లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు లేదు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ కొనసాగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు.. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ ఆరోపణ చేశారు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు కు…

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం చుట్టూ కొనసాగుతున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు.. లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ ఆరోపణ చేశారు. నేషనల్ డెయిరీ డెవలప్ మెంట్ బోర్డు కు చెందిన ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించగా.. జంతు కొవ్వులు కలిసి ఉండొచ్చని నివేదికలు సూచించాయి.

దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. దేవుడ్ని రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ అభిప్రాయపడిన ధర్మాసనం ఈ కేసును వచ్చేనెల 22కు వాయిదా వేసింది. ఇప్పుడీ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు చేసింది ప్రముఖ సంస్థ ఇండియా టుడే.

ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై నిగ్గుతేల్చేందుకు ఈ సంస్థ.. దేశంలోనే పేరెన్నికగన్న శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్ ను ఎంచుకుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంతో పాటు.. మధురలోని బృందావనం నుంచి కూడా ప్రసాదాల్ని తెప్పింది రిపోర్ట్ కోరింది.

అక్టోబర్ 17న శాంపిల్స్ అందుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్, పరిశోధనలు నిర్వహించి, తిరుమల లడ్డూలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదా వెజిటబుల్ ఫ్యాట్ లేదని నివేదిక ఇచ్చింది. శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ డైరక్టర్ ముకుల్ దాస్ ఈ మేరకు నివేదికనిచ్చారు.

అలాగే మధురలోని బృందావనం నుంచి తెప్పించిన ప్రసాదం కూడా నాణ్యమైనదని, మంచి నెయ్యిని వాడారని ఇనిస్టిట్యూట్ తేల్చిచెప్పింది.

తిరుమల లడ్డూపై వివాదం చెలరేగిన వేళ, భక్తులంతా తీవ్ర మానసిక వేదనకు గురైన నేపథ్యంలో.. తాజాగా వెలువడిన ఈ నివేదక భక్తులకు ఊరటనిచ్చింది. మతపరమైన ప్రదేశాల్లో ప్రసాదాల నాణ్యత కచ్చితంగా ఉండాలనే అంశాన్ని నొక్కిచెప్పడం కోసం ఈ పని చేసింది ఇండియా టుడే.

94 Replies to “లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు లేదు”

  1. వినడానికి ఈ వార్త బాగానే ఉన్నా ఆ కొనేటి రాయలు వారి తీర్పు ఇంకా రావలిసి ఉంటుంది. అప్పటి వరకు ఇలా ముచ్చట పడదాం మరి. గోవిందా గోవిందా🙏

  2. జగన్ రెడ్డి కట్టుకున్న గుడి సెట్లో చేసిన లడ్డు ని తెచ్చి టెస్ట్ కి పంపించుకొన్నట్టున్నారు..

    ఈ సున్నితమైన, మతపరమైన అంశం గురించి ఎవరూ మాట్లాడొద్దని సుప్రీం కోర్ట్ ఆర్డర్స్ ఉన్నాయి.. మరి ఈ గొట్టం ఇండియా టుడే ఎవరు? ఈ తొప్పాస్ శ్రీరామ్ రీసెర్చ్ సెంటర్ ఎవరు.. లడ్డు మీద టెస్ట్ చేయడానికి..?

    రేపు ఇంకొకరు టెస్ట్ చేసి.. లడ్డు లో పందికొవ్వు ఉందని అంటే.. మీరు ఒప్పుకొంటారా..?

    జగన్ రెడ్డి ఆస్తుల వ్యవహారం.. ఎవ్వరూ మాట్లాడకండి అంటారు.. మళ్ళీ వీళ్ళే పేజీలు పేజీలు ఆర్టికల్స్ రాస్తారు..

    దొంగలంజాకొడుకులు..

      1. మీరు చెప్పేది కరెక్టే.. కానీ సుప్రీమ్ కోర్ట్ ఆదేశాలు కూడా చూసుకోవాలి కదా..

        ఇప్పుడు లడ్డు లో క్వాలిటీ పెరిగిందని జనాలకే తెలిసిపోతోంది.. ఇక అనవసరం గా కోర్ట్ పరిధిలో ఉన్న అంశాన్ని, జనాలు మర్చిపోతున్న అంశాన్ని .. మళ్ళీ కెలకడం దేనికి..?

        ఇంకొకరు ఎవరైనా టెస్ట్ చేసి .. లడ్డు లో మాంసం వ్యర్థాలు ఉన్నాయి అంటే.. జనాలకు పిచ్చెక్కిపోతుంది..

        దీని మీద సుప్రీమ్ కోర్ట్ నియమించిన సిట్ కూడా ఏదీ తేల్చదు .. ఫైనల్ రిపోర్ట్ కూడా జనాలకు సంతోషం కలిగించే విధం గా రాస్తారు..

        జరిగిందేదో జరిగిపోయింది.. ఇక తప్పులు సరిదిద్దుకుని ముందుకు వెళ్లడమే..

  3. జగన్ ఎలాంటి తప్పు చెయ్యలేదని సర్టిఫికెట్మొ మొట్ట మొదట గూట్లే ఆంధ్ర గాడికే వస్తాయి… ఇంత సేవ చేస్తున్నావు మరి వాడు సమయానికి డబ్బులు ఇస్తున్నాడా..

  4. Good to know… లడ్డు ను రాజకీయం కోసం వాడుకొన్న వారిని వెంకన్న చూస్తూ ఊరుకోడు..

    1. Sample తీసింది అక్టోబర్ లో. అప్పటికే మీ కంపెనీ నెయ్యి కొనడం ఆపేసారు

  5. October లో తీసుకున్న sample లో ఎందుకు వుంటుంది GA….. అప్పటికే మన ముఠా దగ్గర నుండి నెయ్యి కొనడం ఆపేశారుగా….భలే వెన్నుపోటు ఆర్టికల్స్ రాస్తావ్ GA…. కావాలని…😂😂

  6. ఈ వార్త మరి విచిత్రంగా ఉంది. కల్తీ నీయ్యి సరఫరా దారుడిని తెసెసి, కర్నాటక మిల్క్ ఫెడరెషన్ కి ఇచ్చాక చెసిన పరీక్షకి ఎమ్మనా విలువ ఉంటుందా గురువిందా?

  7. అవినీతి చెస్తూ దొరికిన ఆఫిసర్ని సస్పెండ్ చెసాకా, కొత్త ఆఫిసర్ వచ్చాక ఆయ్యన్ని తనికీలు చెసి, ఇక్కడ ఎ అవినీతి జరగలెదు అని సస్పెండ్ అయిన అధికారికి సెర్టిఫికెట్ ఇచ్చినట్టు ఉంది.

    మా బులుగు మీడియాలొ ఏదీయినా సాద్యమె అంటావా! సరె కాని!

  8. జగన్ ఇప్పుడు ప్రతిపక్షంలొ ఎమి అవినీతి చెయటం లెదు కాబట్తి, ఇంతకు ముందు చెసిన CBI/ED అవినీతి కెసులని కొట్టెయాలి అంటారా ఎంటి?

    మా బులుగు మీడియాలొ ఏదీయినా సాద్యమె అంటావా! సరె కాని!

  9. Ikkada konni pachha gorrelu vunnayi ..avi enni vesalu ayina vestaru bayata..jagan varaku vache sariki abbo ekkadaleni sanatana dhrama lu..sooktulu…deenemma jeevitamu..

    1. Bro a sample collect chesindi e government lo danaki previous govt vunnapudu chesinavatiki certificate ichinattu feel avutunnavu..vedu article correct ga rayadu meru vishayam puritiga telvakunda comments pedataru bale vunnaru andaru..

    2. దున్నపోతు ఈనిందంట వెళ్లి దూడను కట్టేయ్యి….ఈ అతితెలివి వల్లె 11 కు పరిమితం చేసారు, మీరు ఇలాగే ఉంటే next అవి కూడా రావు

    3. did you read the article…uneducated like psyko?

      “అక్టోబర్ 17న శాంపిల్స్ అందుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్, పరిశోధనలు నిర్వహించి”

  10. అయినా నేను నమ్మను.. లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందట.. మా పెద్ద దేవుడు పవన్ స్వామి.. చిన్న దేవుడు చంద్రం సార్… బుల్లి దేవుడు లోకేష్ చెప్పారు… నేను నా రాష్ట్రం లో అందరం అదే నమ్ముతాం… అంతే

  11. Asalu laddu sample eppudu teeskunnaro rayakunda bhale rasav article. Jagan hayam lo naa. Leka tdp hayam lonaa. Mee abaddalaki anthu ledaa. Inka meeru mararaa. 11 kuda vadda meeku.

  12. సాంపిల్స్ ఎవరికీ చూపించి తీసుకున్నారు ఎవరి దగ్గర ఎప్పుడు తీసుకున్నారు , నీచుడు జగన్ రెడ్డి పాలన సమయంలో జరిగింది వీడు ఇప్పుడు సాంపిల్స్ తీసుకుని ఏమి ప్రయోజనం ?

    1. pooku lanjakodaka…nee ammani denga…same question adugutunna…govt marina taruvatha how can you tell ..mee amma cheppindha jagan vunna time lo samples teesukundani

  13. Damaging statement given by CM Chandrababu without knowing adultration of Thirupathi Laddu is very irresponsible n effects hearts of many devotees Lord Venkateswara. CBN should apologise to all devotees regarding Prasadam issue.

  14. Which sample Kutami government sent for lab test ? Laddu sample will not be available for days together. It would be consumed in a day or two or maximum one week or ten days. Regarding ghee, TTD EO clarified that no animal fat was found and he sent back few ghee tankers in July without using them. In September (again after 2 months) CM raised this issue. Now, on what basis India Today concluded.

    It seems the entire issue is for political gains and to divert people attention from the.failures of ruling party.

    1. “అక్టోబర్ 17న శాంపిల్స్ అందుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్, పరిశోధనలు నిర్వహించి”……

      so Jagan was ruling in oct 17th?

      endukura nee bathuku..chi chi

    2. “అక్టోబర్ 17న శాంపిల్స్ అందుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్, పరిశోధనలు నిర్వహించి”…endukura ee abbadala bathuku..chi chi

  15. Pavan made a wild and serious allegations frequently before elections that 30000 women were missing in AP during YCP rule and volunteers are responsible for such human trafficking…After elections, he got his MLA post and luckily DCM post.. now he is absolutely silent on such a serious allegations. Later Central government clarified the same. Who knows laddu issue may also be similar. Let the investigation be completed and decide.

  16. “అక్టోబర్ 17న శాంపిల్స్ అందుకున్న శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్, పరిశోధనలు నిర్వహించి”

    no need to read article..above line is enough…

  17. I think GA is taunting psyko batch…otherwise headline proves that this govt is doing righ tthings…haha

    where as psyko fans misread the title and claiming psyko govt sample was good….what a shame..lol

  18. Lab in gujarat is standard, looks like new samples are sent to this lab,the current govt have started using nandhini, so results will be clear and no animal fat

  19. కూటమి ప్రభుత్వ హయాం లో నడుస్తున్న లడ్డూ ప్రసాదం అక్టోబర్ 17 న శేఖరించిన శాంపిల్స్ లో ఎటువంటి కల్తీ లేదు అని ఇండియా టుడే ప్రకటించింది. మా జగనన్న ప్రతిపక్షం లో ఉన్న కూడా తన పవర్ చూపిస్తున్నాడు ఎక్కడ అవినీతి జరగకుండా.

  20. అక్టోబర్ 17 శాంపిల్స్ అంటే ఎప్పుడు లడ్డు శాంపిల్స్ రీసెంట్ లడ్డు వి ..కానీ కల్తీ జరిగిందే అని ఆరోపణ ఉన్నది …మే ముందు ఉపయగించిన లడ్డు లో

    1. అప్పుడు, ఇప్పుడు కల్తీ లేదు రాజకీయ ప్రయోజనం మాత్రమే బాబుకు ముఖ్యం

  21. అక్టోబర్ 17న శాంపుల్స్ చూసి కల్తీ లేదని తేల్చారు. అప్పటికి ముఖ్యమంత్రిగా జగన్ గారు, చైర్మన్‌గా సుబ్బా గారూ ఉన్నారు కాబట్టి వారిద్దరికీ క్లీన్ చిట్ వచ్చినట్లే. అంతేనా జియే భయ్యా?

    1. సగం నెత్తి మావ అక్టోబర్ 17 2024 రోజు ముచ్చట మీ పావలా మొడ్డగుడిచి అది 2023 అని అంటున్నవు

  22. ఈ కంపెనీ వారు చాలా భక్త వరేణ్యులలాగా ఉన్నారు. నిజంగా 390రూపాయలకే అత్యంత నాణ్యత తో 1 Kg ఆవు నెయ్యి ఇచ్చారు అంటే, great కదా!

    మరి ఎందుకో సామాన్య జనానికి.. బహిరంగ విపణిలో దొరకదు.

    1. అందుకనే మధుర ప్రసాదంలో చెప్పినట్టు మంచి నెయ్యి వాడారని చెప్పడంలేదు

  23. మధుర ప్రసాదంలో మంచి నెయ్యి వాడారని చెప్పినవారు, అదే విధంగా తిరుమల శ్రీవారి లడ్డూలో ఏలాంటి జంతుక్రోవ్వుగానీ, వెజిటబుల్ ఫ్యాట్ గానీ లేదని చెప్పారు, మంచి నెయ్యి వాడారని ఎందుకుచెప్పలేదో అర్థం కావడంలేదు. దీనిలో పరమార్ధం ఆ పరాత్పరుడికే తెలియాలి

  24. High profile politicians just keep your tongue don’t slip as you like it’s very shame on your part and lean behaviour I pray God gives you good tongue

  25. Eedu okadu one inda vadu okadu jalaga gadi fans eppudu chudu negative gane chepatadu TDP and jansena kosam .kalthi jarigindi eppudu valla laddu test chesindi ye date di kojja na kodaka thu inka support chestunnaru aa 420 gadiki

  26. మాజీ ముఖ్యమంత్రి ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాడు. ఏమో ఐయుండ చేమో (ఆవు సరిగ్గా ఎదో తిన్నదేమో )అని అంటుంటే. ప్రజలలో నమ్మకం పోయింది.

  27. Now TTD has initiated measures to check adulteration in ghee. The allegation about ghee adulteration allegedly happened in A R Diary supplied ghee. Now the said supplier has been block listed. The lab report supposed to be pertains to recent laddu sample

  28. లేటెస్ట్ శాంపిల్ అక్టోబర్ 17. సమస్య వచ్చింది జూలై కన్నా ముందు ysrcp గవర్నమెంట్ లో. అది ఎందుకు చెప్పడంలేదు. ఇప్పుడు లేదు అంటే తప్పుని సరిదిద్దారు అని కదా.

  29. అక్టోబర్ నాటి సాంపిళ్ళను పరీక్షించి బాగుందని చెప్పారా? సెప్టెంబర్ మాసం ప్రథమార్థం నుండే తితిదే నందిని నెయ్యి వాడడం మొదలుపెట్టింది. దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయన్న చందంగా ఉంది మీ వ్యవహారం. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటైన తితిదే అధికారులు మంచి నాణ్యత గల నెయ్యి ప్రసాదానికి వాడుతున్నారు అని గ్రేట్ ఆంధ్ర తెలియజేసిందనుకోవాలా? పాపం జనాలు వదిలించుకున్న జగన్ ని గ్రేట్ ఆంధ్ర కూడా వదిలించుకుందా?

  30. జగన్ గారి హయం లో నెయ్య సప్లై చేసిన కంపెనీ లు ఇప్పుడు ఆ రేట్ కి ఎక్కడైనా సప్లై చేస్తున్నాయేమో చూసి ఆ నెయ్య క్వాలిటీ టెస్ట్ చేయించి మాట్లాడితే బాగుంటుంది

Comments are closed.