Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సుకుమార్ సినిమా లేనట్లే?

సుకుమార్ సినిమా లేనట్లే?

హిట్ కొడితే అంతా బాగానే వుంటుంది. ఫ్లాపయితేనే, డైరక్టర్ పని డైలామాలో పడుతుంది. సుకుమార్ పరిస్థితి అదే. వన్ విడుదలకు ముందు ఎన్టీఆర్ తో సినిమా వుంది. వన్ ఫ్లాప్ తరువాత అది కాస్తా అటకెక్కింది.

 రభస వ్యవహారం అలా వుండగానే, నాగ్ తో కలిసి మల్టీస్టారర్ చేయాలని ఆలోచిస్తుండడంతో, సుకుమార్ సినిమా చెత్తబుట్టలో పడిపోయిందని అర్థమైపోయింది. పైగా వంశీపైడిపల్లి హిట్ కోట్టిన ఊపులో వున్నాడు. అందువల్ల ఎన్టీఆర్ అటే మొగ్గాడన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?