పెళ్లయిన తరువాత సినిమాలకు దూరమైంది జ్యోతిక. మళ్లీ ఇన్నాళ్లుకు ముఫ్ఫైఆరు వయసిదిలే సినిమాతో తెరముందుకు వచ్చింది. మలయాళంలో మంచి మార్కులు తెచ్చుకున్న ఈ సినిమా తమిళనాట పెద్దగా ఆకట్టుకోలేదు. దీన్ని సూర్యనే స్వంతగా నిర్మించాడు.
Advertisement
అయితే ముఖానికి ఒకసారి రంగేసుకున్నాక, మళ్లీ మళ్లీ చేయాలనే అనిపిస్తుంది. అందుకే జ్యోతికతో మరో సినిమా చేయిస్తానంటున్నాడు సూర్య. అది కూడా తనతో కలిసేనట. ఇద్దరికీ సూటయ్యే కథ కోసం వెదుకుతున్నాడట..సరైనది సెట్ కాగానే సెట్ పైకి వెళ్లిపోతాడట.