హీరో నాగచైతన్య మరో పెళ్లికి రెడీ అయ్యాడు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లతో అతడికి ఎంగేజ్ మెంట్ జరిగింది. ఈరోజు ఉదయం 9 గంటల 42 నిమిషాలకు చైతూ-శోభిత నిశ్చితార్థ కార్యక్రమం ముగిసింది.
నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగినట్టు స్వయంగా నాగార్జున ప్రకటించారు. శోభితను సాదరంగా తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కొడుకు, కాబోయే కోడలితో దిగిన ఫొటోను రిలీజ్ చేశారు.
నాగచైతన్య, శోభిత ప్రేమించుకుంటున్నారంటూ కొన్నాళ్లుగా పుకార్లు వస్తున్నాయి. తొలిసారి విదేశాల్లో ఓ రెస్టారెంట్ లో దిగిన ఫొటోతో వీళ్లిద్దరి వ్యవహారం బయటకొచ్చింది. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసే ఉన్నట్టు సోషల్ మీడియాలో ఫొటోలు ప్రత్యక్షమయ్యాయి.
అయితే ఎప్పటికప్పుడు తమ డేటింగ్ మేటర్ ను ఈ జంట ఖండిస్తూ వచ్చింది. అయితే ఆ పుకార్లే నిజమయ్యాయి. ఈరోజు నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే వీళ్ల పెళ్లి వేడుక ఉంటుంది.
37 ఏళ్ల నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి. ఇంతకుముందు అతడు హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. అలా సమంత నుంచి అధికారికంగా విడిపోయిన నాగచైతన్య, శోభితకు దగ్గరయ్యాడు.
Made for each other.. All the best..
congrats !!
super
Congratulations
God bless you.. congratulations
ఇక తెలుగు చలన చిత్ర సీమ కాబోయే తారా శోభిత ధూళిపాళ
అల్ ది బెస్ట్ .మనిషి మంచోడే అయినా.. సమంతనీ దెం .. లేని వాడు శోభితాని ఎన్నాళ్లు ఆపగలడు
Vc available 9380537747
VC means ?
Call boy jobs available 8341510897
👏👏👏👏🙏🙏🙏
best decision. boshitha and gana chaitanya are made for each other.
కాని సమంత మాత్రం రెండోపెళ్ళి చేసుకోకూడదు
looks like close relative of sreeReddy