పద్మభూషణుడు బాలకృష్ణ: ఏమిటి ఆయన గొప్ప?

అది కూడా ఒక రంగంలో కాదు- నటుడిగా, రాజకీయ నాయకుడిగా, టీవీ హోస్ట్ గా, బసవతారకం ట్రస్ట్ చైర్మన్ గా.

నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ వచ్చింది. నిజానికి ఇప్పుడు కాదు, ఎప్పుడో రావాల్సింది. ఎన్.టి.రామారావు వారసుడు కనుక “నెపో కిడ్” అని కొట్టిపారేసే పరిస్థితి కాదు. తనకంటూ ఒక ప్రత్యేకత ఉంది, శ్రమ ఉంది, ఎదుగుదల ఉంది, గుర్తింపు ఉంది.

అది కూడా ఒక రంగంలో కాదు- నటుడిగా, రాజకీయ నాయకుడిగా, టీవీ హోస్ట్ గా, బసవతారకం ట్రస్ట్ చైర్మన్ గా. ఒక్కొక్కటిగా ఒకసారి చెప్పుందాం.

నటుడిగా బాలయ్య:

బాలనటుడిగా తండ్రి ప్రోత్సాహంతో “తాతమ్మ కల” చిత్రంతో 1974లో తెరకు పరిచయమైన బాలకృష్ణ “అక్బర్ సలీం అనార్కలి”తో కథానాయకుడిగా రంగంలోకి దిగాడు. ఆ తర్వాత ఎన్నో సాంఘిక, పౌరాణిక, జానపద, ఫ్యాక్షన్, యాక్షన్ చిత్రాల్లో నటించాడు. పౌరాణిక, చారిత్రాత్మక చిత్రాలకి సరిగ్గా సరిపోయే ఆకృతి బాలకృష్ణది. ఆయన తరంలో తనకి తప్ప ఇంకెవరికీ ఆ ఆకారం లేదు. శ్రీకృష్ణార్జునవిజయంలో కృష్ణుడిగా, అర్జునుడిగా కనిపించినా; ఆదిత్య 369లో శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించినా అది బాలకృష్ణకే చెల్లు. “భైరవద్వీపం” లాంటి జానపదంలో నటించి మెప్పించాలన్నా కూడా బాలకృష్ణకే సాధ్యమయ్యింది. తాను కాకపోతే అసలు సింగీతం శ్రీనివాసరావుకి ఆ సినిమా తీయడానికి ఆ తరంలో హీరో దొరికే ప్రసక్తిలేదు. ఆ తర్వాత ఫ్యాక్షన్ సినిమాలకి బీజం నాటింది కూడా బాలయ్యే. “సమరసింహారెడ్డి” కొత్తతరం కమర్షియల్ యాక్షన్ చిత్రాలకి బీజం నాటింది. అది చూసి సమకాలీన ఇతర నటదిగ్గజాలు కూడా ఫ్యాక్షన్ చిత్రాల్లో నటించారు. ఇప్పటికీ..65 ఏళ్ల వయసులో కూడా “అఖండ”, “భగవంత్ కేసరి”, “డాకు మహరాజ్” తరహా చిత్రాలు చేసుకుంటూ యువతని కూడా ఆకట్టుకుంటూ ముందుకు వెళ్లడం సామాన్యమైన విషయం కాదు.

రాజకీయ నాయకుడిగా బాలయ్య:

2014, 2019, 2024 ఎన్నికల్లో అప్రతిహంగా హిందూపురం నియోజకవర్గం నుంచి నెగ్గి హ్యాట్రిక్ సాధించిన రాజకీయనాయకుడు బాలకృష్ణ. 2019లో వైకాపా వేవ్ కూడా తన కుర్చీని కదపలేకపోయింది. కనుక వేవ్ లకి, హవాలకి కదలని సుస్థిరమైన రాజకీయం బాలకృష్ణది… తన ప్రజలతో తాను మమేకమైన వైనం అర్ధమవుతుంది. నిజానికి రాష్ట్ర కేబినెట్ మంత్రి కావడానికి పూర్తి అర్హతలున్న వ్యక్తి నాలకృష్ణ. కానీ ఎందుకో అది ఇంతవరకూ రాలేదు. ఆయన కోరుకున్నట్టు కూడా ఎక్కడా వార్తలు లేవు. ఒకవేళ ఇస్తామన్నా బాలయ్యే వద్దన్నారా అన్నది కూడా తెలీదు.

టీవీ హోస్ట్ గా:

టీవీ హోస్ట్ గా బాలకృష్ణది చాలా పెద్ద సక్సెస్. “అన్ స్టాపబుల్” ఎన్ని సీజన్లు మారుతున్నా క్రేజ్ తగ్గట్లేదు. నేటి తరం ఓటీటీ వీక్షకులకి దగ్గరకావడానికి ఈ వేదిక ఆయనకి ఎంతగానో ఉపయోగపడింది. ఆహా ఓటీటీకి ఆయన ఉపయోగపడ్డారు. తన ప్లే ఫుల్ నేచర్ కి, కేర్లెస్ యాటిట్యూడ్ కి ఈ ప్రోగ్రాం పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది.

బసవతారకం ట్రస్ట్ చైర్మన్ గా:

తల్లి పేరుతో ఉన్న ఆసుపత్రిని శ్రద్ధగా, నియమబద్ధంగా నిర్వహిస్తూ ఎంతోమంది కేన్సర్ రోగులకు సేవలందిస్తున్నారు. పేదలకి కూడా అందుబాటులో ఉండేలా ముందు నుంచీ ఒక వ్యవస్థని ఏర్పాటు చేసారు. 2004 తర్వాత నుంచి ఆరోగ్యశ్రీ వగైరాలున్నాయి. అవి లేని రోజుల్లో కూడా బాలయ్య వైద్యసేవలు సర్వజనరంజకంగా కొనసాగాయి.

వివాదాలు:

ఇక వివాదాల విషయానికొస్తే బాలకృష్ణ ఫిల్టర్ లేకుండా మాట్లాడతాడని, పొగరు, లెక్కలేనితనం, ఒక్కోసారి అశ్లీలం, చాలాసార్లు అసంబద్ధం తన మాటల్లో ఉంటాయని విమర్శలున్నాయి. అవన్నీ నిజమే. అయినా తన పంథా మార్చుకోకుండా బాలకృష్ణ అలాగే కొనసాగుతున్నాడు. అలాంటి మాటలు, చేష్టలు పబ్లిక్ వేదికలమీద ప్రదర్శించినప్పుడు విమర్శించుకున్నా, తిట్టుకున్నా ఓవరాల్ గా బాలయ్య అంటే అభిమానమే ఉంటోంది అధికశాతం ప్రజలకి. దశాబ్దాల తరబడి తన పబ్లిక్ లైఫ్ వల్ల ఆయన బిహేవియర్ ఏంటో తెలిసిపోయింది కనుక సమాజం యాక్సెప్టెన్స్ లెవెల్ కి వచ్చేసిందనుకోవాలి.

జాతకాలు, రళ్లు, రంగులు, ముహూర్తాలు:

జాతకాలని నమ్మడంలో బాలకృష్ణ తర్వాతే ఎవరైనా. అది అశాస్త్రీయం అని ఎంతమంది ఎలుగెత్తి అరిచినా, గరికిపాటి నరసింహారావు లాంటి వాళ్లు సైతం జ్యోతిష్యానికి మన దైనందిన జీవితానికి ఏ సంబంధమూ లేదని చెప్పినా బాలకృష్ణ పంథా మారే ప్రసక్తే లేదు. ప్రతిరోజు ఇంట్లోంచి బయటకు వెళ్లడానికి ముహూర్త నిర్ణయం చేసుకోవడం, ఎవర్ని కలవాలన్నా దానికి కూడా నిమిషాలతో సహా ముహూర్తం పెట్టుకోవడం బాలకృష్ణ పద్ధతి. పైగా ఏ రోజు ఏ రంగు బట్టలేసుకోవాలి, ఏ రాళ్లు ఉంగరాల్లో పెట్టుకోవాలి ..ఇవన్నీ చాలా స్ట్రిక్ట్ గా పాటిస్తారు బాలకృష్ణ. “ఎమిటో ఈ పిచ్చితనం” అని అనడానికి లేదు. తన విజయాలు చూస్తుంటే తన నమ్మకాలే కారణమేమో అని అనుకోవాల్సిన పరిస్థితి చాలా మందిది.

ప్రముఖ వ్యక్తి గురించి మంచీ, చెడూ రెండూ మాట్లాడుకోవడం సహజం. బాలకృష్ణలో “చెడు” ఏ వ్యక్తినీ ప్రత్యేకంగా బాధపెట్టలేదు. తన ఉద్దేశ్యాలు వినోదాన్ని అందించడం. కానీ అప్పుడప్పుడు అవి శ్రుతి తప్పి కొందరి మనోభావాలు దెబ్బతినవచ్చు. అలా మనోభావాలు దెబ్బతీసే మాటలే తప్ప పగతోనో, అయిష్టంతోనో ఎవరినైనా వ్యక్తిగతంగా బాధపెట్టే నైజం ఇప్పటివరకు కనపడలేదు బాలయ్యలో.

నందమూరి బాలకృష్ణ ఎప్పటికీ ఇలాగే సరదా మనిషిగా కొనసాగాలని, పైన చెప్పిన విమర్శలని కూడా పరిగణనలోకి తీసుకుని సవరణలను చేసుకోవాలని ఆశిస్తూ…”పద్మభూషణ్” పురస్కారం లభించినందుకు అభినందనలు తెలియజేస్తోంది గ్రేట్ ఆంధ్రా.

వెంకట్ ఆరికట్ల

59 Replies to “పద్మభూషణుడు బాలకృష్ణ: ఏమిటి ఆయన గొప్ప?”

  1. ఒకచేత్తో వైద్య ప్రమాణపత్రం మరో చేత్తో పద్మ పురస్కారం “బాల”న్స్ అయ్యిపోతాయి

  2. kamma desam party and bogam kammas have not only destroyed AP but now they are destroying India. chittor railway station pick pocket theif CBN threatned BJP with withdrawing support at center if this metal bogam kamma balayya was not ginev the padma bhshan.

    1. పోనీ రెడ్డి లంజా కొడుకు ఎవరికన్నా ఇస్తే బాగుంటుందా?? హౌ about బోకు ysr gadu, జగన్ రెడ్డి గాడు?? or reddy కుల దేవత శ్రీ reddy?? or 3am పతివ్రత శిరోమణి బ్రా రతి?? లేక నిత్యపెళ్లికొడుకు విజయసాయి రెడ్డి?? భోగం నాకొడకల్లారా మీదొక కులం మీరొక మనుషులు!!

  3. modi is a eunuch. theis mental balayya said “modi ko marenge” and that cuckold modi with his lust for power succembed to CBN pressure and gave award to mental balayya. have some some shame narendra modi

  4. కరెక్ట్ గా చెప్పారు..ఫిల్టర్ లేని మాటలంటే కల్మషం లేని మనసు అని అర్థం..&

    నందమూరి బాలకృష్ణ కు జాతకాల నమ్మకం అస్సలు లేదు.. కానీ న్యూమరాలజీ సంఖ్యా శాస్త్రం మీద విపరీతమైన నమ్మకం. దాన్నే మీరు జాతకం అంటున్నారు..సినీ జర్నలిస్ట్ గా చేసినప్పుడు దగ్గరగా గమనించిన విషయం….

    జూనియర్ NTR వివాదం కూడా ఇప్పటిది కాదు.. 1982 హరికృష్ణ..శాలిని వివాహ విషయం లోనిది.. Tnan Q గ్రేట్ ఆంధ్ర.. ✍️🗡️..

  5. వెకిలి వెధవను కూడా “ ఏంట్రా నీ గొప్పా “ అని అడిగుంటే ఈ రోజు ఇలా బెంగుళూరు ఇంట్లో ఏడుస్తూ ఉండే వాడు కాదు!!

  6. వె*కిలి వె*ధవను కూడా “ ఏంట్రా నీ గొప్పా “ అని అడిగుంటే ఈ రోజు ఇలా బెం*గుళూరు ఇంట్లో ఏ*డుస్తూ ఉండే వాడు కాదు!!

  7. వె*కిలి వె*ధవను కూడా “ ఏంట్రా నీ గొప్పా “ అని అడిగుంటే ఈ రోజు ఇలా బెం*గుళూరు ఇంట్లో ఏ*డుస్తూ ఉండే వాడు కాదు!!

  8. తండ్రి సిఎం , బావ సిఎం గా వున్న కూడా, పెద్దగా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేయలేదు, అవినీతి చేశాడు అని ఒక్క మాట లేదు.

    ఈ ఒక్క విషయం లో మాత్రం అతన్ని వ్యతిరేఖ చేసే వాళ్ళు కూడా ఒప్పుకోవాలి.

    ఒకడు వున్నాడు, తన సిఎం పదవి కోసం తండ్రి నీ గాల్లో కి పంపేశాడు, చినన్నా కి బుర్ర కధ చెప్పాడు. తల్లి నీ ఇంటో నుండీ తరిమేశాడు.

    1. నిజానికి ఇంకో విషయం లో బాలి ని అభినందించాలి. తండ్రి ని వెన్ను పోటు పొడిచిన, తండ్రి ని నడిబజారులో చెప్పులతో కొట్టించి అతని దిక్కు లేని. చావుకి కారణం అయిన చంద్రబాబు నాయుడు తో వియ్యమందిన ఘనుడు వీడి కి భారత రత్న అవార్డు ఇవ్వాలి

  9. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  10. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  11. ఈ వార్త చూడగానే కేంద్రం పరిస్థితి పై తెనాలి రామకృష్ణ పద్యం ” రంజన చెడి పాండవులరిభంజనులై….” గుర్తుకొచ్చింది.

    1. రంజన చెడి , నూరునొక్క భంజనుల ప్రాలి వికట్టాట్ట హాసము చేసేటి …

  12. బాలకృష్ణ కి ముందుగా శుభాకాంక్షలు, ఇప్పుడు కూడా ఆయన గురించి నెగిటివ్ గా వ్రాయటం ఏమిటి…ఆయనకి ఎప్పుడో రావలసింది…ఇంకా ముందు ముందు మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు….

    1. కుక్క అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య కులగజ్జి కుక్క లు మీరు. ఇదే అవార్డు జగన్ గాడికి వస్తే గుడ్డలు చింపుకునేవారు మీ కులగజ్జి బ్యాచ్

  13. కళావంతుల రంగం లో ఈ పురస్కారం రావడం కడు ముదావహం! నిజమైన గుర్తింపు! HATS OFF

  14. ఇది కేవలం పద్మా అవార్డులకు పట్టిన దౌర్భాగ్యం. ఈ అవార్డులకు ఇంతకంటే అవమానం భవిష్యత్తులో కూడా జరగదు.

    1. బాలకృష్ణ
    2. మంద కృష్ణ మాదిగ
    3. మాడుగుల నాగ ఫణిశర్మ

    ముగ్గురు దౌర్భాగ్యులు ఒకేసారి పద్మా అవార్డులకు పట్టేశారు.

    1. ఏడ్చవ్ ఇంతకు ముందు ఇచ్చినవాళ్లకు బాలకృష్ణ ఏం తక్కువరా సినిమా లో నటనే గాని నిజ జీవితాల్లో నటించడం చేతగాదు మా బాలయ్య కు ఒక్కసారి ఈర్ష్య ద్వేషాలు వదిలి మనసు తో ఆలోచించు

  15. మేమూ మెళ్ళ మెల్లగా g…un తో కా…ల్చి పి…చ్చి certificate పెట్టీ నిత్యం mh వేసి ga…ls తో కు…లు….కుతూ తెచ్చుకుంటాం బాబూ భారతరత్న

Comments are closed.