హిందీలో ఇటీవల పెద్ద హిట్ అయిన సినిమా కిల్. ఈ సినిమా రీమేక్ హక్కులు నిర్మాత కోనేరు సత్యనారాయణ తీసుకున్నారు. తెలుగులో తీయాలని ప్రయత్నం. దర్శకుడిగా రమేష్ వర్మ లేదా మరెవరైనా వర్క్ చేస్తారు. ముందుగా హీరో ఎవరు అన్నది పెద్ద క్వశ్చను. ఎవరికి సూట్ అవుతుంది ఈ సబ్జెట్ అన్నది డిస్కషన్ లో వుంది.
వరుణ్ తేజ్ అయితే బాగుంటుందనే అభిప్రాయంతో టీమ్ వున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఈ విషయం వరణ్ తేజ్ వరకు వెళ్లిందో లేదో అన్నది తెలియదు. వరుణ్ దగ్గరకు వెళ్తే కచ్చితంగా చేస్తాననే అంటాడు. ఎందుకుంటే వైవిధ్యమైన సబ్జెక్ట్ ఏది వచ్చినా వెంటనే ఓకె అంటాడు వరుణ్ తేజ్.
ఇప్పటికే ఓటిటిలో బాగా పాపులర్ అయిన సినిమా అది. అందువల్ల చాలా పెర్ ఫెక్ట్ గా హ్యాండిల్ చేయాలి. అలాంటి గ్రిప్పింగ్ నెరేషన్ ఇవన్నీ మెయింటెయిన్ చేయగల దర్శకుడు వుండాలి. రీమేక్ కనుక సులువు అనుకోవడానికి లేదు. దానికి సరిపడా టెక్నికల్ టీమ్ కూడా వుండాలి. త్వరలో మరిన్ని వివరాలు తెలుస్తాయి.
Varun Tej itey Right choice anukovali
Total ఫ్యామిలీ అంత రీమేక్స్ చేసి బతుకుతున్నారు 😂😂😂😂
watched the movie 3 times..really good
please do not remake it….it will not workout in south languages
నిర్మాతకు మరీ డబ్బులెక్కువైన దూ….ల ఉంటె ..మనమెం చెయ్యలెము
Correct bro. Remakes janaalu choodaru ani ee verripappalaki eppatiku telisostundo? Especially kill is an urban subject. Every literate person must have watched it in otp
They should have made Kill Bill 3 with him
Yes , to kill Audience
Babai ki power lo vunnadu, Pedhananna mega star,vodhanna dabbu.
మరీ
మరి కబేలా సినిమా
Angry ఫీలింగ్స్ కి అతను పని చెయ్యడు, విశ్వక్సేన్, కార్తికేయ లాంటి హీరో లు చేస్తే బాగుంటుంది.
ఈకాలంలో రీమేక్ లు చూసే ఎర్రిపూకులు ఎవరున్నార్రా ఎర్రిపూక. ఈ ప్రొడ్యూసర్ ఎవరో ఎర్రిపూకులా ఉన్నాడు.
ఈ సినిమాని నేను థియేటర్ లో చూసాను. మళ్ళీ కూడా చూస్తాను. కానీ రీమేక్ మాత్రం చూడను.
వరుణ్ తేజ్ తో తీస్తే మళ్ళీ దిశాస్టర్.. కిల్ ని రీమేక్ చేయడం కంటే డబ్బింగ్ చేయడం బెటర్.
ఐతే థియేటర్లో చూడం