గేమ్ ఛేంజర్ మీద 300 కోట్ల భారం?

టోటల్‌గా చూసుకుంటే, హిందీ వెర్షన్ ఎంత బాగా వసూళ్లు సాధిస్తే అంత మేరకు లాభాలు వస్తాయి. తెలుగు వెర్షన్ ఎంత బాగా ఆడితే అంత రిస్క్ తగ్గుతుంది.

రామ్ చరణ్-శంకర్-దిల్ రాజు కాంబినేషన్‌లో తయారైన సినిమా గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు బ్యానర్ నుంచి వస్తున్న అత్యంత భారీ సినిమా ఇదే. శంకర్ తన సినిమాలను స్క్రీన్ మీద ఎంత విజువల్ వండర్‌గా చూపిస్తాడో తెలిసిందే. ఈ సినిమా కోసం డబ్బు మంచినీళ్లలా ఖర్చు చేశారు. పాటలకు కోట్లకు కోట్లు ఖర్చు చేశారు. కొన్ని సీన్ల కోసం రోజుకు కోట్లు ఖర్చు చేశారు. ఇంతకీ ఈ సినిమాకు ఎంత ఖర్చయింది? ఎంత రిటర్న్ వచ్చింది ఇప్పటి వరకు అన్నది ఓసారి చూడాల్సి ఉంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, గేమ్ ఛేంజర్ సినిమా నిర్మాణానికి అన్నీ కలిపి అంటే నిర్మాణ ఖర్చులు, రెమ్యునరేషన్లు, వడ్డీలు, పబ్లిసిటీ కలిపి 500 కోట్లకు పైగానే ఖర్చు అయిందని తెలుస్తోంది. ఈ సినిమాకు మొదట్లో జీటీవీతో ఒప్పందం ఉండేది. తరువాత పరిస్థితులు మారాయి. అందువల్ల లెక్కల్లో చాలా తేడా వచ్చింది.

ఇప్పటికి ఈ సినిమాకు 200 కోట్ల వరకు నాన్-థియేటర్ నుంచి రికవరీ వచ్చింది. మరో మూడు వందల కోట్ల ఆదాయం రావాల్సి ఉంది. దేవర మాదిరిగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 120 కోట్ల ఆదాయం థియేటర్ నుంచి రావాలి. లేదా పుష్ప, సలార్ లాంటి లెక్కలు చూస్తే అంతకన్నా ఎక్కువ. అందువల్ల థియేటర్ మీద నుంచి రావాల్సిన దాంట్లో సగం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టే అవకాశం ఉంది. ఎలాగూ సంక్రాంతి సీజన్ కనుక.

ఇక మరో 150 లేదా 180 కోట్లు తెలుగు, తమిళ, కన్నడ, ఓవర్సీస్ నుంచి రావాలి. హిందీ ఎలాగూ డిస్ట్రిబ్యూషన్‌నే ఉంటుంది.

ఈ పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఓన్-రివిజన్‌కి నిర్మాత దిల్ రాజు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎలాగూ నైజాం, వైజాగ్ ఆయన సంస్థనే పంపిణీ చేస్తుంది. మిగిలిన ఏరియాలు ఆయన రెగ్యులర్ బయ్యర్లు వుండనే వుంటారు.

టోటల్‌గా చూసుకుంటే, హిందీ వెర్షన్ ఎంత బాగా వసూళ్లు సాధిస్తే అంత మేరకు లాభాలు వస్తాయి. తెలుగు వెర్షన్ ఎంత బాగా ఆడితే అంత రిస్క్ తగ్గుతుంది.

29 Replies to “గేమ్ ఛేంజర్ మీద 300 కోట్ల భారం?”

    1. Neeammanudengininnuputtichindi koodaabunnyne….. Kadaraalanjakodaka. Megafamilytdpkhangress anthakalisi puspha 2 hit ni enjoy cheyyakundachesarugabunnyni. Idiraaasalaina vyuham

  1. Not sure it will collect money or going to be hit, but surely the DHOP song is superlative and is another level Ram Charan totally dominated, where as in PEELINGS it was Rashmi who dominated

  2. Not sure it will collect money or going to be hit, but surely the DHOP song is superlative and is another level Ram Charan totally dominated, where as in peelings it was Rashmi who dominated

  3. Not sure it will collect money or going to be hit, but surely the Dhop song is superlative and is another level where Ram Charan totally dominated, where as in Peelings it was Rashmi who dominated

  4. Not sure it will collect money or going to be hit, but surely the Dhop song is superlative and is another level where Ram totally dominated, where as in Peelings it was Rashmi who dominated

  5. Not sure it will collect money or going to be hit, but surely the Dhop song is superlative and is another level where Ram totally dominated, where as in Peelings it was Rassh mandana

    1. ఇప్పుడు పుష్ప ఇష్యూ కావడానికి పవన్, చిరు, చంద్రబాబు కారణం అని అందరికీ తెలుసు.. ఇక మెగా సినిమాల మీద ఈ ఎఫెక్ట్ ఉంటుంది.. ఉండాలి.

    2. కట్టర్ hindus. 2. కల్తీ foxes… 12…=pigs sheep pislims/chirstees ఐతే unity గా 14 ఉంటారు… అదే హిందూ జాతి పతన కారణం.

  6. తెలంగాణాలో టిక్కెట్ బెనిఫిట్ షోలు లేక, రేట్ల తగ్గింపు ఉంటె ఈ సినిమా టార్గెట్ లో సగమైనా వస్తుందో లేదో డౌటే…

    1. Ni babu gadi sommu emanna istunnava picha poooo…. Mega valla sanka nakara Kojja ga…niku ni family ki emanna chesarura Mega family, mundu ni bratuku ento chusuko..

  7. mega fans spent money on puspa not sure about game chanager .

    Family audience perfer venkatesh Movie . Mass audience perfer Balakrishna Move.

    Game changer should get very super postive other wise very diffcult .

Comments are closed.