36 నుంచి 9.20 వరకు 
తదుపరి రాత్రి 10.36 నుంచి 11.18 వరకు 
రాహుకాలం పగలు 3.00 నుంచి 4.30 వరకు 
యమగండం ఉదయం 9.00 నుంచి 10.30 వరకు 
శుభసమయాలు…. లేవు

బుధవారం, 11-12-2013
శ్రీ విజయనామ సంవత్సరం 
దక్షిణాయనం, హేమంత ఋతువు 
మార్గశిర మాసం 
తిథి శుద్ద నవమి పగలు 11.50 వరకు 
తదుపరి దశమి 
నక్షత్రం ఉత్తరభాద్ర సాయంత్రం 6.22 వరకు 
తదుపరి రేవతి 
వర్జ్యం లేదు 
దుర్ముహూర్తం పగలు 11.34 నుంచి 12.17 వరకు 
రాహుకాలం పగలు 12.00 నుంచి 1.30 వరకు 
యమగండం ఉదయం 7.30 నుంచి 9.00 వరకు 
శుభసమయాలు ఉదయం 8.17 గంటలకు ధనుస్సు లగ్నం అన్నప్రాశన, వివాహ, గృహప్రవేశాలు, క్రయ విక్రయాల కి మంచిది తిరిగి రాత్రి 8.39 గంటలకు కర్కాటక లగ్నం లో వివాహ, గృహప్రవేశాలు చేసుకోవడానికి మంచిది

గురువారం, 12-12-2013
శ్రీ విజయనామ సంవత్సరం 
దక్షిణాయనం, హేమంత ఋతువు 
మార్గశిర మాసం 
తిథి శుద్ద దశమి ఉదయం 10.52 వరకు 
తదుఅప్రి ఏకాదశి 
నక్షత్రం రేవతి సాయంత్రం 6.06 వరకు 
తదుపరి అశ్వని 
వర్జ్యం ఉదయం 6.13 నుంచి 7.42 వరకు 
దుర్ముహూర్తం ఉదయం 10.05 నుంచి 10.49 వరకు 
తిరిగి పగలు 2.29 నుంచి 3.13 వరకు 
రాహుకాలం పగలు 1.30 నుంచి 3.00 వరకు 
యమగండం ఉదయం 6.00 నుంచి 7.30 వరకు 
శుభసమయాలు ఉదయం 8.12 గంటలకు ధనుస్సు లగ్నం లో అన్నప్రాశన, గృహ ప్రవేశాలు, వ్యాపారాలు తిరిగి రాత్రి 8.25  నక్షత్రం, కార్కాటక లగ్నం లో వివాహాల కు మంచిది

శుక్రవారం, 13-12-2013
శ్రీ విజయనామ సంవత్సరం 
దక్షిణాయనం, హేమంత ఋతువు 
మార్గశిర మాసం 
తిథి శుద్ద ఏకాదశి ఉదయం 10.17 వరకు 
తదుపరి ద్వాదశి 
నక్షత్రం అశ్వని సాయంత్రం 6.14 వరకు 
తదుపరి భరణి 
వర్జ్యం పగలు 2.20 నుంచి 3.57 వరకు 
తదుపరి తెల్లవారి 4.17 నున్హ్చి 5.56 వరకు 
దుర్ముహూర్తం ఉదయం 8.38 నుంచి 9.22 వరకు 
తిరిగి పగలు 12.17 నుంచి 1.02 వరకు 
రాహుకాలం ఉదయం 10.30 నుంచి 12.00 వరకు 
యమగండం పగలు 3.00 నుంచి 4.30 వరకు 
శుభసమయాలు… లేవు

శనివారం, 14-12-2013
శ్రీ విజయనామ సంవత్సరం 
దక్షిణాయనం, హేమంత ఋతువు 
మార్గశిర మాసం 
తిథి శుద్ద ద్వాదశి ఉదయం 10.24 వరకు 
తదుపరి త్రయోదశి 
నక్షత్రం భరణి రాత్రి 7.08 వరకు 
వర్జ్యం లేదు 
దుర్ముహూర్తం ఉదయం 6.26 నుంచి 7.54 వరకు 
రాహుకాలం ఉదయం 9.00 నుంచి 10.30 వరకు 
యమగండం పగలు 1.30 నుంచి 3.00 వరకు 
శుభసమయాలు….. లేవు