Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

నితిన్ తో మారుతి సినిమా

నితిన్ తో మారుతి సినిమా

సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న హీరో నితిన్ మరో సినిమా అంగీకరించాడు. నిర్మాత భగవాన్ కు ఈ సినిమా చేస్తాడు. దర్శకుడు మారుతి చెప్పిన లైన్ విని, నితిన్ సినిమా ఓకె చేసాడు. మారుతి ప్రస్తుతం లైన్ ను కథ గా మార్చే పనిలో వున్నారు. కథ రెడీ అవగానే సెట్ పైకి వెళ్తుంది సినిమా. 

ఇదిలా వుంటే మారుతి చెప్పిన లైన్ ఒకటి బన్నీకి కూడా నచ్చినట్లు తెలిసింది. సినిమా తరువాత సినిమా చేసే బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు. మారుతి కథ రెడీ అయితే బన్నీ ఎప్పుడైనా ఓకె అనే అవకాశం వుంది. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?