క‌ల్తీపై న్యాయ వ్య‌వ‌స్థ జోక్యంతోనే!

తిరుమ‌ల ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యిని వాడార‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో వివాదానికి ముగింపు ఎక్క‌డ‌? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. కేవ‌లం రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టుగా ప్ర‌స్తుత ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. అయితే తిరుమ‌ల…

తిరుమ‌ల ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యిని వాడార‌నే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో వివాదానికి ముగింపు ఎక్క‌డ‌? అనే ప్ర‌శ్న త‌లెత్తింది. కేవ‌లం రాజ‌కీయ విమ‌ర్శ‌ల‌కే ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టుగా ప్ర‌స్తుత ప‌రిణామాలు తెలియ‌జేస్తున్నాయి. అయితే తిరుమ‌ల ప్ర‌సాదంపై నెల‌కున్న వివాదానికి స‌రైన ముగింపు ప‌ల‌క‌క‌పోతే, భ‌క్తుల విశ్వాసాన్ని కోల్పోవ‌డం ఖాయ‌మ‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

కేంద్ర‌, రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్ర‌భుత్వం ఉండ‌డంతో ఆ రెండు రాష్ట్రాల చేతుల్లోని విచార‌ణ సంస్థ‌ల‌పై న‌మ్మ‌కం ఉండ‌దు. ఒక‌వేళ ఆ సంస్థ‌లు విచారించినా, ప్ర‌తిప‌క్షానికి వ్య‌తిరేకంగా నివేదిక ఇస్తే విశ్వ‌స‌నీయ‌త వుండ‌దు. కావున న్యాయ వ్య‌వ‌స్థ‌తో విచార‌ణ జ‌రిపితే బాగుంటుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ దిశ‌గా అడుగులు వేస్తే బాగుంటుంది.

ప్ర‌భుత్వాలు మారిన‌ప్పుడ‌ల్లా తిరుమ‌ల ఏదో ర‌కంగా వివాదం అవుతోంది. తాజా వివాదం గ‌తంలో ఎన్న‌డూ లేనంత పెద్ద‌గా వుంది. ఈ వివాదం చుట్టూ రాజ‌కీయాలు ప‌రిభ్ర‌మిస్తున్నాయి. రాజ‌కీయ లాభ‌న‌ష్టాలు త‌ప్ప‌, ఇత‌ర‌త్రా అంశాలపై కూట‌మి నేత‌లు దృష్టి కేంద్రీక‌రించ‌డం లేదు.

ఎంత‌సేపూ రాజ‌కీయంగా ఈ ప‌రిణామాలు న‌ష్టం జ‌రుగుతాయ‌నే మాటే త‌ప్ప‌, ఇత‌ర‌త్రా ఆలోచ‌న‌లు వైసీపీ నేత‌లు చేయ‌డం లేదు. అయితే న‌ష్ట నివార‌ణ‌కు ఏం చేయాలో ఆ పార్టీకి దిక్కుతోచ‌డం లేదు. కావున న్యాయ విచార‌ణ ఒక్క‌టే అంతిమ ప‌రిష్కారం అని మెజార్టీ అభిప్రాయం.

71 Replies to “క‌ల్తీపై న్యాయ వ్య‌వ‌స్థ జోక్యంతోనే!”

  1. ఇక మొన్న హైకౌర్ట్ లొ కూడా YV సుబ్బా రెడ్డి పిటీషన్ వెసాడు. అసలు TTD లొ అన్ని సమిష్టి నిరయాలె తీసుకుంటారు, పైగా TTD అన్నది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్త అని, కనుక ఈయన మీద విచరణ చెసె అధికారం లెదు అని, ఈయన పై విచరణ వెంటనె ఆపాలి అన్నది ఆ పిటీషన్ సారాంశం.

  2. మన అన్న అధికారం ఉంటె CID సరిపొద్ది. ఎడా పెడా లాకొచ్చి లొపల వెయవచ్చు! అధికారం ఉంటె కొర్టులనె లెక్క చెయక పొవచ్చు!

    .

    అధికారం పొతె మాత్రం అన్నిటికీ న్యాయ వ్యవస్త కావలి అంటవా?

  3. ఇప్పుడే.. ఇంకో ఆర్టికల్ చదివాను..

    దేవుడికి తెలియదా.. ఎవరికీ శిక్ష వేయాలో…!

    మరి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ కోర్టులు ఎందుకు..?

    దిక్కు తోచక.. అయోమయం లో.. గందరగోళం లో పడిపోయి.. నోటికొచ్చింది వాగుతున్నారు .. నీలి జనాలు..

    ప్రశాంతం గా.. నింపాదిగా.. జగన్ రెడ్డి పార్టీ కి సమాధి పేర్చేస్తున్నారు.. చంద్రబాబు..

      1. అయ్యొ! తొందరిలొ అది కూడా వెసారు లెవయ్యా! అయినా మన jagan కి CBI కొత్తా చెప్పు!

        అయితె అప్పుడు మాత్రం కక్ష సాదింపు అని అనకూడదురొ!

      2. సిబిఐ అంటే..

        అధికారానికి ముందు నారాసురరక్తచరిత్ర.. సిబిఐ కావాలని డిమాండ్ చేసి..

        అధికారం వచ్చాకా.. సిబిఐ అక్కరలేదు.. మేము మా ఇంట్లో వాళ్ళం కూర్చుని విచారణ చేసేసుకొంటాం.. అని చెప్పడమేనా..?

        ఇదేనా ఉచ్చా పడిపోవడం అంటే.. కార్తీక దీపం..!

          1. అంతేగా.. మన జగన్ రెడ్డి అయితే.. సిబిఐ మీదనే కేసులేసే.. సింగల్ సింహం..

      3. మత గొడవలకి సిల్లీ ఇష్యూస్ కి సీబీఐ వేస్తే సీబీఐ పరువుతో పాటు దేవుడి పరువు కూడా పోతుంది. ఏ ఎంక్వైరీ వేసిన చివరికి చిక్కేది చెడ్డి గ్యాంగ్

      1. మీ పతివ్రత కబుర్లు జగన్ రెడ్డి కి చెప్పుకోండి..

        ఇలాంటి పాపాలు చేసాడు కాబట్టే.. 11 సీట్లకు పడేసాడు ఆ దేవుడు..

        ఇంకా తెలుసుకోకపోతే ఎలా..

  4. చంద్రబాబు నాయుడు గారు

    ఈ క్రింద ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి?

    (@sribharatm), ওঁ (@naralokesh) తోడల్లుళ్లు కుమ్మకై రాజకీయ కక్షతో భీమిలో మా ప్రైవేట్ స్థలమలో ఈరోజు మళ్ళీ రెండవసారి ప్రహరీ పగలగొట్టడం పిల్లచేష్టలుగా భావిస్తున్న! నారా చంద్రబాబు నాయుడు నివసిస్తున్న కృష్ణా నది కరకట్టపై ఉన్న అక్రమ కొంపను ఆ చట్టం, ఆ నిబంధనల ప్రకారం కూల్చమని పలుమార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. బుద్ది హీనతవల్ల అది చేయ్యలేదు. నారా చంద్రబాబు నిఖార్సయిన నాయకుడైతే ఈ క్రింది ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి!

    • తిరుమల వెయ్యికాళ్ల మండపం ఎందుకు కూల్చావు.

    • విజయవాడలో 50కు పైగా గుళ్ళు ఎందుకు కూల్చావు.

    • దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేశావు.

    • బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తావు.

    • రాష్ట్రంలో విగ్రహాలు ద్వంసం చేసి మాపై నిందలు ఎందుకు వేసావు.

    • పవిత్రమైన ప్రసాదం లడ్డు మీద ఎందుకు విష ప్రచారం చేశావు.

    • నీలాంటి దుర్మార్గుడిని బహిష్కరిస్తే గానీ సమాజం బాగుపడదు.

    • ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు నిన్ను ఛీ కొడుతున్నారు.

    ప్రసాదంలో కల్తీ లేదు, కల్తీ అంతా నీ బుర్ర, మనసు నీ చరిత్ర, నీ మానసిక రుగ్మత.

    • ఆరోపణలు తప్ప నీ జీవితంలో నిరూపణలు ఉండవు.

    • బట్ట కాల్చి ముఖానచేసి పత్యర్థిని తుడుచుకో అంటావు.

    • నీ అధికారం నీడబ్బు సంపాదన కోసమే తప్ప ప్రజల కోసం మాత్రం కాదు

    • ఆ డబ్బుతో వ్యవస్థలను మేనేజ్ చేస్తావు.

    • విలువలకు ఎప్పుడో వలువలు ఊడ్చిన నువ్వు ఒక మనిషివేనా!

    • దేవ దేవుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు.

    • కలియుగంలో నీఅంత పాపం ఎవరూ చేసి ఉండరు.

    • నీ ప్రవర్తనతో రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశావు.

    • నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టం

  5. అలా కలిపితే వెంటనే పాడవుతుంది

    శ్రీవారి ప్రసాదంలో వాడే నెయ్యి విషయంలో అసత్య ప్రచారాలు బాధాకరం. ఆవు పాలలో కొవ్వు అధిక శాతం ఉం టుంది. నెయ్యి తయారీ ప్రక్రియలో ఎంతో కొంత శాతం కొవ్వుకు సంబంధించిన ఆనవాళ్లు ఉంటాయి. నెయ్యిలో వేరే జాతి కొవ్వు కలిపితే వెంటనే పాడవుతుంది. చిన్న లాజిక్ కూడా తెలియకుండా అసత్య ప్రచారాలు చేయడం దారుణం.

    – ప్రకాష్ కుమార్, కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రంలో క్వాలిటీ కంట్రోలర్

    1. ఎం చదువుకున్నావురా శుంఠ, రెండు రకాల కొవ్వులు కలిస్తే ఒకటి పాడవుతుందా? నీ ఆ.జ్ఞానానికి జోహార్లు.

      1. నేను వాడుతున్న డైరీ కూడా ఉంది శుంఠ నాకు తెలుసుకో మీ ఇంటిలో ఉంటే కలిపి చూడు నీకు తెలుస్తుంది

        1. చదివి చదివి మెదడు ఫ్యుజ్ పోయిందా? జగన్ కు ఏం హక్కు ఉంది బలవంతం గా తిరుమల లోనికి వెళ్ళటానికి, డిక్లరేషన్ సైన్ చెయ్యకుండా?

      2. ఆవు పాలు లో ఆవు ఫాక్ట్ వచ్చేది టెస్ట్ చేస్తే నీ ఫ్యాట్ రాదు రా శుంఠ

      1. నెయ్యి లో ఏమి కలిపినా కూడా కొన్ని గంటల్లో చెడిపోతుంది రాజకీయ్యాలు చేస్తుంది ఎవరు తెలుసుకో తప్పు చేసి ఉంటే ఇప్పటికి 3 నెలలు గా అదే ఎందుకు వాడుతున్నారు ఫేక్ ప్రచారం లో బాబు దిట్ట

        1. ..చైనా..వస్తువు..320/-కె..వొచ్చినా,1000/-కు..జపాన్..వస్తువే..కొంటారు…యెర్రివాళ్లు ..కారు..ఆలా…_కొనేవారు,జగన్..ఒక..వెర్రి..వాడు.

        2. ..చైనా..వస్తువు..320/-కె..వొచ్చినా,1000/-కు..జపాన్..వస్తువే..కొంటారు…యెర్రివాళ్లు,. ..కారు..ఆలా…_కొనేవారు,జగన్..ఒక..వెర్రి..వాడు.

      2. Aa party TDP kosam manamenduku future pogottukovali.. asalu manam ee devuni deeksha chesina daaniki enduku pracharam chesukovali.. aparadham vere vallu chesaru ani prove cheyyaniki political deeksha lenduku.. aren’t we loosing credibility for cbn gaari.. finally naaku ardham ayyindhi .. chivaraku manam aatalo aritipandu avuthamu

        .

    2. చైనా వస్తువు 320/- కె వొచ్చినా, 1000/- కు జపాన్ వస్తువే కొంటారు. యెర్రివాళ్లు కారు ఆలా కొనేవారు, జగన్ ఒక వెర్రి వాడు.

    3. చైనా వస్తువు 320/- కె వొచ్చినా, 1000/- కు జపాన్ వస్తువే కొంటారు._యెర్రివాళ్లు కారు ఆలా కొనేవారు, జగన్ ఒక_వెర్రి_వాడు.

    4. .చైనా_వస్తువు 320/- కె వొచ్చినా, 1000/- కు జపాన్_వస్తువే కొంటారు._యెర్రివాళ్లు కారు ఆలా కొనేవారు,జగన్ ఒక_వెర్రి_వాడు.

    5. .చైనా_వస్తువు 320/-కె వొచ్చినా, 1000/-కు జపాన్_వస్తువే కొంటారు._యెర్రివాళ్లు కారు ఆలా కొనేవారు,జగన్_ఒక_వెర్రి_వాడు.

    6. .చైనా_వస్తువు_320/-కె_వొచ్చినా,1000/-కు_జపాన్_వస్తువే_కొంటారు._యెర్రివాళ్లు_కారు_ఆలా_ కొనేవారు,జగన్_ఒక_వెర్రి_వాడు.

    7. .చైనా_వస్తువు_320/-కె_వొచ్చినా,1000/-కు_జపాన్_వస్తువే_కొంటారు._యెర్రివాళ్లు_కారు_ఆలా_ _కొనేవారు,జగన్_ఒక_వెర్రి_వాడు.

    8. Hey Mohana Krishna..

      ఆ ప్రముఖ “పుణ్యక్షేత్రం” ఏంటి.. తాడేపల్లి పాలస్? లేదా.. యెలహంక పాలస్..?

        1. వాడొక్కడే సోషల్ మీడియా పోస్టులను ఇక్కడ కాపీ /పేస్ట్ చేస్తుంటాడు..

          ఒకే పోస్ట్ ని అన్ని ఆర్టికల్స్ లో వదులుతుంటాడు..

          పేర్లు మార్చుకుని బతుకుతుంటాడు..

    9. _చైనా_వస్తువు_320/-కె_వొచ్చినా,1000/-కు_జపాన్_వస్తువే_కొంటారు._యెర్రివాళ్లు_కారు_ఆలా_ _కొనేవారు,జగన్_ఒక_వెర్రి_వాడు.

    10. ..చైనా..వస్తువు..320/-కె..వొచ్చినా,1000/-కు..జపాన్..వస్తువే..కొంటారు…యెర్రివాళ్లు ..కారు..ఆలా…_కొనేవారు,జగన్..ఒక..వెర్రి..వాడు.

  6. లడ్డులో గొడ్డు కొవ్వు ఉందని గోలపెడుతున్నారు కానీ బయట అమ్మే వాటిలో ఏమి కలుస్తుందో అవసరం లేదా?

    వాటిని కంట్రోల్ చేసి అన్నీ కల్తీ లేకుండా ఉంటే దేవుడికి కూడా కల్తీ ఉండదు. ముందు జనానికి వస్తున్న కల్తీ ఫుడ్ గురించి పోరాడండి

  7. ప్రసాదంలో కాదు.. చంద్రబాబులోనే కల్తీ:

    AP: తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి . కల్తీ లేదు అంతా CM చంద్రబాబు బుర్ర, మనసులోనే ఉంది . ‘బాబు జీవితంలో ఆరోపణలు తప్ప నిరూపణలు ఉండవు. కలియుగంలో ఆయన చేసిన పాపాలు ఎవరూ చేసి ఉండరు. నీ ప్రవర్తనతో కంసుడు, కీచకుడు సిగ్గు పడేలా చేశావు. నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు ప్రజల దురదృష్టం. ఆ దేవదేవుడు ఎప్పటికీ నిన్ను క్షమించడు’

    1. చైనా వస్తువు 320/- కె వొచ్చినా, 1000/- కు జపాన్ వస్తువే కొంటారు. యెర్రివాళ్లు కారు ఆలా కొనేవారు, జగన్ ఒక వెర్రి వాడు.

      1. True. They’re getting very cheap because they purchased it in bulk. And how much they are retailing it for? Same 800. How the latter is selling it for losses and where the china guy is hiding the huge margin profits?

    2. జగన్ కు ఏం హక్కు ఉంది బలవంతం గా తిరుమల లోనికి వెళ్ళటానికి, డిక్లరేషన్ సైన్ చెయ్యకుండా?

  8. న్యాయస్థానం లో అయినా మనకి వ్యతిరేకంగా వస్తే.. బాబు వ్యవస్థ లను మేనేజ్ చేస్తాడు అని ఏడుస్తాం కదా

      1. మా అన్నయ్య అమాయకుడు కాబట్టే బాబు ఆటలు ఆడుతున్నాడని అనుకోవచ్చా..

  9. No need to play the blame games. Let the TTD come into open to the public.. Let them show the annual quality & test records of ‘Laddu’ checked in the last 30-40 years.. which gives full clarity on the deterioration or improvement of ‘Laddu Making’ with time..

  10. హిందూ దేముళ్ళ ప్రసాదం లో జంతువుల కొవ్వు కలిపిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న గ్రేట్ ఆంధ్ర కొవ్వు ఎవడు కరిగిస్తాడు?

    1. Koddigaa brain vaadandi sir. Animal fat expensive and no business man adulterate ghee with animal fat for profits as they will incur losses by increasing cost of raw materials and processing. They might have used vegetable oils or vegetable fat which is cheaper than ghee. Animal fats normally use for enhancing taste in a few products and for frying like McDonalds used to do in USA for their favourite fries 🍟 until 1990s. CBN is proved as a liar and false guy by his statements.

  11. ఎంత నేరం చేసిన,కోర్టులో కాలయాపనే తప్ప, కఠిన చర్యలు తీసుకునే HC జడ్జీలు లేరు. కల్తీ ఎక్కడ లేదు? 2002లో నకిలీ దళిత పత్రాలతో ఒక మహిళ, తెలంగాణ సారస్వత పరిషద్ లో ఉద్యోగం కాజేసింది.2010లో కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు హైదరాబాద్ కలెక్టర్ పట్టుకుని వేటు వేసినా, హై కోర్ట్ లో వెంటనే స్టే తెచ్చుకుని (కొనుక్కుని) ఇంకా కొనసాగుతోంది. చనిపోయిన తల్లికి దళిత నేపధ్యం ఉండేదని కల్పిత కథతో, నటన తో న్యాయ’వ్యాధి’ తెగ వాదించేస్తున్నారు. జడ్జీలకు కలెక్టర్ నివేదిక, వంశవృక్షం, ప్రభుత్వ జీ ఓ లు నచ్చవు. వల్లకాడు దర్యాప్తులో కుటుంబసభ్యుల పేర్లుండవు-ఎప్పటికి కొలిక్కిరావు.20-30yrs వాయిదాలతో కోర్టు విచారణ ఒకనాటకం. అంతా డబ్బులు తినడాలే తప్ప,తీర్పు+ శిక్షలుండవ్. స్టే/ బెయిలు ఇవ్వడంతో ముగింపు

Comments are closed.